చిత్రం: జేబుదొంగ (1975) సంగీతం: కె.చక్రవర్తి నటీనటులు: శోభన్ బాబు, మంజుల, మురళీమోహన్ దర్శకత్వం: వి.మధుసూధనా రావు నిర్మాత: వి.ఆర్.యేచేంద్ర, కె. చటర్జీ విడుదల తేది: 14.08.1975
Songs List:
నీలాల నింగిలో పాట సాహిత్యం
చిత్రం: జేబుదొంగ (1975) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: ఆత్రేయ గానం: యస్.పి.బాలు, పి.సుశీల పల్లవి: నీలాల నింగిలో మేఘాల తేరులో ఆ పాలపుంతలో నీ కౌగిలింతలో నిలువెల్లా కరిగిపోనా నీలోనా కలిసిపోనా నీలాల నింగిలో మేఘాల తేరులో ఆ పాలపుంతలో నీ కౌగిలింతలో నిలువెల్లా కరిగిపోనా నీలోనా కలిసిపోనా నీలాల నింగిలో మేఘాల తేరులో చరణం: 1 ఆ నింగికి నీలం నీవై ఈ నేలకు పచ్చను నేనై రెండూ కలిసిన అంచులలో రేపూ మాపుల సంధ్యలలో ఎర్రని పెదవుల ముద్దులుగా నల్లని కన్నుల సుద్దులుగా ఎర్రని పెదవుల ముద్దులుగా నల్లని కన్నుల సుద్దులుగా మెల్లగా చల్లగా మెత్తగ ముద్దుగ హత్తుకుపోయి నిలువెల్లా కరిగిపోనా నీలోనా కలిసిపోనా నీలాల నింగిలో మేఘాల తేరులో చరణం: 2 ఆ హిమగిరి శిఖరం నీనై నీ మమతల మంచును నేనై ఆశలు కాసే వేసవిలో తీరని కోర్కెల తాపంలో శివపార్వతుల సంబరమై గంగా యమునల సంగమమై శివపార్వతుల సంబరమై గంగా యమునల సంగమమై ఉరకలా పరుగులా పరువంలోనా ప్రణయంలోనా నిలువెల్లా కరిగిపోనా నీలోనా కలిసిపోనా నీలాల నింగిలో మేఘాల తేరులో ఆ పాలపుంతలో నీ కౌగిలింతలో నిలువెల్లా కరిగిపోనా నీలోనా కలిసిపోనా నీలాల నింగిలో మేఘాల తేరులో
రాధ అందించు పాట సాహిత్యం
చిత్రం: జేబుదొంగ (1975) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: ఆత్రేయ గానం: యస్.పి.బాలు, పి.సుశీల రాధ అందించు
గోవింద గోవింద పాట సాహిత్యం
చిత్రం: జేబుదొంగ (1975) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: ఆత్రేయ గానం: యస్.పి.బాలు, పి.సుశీల గోవింద గోవింద
రేగాడు రేగాడు పాట సాహిత్యం
చిత్రం: జేబుదొంగ (1975) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: ఆత్రేయ గానం: యస్.పి.బాలు, పి.సుశీల రేగాడు రేగాడు
చల్లంగా వుండాలి పాట సాహిత్యం
చిత్రం: జేబుదొంగ (1975) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: ఆత్రేయ గానం: యస్.పి.బాలు, కె.చక్రవర్తి, ఎస్.జానకి చల్లంగా వుండాలి
రామలింగం సోమలింగం పాట సాహిత్యం
చిత్రం: జేబుదొంగ (1975) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: ఆత్రేయ గానం: యస్.పి.బాలు, పి.సుశీల రామలింగం సోమలింగం

No comments
Post a Comment