చిత్రం: శ్రీనివాస కళ్యాణం (2018) సంగీతం: మిక్కీ జే మేయర్ నటీనటులు: నితిన్, రాశిఖన్నా కథ, దర్శకత్వం, మాటలు, స్క్రీన్ ప్లే : సతీష్ వేగేశ్న నిర్మాత: దిల్ రాజు విడుదల తేది: 09.08.2018s
Songs List:
కళ్యాణం వైభోగం పాట సాహిత్యం
చిత్రం: శ్రీనివాస కళ్యాణం (2018) సంగీతం: మిక్కీ జే మేయర్ సాహిత్యం: శ్రీమణి గానం: ఎస్. పి.బాలసుబ్రహ్మణ్యం కళ్యాణం వైభోగం ఆనంద రాగాల శుభయోగం (2) రఘువంశ రామయ్య సుగుణాల సీతమ్మ వరమాలకై వేచు సమయాన శివధనువు విరిచాకే వధువుమధి గెలిచాకే మోగింది కళ్యాణ శుభవీణ కళ్యాణం వైభోగం శ్రీరామ చంద్రుని కళ్యాణం అపరంజి తరుణి అందాల రమణి వినగానే కృష్ణయ్య గీతామృతం గుడిదాటి కదిలింది తనవెంట నడిచింది గెలిచింది రుక్మిణి ప్రేమాయణం కళ్యాణం వైభోగం ఆనంద కృష్ణుని కళ్యాణం పసిడి కాంతుల్లో పద్మావతమ్మ పసి ప్రాయముల వాడు గోవిందుడమ్మ విరి వలపు ప్రణయాల చెలి మనసు గెలిచాకే కళ్యాణ కలలొలికినాడమ్మ ఆకాశ రాజునకు సరితూగు సిరికొరకు ఋణమైన వెనుకాడలేదమ్మా కళ్యాణం వైభోగం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం వేద మంత్రం అగ్ని సాక్ష్యం జరిపించు ఉత్సవాన పసుపు కుంకాలు పంచ భూతాలు కొలువైన మండపాన వరుడంటు వధువంటు ఆ బ్రహ్మముడి వేసి జతకలుపు తంతే ఇది స్త్రీ పురుష సంసార సాగరపు మధనాన్ని సాగించమంటున్నది జన్మంటు పొంది జన్మివ్వలేని మనుజునకు సార్ధక్యముండదు కదా మనుగడను నడిపించు కళ్యాణమును మించి ఈ లోక కళ్యాణమే లేదుగా కళ్యాణం వైభోగం ఆనంద రాగాల శుభయోగం
ఎక్కడ నువ్వుంటే పాట సాహిత్యం
చిత్రం: శ్రీనివాస కళ్యాణం (2018) సంగీతం: మిక్కీ జే మేయర్ సాహిత్యం: శ్రీమణి గానం: ధనుంజయ్ ఎక్కడ నువ్వుంటే
ఇతడేనా ఇతడేనా పాట సాహిత్యం
చిత్రం: శ్రీనివాస కళ్యాణం (2018) సంగీతం: మిక్కీ జే మేయర్ సాహిత్యం: శ్రీమణి గానం: శ్రేయా ఘోషల్, శ్రీరామ చంద్ర & కోరస్ ఇతడేనా ఇతడేనా
మొదలెడదాం పాట సాహిత్యం
చిత్రం: శ్రీనివాస కళ్యాణం (2018) సంగీతం: మిక్కీ జే మేయర్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: సునీత, అనురాగ్ కులకర్ణి మొదలెడదాం
సందింగ్, సందింగ్ పాట సాహిత్యం
చిత్రం: శ్రీనివాస కళ్యాణం (2018) సంగీతం: మిక్కీ జే మేయర్ సాహిత్యం: శ్రీమణి గానం: అనురాగ్ కులకర్ణి, శ్రావణ భార్గవి సందింగ్, సందింగ్
వినవమ్మా, తూర్పు చుక్కా పాట సాహిత్యం
చిత్రం: శ్రీనివాస కళ్యాణం (2018) సంగీతం: మిక్కీ జే మేయర్ సాహిత్యం: శ్రీమణి గానం: సునీత ఉపద్రస్ట వినవమ్మా, తూర్పు చుక్కా
కళ్యాణం వైబోగం ,(క్లైమాక్స్ వెర్షన్) పాట సాహిత్యం
చిత్రం: శ్రీనివాస కళ్యాణం (2018) సంగీతం: మిక్కీ జే మేయర్ సాహిత్యం: శ్రీమణి గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం కళ్యాణం వైబోగం ,(క్లైమాక్స్ వెర్షన్)

No comments
Post a Comment