Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box




చిత్రం: HIGHWAY (2022)
సంగీతం: సిమోన్ కె. కింగ్
నటీనటులు: ఆనంద్ దేవర కొండ , మానస రాధాక్రిష్ణన్
దర్శకత్వం: కె.వి.గుహన్ 
నిర్మాత: వెంకట్ తలాటి
విడుదల తేది: 19.08.2022



Songs List:



కొమ్మల్లో పాట సాహిత్యం

 
చిత్రం: HIGHWAY (2022)
సంగీతం: సిమోన్ కె. కింగ్
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: సనా మొయ్ దుత్తి , యాజిన్ నిజార్ 

కొమ్మల్లో 



ఊహించలేదు కదే పాట సాహిత్యం

 
చిత్రం: HIGHWAY (2022)
సంగీతం: సిమోన్ కె. కింగ్
సాహిత్యం: శ్రీమణి
గానం:  యాజిన్ నిజార్ 

ఊహించలేదు కదే
ఇది ఊహించలేని కధే
దాచింది నిన్ను కదే
మది దాచింది ప్రేమ కధే

నీ చెంత ఉన్నపుడే
ఈ వింత తెలియనిదే
నీ జాడ చేసానే
వేళకు తెలిసినదే

నినిసాస నిసగరిసాస నిసగగసాస
నిస నిస గాగరిస
నినిసాస నిసగరిసాస నిసగగసాస
నిస నిస గాగరిస ఆ ఆ ఆఆ ఆ

ఊహించలేదు కదే
ఇది ఊహించలేని కధే
దాచింది నిన్ను కదే
మది దాచింది ప్రేమ కధే

ఏ తూఫాను గాలిలోన పూలతోటలా
నువ్వే చిక్కుకున్న నిన్ను చేరలేక నేనిలా
రేయి దాటలేని చీకటింట నువ్వలా
తుళ్ళే జాబిలమ్మ ముళ్ళలోకి జారిపోయెలా

ముందే ఊహకందని
ముప్పే పొంచి ఉందనీ
చెప్పేవారు లేని దారిలోన
నిన్నే ఒంటరిగా వదిలేశానా?

సాస నిసగరిసాస నిసగగసాస
నిస నిస గాగరిస
నినిసాస నిసగరిసాస నిసగగసాస
నిస నిస గాగరిస

No comments

Most Recent

Default