చిత్రం : ఆవేశం (1994) సంగీతం: యమ్.యమ్. కీరావాణి నటీనటులు: రాజశేఖర్, నగ్మా , మధుబాల దర్శకత్వం: కోడి రామకృష్ణ నిర్మాత: యన్.రామలింగేస్వరరావు విడుదల తేది: 01.01.1994
Songs List:
ముద్దొయమ్మ ముద్దు పాట సాహిత్యం
చిత్రం : ఆవేశం (1994) సంగీతం: యమ్.యమ్. కీరావాణి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి. బాలు, చిత్ర ముద్దొయమ్మ ముద్దు తొలి ముద్దొయమ్మ ముద్దు ఎం సర్దాగుంది పెట్టుకుంటే కీలాడి ముద్దు ముద్దొయమ్మ ముద్దు సరిహద్దే లేని ముద్దు చెలి అందాలన్నీ చందలాడిగే పిల్లాడి ముద్దు బుగ్గల్లో రోజాలెన్నో పూయించే ముద్దు సిగ్గుల్లో సింగారాలే వడ్డించే ముద్దు తొలకరి తేనెల తియ్యని విందులు హాయ్... హాయ్... హాయ్...హాయ్ ముద్దొయమ్మ ముద్దు తొలి ముద్దొయమ్మ ముద్దు ఎం సర్దాగుంది పెట్టుకుంటే కీలాడి ముద్దు ముద్దొయమ్మ ముద్దు సరిహద్దే లేని ముద్దు చెలి అందాలన్నీ చందలాడిగే పిల్లాడి ముద్దు చరణం: 1 చక్కిలిగిలిగా ఓ ముద్దు చక్కర చిలికె ఓ ముద్దు చెక్కిలమ్మకు చెంపలో ముద్దు ఓయ్ మద్దెల మోత ఓ ముద్దు నిద్దర చంపే ఓ ముద్దు రేతిరమ్మకు జాబిల్లే ముద్దు వన్నె చిన్నె దిద్దు వలంగి పిట్ట ముద్దు ఓలమ్మో ఎంత గోడవో లేత సందే పొద్దు జారేటి పైట సర్దు ఓయబ్బో ఏమి దరువో మనుగడలో మరు మల్లెల మీగడ హాయ్...హాయ్...హాయ్...హాయ్ ముద్దొయమ్మ ముద్దు తొలి ముద్దొయమ్మ ముద్దు ఎం సర్దాగుంది పెట్టుకుంటే కీలాడి ముద్దు ముద్దొయమ్మ ముద్దు సరిహద్దే లేని ముద్దు చెలి అందాలన్నీ చందలాడిగే పిల్లాడి ముద్దు చరణం: 2 ప్రేమకు లిపిగా ఓ ముద్దు పెదవుల తడిగా ఓ ముద్దు నచ్చినమ్మకు నవ్వే నా ముద్దు ఓయ్ ఊపిరి ఉలిగా ఓ ముద్దు చూపుల చలిగా ఓ ముద్దు పూలకొమ్మకు పూవ్వంటే ముద్దు వాలే కన్నుగొట్టి కన్నుల్లో కాట్టుకెట్టే చీకట్లో ఎంత చొరవో మల్లె ఇల్లు వేసి వెన్నెల్లో వెన్న తీసె పైటేస్తే ఎంత పరువో మణువులకే ఇది మన్మధ పోకడ హాయ్...హాయ్...హాయ్...హాయ్ ముద్దొయమ్మ ముద్దు తొలి ముద్దొయమ్మ ముద్దు ఎం సర్దాగుంది పెట్టుకుంటే కీలాడి ముద్దు ముద్దొయమ్మ ముద్దు సరిహద్దే లేని ముద్దు చెలి అందాలన్నీ చందలాడిగే పిల్లాడి ముద్దు బుగ్గల్లో రోజాలెన్నో పూయించే ముద్దు సిగ్గుల్లో సింగారాలే వడ్డించే ముద్దు తొలకరి తేనెల తియ్యని విందులు హాయ్... హాయ్... హాయ్...హాయ్ ముద్దొయమ్మ ముద్దు తొలి ముద్దొయమ్మ ముద్దు ఎం సర్దాగుంది పెట్టుకుంటే కీలాడి ముద్దు ముద్దొయమ్మ ముద్దు సరిహద్దే లేని ముద్దు చెలి అందాలన్నీ చందలాడిగే పిల్లాడి ముద్దు
అమ్మో వాన పాట సాహిత్యం
చిత్రం : ఆవేశం (1994) సంగీతం: యమ్.యమ్. కీరావాణి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి. బాలు, చిత్ర అమ్మో వాన
లాలించే తల్లి పాట సాహిత్యం
చిత్రం : ఆవేశం (1994) సంగీతం: యమ్.యమ్. కీరావాణి సాహిత్యం: సిరివెన్నెల గానం: యస్.పి. బాలు లాలించే తల్లి
లవ్ లవ్ లవ్ పాట సాహిత్యం
చిత్రం : ఆవేశం (1994) సంగీతం: యమ్.యమ్. కీరావాణి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి. బాలు, చిత్ర లవ్ లవ్ లవ్
నిన్నేమడగను పాట సాహిత్యం
చిత్రం : ఆవేశం (1997 ) సంగీతం: యమ్.యమ్. కీరావాణి సాహిత్యం: భువనచంద్ర గానం: యస్.పి. బాలు, చిత్ర నిన్నేమడగను ఎట్టా అడగను ఒకసారి వడిలోకి రారామ్మని నీకేం చెప్పను ఎట్టా చెప్పను తెరచాటు తరిఫీదు కానిమ్మని అయితే పోరి చూపై రాదారి పడతా ప్యారి పని కానీ చోరి కసిగా ఓ సారి నీదే చిన్నారి అమ్మడు బీ రెడీ తట్టుకో తాకిడి చీకటింటి చిలిపి గారడీ నిన్నేమడగను ఎట్టా అడగను ఒకసారి వడిలోకి రారామ్మని నీకేం చెప్పను ఎట్టా చెప్పను తెరచాటు తరిఫీదు కానిమ్మని చరణం: 1 పొద్దున్న ఒకసారి సాయంత్రం ఒకసారి పరవలేదన్నారు పెద్దవాళ్లు కోరస్: ఎస్ బాసు కిస్ బాసు సావిట్లో ఒకసారి సందిట్లో ఒకసారి చలికాగాలన్నారు చిన్నవాళ్లు కోరస్: ఎస్ బేబీ కిస్ బేబీ కొక్కోరో బంగారు కోడి ముద్దెడితే ముదిరింది వేడి పిల్లగో చూసా నీ నాడీ అదిరింది కన్నె బాడీ గుట్టుగా దోపిడీ చెయ్యనా గుమ్మడి తాళలేను తీపిరాపిడి ఓయ్ ఓయ్ నిన్నేమడగను ఎట్టా అడగను ఒకసారి వడిలోకి రారామ్మని నీకేం చెప్పను ఎట్టా చెప్పను తెరచాటు తరిఫీదు కానిమ్మని చరణం: 2 సరిగంగా స్నానలా సవరింపు యోగాలా వేళాయెనన్నాది చందమామా కోరస్: ఎస్ బేబీ కిస్ బేబీ చప్పట్లు మడితాళం దుప్పట్ల తడిమేళం పెట్టించమన్నాది కలువ భామా కోరస్: ఎస్ బాసు వెయ్యు డోసు ఎక్కడో కుట్టింది చీమ ఉప్పెనలా ఉబికింది ప్రేమా అక్కడే గుప్పిస్తా భామా పెదవులతో తేనె చుమ్మ అమ్మని జిమ్మడా హత్తుకో పిల్లడా అంటుతోంది పాల మిగడా నిన్నేమడగను ఎట్ట ఎట్టా అడగను ఒకసారి వడిలోకి రారామ్మని నీకేం చెప్పను ఎట్ట ఎట్టా చెప్పను తెరచాటు తరిఫీదు కానిమ్మని