చిత్రం: మల్లమ్మ కథ (1973) సంగీతం: ఎస్. పి. కోదండపాణి నటీనటులు: కృష్ణ , శారద, బేబీ శ్రీదేవి దర్శకత్వం: అక్కినేని సంజీవి నిర్మాత: బి. చెంచు రామయ్యా విడుదల తేది: 27.04.1973
సూపర్ స్టార్ కృష్ణ గారితో బేబీ శ్రీదేవి నటించిన సినిమాలు:
1. మా నాన్న నిర్దోషి (1970) - బేబీ శ్రీదేవి 2. విధి విలాసం (1970) - బేబీ శ్రీదేవి 3. అగ్నిపరీక్ష (1970) ) - బేబీ శ్రీదేవి 4. అత్తలు కోడళ్లు (1971) - బేబీ శ్రీదేవి 5. నేనూ మనిషినే (1971) - బేబీ శ్రీదేవి 6. రాజమహల్ (1972) - కుమారి శ్రీదేవి 7. మేనకోడలు (1972) - కుమారి శ్రీదేవి 8. మల్లమ్మ కథ (1973) - బేబీ శ్రీదేవి 9. మమత (1973) - బేబీ శ్రీదేవి 10. మీనా (1973) - బేబీ శ్రీదేవి 11. కొత్తకాపురం (1975) - బేబీ శ్రీదేవి 12 దేవుడులాంటి మనిషి (1975) - కుమారి శ్రీదేవి (1972 లో రిలీజ్ అయిన సినిమాల్లో కుమారి శ్రీదేవి అని టైటిల్స్ లో ఉంది, కానీ 1973 లో రిలీజైన మల్లమ్మ కథ, మమత, మీనా సినిమాలో, 1975 లో రిలీజైన కొత్తకాపురం సినిమాల్లో మాత్రం బేబీ శ్రీదేవి అని ఉంది, అంటే బహుశా ఈ సినిమాలు రిలీజ్ ఆలస్యం అయ్యుంటుంది)
Songs List:
వందే శంభుం ముమాపతిం (శ్లోకం) పాట సాహిత్యం
చిత్రం: మల్లమ్మ కథ (1973) సంగీతం: యస్. పి. కోదండపాణి సాహిత్యం: దాశరథి గానం: కౌసల్య సీనియర్, మాధవపెద్ది సత్యం వందే శంభుం ముమాపతిం (శ్లోకం)
శరణం శ్రీ కైలాస నాథ పాట సాహిత్యం
చిత్రం: మల్లమ్మ కథ (1973) సంగీతం: యస్. పి. కోదండపాణి సాహిత్యం: వీటూరి వెంకటసత్య సూర్యనారాయణమూర్తి గానం: జె. వి. రాఘవులు శరణం శ్రీ కైలాస నాథ
ఈశా మహేశ పాట సాహిత్యం
చిత్రం: మల్లమ్మ కథ (1973) సంగీతం: యస్. పి. కోదండపాణి సాహిత్యం: వీటూరి వెంకటసత్య సూర్యనారాయణమూర్తి గానం: పి. సుశీల ఈశా మహేశ అమ్మను ఒకసారి చూపించ రాదా
క్రూరుడని ఎరిగి (పద్యం) పాట సాహిత్యం
చిత్రం: మల్లమ్మ కథ (1973) సంగీతం: యస్. పి. కోదండపాణి సాహిత్యం: వీటూరి వెంకటసత్య సూర్యనారాయణమూర్తి గానం: యస్.పి. బాలు క్రూరుడని ఎరిగి (పద్యం)
తొలి వాన కురిసింది పాట సాహిత్యం
చిత్రం: మల్లమ్మ కథ (1973) సంగీతం: యస్. పి. కోదండపాణి సాహిత్యం: వీటూరి వెంకటసత్య సూర్యనారాయణమూర్తి గానం: యస్.పి. బాలు తొలి వాన కురిసింది తొలకరి వచ్చింది
ముత్యాల బొమ్మకు మొగుడొస్తాడే పాట సాహిత్యం
చిత్రం: మల్లమ్మ కథ (1973) సంగీతం: యస్. పి. కోదండపాణి సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: కౌసల్య సీనియర్, పి. సుశీల ముత్యాల బొమ్మకు మొగుడొస్తాడే
నిన్నటి దాకా పాట సాహిత్యం
చిత్రం: మల్లమ్మ కథ (1973) సంగీతం: యస్. పి. కోదండపాణి సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: నిన్నటి దాకా
మచ్చలేని చందమామను పాట సాహిత్యం
చిత్రం: మల్లమ్మ కథ (1973) సంగీతం: యస్. పి. కోదండపాణి సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: పి. సుశీల మచ్చలేని చందమామను
సరి సరి ఈ వేళ ఈ బిగువేళ పాట సాహిత్యం
చిత్రం: మల్లమ్మ కథ (1973) సంగీతం: యస్. పి. కోదండపాణి సాహిత్యం: వీటూరి వెంకటసత్య సూర్యనారాయణమూర్తి గానం: ఘంటసాల, పి. సుశీల సరి సరి ఈ వేళ ఈ బిగువేళ
అంతా శివమయమే కాదా పాట సాహిత్యం
చిత్రం: మల్లమ్మ కథ (1973) సంగీతం: యస్. పి. కోదండపాణి సాహిత్యం: వీటూరి వెంకటసత్య సూర్యనారాయణమూర్తి గానం: పి. సుశీల అంతా శివమయమే కాదా
ఎంతటి సరసుడవో పాట సాహిత్యం
చిత్రం: మల్లమ్మ కథ (1973) సంగీతం: యస్. పి. కోదండపాణి సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: పి. సుశీల, ఘంటసాల ఎంతటి సరసుడవో ప్రియ ఎంతటి చతురుడవో
చల్లనైన తల్లి (పద్యం) పాట సాహిత్యం
చిత్రం: మల్లమ్మ కథ (1973) సంగీతం: యస్. పి. కోదండపాణి సాహిత్యం: వీటూరి వెంకటసత్య సూర్యనారాయణమూర్తి గానం: పి. సుశీల చల్లనైన తల్లి (పద్యం)
భవ హరణ శుభ చరణ పాట సాహిత్యం
చిత్రం: మల్లమ్మ కథ (1973) సంగీతం: యస్. పి. కోదండపాణి సాహిత్యం: దాశరథి గానం: పి. సుశీల భవ హరణ శుభ చరణ నాగ భరణ గౌరీ రమణ భవ హరణ శుభ చరణ నాగ భరణ గౌరీ రమణ దిక్కేలేని దేనులు పాలిట దిక్కై నిలచిన దేవుడవయ్యా... భవ హరణ శుభ చరణ నాగ భరణ గౌరీ రమణ నీ భక్తులకు పెన్నిధి నీవే మా కన్నులులో ఉన్నది నీవే నీ భక్తులకు పెన్నిధి నీవే మా కన్నులులో ఉన్నది నీవే నిండు మనసుతో నీవారొసగే నిండు మనసుతో నీవారొసగే గరికపూలకే మురిసేవయ్యా కన్నీటితోనే పూజించగానే కన్నీరు గానే భావింతువయ్య భవ హరణ శుభ చరణ నాగ భరణ గౌరీ రమణ నందివాహనం ఉందంటారు కందిపోయే నీ కాల్లెందుకయ నందివాహనం ఉందంటారు కందిపోయే నీ కాల్లెందుకయ మంచుకొండ నీ ఇళ్ళంటారే మంచుకొండ నీ ఇళ్ళంటారే వళ్ళంతా ఈ వేడెందుకయ అన్నపూర్ణ నీ అండనుండగ అన్నపూర్ణ నీ అండనుండగ ఆకలి బాధ నీకెందుకయ భవ హరణ శుభ చరణ నాగ భరణ గౌరీ రమణ దిక్కేలేని దేనులు పాలిట దిక్కై నిలచిన దేవుడవయ్య భవ హరణ శుభ చరణ నాగ భరణ గౌరీ రమణ
కావరావా దేవ దేవ పాట సాహిత్యం
చిత్రం: మల్లమ్మ కథ (1973) సంగీతం: యస్. పి. కోదండపాణి సాహిత్యం: వీటూరి వెంకటసత్య సూర్యనారాయణమూర్తి గానం: పి. సుశీల కావరావా దేవ దేవ
1973
,
A. Sanjeevi
,
Baby Sridevi
,
Krishna Ghattamaneni
,
Mallamma Katha
,
S. P. Kodandapani
,
Sarada
,
Sharada
Mallamma Katha (1973)
Palli Balakrishna
Wednesday, April 14, 2021