చిత్రం: తాయారమ్మ-బంగారయ్య (1979) సంగీతం: కె.చక్రవర్తి నటీనటులు: కైకాల సత్యన్నారాయణ, షావుకారు జానకి, చంద్రమోహన్, మాధవి, రంగనాథ్, యమ్.జి.ఆర్.సంగీత , చిరంజీవి (అతిధి పాత్రలో) దర్శకత్వం: కొమ్మినేని శేషగిరిరావు నిర్మాతలు: ఏడిద నాగేశ్వరరావు, ఆకాశం శ్రీరాములు విడుదల తేది: 18.11.1979
Songs List:
ఆనాడు ఈనాడు ఏనాడు పాట సాహిత్యం
చిత్రం: తాయారమ్మ-బంగారయ్య (1979) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: ఆత్రేయ గానం: జి. ఆనంద్, సుశీల పల్లవి: ఆనాడు ఈనాడు ఏనాడు ఆడదాన్ని ఆట బొమ్మగా చేశాడు మగవాడు ఆడించాడు ఆడకపోతే పీడించాడు అడుగుల మడుగులు ఒత్తించాడు మగవాడే.. మన పగవాడు ఆనాడు ఈనాడు ఏనాడు ఆడదాన్ని ఆట బొమ్మగా చేశాడు మగవాడు చరణం: 1 ఒకడు ఆమ్ముకుపోయాడు... ఒకడు అడవికి పంపాడు ఒకడేమో జూదంలో పందెం కాసాడు తల్లిని చేసి ఒకడేమో తపస్వి అన్నాడు తండ్రి భయపడి ఒకడేమో తాగి చచ్చినాడు ఏ మగవాడు ఏ మగువని మనసున్నదిగా చూసాడు మగవాడే... మన పగవాడు మగవాడే... మన పగవాడు ఆనాడు ఈనాడు ఏనాడు ఆడదాన్ని ఆట బొమ్మగా చేశాడు మగవాడు NO... ఆనాడు ఈనాడు ఏనాడు ఆడదాని కీలు బొమ్మే అయ్యాడు ప్రేమించాడు దేవత నీవని పూజించాడు పరువు బ్రతుకు నీవన్నాడు మగవాడే బలి పశువయ్యాడు ఆనాడు ఈనాడు ఏనాడు ఆడదాని కీలు బొమ్మే అయ్యాడు చరణం: 2 నెత్తిన కూర్చుంది ఒకతి నెత్తిన తన్నింది ఒకతి ఒకతేమో శపథం చేసి యుద్ధం చేర్చింది నాయకురాలై ఒకతేమో నెత్తురు పారించింది తండ్రికి భయపడి ఒకతేమో ధనాన్ని పెళ్ళాడింది ఏ మగువైనా మగవాడ్ని మనిషిగా చూసిందా? మగవాడే బలి పశువయ్యాడు మగవాడే బలి పశువయ్యాడు ఆనాడు ఈనాడు ఏనాడు ఆడదాన్ని ఆట బొమ్మగా చేసాడు మగవాడు చరణం: 3 సగమే ఇచ్చి మగువను మొత్తం దోచేస్తాడు మగవాడు సగము ఇచ్చాకే సన్యాసి మిగులుతాడు ఈ మగవాడు యుగయుగాల మీ బానిసే ఆడది యుగాయుగాలే మా శాపమే ఈ ఆడది
ఒరే ఒరే ఊరు కోరా పాట సాహిత్యం
చిత్రం: తాయారమ్మ-బంగారయ్య (1979) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: ఆత్రేయ గానం: యస్.పి.బాలు ఒరే ఒరే ఊరు కోరా
గుడిసె పీకి పాట సాహిత్యం
చిత్రం: తాయారమ్మ-బంగారయ్య (1979) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: ఆత్రేయ గానం: యస్.పి.బాలు గుడిసె పీకి మేడమీద వెయ్యాలి
మై నేమ్ ఈజ్ బంగారయ్య పాట సాహిత్యం
చిత్రం: తాయారమ్మ-బంగారయ్య (1979) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, పి.సుశీల మై నేమ్ ఈజ్ బంగారయ్య