Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Thota Ramudu (1975)




చిత్రం: తోటరాముడు (1975)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
నటీనటులు: చలం, కన్నడ మంజుల
దర్శకత్వం: బి.వి.ప్రసాద్
నిర్మాతలు: జి.డి.ప్రసాద రావు, కోరాడ సూర్యనారాయణ
విడుదల తేది: 31.10.1975



Songs List:



నేస్తం చూడర ఈ కుళ్ళు పాట సాహిత్యం

 
చిత్రం: తోటరాముడు (1975)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: ఆత్రేయ 
గానం: యస్.పి.బాలు

నేస్తం చూడర ఈ కుళ్ళు లోకము చూస్తే కోరవు 




నేనంటే నేనే నామాంటంటే పాట సాహిత్యం

 
చిత్రం: తోటరాముడు (1975)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి 
గానం: పి.సుశీల 

నేనంటే నేనే నామాంటంటే మాటే నన్నెదరించె వారెవరు



జాల్‌మైలే అంబరి జంబారి హవ్వా పాట సాహిత్యం

 
చిత్రం: తోటరాముడు (1975)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: కొసరాజు
గానం: మాధవపెద్ది రమేష్ & బృందం

జాల్‌మైలే అంబరి జంబారి హవ్వా 




సాగవురా సాగవురా పాట సాహిత్యం

 
చిత్రం: తోటరాముడు (1975)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: కొసరాజు
గానం: యస్.పి.బాలు & బృందం

సాగవురా సాగవురా ఈ డబ్బులు సాగవురా



ఓ బంగరు రంగుల చిలకా పలకవే... పాట సాహిత్యం

 
చిత్రం: తోటరాముడు (1975)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: దాశరధి
గానం: పి. సుశీల, యస్ పి బాలు

పల్లవి:
ఓ బంగరు రంగుల చిలకా పలకవే...
ఓ అల్లరి చూపుల రాజా ఏమనీ...
నా మీద ప్రేమే ఉందనీ నా పైన అలకే లేదనీ

ఓ అల్లరి చూపుల రాజా పలకవా...
ఓ బంగరు రంగుల చిలకా ఏమనీ...
నా మీద ప్రేమే ఉందనీ నా పైన అలకే లేదనీ

చరణం: 1
పంజరాన్ని దాటుకునీ బంధనాలు తెంచుకునీ నీ కోసం వచ్చా ఆశతో
మేడలోని చిలకమ్మా మిద్దెలోని బుల్లెమ్మా నిరుపేదను వలచావెందుకే
నీ చేరువలో నీ చేతులలో పులకించేటందుకే

ఓ బంగరు రంగుల చిలకా పలకవే...
ఓ అల్లరి చూపుల రాజా ఏమనీ...
నా మీద ప్రేమే ఉందనీ నా పైన అలకే లేదనీ

చరణం: 2
సన్నజాజి తీగుంది తీగ మీద పువ్వుంది పువ్వులోని నవ్వే నాదిలే
కొంటె తుమ్మెదొచ్చింది జుంటి తేనె కోరింది అందించే భాగ్యం నాదిలే
ఈ కొండల్లో ఈ కోనల్లో మనకెదురే లేదులే


ఓ అల్లరి చూపుల రాజా పలకవా...
ఓ బంగరు రంగుల చిలకా ఏమనీ...
నా మీద ప్రేమే ఉందనీ...
నా పైన అలకే లేదనీ...

Most Recent

Default