సాంగ్ : గుట్ట గుట్ట తిరిగే టోడ భీమసారి (2020)
రచన, సింగర్: రేలారే శ్యామల
సంగీతం: రవి కళ్యాణ్
దర్శక నిర్మాత: DRC సునీల్ కుమార్
గుట్ట గుట్ట తిరిగే టోడ భీమసారి పాట సాహిత్యం
సాంగ్ : గుట్ట గుట్ట తిరిగే టోడ భీమసారి (2020)
రచన, సింగర్: రేలారే శ్యామల
సంగీతం: రవి కళ్యాణ్
దర్శక నిర్మాత: DRC సునీల్ కుమార్
గుట్ట గుట్ట తిరిగే టోడ భీమసారి
గుట్టెక్కి గురీకొట్టేటోడ
నీ గుట్ట సైల నాకు తెలుసు
భీమసారి వల్ల కాదు మల్లీ పోరా
కట్లా కాట్ల కడువ తీసుకా భీమసారి
పెద్ద బావి నీళ్లకు వోతే
వాలు కన్నులు వాని మీద బిమసారి
జోడుచేతులు కడువా మీద
గుట్ట గుట్ట తిరిగే టోడ భీమసారి
గుట్టెక్కి గురీవెట్టేటోడ
నీ గుట్ట సైల నాకు తెలుసు భీమసారి
వల్ల కాదు మల్లీ పోరా
చిలకాల బావి కాడ బీమసారి
చిలకలు కొట్ట నేను వోతె
చిలకాలన్ని చిన్న వాయే బీమసారి
మనసేమో నీ మీద ఆయే
గుట్ట గుట్ట తిరిగే టోడ భీమసారి
గుట్టెక్కి గురీవెట్టేటోడ
నీ గుట్ట సైల నాకు తెలుసు భీమసారి
వల్ల కాదు మల్లీ పోరా
మక్క జొన్న చేను కాడా బీమసారి
మక్కా కంకీ ఏరా వోతే
మక్కాలన్ని పయేపయే బీమసారి
మనసేమో నీ మీద ఆయే
గుట్ట గుట్ట తిరిగే టోడ భీమసారి
గుట్టెక్కి గురీవెట్టేటోడ
నీ గుట్ట సైల నాకు తెలుసు భీమసారి
వల్ల కాదు మల్లీ పోరా
చెట్టు చెట్టు తిరిగే టోడ బీమసారి
చెట్టెక్కి చేయి ఊపేటోడ నీ చెట్టు
సైల నాకు తెలుసు బీమసారి
వల్ల కాదు మల్లీ పోరా
కట్లా కాట్ల కడువ తీసుకా భీమసారి
పెద్ద బావి నీళ్లకు వోతే
వాలు కన్నులు వాని మీద బిమసారి
జోడుచేతులు కడువా మీద
గుట్ట గుట్ట తిరిగే టోడ భీమసారి
గుట్టెక్కి గురీవెట్టేటోడ
నీ గుట్ట సైల నాకు తెలుసు భీమసారి
వల్ల కాదు మల్లీ పోరా
కట్లా కాట్ల కడువ తీసుకా భీమసారి
పెద్ద బావి నీళ్లకు వోతే
వాలు కన్నులు వాని మీద బిమసారి
జోడుచేతులు కడువా మీద.
సాంగ్ : సిటీకేస్తే పోయేటి ప్రాణానికి 2
సంగీతం: మదీన్ SK
రచన: గను
నటినటులు: మేఘన, గను
సింగర్: మధు ప్రియ, హన్మంత్ యాదవ్
ప్రొడ్యూసర్: బైరా దేవ్ యాదవ్
వేములవాడ రాజన్న దేవుని
అడుగే నీ మీదున్న ఇష్టం
కొండగట్టు అంజన్న స్వామినీ మోకీనానే
నీకు రావద్దు కష్టం
సిటీకేస్తే పోయేటి ప్రాణానికి
ప్రేమ సీక్కులు పెటీనవేందే
బండ తీరు ఉండేటీ నా గుండెకు
ఇన్ని బాధలు పెడుతున్నవ్ ఏందే
ఆ దేవుని మీద మన్ను వోయా
నీ ప్రేమకు బాకీ లేవేందే
బువ్వ తింటే పొతలేదే
నీ మీదే పానమయే
నువ్వు నా తోడు లేక పోయే
నాకు సావన్న రాకపాయే
వేములవాడ రాజన్న దేవుని అడుగే
నీ మీదున్న ఇష్టం
కొండగట్టు అంజన్న స్వామినీ మొక్కిననే
నీకు రావద్దు కష్టం
నీ మెడలోన మూడు ముళ్ళేసి
వందేళ్లు నీతోనే ఉంటన్నగానీ
నీ మెడలోన మూడు ముళ్ళేసి
వందేళ్లు నీతోనే ఉంటన్నగానీ
నీ తలమీద కుంకుమనయ్యి
సావుల తోడొస్తనన్నానుగానీ
మాటను తప్పిన మన్నించవే
నిన్ను ఇడిసివెట్టి ఎళ్ళిపోతున్ననే
ఆ దేవుణి మీద మన్నుపొయ్య
నీ ప్రేమకు బాకీ లేదేందే
నేను లేకుంటే ఎట్లుంటవే
మల్ల రానంటే ఏమైతవే
నేను లేకుంటే ఎట్లుంటవే
మల్ల రానంటే ఏమైతవే
ఆ కండ్లు లేని దేవుడే
నిన్ను నన్నూ ఎడబాపెనే
ఎములాడ రాజన్న దేవుణ్ణి అడుగే
నీ మీదున్న ఇట్టం
కొండగట్టు అంజన్నస్వామిని మొక్కిననే
నీకు రావద్దు కట్టం
దూరమైతున్ననే పిల్ల నీకు
నిన్ను సూడాలనుందే నాకు
దూరమైతున్ననే పిల్ల నీకు
నువ్వంటే సచ్చేంత ప్రేమనే నాకు
దూరమైతున్ననే పిల్ల నీకు
నీతోనే బతుకాలని ఉందే నాకు
బతుకంతా నీతోనే అనుకున్ననే
ఏడు జన్మాలు నీతోనే కలగన్ననే
నా బతుకంతా నీతోనే అనుకున్ననే
బ్రహ్మ రాతలాగా గీత ఇంతేనే
నేను లేకుంటే ఎట్లుంటవే
మల్ల రానంటే ఏమైతవే
నేను లేకుంటే ఎట్లుంటవే
మల్ల రానంటే ఏమైతవే
ఆ కండ్లు లేని దేవుడే
నిన్ను నన్నూ ఎడబాపెనే
ఎములాడ రాజన్న దేవుణ్ణి అడుగే
నీ మీదున్న ఇట్టం
కొండగట్టు అంజన్నస్వామిని మొక్కిననే
నీకు రావద్దు కట్టం
నేను పుట్టిన నా ఈ మట్టికైనా
పాణాలు ఇచ్చేటి రోజొచ్చెనే
నేను సత్తే గర్వంగా జెప్పుకోయే
భారత జెండాను గుండెలగత్తుకోయే
అన్నాన్ని వెట్టేటి రైతన్నకే
ఆకలితో సావు వచ్చినట్టు
భరతమాత తల్లి కోసమంటూ
కొట్లాడుతూ పానమిచ్చినట్టు
నిలిసిపోతానే మీ గుండెలా
కలిసిపోతున్న ఈ మట్టిలా
సల్లగుండే నువ్వక్కడా
సచ్చిపోతున్న నేనిక్కడా
నువ్వు లేకుంటే ఎట్లుంటనే
మల్ల రానంటే ఏమైతనే
ఆ కళ్ళు లేని దేవుడే
నిన్ను నన్నూ ఎడబాపెనే
సాంగ్ : సిటీకేస్తే పోయేటి ప్రాణానికి
సంగీతం: మదీన్ SK
రచన: గను
సింగర్: హన్మంత్ యాదవ్
ప్రొడ్యూసర్: బైరా దేవ్ యాదవ్
వేములవాడ రాజన్న దేవుని
అడుగే నీ మీదున్న ఇష్టం
కొండగట్టు అంజన్న స్వామినీ మొక్కిననే
నీకు రావద్దు కష్టం
సిటీకేస్తే పోయేటి ప్రాణానికి
ప్రేమ సీక్కులు పెటీనవేందే
బండ తీరు ఉండేటీ నా గుండెకు
ఇన్ని బాధలు పెడుతున్నవ్ ఏందే
ఆ దేవుని మీద మన్ను వోయా
నీ ప్రేమకు బాకీ లేవేందే
బువ్వ తింటే పొతలేదే
నీ మీదే పానమయే
పిల్ల నీ తోడు లేక పోయే
నాకు సావన్న రాకపాయే
వేములవాడ రాజన్న దేవుని అడుగే
నీ మీదున్న ఇష్టం
కొండగట్టు అంజన్న స్వామినీ మొక్కిననే
నీకు రావద్దు కష్టం
ఎందుకే పిల్ల నామీద కోపం
గుండె కోసి చూడు నీ రూపం
ఎందుకే పిల్ల నామీద కోపం
నువ్వే కదానే నా లోకం
ఎందుకే పిల్ల నామీద కోపం
ఏ జన్మలో చేసిన పాపం
నా గుండెల్లో దాగున్న ఈ బాధని
నేను ఎవరితో చెప్పుకోనే
ఆ దేవుని మీద మన్ను వోయా
నీ ప్రేమకు బాకీ లేవేందే
బువ్వ తింటే పొతలేదే
నీ మిదే పానమయే
పిల్ల నీ తోడు లేకపాయే
నాకూ సావన్నా రాకపాయే
వేములవాడ రాజన్న దేవుని అడుగే
నీ మీదున్న ఇష్టం
కొండగట్టు అంజన్న స్వామినీ మొక్కిననే
నీకు రావద్దు కష్టం
నువ్వు ఎట్లా ఉన్నావు ఇంటికాడ
నేను రాలేను నిన్ను చూడ 2
నేను ఉన్నది బార్డర్ కాడ
చచ్చిపోయిన తేలువది జాడ
నా ప్రాణం పోతున్నది
ఇంట్లో చీకటి అయితె ఉన్నది
నువ్వు నాతోవ చూడ బోకు
నా అడుగులో నువ్వు రాకు
కంట కన్నీరు పెట్టబోకు
ఇంట్లొ దుఃఖాల పాలుగాకు
సిటీకేస్తే పోయేటి ప్రాణానికి
ప్రేమ సీక్కులు పెటీనవేందే
బండ తీరు ఉండేటీ నా గుండె ఇన్ని బాధలు పెడుతున్నవ్ ఏందే
ఆ దేవుని మీద మన్ను వోయా
నీ ప్రేమకు బాకీ లేవేందే
బువ్వ తింటే పొతలేదే
నీ మీదే పానమయే పిల్ల నీ తోడు లేకపాయే
నాకు సావన్నా రాకపాయే
సాంగ్: సొమ్మసిల్లిపోతున్నవే ఓ సిన్నా రాములమ్మ! (2022)
సంగీతం: కళ్యాణ్ కీస్
రచన: రాము రాథోడ్
సింగర్: రాము రాథోడ్
ప్రొడక్షన్: MS అడ్డా
సొమ్మసిల్లిపోతున్నవే ఓ సిన్నా రాములమ్మ! పాట సాహిత్యం
సాంగ్: సొమ్మసిల్లిపోతున్నవే ఓ సిన్నా రాములమ్మ! (2022)
సంగీతం: కళ్యాణ్ కీస్
రచన: రాము రాథోడ్
సింగర్: రాము రాథోడ్
ప్రొడక్షన్: MS అడ్డా
కంటికి కునుకే కరువాయినే!
గుండెల బరువే మొదలయినే!
సొమ్మసిల్లిపోతున్నవే ఓ సిన్నా రాములమ్మ!
చెమ్మగిల్లి ముద్దివ్వవే చూపించవే నాపై ప్రేమ!
నల్ల నల్లాని కళ్లతో నాజూకు నడుముతో! నన్నాగం జేసితివే!
గుండెలో గాలిలో తేలుతు ఆరాటాలాడుతూ..నీ ఒళ్లో నీవాలినే!
సుట్టు దిప్పూకున్నావే! ఓ చిన్నా రాములమ్మ!
చెమటచుక్కొలే తీసెయ్యకే నీ చీర కొంగుకే ముడివెయ్యవే!
సాయం కాలం వేళ సందె పొద్దులాగ చెంతలోనే ఉండవే!
చీకటేల మెరిసే సుక్కలాగ గుండెలోన దాగవే!
నీటిలోన నీడ చూస్తుంటే ఈ వేళ నీబొమ్మలావున్నదే!
నీ చేతినడ్డేసి కలలన్నీ చెరిపేసి కాలాన్ని మార్చకే
ఎక్కడున్నా ఎదురయ్యే నీ సన్నజాజి నవ్వులే!
సక్కనైనా సొగసులే నాకిచ్చి స్వర్గంలో బంధించవే!
ఏటి గట్టి మీద ఎదురు చూపుల్లోన కళ్ళల్లో నిండినవే!
గాలి వానల్లోన గొడుగల్లే రమ్మనవే వెచ్చగ కౌగిలికే!
నీ ఊహలే కన్న నీ ధ్యాసలో ఉన్న నా దరికి రమ్మంటినే!
నిను వెతికే దారుల్లో అడ్డంకులెన్నునా..నా అడుగు నీ జాడకే!
ముద్దుగున్నా నా చెలివే! ఓ చిన్నా రాములమ్మా!
సుక్క చేరే రోజెన్నడే ప్రాణం అల్లాడే నీ కోసమే!
పారేటి సెలయేరు పలకరించకున్న పర్వాలేదనుకుంటినే!
ప్రాణం కన్న నీవు ఎక్కువ అంటున్న పట్టించుకోవెందుకే!
పువ్వుల్లో దాగున్న పరిమళాలన్ని నీ చెంత చేరిస్తినే!
పంచబూతలన్ని సాక్షులుగ చేసి మనువాడు కుంటాలే!
జన్మజన్మాల బంధానివే! ఓ సిన్నా రావులమ్మా!
నా చీకటి బ్రతుకులో వెలుగివ్వవే!
నా ఇంటి దీపాన్ని వెలుగించవే!
సాంగ్: కొడుకా నా ముద్దు కొడుకో (2022)
సంగీతం: కళ్యాణ్ కీస్
రచన: దేవరకొండ బిక్షపతి
సింగర్: మధు ప్రియ
నిర్మాత: దాగుడు వినోద్ కుమార్
కొడుకా నా ముద్దు కొడుకో పాట సాహిత్యం
సాంగ్: కొడుకా నా ముద్దు కొడుకో (2022)
సంగీతం: కళ్యాణ్ కీస్
రచన: దేవరకొండ బిక్షపతి
సింగర్: మధు ప్రియ
నిర్మాత: దాగుడు వినోద్ కుమార్
కొడుకా నా ముద్దు కొడుకో
కొడుకా ఓ సిన్ని కొడుకా
ఎక్కడబోతివిరా
నేను ఒక్కదాన్నైతినిరా
కొడుకా నా ముద్దు కొడుకో
కొడుకా ఓ సిన్ని కొడుకా
ఎక్కడబోతివిరా
నేను ఒక్కదాన్నైతినిరా
కడుపారాగన్న నీ కన్నతల్లినిరా
కనులారా సూద్దామనీ నేను కలెలెన్నోగన్నరా
నల్లనీ కాకమ్మతో సల్లంగా కబురంపా
కనుపడ్డోళ్లనీ అడిగినా కానరావయే కొడుకా
కొడుకా నా ముద్దు కొడుకో
కొడుకా ఓ సిన్ని కొడుకా
ఎక్కడాబోతివిరా
నేను ఒక్కదాన్నైతినిరా
ఇంటి ముందు చింతచెట్టు మీద
కాకమ్మ కావు కావుమంటే
నా కొడుకే వస్తాడనుకొని
పాలుదెచ్చి పాశం మొండుకుంటి
ఏ దారి చూసినా ఎవ్వరూ రారాయే
ఆ పాశమన్నం పాశిపాయే
పాలబాకీ ఇంకా తీరదాయే
కొడుకా నా ముద్దు కొడుకో
కొడుకా ఓ సిన్ని కొడుకా
ఎక్కడబోతివిరా
నేను ఒక్కదాన్నైతినిరా
యాడనన్న జాడదొరికితే
ఎములాడబోతనని మొక్కిన
వెయ్యి రూపాయలప్పు తెచ్చుకొని
యాటపోతు తెచ్చుకున్న
ఎన్నిరోజులని నేనూ
ఎదురుజూడను కొడుకా
ఆ యాటపోతు జెళ్లిపాయే
ఎములాడ జాతర ఎళ్లిపాయే
కొడుకా నా ముద్దు కొడుకో
కొడుకా ఓ సిన్ని కొడుకా
ఎక్కడాబోతివిరా
నేను ఒక్కదాన్నైతినిరా
సాయనలుపు లుండేటోడు
నా సక్కని సిన్నికొడుకు
ఎక్కడా లేవంటే
నేను ఏమనుకోను కొడుకా
అన్నలా కొరకు కొడుకూ
అడవికి బోయిండేమో
వెన్నలాగన్న కొడుకుకు
వెన్ను దట్టి దారిచూపు
కొడుకా నా ముద్దు కొడుకో
కొడుకా ఓ సిన్ని కొడుకా
ఎక్కడాబోతివిరా
నేను ఒక్కదాన్నైతినిరా
అన్నల్లో గలిసిపోయే కొడుకా
అదృష్టమందరికి రాదూ
అన్యాయాన్ని ఎదురించినట్టి
అమరుల్ల బాటల్లో నడువు
అమరుడు పెద్దన్నబందుకు
అందుకోని ముందుకురుకు
నీకు బరువైతే సెప్పు కొడుకా
నా బలమిస్త వట్టు కొడుకా
నీకు బరువైతే సెప్పు కొడుకా
నా బలమిస్త వట్టు కొడుకా
నీకు బరువైతే సెప్పు కొడుకా
నా బలమిస్త వట్టు కొడుకా
చిత్రం: అనుకోని ప్రయాణం (2022)
సంగీతం: S. శివ దినవతి
నటీనటులు: రాజేంద్రప్రసాద్, నరసింహ రాజు, ప్రేమ , తులసి
దర్శకత్వం: వెంకటేష్ పెదిరెడ్ల
నిర్మాత: డా. జగన్ మోహన్ డి. వై.
విడుదల తేది: 28.10.2022
Songs List:
ఏ కథను ఏ కంచికి పాట సాహిత్యం
చిత్రం: అనుకోని ప్రయాణం (2022)
సంగీతం: S. శివ దినవతి
సాహిత్యం: మధు కిరణ్ మద్దికుంట
గానం: శంకర్ మహదేవన్
ఏ కథను ఏ కంచికి
ద సోల్ ఆఫ్ అనుకోని ప్రయాణం పాట సాహిత్యం
చిత్రం: అనుకోని ప్రయాణం (2022)
సంగీతం: S. శివ దినవతి
సాహిత్యం: మధు కిరణ్ మద్దికుంట
గానం: హరిణి ఇవటూరి
ద సోల్ ఆఫ్ అనుకోని ప్రయాణం
కంటనీరు చూసి పాట సాహిత్యం
చిత్రం: అనుకోని ప్రయాణం (2022)
సంగీతం: S. శివ దినవతి
సాహిత్యం: మధు కిరణ్ మద్దికుంట
గానం: పార్వతి
కంటనీరు చూసి ఆగిపోతే పాదం
వెంటరాదు నీకై ఎంచుకున్న మార్గం
కంచెలన్నీ దాటే తెగువ నీకు ఉంటే
సేరుకోదా నిన్నే ఎంటపడి గమ్యం
సిన్నదారమైనా ఆధారమవ్వలేదా
ఆ గాలిపటమెగరాలంటే
పట్టుదలకన్నా గొప్పబలముందా
ఆ దేవుడైనా దిగిరాడా
ఎవరు నువ్వు… ఎవరు నేను
ఏమి బంధమో
ఎవరి తోడు ఎవరికెరుకలే
తన్నానా తన్నానా తన్నా నానా నన
తన్నానా తన్నానా తన్నా నానా నన
తన్నానా తన్నానా తన్నా నానా నన
సొంత ఊరు పాట సాహిత్యం
చిత్రం: అనుకోని ప్రయాణం (2022)
సంగీతం: S. శివ దినవతి
సాహిత్యం: రెహమాన్
గానం: S. శివ దినవతి
సొంత ఊరు
చిత్రం: మసూధ (2022)
సంగీతం: ప్రశాంత్ ఆర్. విహారి
సాహిత్యం: చైతన్య పింగళి
గానం: సిద్ శ్రీరామ్
అంతేలేని ఆకాశానా
గమ్యం అంటూ ఉండేదేనా
ఎగరాలనే, ఏ ఏ ఆరాటమా
అలిసొస్తే వాలే చోటే లేక
దాచి దాచి ఓసి కోయిలా
ఆ ఊసులేవో… గొంతు లోపలా
వేళ కాని వేళలో ఇలా
నువు కూయబోతే గాయమవ్వదా?
ఆ ఆఆ ఆ ఆఆ ఆఆ ఆ ఆ ఆ ఆ
ప్రతి మలుపు దాటే వేళా
సందేహాలేవో తరుముతున్నా
కనుల వెనకే… కలలు వదిలి
పరుగులేనా..!
క్షణక్షణమో కధ అని
నీ కొంగంచు వదలని
అలిగిన ఒక పాపాయిలా
పారాడుతూనే
ఆ నింగి నీలిమా
మేఘాల కీర్తన
దూకింద కళ్ళల్లో ఇలా
దాచి దాచి ఓసి కోయిలా
ఆ ఊసులేవో గొంతు లోపలా
వేళ కాని వేళలో ఇలా ఆ ఆ
నువు కూయబోతే గాయమవ్వదా
చిత్రం: 18 Pages (2022)
సంగీతం: గోపి సుందర్
సాహిత్యం: శ్రీమణి
గానం: పృద్వి చంద్ర, సితార కృష్ణ కుమార్
ఏ కన్నుకి… ఏ స్వప్నమో
ఏ రెప్పలైనా తెలిపేనా
ఏ నడకది… ఏ పయనమో
ఏ పాదమైనా చూపేనా
నీలో స్వరాలకే
నేనే సంగీతమై
నువ్వే వదిలేసిన
పాటై సాగనా
నన్నయ్య రాసిన కావ్యమాగితే
తిక్కన తీర్చెనుగా
రాధమ్మ ఆపిన… పాట మధురిమ
కృష్ణుడు పాడెనుగా
ఏ కన్నుకి… ఏ స్వప్నమో
ఏ రెప్పలైనా తెలిపేనా
నిన్నెవరో పిలిచి
రమ్మని అన్నట్టు
ఏ వైపుకో, ఓ ఓ నువ్వెళ్లినా
నాకెవ్వరో చెప్పినట్టు
నీ పనులే చేస్తున్నా ఒట్టూ
నన్నయ్య రాసిన కావ్యమాగితే
తిక్కన తీర్చెనుగా, ఆ ఆ
రాధమ్మ ఆపిన… పాట మధురిమ
కృష్ణుడు పాడెనుగా, ఆ ఆ
ఏ కన్నుకి… ఏ స్వప్నమో
ఏ రెప్పలైనా తెలిపేనా
ఏ నడకది… ఏ పయనమో
ఏ పాదమైనా చూపేనా
నీలో స్వరాలకే
నేనే సంగీతమై
నువ్వే వదిలేసిన
పాటై సాగనా
నన్నయ్య రాసిన కావ్యమాగితే
తిక్కన తీర్చెనుగా
రాధమ్మ ఆపిన… పాట మధురిమ
కృష్ణుడు పాడెనుగా
నన్నయ్య రాసిన కావ్యమాగితే
తిక్కన తీర్చెనుగా
రాధమ్మ ఆపిన… పాట మధురిమ
కృష్ణుడు పాడెనుగా
టైం ఇవ్వు పిల్ల పాట సాహిత్యం
చిత్రం: 18 Pages (2022)
సంగీతం: గోపి సుందర్
సాహిత్యం: శ్రీమణి
గానం: శిలంబరసన్ (శింబు)
ఏ నీకు నాకు బ్రేకప్ అయ్యి
వన్ డే కూడా అవ్వలేదు
నా గుండె ఇంకా నమ్మలేదు
కంటి రెప్ప కింద తడి
ఇంక ఆరనైనా లేదు
ఇంతలోనే ఇంకోడితో ఇకిలించేస్తు
ఇన్‌స్టాగ్రామ్ రీలే పెట్టకు
నా మనసుని ఇష్టం వచ్చినట్టు చితక్కొట్టకు
టైం ఇవ్వు పిల్ల
కొంచెం టైం ఇవ్వు
నిన్ను కొంచెం కొంచెం
మర్చిపోయే టైమివ్వు
టైం ఇవ్వు పిల్ల
కొంచెం టైం ఇవ్వు
నిన్ను కొంచెం కొంచెం
మర్చిపోయే టైమివ్వు
ఏ పోయిందల్లా పాస్టేనంటూ
జరిగిందంతా వేస్టేనంటూ
మోటివేషన్ కొటేషన్లు
గూగుల్ నుంచి కాపీ చేసి
బ్యూటీ మోడ్ సెల్ఫీ తీసీ
ఆడ్నీ ఈడ్నీ ట్యాగే చేసి
ఫేస్ బుక్కు వాల్ పైనా పోస్ట్ వెయ్యకు
నా పిడికిడంత గుండెకు పోస్టుమార్టం చెయ్యకు
టైం ఇవ్వు పిల్ల
కొంచెం టైం ఇవ్వు
నిన్ను కొంచెం కొంచెం
మర్చిపోయే టైమివ్వు
టైం ఇవ్వు పిల్ల
కొంచెం టైం ఇవ్వు
నిన్ను కొంచెం కొంచెం
మర్చిపోయే టైమివ్వు
ఈ జనరేషన్ పిల్లగాన్ని కాదా నేను
మరి నీలాగా మూవ్ ఆన్ ఎందుకవ్వలెను
ఐ లవ్ యూ రా బేబీ అంటూ డేలీ నువ్వు
వాట్సాప్ లో చేసిన చాట్ కి వాల్యూ ఇవ్వు
మన పాస్ట్ అసలు గుర్తే రాదా
నీక్కొంచమైనా గిల్టీ లేదా
ఎన్ని రకాలుగా ఎంత కసాయిగా
నన్ను బ్లాకింగ్ చేసినవే
బొమ్మ చూపించేసినావే
టైం ఇవ్వు పిల్ల
కొంచెం టైం ఇవ్వు
నిన్ను కొంచెం కొంచెం
మర్చిపోయే టైమివ్వు
టైం ఇవ్వు పిల్ల
కొంచెం టైం ఇవ్వు
నిన్ను కొంచెం కొంచెం
మర్చిపోయే టైమివ్వు
ఫుల్ కొట్టినా కిక్కు ఎక్కట్లేదు
కిక్కు ఎక్కట్లేదు కిక్కు ఎక్కట్లేదు
డోప్ లాగినా హై అస్సల్లేదు
హై అస్సల్లేదు హై అస్సల్లేదు
పబ్బుకెల్లినా మూడ్ మారలేదు
ఈ పేన్ కసలు ఫుల్ స్టాప్ లేదు
మన పాస్ట్ అసలు గుర్తే రాదా
నీక్కొంచెమైనా గిల్టీ లేదా
ఎన్ని రకాలుగా ఎంత కసాయిగా
నన్ను ఘోస్టింగు చేసినావే
ఫుల్లు రోస్టింగు చేసినావే
టైం పాసింగు చేసి నువ్వే
సంక నాకించినావే
ఏ నీకు నాకు బ్రేకప్ అయ్యి
వన్ డే కూడా అవ్వలేదు
నా గుండె ఇంకా నమ్మలేదు
కంటి రెప్ప కింద తడి
ఇంక ఆరనైనా లేదు
ఇంతలోనే ఇంకోడితో ఇకిలించేస్తు
ఇన్‌స్టాగ్రామ్ రీలే పెట్టకు
నా మనసుని ఇష్టం వచ్చినట్టు చితక్కొట్టకు
టైం ఇవ్వు పిల్ల
కొంచెం టైం ఇవ్వు
నిన్ను కొంచెం కొంచెం
మర్చిపోయే టైమివ్వు
టైం ఇవ్వు పిల్ల
కొంచెం టైం ఇవ్వు
నిన్ను కొంచెం కొంచెం
మర్చిపోయే టైమివ్వు
టైం ఇవ్వు పిల్ల
కొంచెం టైం ఇవ్వు
నిన్ను కొంచెం కొంచెం
మర్చిపోయే టైమివ్వు
టైం ఇవ్వు పిల్ల
కొంచెం టైం ఇవ్వు
నిన్ను కొంచెం కొంచెం
మర్చిపోయే టైమివ్వు
కొంచెం టైమివ్వమ్మా
ఏడు రంగుల వాన పాట సాహిత్యం
చిత్రం: 18 Pages (2022)
సంగీతం: గోపి సుందర్
సాహిత్యం: శ్రీమణి
గానం: సిద్ శ్రీరామ్
ఏడు రంగుల వాన
చిత్రం: గాలి పటాలు (1974)
సంగీతం: టి. చలపతిరావు
సాహిత్యం: శ్రీ శ్రీ , ఆరుద్ర, దాశరథి, కొసరాజు రాఘవయ్య, ఆచార్య ఆత్రేయ
నటీనటులు: కృష్ణ , విజయ నిర్మల, మంజుల విజయ్ కుమార్
మాటలు: భమిడిపాటి రాధాకృష్ణ
నిర్మాత, దర్శకత్వం: టి. ప్రకాశ రావు
విడుదల తేది: 01.03.1974
చిత్రం: మరుపురాని తల్లి (1972)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: శ్రీ శ్రీ
గానం: ఘంటసాల
ఓ ప్రేమదేవతా... ఓ సుగుణ శీలా...
ఈ ప్రేమయే నీకు శాపమై పోయనా
జీవితమే నరకమాయనా జీవితమే నరకమాయనా
మదిలో వ్యధలే రగిలేనా విధికీ బ్రతుకే బలియేనా
చిత్రం: మేనకోడలు (1972)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: ఘంటసాల, పి. సుశీల
ఈ సిగ్గు దొంతరలు ఎన్నాళ్ళూ
ఈ వయసు తొందరలు ఎన్నాళ్ళు
ఎన్నాళ్ళో
ఎన్నాళ్ళా
నా మనసు నీ మనసు తెలిసేదాకా
నా పెదవి నీ పెదవి కలిసే దాకా
ఈ సిగ్గు దొంతరలు ఎన్నాళ్ళూ
ఈ వయసు తొందరలు ఎన్నాళ్ళూ
అలలాగా వెన్నెలలాగా
నువ్వలుముకుంటే నా మనసే ఆగునా
హొయ్ కనుగీటి బుగ్గను మీటీ
నువు పెనవేస్తే నా వలపే దాగునా
దాగని ఆ వలపే కావాలీ
దాగని ఆ వలపే కావాలీ
నువ్వు నా దానివై ఉండిపోవాలీ
ఆ ఆ
ఊ ఊ
ఈ సిగ్గు దొంతరలు ఎన్నాళ్ళూ
ఈ వయసు తొందరలు ఎన్నాళ్ళూ
నా కొంగు నీ కొంగు కలిపే దాకా
కళ్యాణ రాగాలు పలికే దాకా
అందాకా అందాకా
పుత్తడిబొమ్మలా ఉన్నావూ
పున్నమి పువ్వులా ఉన్నావూ
మల్లెల పాన్పు మీద ఉన్నావూ
హొయ్ మల్లెల పాన్పు మీద ఉన్నావూ
చల చల్లగా మెల్లగా అల్లరి పెడుతున్నావూ
ఊ ఊ
ఊ ఊ
ఈ సిగ్గు దొంతరలు ఎన్నాళ్ళూ
ఈ వయసు తొందరలు ఎన్నాళ్ళూ
చిన్నారి పాపాయి కలిగేదాకా
ఇన్నాళ్ళ పైడి కలలు పండే దాకా
హహహహ
ఆహహహా
ఆహహహా
ఆహాహాహా ఊహుహుహూ
ఊహుహుహూ
ఊహుహుహూ
తిరుమల మందిర (Male) పాట సాహిత్యం
చిత్రం: మేనకోడలు (1972)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: దాశరథి
గానం: ఘంటసాల
తిరుమల మందిర
తిరుమల మందిర (Female) పాట సాహిత్యం
చిత్రం: మేనకోడలు (1972)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: దాశరథి
గానం: పి. సుశీల
తిరుమల మందిర
దిక్కలార్జన విచ్చిన్న (శ్లోకం) పాట సాహిత్యం
చిత్రం: మేనకోడలు (1972)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం:
గానం: ఘంటసాల
దిక్కలార్జన విచ్చిన్న (శ్లోకం)
బ్రతుకే చీకటాయే తనువే భారమాయే పాట సాహిత్యం
చిత్రం: మేనకోడలు (1972)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: శ్రీ శ్రీ
గానం: ఘంటసాల
బ్రతుకే చీకటాయే తనువే భారమాయే
హల్లో హల్లో మై లేడీ పాట సాహిత్యం
చిత్రం: మేనకోడలు (1972)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: దాశరథి
గానం: ఘంటసాల, పి. సుశీల
హల్లో హల్లో మై లేడీ
చిత్రం: నిండు కుటుంబం (1973)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
నటీనటులు: జగ్గయ్య, కృష్ణ , జమున, విజయ లలిత, అంజలీ దేవి
దర్శకత్వం: పి. సాంబశివ రావు
నిర్మాత: అమరారామ సుబ్బారావు
విడుదల తేది: 22.06.1973
Songs List:
పిల్లా పాపల చల్లని గూడు పాట సాహిత్యం
చిత్రం: నిండు కుటుంబం (1973)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: దాశరధి
గానం: ఘంటసాల
పిల్లా పాపల చల్లని గూడు
చిత్రం: మా ఇంటి వెలుగు (1972)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: శ్రీ శ్రీ , దాశరథి, కొసరాజు, వీటూరి వెంకటసత్య సూర్యనారాయణమూర్తి
గానం: పి. సుశీల, ఎల్.ఆర్.ఈశ్వరి, యస్. జానకి , యస్.పి. బాలు
నటీనటులు: కృష్ణ , చంద్రకళ, వెన్నిరాడై నిర్మల, అంజలీ దేవి, హేమలత, సెక్సీ క్వీన్ హలం, కుమారి రోజా రమణి (అతిధి నటి)
మాటలు: పినిశెట్టి
దర్శకత్వం: విజయ్
నిర్మాత: పైడిమర్రి
విడుదల తేది: 01.11.1972
Songs List:
అబ్బబ్బబ నా చెంప చెళ్ళుమన్నా పాట సాహిత్యం
చిత్రం: మా ఇంటి వెలుగు (1972)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: దాశరథి
గానం: యస్.పి. బాలు
అబ్బబ్బబ నా చెంప చెళ్ళుమన్నా వొళ్ళు ఝల్లుమన్నా
అరె బడాయికోరు అబ్బాయిగారు పాట సాహిత్యం
చిత్రం: మా ఇంటి వెలుగు (1972)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: కొసరాజు
గానం: పి. సుశీల
అరె బడాయికోరు అబ్బాయిగారు బయలుదేరినాడే
ఏరా సిన్నోడా సిగ్గెందుకు పాట సాహిత్యం
చిత్రం: మా ఇంటి వెలుగు (1972)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: వీటూరి వెంకటసత్య సూర్యనారాయణమూర్తి
గానం: ఎల్.ఆర్.ఈశ్వరి
ఏరా సిన్నోడా సిగ్గెందుకు రారా సోగ్గాడా నా ముందుకు
ఓ బులి బులి బుగ్గలపిల్ల పాట సాహిత్యం
చిత్రం: మా ఇంటి వెలుగు (1972)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం:దాశరథి
గానం: యస్. జానకి , యస్.పి. బాలు
ఓ బులి బులి బుగ్గలపిల్ల నీ జిలిబిలి నడకలు
కన్నీరే చేదోడా కష్టాలే నా నీడ పాట సాహిత్యం
చిత్రం: మా ఇంటి వెలుగు (1972)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: శ్రీ శ్రీ
గానం: పి. సుశీల
కన్నీరే చేదోడా కష్టాలే నా నీడ చెలరేగే చీకటిలో చిరుదీపం