Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Galipatalu (1974)




చిత్రం: గాలి పటాలు (1974)
సంగీతం: టి. చలపతిరావు 
సాహిత్యం: శ్రీ శ్రీ , ఆరుద్ర, దాశరథి, కొసరాజు రాఘవయ్య, ఆచార్య ఆత్రేయ
నటీనటులు: కృష్ణ , విజయ నిర్మల, మంజుల విజయ్ కుమార్ 
మాటలు: భమిడిపాటి రాధాకృష్ణ 
నిర్మాత, దర్శకత్వం: టి. ప్రకాశ రావు 
విడుదల తేది: 01.03.1974

Palli Balakrishna Thursday, December 8, 2022
Mayadari Malligadu (1973)




చిత్రం: మాయదారి మల్లిగాడు (1973)
సంగీతం: కె.వి.మహదేవన్ 
నటీనటులు: కృష్ణ, మంజుల 
దర్శకత్వం: ఆదుర్తి సుబ్బారావు 
నిర్మాతలు: ఆదుర్తి భాస్కర్, ఎం. ఎస్. ప్రసాద్ 
విడుదల తేది: 05.10.1973

Palli Balakrishna Wednesday, December 7, 2022
Mamatha (1973)




చిత్రం: మమత (1973)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ, అప్పలా చార్య 
గానం: పి. సుశీల, వి. రామక్రిష్ణ, ఎల్.ఆర్.ఈశ్వరి, బి. వసంత , జి. ఆనంద్ 
నటీనటులు: కృష్ణ , జమున కృష్ణం రాజు, చంద్రమోహన్, విజయలలిత, హేమలత, రమాప్రభ, బేబీ శ్రీదేవి 
మాటలు: పినిశెట్టి, అప్పలా చార్య
దర్శకత్వం: పి. చంద్రశేఖర్ రెడ్డి 
కథ, నిర్మాత: కె. సి. శేఖర్ 
విడుదల తేది: 06.01.1973



సూపర్ స్టార్ కృష్ణ గారితో బేబీ శ్రీదేవి నటించిన సినిమాలు:
1. మా నాన్న నిర్దోషి (1970) - బేబీ శ్రీదేవి
2. విధి విలాసం (1970) - బేబీ శ్రీదేవి
3. అగ్నిపరీక్ష (1970) ) - బేబీ శ్రీదేవి
4. అత్తలు కోడళ్లు (1971) - బేబీ శ్రీదేవి
5. నేనూ మనిషినే (1971) - బేబీ శ్రీదేవి
6. రాజమహల్ (1972) - కుమారి శ్రీదేవి
7. మేనకోడలు (1972) - కుమారి శ్రీదేవి
8. మల్లమ్మ కథ (1973) - బేబీ శ్రీదేవి
9. మమత (1973) - బేబీ శ్రీదేవి
10. మీనా (1973) - బేబీ శ్రీదేవి
11. దేవుడులాంటి మనిషి (1975) - కుమారి శ్రీదేవి

(1972 లో రిలీజ్ అయిన సినిమాల్లో కుమారి శ్రీదేవి అని టైటిల్స్ లో ఉంది, కానీ 1973 లో రిలీజైన మల్లమ్మ కథ, మమత, మీనా సినిమాల్లో మాత్రం బేబీ శ్రీదేవి అని ఉంది, అంటే బహుశా ఈ సినిమాలు రిలీజ్ ఆలస్యం అయ్యుంటుంది)



Palli Balakrishna
Manchi Vallaki Manchivadu (1973)




చిత్రం: మంచి వాళ్ళకు మంచివాడు (1973)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: శ్రీ శ్రీ, దాశరథి, డా॥ సి. నారాయణరెడ్డి, ఆరుద్ర 
గానం: యస్.పి. బాలు, యస్. జానకి , ఎల్.ఆర్.ఈశ్వరి 
నటీనటులు: కృష్ణ , విజయ నిర్మల 
దర్శకత్వం: కె.యస్.ఆర్. దాస్ 
నిర్మాత: యస్.భావనారాయణ 
విడుదల తేది: 13.01.1973



Songs List:



ఏమయ్యో మొనగాడ పాట సాహిత్యం

 
చిత్రం: మంచి వాళ్ళకు మంచివాడు (1973)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: దాశరథి
గానం: ఎల్.ఆర్.ఈశ్వరి 

ఏమయ్యో మొనగాడ



పిల్లా షోకిల్లా పాట సాహిత్యం

 
చిత్రం: మంచి వాళ్ళకు మంచివాడు (1973)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: యస్.పి. బాలు, యస్. జానకి

పిల్లా షోకిల్లా 



వెండి మబ్బు పాట సాహిత్యం

 
చిత్రం: మంచి వాళ్ళకు మంచివాడు (1973)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: ఆరుద్ర 
గానం: యస్.పి. బాలు 

వెండి మబ్బు 




లేనే లేదా అంతం పాట సాహిత్యం

 
చిత్రం: మంచి వాళ్ళకు మంచివాడు (1973)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: శ్రీ శ్రీ
గానం: యస్.పి. బాలు 

లేనే లేదా అంతం 

Palli Balakrishna
Marapurani Thalli (1972)




చిత్రం: మరుపురాని తల్లి (1972)
సంగీతం: కె.వి.మహదేవన్ 
నటీనటులు: కృష్ణ, వాణిశ్రీ 
కథ, మాటలు: గొల్లపూడి 
దర్శకత్వం: కె. యస్. ప్రకాశ రావు 
నిర్మాత: కేశన జయరామ్ 
విడుదల తేది: 16.11.1972



Songs List:



కృష్ణా కృష్ణా రామా రామా కింద పడ్డవా పాట సాహిత్యం

 
చిత్రం: మరుపురాని తల్లి (1972)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: పి. సుశీల, యస్.పి. బాలు 

కృష్ణా కృష్ణా రామా రామా కింద పడ్డవా 



పదహారు కళలతో పెరగాలిరా పాట సాహిత్యం

https://youtu.be/Sak6RMJcoMk
 
చిత్రం: మరుపురాని తల్లి (1972)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: పి. సుశీల 

పదహారు కళలతో పెరగాలిరా 
నువ్వు పదిమందిలో పేరు పొందాలిరా 
చిన్నారి నాన్నా ఆ... వెన్నెల కూన



ఎక్కడయ్యా కృష్ణయ్యా ఓ కృష్ణయ్యా పాట సాహిత్యం

 
చిత్రం: మరుపురాని తల్లి (1972)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: సముద్రాల జూనియర్ 
గానం: పి. సుశీల, బి. వసంత 

ఎక్కడయ్యా కృష్ణయ్యా ఓ కృష్ణయ్యా ఎందు



ఝం ఝం చలాకీ కుర్రోడా పాట సాహిత్యం

 
చిత్రం: మరుపురాని తల్లి (1972)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: కొసరాజు రాఘవయ్య 
గానం: ఎల్.ఆర్.ఈశ్వరి

ఝం ఝం చలాకీ కుర్రోడా 
సై సై కిలాడి చిన్నోడా



ఓ ప్రేమదేవతా... పాట సాహిత్యం

 
చిత్రం: మరుపురాని తల్లి (1972)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: శ్రీ శ్రీ 
గానం: ఘంటసాల 

ఓ ప్రేమదేవతా... ఓ సుగుణ శీలా... 
ఈ ప్రేమయే నీకు శాపమై పోయనా 
జీవితమే  నరకమాయనా జీవితమే  నరకమాయనా
  
మదిలో వ్యధలే రగిలేనా విధికీ బ్రతుకే బలియేనా



మిల మిల మెరిసే తొలకరి సొగసే పాట సాహిత్యం

 
చిత్రం: మరుపురాని తల్లి (1972)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: యస్.పి. బాలు, పి. సుశీల 

మిల మిల మెరిసే తొలకరి సొగసే ఏమంటుంది

Palli Balakrishna
Nijam Niroopistha (1972)




చిత్రం: నిజం నిరూపిస్తా (1972)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: ఆరుద్ర, దాశరథి 
గానం: యస్.పి. బాలు, పి. సుశీల, రమోలా, ఎల్.ఆర్.ఈశ్వరి
నటీనటులు: కృష్ణ , విజయలలిత 
సంభాషణలు: ఆరుద్ర 
నిర్మాత, దర్శకత్వం: యస్. జానకి రామ్ 
విడుదల తేది: 04.08.1972



Songs List:



ఇదిగో వయసు రెప రెపలాడింది పాట సాహిత్యం

 
చిత్రం: నిజం నిరూపిస్తా (1972)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: ఆరుద్ర
గానం: ఎల్.ఆర్.ఈశ్వరి

ఇదిగో వయసు రెప రెపలాడింది



చూడగానే కైపెక్కించే చుక్కనురా పాట సాహిత్యం

 
చిత్రం: నిజం నిరూపిస్తా (1972)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: ఆరుద్ర
గానం: ఎల్.ఆర్.ఈశ్వరి

చూడగానే కైపెక్కించే చుక్కనురా 



నిజం నిరూపిస్తా నిజం నిరూపిస్తా సవాలు చేశావు భళారె పాట సాహిత్యం

 
చిత్రం: నిజం నిరూపిస్తా (1972)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: ఆరుద్ర
గానం: యస్.పి. బాలు 

నిజం నిరూపిస్తా నిజం నిరూపిస్తా సవాలు చేశావు భళారె



బంతిలాంటి పిల్ల బాకులాంటి కళ్ళు గువ్వలాగ పాట సాహిత్యం

 
చిత్రం: నిజం నిరూపిస్తా (1972)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: ఆరుద్ర
గానం: యస్.పి. బాలు, రమోల 

బంతిలాంటి పిల్ల బాకులాంటి కళ్ళు గువ్వలాగ



సవాలే చేస్తా నువ్‌రా జవాబే ఇస్తే పాట సాహిత్యం

 
చిత్రం: నిజం నిరూపిస్తా (1972)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: ఆరుద్ర
గానం: ఎల్.ఆర్.ఈశ్వరి 

సవాలే చేస్తా నువ్‌రా జవాబే ఇస్తే వస్తా కవ్వించే పిల్లనోయి



పదరా బాటసారి పాట సాహిత్యం

 
చిత్రం: నిజం నిరూపిస్తా (1972)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: ఆరుద్ర
గానం: యస్.పి. బాలు

పదరా బాటసారి కనరా బతుకుదారి




హె హె చుక్కా ఏసాలే చుక్కా పాట సాహిత్యం

 
చిత్రం: నిజం నిరూపిస్తా (1972)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: దాశరథి 
గానం: యస్.పి. బాలు, పి. సుశీల 

హె హె చుక్కా ఏసాలే చుక్కా చూపించు నిషా 

Palli Balakrishna
Menakodalu (1972)




చిత్రం: మేనకోడలు (1972)
సంగీతం: ఘంటసాల 
సాహిత్యం: శ్రీ శ్రీ , కొసరాజు రాఘవయ్య, దాశరథి, డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: ఘంటసాల, పి. సుశీల 
నటీనటులు: కృష్ణ , జమున, హలం, కుమారి శ్రీదేవి 
మాటలు: దాసరి నారాయణరావు
దర్శకత్వం: బి. యస్. నారాయణ
నిర్మాత: వై. సునీల్ చౌదరి 
విడుదల తేది: 07.07.1972



సూపర్ స్టార్ కృష్ణ గారితో బేబీ శ్రీదేవి నటించిన సినిమాలు:
1. మా నాన్న నిర్దోషి (1970) - బేబీ శ్రీదేవి
2. విధి విలాసం (1970) - బేబీ శ్రీదేవి
3. అగ్నిపరీక్ష (1970) ) - బేబీ శ్రీదేవి
4. అత్తలు కోడళ్లు (1971) - బేబీ శ్రీదేవి
5. నేనూ మనిషినే (1971) - బేబీ శ్రీదేవి
6. రాజమహల్ (1972) - కుమారి శ్రీదేవి
7. మేనకోడలు (1972) - కుమారి శ్రీదేవి
8. మల్లమ్మ కథ (1973) - బేబీ శ్రీదేవి
9. మమత (1973) - బేబీ శ్రీదేవి
10. మీనా (1973) - బేబీ శ్రీదేవి
11. దేవుడులాంటి మనిషి (1975) - కుమారి శ్రీదేవి

(1972 లో రిలీజ్ అయిన సినిమాల్లో కుమారి శ్రీదేవి అని టైటిల్స్ లో ఉంది, కానీ 1973 లో రిలీజైన మల్లమ్మ కథ, మమత, మీనా సినిమాల్లో మాత్రం బేబీ శ్రీదేవి అని ఉంది, అంటే బహుశా ఈ సినిమాలు రిలీజ్ ఆలస్యం అయ్యుంటుంది)



Songs List:



ఆశలు విరిసే పాట సాహిత్యం

 
చిత్రం: మేనకోడలు (1972)
సంగీతం: ఘంటసాల 
సాహిత్యం: దాశరథి
గానం: పి. సుశీల 

ఆశలు విరిసే



ఈ సిగ్గు దొంతరలు పాట సాహిత్యం

 
చిత్రం: మేనకోడలు (1972)
సంగీతం: ఘంటసాల 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: ఘంటసాల, పి. సుశీల 

ఈ సిగ్గు దొంతరలు ఎన్నాళ్ళూ
ఈ వయసు తొందరలు ఎన్నాళ్ళు
ఎన్నాళ్ళో
ఎన్నాళ్ళా
నా మనసు నీ మనసు తెలిసేదాకా
నా పెదవి నీ పెదవి కలిసే దాకా
ఈ సిగ్గు దొంతరలు ఎన్నాళ్ళూ
ఈ వయసు తొందరలు ఎన్నాళ్ళూ

అలలాగా వెన్నెలలాగా
నువ్వలుముకుంటే నా మనసే ఆగునా
హొయ్ కనుగీటి బుగ్గను మీటీ
నువు పెనవేస్తే నా వలపే దాగునా
దాగని ఆ వలపే కావాలీ
దాగని ఆ వలపే కావాలీ
నువ్వు నా దానివై ఉండిపోవాలీ
ఆ ఆ
ఊ ఊ

ఈ సిగ్గు దొంతరలు ఎన్నాళ్ళూ
ఈ వయసు తొందరలు ఎన్నాళ్ళూ
నా కొంగు నీ కొంగు కలిపే దాకా
కళ్యాణ రాగాలు పలికే దాకా
అందాకా అందాకా

పుత్తడిబొమ్మలా ఉన్నావూ
పున్నమి పువ్వులా ఉన్నావూ
మల్లెల పాన్పు మీద ఉన్నావూ
హొయ్ మల్లెల పాన్పు మీద ఉన్నావూ
చల చల్లగా మెల్లగా అల్లరి పెడుతున్నావూ
ఊ ఊ
ఊ ఊ

ఈ సిగ్గు దొంతరలు ఎన్నాళ్ళూ
ఈ వయసు తొందరలు ఎన్నాళ్ళూ
చిన్నారి పాపాయి కలిగేదాకా
ఇన్నాళ్ళ పైడి కలలు పండే దాకా
హహహహ
ఆహహహా
ఆహహహా
ఆహాహాహా ఊహుహుహూ
ఊహుహుహూ
ఊహుహుహూ



తిరుమల మందిర (Male) పాట సాహిత్యం

 
చిత్రం: మేనకోడలు (1972)
సంగీతం: ఘంటసాల 
సాహిత్యం: దాశరథి
గానం: ఘంటసాల 

తిరుమల మందిర 




తిరుమల మందిర (Female) పాట సాహిత్యం

 
చిత్రం: మేనకోడలు (1972)
సంగీతం: ఘంటసాల 
సాహిత్యం: దాశరథి
గానం: పి. సుశీల 

తిరుమల మందిర 



దిక్కలార్జన విచ్చిన్న (శ్లోకం) పాట సాహిత్యం

 
చిత్రం: మేనకోడలు (1972)
సంగీతం: ఘంటసాల 
సాహిత్యం: 
గానం: ఘంటసాల 

దిక్కలార్జన విచ్చిన్న (శ్లోకం)



బ్రతుకే చీకటాయే తనువే భారమాయే పాట సాహిత్యం

 
చిత్రం: మేనకోడలు (1972)
సంగీతం: ఘంటసాల 
సాహిత్యం:  శ్రీ శ్రీ 
గానం: ఘంటసాల 

బ్రతుకే చీకటాయే తనువే భారమాయే 




హల్లో హల్లో మై లేడీ పాట సాహిత్యం

 
చిత్రం: మేనకోడలు (1972)
సంగీతం: ఘంటసాల 
సాహిత్యం: దాశరథి
గానం: ఘంటసాల,  పి. సుశీల 

హల్లో హల్లో మై లేడీ

Palli Balakrishna
Prajanayakudu (1972)




చిత్రం: ప్రజా నాయకుడు (1972)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ, కొసరాజు 
గానం: పి. సుశీల, ఎల్.ఆర్.ఈశ్వరి, యస్.పి. బాలు 
నటీనటులు: కృష్ణ, జగ్గయ్య, రాజబాబు, చంద్రమోహన్, నాగభూషణం, జయ (నూతన నటి) జ్యోతి లక్ష్మి, జానకి, రమాప్రభ, నిర్మల 
మాటలు: బొల్లిముంత శివరామకృష్ణ
దర్శకత్వం: వి. మధుసూదన రావు
నిర్మాత: సి హెచ్. రాఘవరావు 
విడుదల తేది: 10.11.1972

Palli Balakrishna Tuesday, December 6, 2022
Vintha Katha (1973)




చిత్రం: వింతకథ (1973)
సంగీతం: పుహళేంది 
సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి, డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: పి. సుశీల, యస్. జానకి , యస్.పి. బాలు 
నటీనటులు: కృష్ణ, వాణిశ్రీ 
మాటలు: ముళ్ళపూడి వెంకటరమణ 
దర్శకత్వం: వి. యస్. బోస్ 
నిర్మాత: వి. చక్రదర రావు 
విడుదల తేది: 02.11.1973



Songs List:



ఎదుచూసిన కాముని పున్నమి ( Male Version) పాట సాహిత్యం

 
చిత్రం: వింతకథ (1973)
సంగీతం: పుహళేంది 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: యస్.పి. బాలు 

ఎదుచూసిన కాముని పున్నమి ( Male Version)



ఎదుచూసిన కాముని పున్నమి పాట సాహిత్యం

 
చిత్రం: వింతకథ (1973)
సంగీతం: పుహళేంది 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: యస్.పి. బాలు ,  పి. సుశీల

ఎదుచూసిన కాముని పున్నమి 



కరిగించకు ఈ స్వప్నం పాట సాహిత్యం

 
చిత్రం: వింతకథ (1973)
సంగీతం: పుహళేంది 
సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం: యస్.పి. బాలు

కరిగించకు ఈ స్వప్నం 




గోరంత దీపం పాట సాహిత్యం

 
చిత్రం: వింతకథ (1973)
సంగీతం: పుహళేంది 
సాహిత్యం: దాసం గోపాలకృష్ణ 
గానం: పి. సుశీల

గోరంత దీపం 



తల్లిదండ్రియు నన్ను గానిని (పద్యం) పాట సాహిత్యం

 
చిత్రం: వింతకథ (1973)
సంగీతం: పుహళేంది 
సాహిత్యం: దాసం గోపాలకృష్ణ 
గానం: యస్.పి. బాలు

తల్లిదండ్రియు నన్ను గానిని (పద్యం)



పంచాద్బుషణ బహుమూల (పద్యం) పాట సాహిత్యం

 
చిత్రం: వింతకథ (1973)
సంగీతం: పుహళేంది 
సాహిత్యం: దాసం గోపాలకృష్ణ 
గానం: యస్.పి. బాలు

పంచాద్బుషణ బహుమూల (పద్యం)




పాటున కిన్తులూర్తురే (పద్యం) పాట సాహిత్యం

 
చిత్రం: వింతకథ (1973)
సంగీతం: పుహళేంది 
సాహిత్యం: దాసం గోపాలకృష్ణ 
గానం: యస్.పి. బాలు

పాటున కిన్తులూర్తురే  (పద్యం)




పెళ్లి నూరేళ్ళ పంట పాట సాహిత్యం

 
చిత్రం: వింతకథ (1973)
సంగీతం: పుహళేంది 
సాహిత్యం: ఆరుద్ర 
గానం: యస్. జానకి

పెళ్లి నూరేళ్ళ పంట 




మనకు ఈ లోకమే ఉయ్యాల పాట సాహిత్యం

 
చిత్రం: వింతకథ (1973)
సంగీతం: పుహళేంది 
సాహిత్యం: ఆరుద్ర 
గానం: పి. సుశీల

మనకు ఈ లోకమే ఉయ్యాల 

Palli Balakrishna
Nindu Kutumbam (1973)




చిత్రం: నిండు కుటుంబం (1973)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు 
నటీనటులు: జగ్గయ్య, కృష్ణ , జమున, విజయ లలిత, అంజలీ దేవి 
దర్శకత్వం: పి. సాంబశివ రావు 
నిర్మాత: అమరారామ సుబ్బారావు 
విడుదల తేది: 22.06.1973



Songs List:



పిల్లా పాపల చల్లని గూడు పాట సాహిత్యం

 
చిత్రం: నిండు కుటుంబం (1973)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు 
సాహిత్యం: దాశరధి
గానం: ఘంటసాల

పిల్లా పాపల చల్లని గూడు 



నవ నవ లాడే నవతరం పాట సాహిత్యం

 
చిత్రం: నిండు కుటుంబం (1973)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు 
సాహిత్యం: దాశరధి
గానం: పి. సుశీల, రమోల, వి.రామకృష్ణ 

నవ నవ లాడే నవతరం 
ఉరకలు వేసేయువతరం 



తళతళ తళతళ మెరుపే మెరిసింది పాట సాహిత్యం

 
చిత్రం: నిండు కుటుంబం (1973)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు 
సాహిత్యం: ఆత్రేయ
గానం: పి. సుశీల, యస్.పి.బాలు 

తళతళ తళతళ  మెరుపే మెరిసింది 




అవలీలగా శ్రీరాముడు శివధనువును (పద్యం) పాట సాహిత్యం

 
చిత్రం: నిండు కుటుంబం (1973)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు 
సాహిత్యం: దాశరధి
గానం: పి. సుశీల

అవలీలగా శ్రీరాముడు శివధనువును (పద్యం)



ఎవరు కారణము పాట సాహిత్యం

 
చిత్రం: నిండు కుటుంబం (1973)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు 
సాహిత్యం: ఆత్రేయ
గానం: పి. సుశీల, కె.హరిరావు 

ఎవరు కారణము



ఈవేళ పాడేటి పాట సాహిత్యం

 
చిత్రం: నిండు కుటుంబం (1973)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు 
సాహిత్యం: గోపి
గానం: పి. సుశీల

ఈవేళ పాడేటి పాట 




తుళ్ళి తుల్లిపడుతుంది పాట సాహిత్యం

 
చిత్రం: నిండు కుటుంబం (1973)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు 
సాహిత్యం: 
గానం: పి. సుశీల, రమోల

తుళ్ళి తుల్లిపడుతుంది

Palli Balakrishna
Maa Inti Velugu (1972)




చిత్రం: మా ఇంటి వెలుగు (1972)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: శ్రీ శ్రీ , దాశరథి, కొసరాజు, వీటూరి వెంకటసత్య సూర్యనారాయణమూర్తి 
గానం: పి. సుశీల, ఎల్.ఆర్.ఈశ్వరి, యస్. జానకి , యస్.పి. బాలు 
నటీనటులు: కృష్ణ , చంద్రకళ, వెన్నిరాడై నిర్మల, అంజలీ దేవి, హేమలత, సెక్సీ క్వీన్ హలం, కుమారి రోజా రమణి (అతిధి నటి)
మాటలు: పినిశెట్టి 
దర్శకత్వం: విజయ్ 
నిర్మాత: పైడిమర్రి 
విడుదల తేది: 01.11.1972



Songs List:



అబ్బబ్బబ నా చెంప చెళ్ళుమన్నా పాట సాహిత్యం

 
చిత్రం: మా ఇంటి వెలుగు (1972)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: దాశరథి
గానం: యస్.పి. బాలు 

అబ్బబ్బబ నా చెంప చెళ్ళుమన్నా వొళ్ళు ఝల్లుమన్నా



అరె బడాయికోరు అబ్బాయిగారు పాట సాహిత్యం

 
చిత్రం: మా ఇంటి వెలుగు (1972)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: కొసరాజు
గానం: పి. సుశీల

అరె బడాయికోరు అబ్బాయిగారు బయలుదేరినాడే 



ఏరా సిన్నోడా సిగ్గెందుకు పాట సాహిత్యం

 
చిత్రం: మా ఇంటి వెలుగు (1972)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: వీటూరి వెంకటసత్య సూర్యనారాయణమూర్తి 
గానం: ఎల్.ఆర్.ఈశ్వరి

ఏరా సిన్నోడా సిగ్గెందుకు రారా సోగ్గాడా నా ముందుకు




ఓ బులి బులి బుగ్గలపిల్ల పాట సాహిత్యం

 
చిత్రం: మా ఇంటి వెలుగు (1972)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం:దాశరథి
గానం: యస్. జానకి , యస్.పి. బాలు 

ఓ బులి బులి బుగ్గలపిల్ల నీ జిలిబిలి నడకలు 



కన్నీరే చేదోడా కష్టాలే నా నీడ పాట సాహిత్యం

 
చిత్రం: మా ఇంటి వెలుగు (1972)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: శ్రీ శ్రీ 
గానం: పి. సుశీల

కన్నీరే చేదోడా కష్టాలే నా నీడ చెలరేగే చీకటిలో చిరుదీపం 

Palli Balakrishna
Kathula Rathaiah (1972)




చిత్రం: కత్తుల రత్తయ్య (1972)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: దాశరథి, కొసరాజు, ఆరుద్ర, డా॥ సి. నారాయణరెడ్డి వీటూరి వెంకటసత్య సూర్యనారాయణమూర్తి 
గానం: యస్.పి. బాలు, పి. సుశీల, వి.రామకృష్ణ, ఎల్.ఆర్.ఈశ్వరి, వసంత 
నటీనటులు: కృష్ణ, చంద్రమోహన్, యస్. వి. రంగారావు, వెన్నిరాడై నిర్మల, 
కథ, మాటలు: విశ్వప్రసాద్ 
దర్శకత్వం: కె.యస్.ఆర్ దాస్ 
నిర్మాత: ఎన్. ఎన్. భట్ 
విడుదల తేది: 26.10.1972



Songs List:



ఎత్తుకుంటావా నన్నెత్తమంటావ పాట సాహిత్యం

 
చిత్రం: కత్తుల రత్తయ్య (1972)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: 
గానం: ఎల్.ఆర్.ఈశ్వరి

ఎత్తుకుంటావా నన్నెత్తమంటావ



ఎంతో మంచి రోజు సంతోషించే రోజు పాట సాహిత్యం

 
చిత్రం: కత్తుల రత్తయ్య (1972)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: 
గానం: 

ఎంతో మంచి రోజు సంతోషించే రోజు 



హేయ్ ఓహోహో చామంతి పాట సాహిత్యం

 
చిత్రం: కత్తుల రత్తయ్య (1972)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: 
గానం: 

హేయ్ ఓహోహో చామంతి




రత్తయ్య మావా పాట సాహిత్యం

 
చిత్రం: కత్తుల రత్తయ్య (1972)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: 
గానం: 

రత్తయ్య మావా 



సరసకు వచ్చే పాట సాహిత్యం

 
చిత్రం: కత్తుల రత్తయ్య (1972)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: 
గానం: 

సరసకు వచ్చే 

Palli Balakrishna
Hanthakulu Devanthakulu (1972)




చిత్రం: హంతకులు దేవాంతుకులు (1972)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: రాజ శ్రీ, దాశరథి 
గానం: పి. సుశీల, ఎల్.ఆర్.ఈశ్వరి, యస్.పి. బాలు 
నటీనటులు: కృష్ణ, నాగేష్, కృష్ణం రాజు,  జ్యోతి లక్ష్మి, 
కథ: విజయ బాపనీడు
మాటలు: దాసరి నారాయణరావు
దర్శకత్వం: కె.యస్.ఆర్. దాస్ 
నిర్మాతలు: యన్.విత్. సుబ్బరాజు, యమ్. కె. రాధ 
విడుదల తేది: 02.06.1972



Songs List:



ఇది లక్కీ లక్కీ ఆట పాట సాహిత్యం

 
చిత్రం: హంతకులు దేవాంతుకులు (1972)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: రాజ శ్రీ
గానం: ఎల్.ఆర్.ఈశ్వరి

ఇది లక్కీ లక్కీ ఆట 



చిన్నోడా నీలో నన్నే చూసుకో పాట సాహిత్యం

 
చిత్రం: హంతకులు దేవాంతుకులు (1972)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: రాజ శ్రీ
గానం: యస్.పి. బాలు 

చిన్నోడా నీలో నన్నే చూసుకో 



చినుకు పడుతున్నది పాట సాహిత్యం

 
చిత్రం: హంతకులు దేవాంతుకులు (1972)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: దాశరథి 
గానం: పి. సుశీల,  యస్.పి. బాలు 

చినుకు పడుతున్నది వణుకు పుడుతున్నది 




హరే రామ్ హరే రామ్ పాట సాహిత్యం

 
చిత్రం: హంతకులు దేవాంతుకులు (1972)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: రాజ శ్రీ
గానం:  యస్.పి. బాలు 

హరే రామ్ హరే రామ్ 



అడుగులు కదిపి ఆడలేను పాట సాహిత్యం

 
చిత్రం: హంతకులు దేవాంతుకులు (1972)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: రాజ శ్రీ
గానం: 

అడుగులు కదిపి ఆడలేను 

Palli Balakrishna
Abbayigaru Ammayigaru (1972)




చిత్రం: అబ్బాయి గారు అమ్మాయి గారు (1972)
సంగీతం: కె. వి. మహదేవన్ 
సాహిత్యం: ఆరుద్ర, ఆచార్య ఆత్రేయ, కొసరాజు, డా॥ సి. నారాయణరెడ్డి 
పద్యాలు: చెర్వు ఆంజనేయ శాస్త్రి 
గానం: యస్.పి. బాలు, మాధవపెద్ది సత్యం , ఎల్.ఆర్.ఈశ్వరి 
నటీనటులు: కృష్ణ , వాణిశ్రీ , గీతాంజలి, జ్యోతి లక్ష్మి 
దర్శకత్వం: వి. రామచంద్ర రావు 
నిర్మాత: డి. బి. నారాయణ 
విడుదల తేది: 31.08.1972



Songs List:



తొలి చూపు దోచింది పాట సాహిత్యం

 
చిత్రం: అబ్బాయి గారు అమ్మాయి గారు (1972)
సంగీతం: కె. వి. మహదేవన్ 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: యస్.పి. బాలు, పి. సుశీల

తొలి చూపు  దోచింది - హృదయాన్ని



నా మీద దయరాదా పాట సాహిత్యం

 
చిత్రం: అబ్బాయి గారు అమ్మాయి గారు (1972)
సంగీతం: కె. వి. మహదేవన్ 
సాహిత్యం: కొసరాజు
గానం: మాధవపెద్ది సత్యం

నా మీద దయరాదా 



అలాటిలంటి ఆడదాన్ని కాదు పాట సాహిత్యం

 
చిత్రం: అబ్బాయి గారు అమ్మాయి గారు (1972)
సంగీతం: కె. వి. మహదేవన్ 
సాహిత్యం: కొసరాజు
గానం: ఎల్.ఆర్.ఈశ్వరి 

అలాటిలంటి ఆడదాన్ని కాదు 




అమ్మాయిగోరు పాట సాహిత్యం

 
చిత్రం: అబ్బాయి గారు అమ్మాయి గారు (1972)
సంగీతం: కె. వి. మహదేవన్ 
సాహిత్యం: ఆరుద్ర
గానం: యస్.పి. బాలు

అమ్మాయిగోరు



ఊగకురోయ్ మావ పాట సాహిత్యం

 
చిత్రం: అబ్బాయి గారు అమ్మాయి గారు (1972)
సంగీతం: కె. వి. మహదేవన్ 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: ఎల్.ఆర్.ఈశ్వరి 

ఊగకురోయ్ మావ



నవ్వరా నువ్వైనా నవ్వరా పాట సాహిత్యం

 
చిత్రం: అబ్బాయి గారు అమ్మాయి గారు (1972)
సంగీతం: కె. వి. మహదేవన్ 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: పి. సుశీల

నవ్వరా నువ్వైనా నవ్వరా 

Palli Balakrishna
Maa Oori Monagallu (1972)




చిత్రం: మా ఊరి మొనగాళ్లు (1972)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
నటీనటులు: కృష్ణ , విజయ లలిత, జ్యోతి లక్ష్మి 
దర్శకత్వం: విజయ్ 
నిర్మాతలు: సుండ్రు సూర్య నారాయణ , కె యం. నాయుడు 
విడుదల తేది: 05.05.1972

Palli Balakrishna
Monagadosthunnadu Jagratha (1972)




చిత్రం: మొనగాడొస్తున్నాడు జాగ్రత్త (1972)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: ఆరుద్ర, వీటూరి వెంకటసత్య సూర్యనారాయణమూర్తి 
గానం: ఎల్.ఆర్.ఈశ్వరి 
నటీనటులు: కృష్ణ , జ్యోతి లక్ష్మి, రాజసులోచన 
మాటలు: వీటూరి వెంకటసత్య సూర్యనారాయణమూర్తి 
దర్శకత్వం: కె. వి. యస్. కుటుంబరావు 
నిర్మాత: వై. వి. రావు 
విడుదల తేది: 13.01.1972

Palli Balakrishna
Antha Manamanchike (1972)




చిత్రం: అంతా మనమంచికే (1972)
సంగీతం: భానుమతి రామకృష్ణ , చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి, దాశరథి, ఆరుద్ర 
గానం: పి. సుశీల, యస్.పి. బాలు, వసంత 
నటీనటులు: భానుమతి రామకృష్ణ, కృష్ణ, కృష్ణం రాజు, టి. పద్మిని (నూతన నటి)
మాటలు: భానుమతి రామకృష్ణ, డి. వి. నరసరాజు 
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: భానుమతి రామకృష్ణ
నిర్మాణ సంస్థ: భరణీ పిక్చర్స్ 
విడుదల తేది: 19.04.1972

Palli Balakrishna
Bhale Mosagadu (1972)




చిత్రం: భలే మోసగాడు (1972)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: శ్రీ శ్రీ, దాశరథి, కొసరాజు 
గానం: పి. సుశీల, ఎల్.ఆర్.ఈశ్వరి, యస్.పి. బాలు 
నటీనటులు: కృష్ణ, విజయ నిర్మల, కృష్ణం రాజు (సహాయ నటుడు)
దర్శకత్వం: పి. సాంబశివరావు 
నిర్మాతలు: పి. వి. కె దుర్గాప్రసాద్ రావు, గబ్బిట వెంకటరావు 
విడుదల తేది: 12.07.1972

Palli Balakrishna
Raja Mahal (1972)




చిత్రం: రాజమహల్ (1972)
సంగీతం: టి. వి. రాజు 
సాహిత్యం: దాశరథి, ప్రయాగ, బి. విజయ రత్నం, సి.ఆర్.స్వామి 
గానం: పి.సుశీల, యస్. జానకి, ఎల్.ఆర్.ఈశ్వరి 
నటీనటులు: కృష్ణ, విజయ లలిత, కృష్ణం రాజు, కుమారి శ్రీదేవి 
మాటలు: బి.విజయ రత్నం 
దర్శకత్వం: బి.హరినారాయణ 
కథ, స్క్రీన్ ప్లే, నిర్మాత: శ్రీ బి. వి. కృష్ణ మూర్తి 
విడుదల తేది: 06.04.1972



సూపర్ స్టార్ కృష్ణ గారితో బేబీ శ్రీదేవి నటించిన సినిమాలు:
1. మా నాన్న నిర్దోషి (1970) - బేబీ శ్రీదేవి
2. విధి విలాసం (1970) - బేబీ శ్రీదేవి
3. అగ్నిపరీక్ష (1970) ) - బేబీ శ్రీదేవి
4. అత్తలు కోడళ్లు (1971) - బేబీ శ్రీదేవి
5. నేనూ మనిషినే (1971) - బేబీ శ్రీదేవి
6. రాజమహల్ (1972) - కుమారి శ్రీదేవి
7. మేనకోడలు (1972) - కుమారి శ్రీదేవి
8. మల్లమ్మ కథ (1973) - బేబీ శ్రీదేవి
9. మమత (1973) - బేబీ శ్రీదేవి
10. మీనా (1973) - బేబీ శ్రీదేవి
11. దేవుడులాంటి మనిషి (1975) - కుమారి శ్రీదేవి

(1972 లో రిలీజ్ అయిన సినిమాల్లో కుమారి శ్రీదేవి అని టైటిల్స్ లో ఉంది, కానీ 1973 లో రిలీజైన మల్లమ్మ కథ, మమత, మీనా సినిమాల్లో మాత్రం బేబీ శ్రీదేవి అని ఉంది, అంటే బహుశా ఈ సినిమాలు రిలీజ్ ఆలస్యం అయ్యుంటుంది)



Songs List:



ఎగాదిగా చూస్తావు ఏమయా పాట సాహిత్యం

 
చిత్రం: రాజమహల్ (1972)
సంగీతం: టి. వి. రాజు 
సాహిత్యం: ప్రయాగ
గానం: యస్. జానకి 

ఆ... అమ్మదొంగ 
ఎగాదిగా చూస్తావు ఏమయా 



నన్నే తెలుసుకో తెలుసుకో పాట సాహిత్యం

 
చిత్రం: రాజమహల్ (1972)
సంగీతం: టి. వి. రాజు 
సాహిత్యం: దాశరథి
గానం: యస్. జానకి 

నన్నే తెలుసుకో తెలుసుకో 



ఈ నిషా రేయిలోన పాట సాహిత్యం

 
చిత్రం: రాజమహల్ (1972)
సంగీతం: టి. వి. రాజు 
సాహిత్యం: బి. విజయ రత్నం 
గానం: పి. సుశీల

ఈ నిషా రేయిలోన 




మగువే ఓ నిషా రా పాట సాహిత్యం

 
చిత్రం: రాజమహల్ (1972)
సంగీతం: టి. వి. రాజు 
సాహిత్యం: సి.ఆర్.స్వామి 
గానం: ఎల్.ఆర్.ఈశ్వరి 

మగువే ఓ నిషా రా 



చెలిమి పంచుకునే వెలయే పాట సాహిత్యం

 
చిత్రం: రాజమహల్ (1972)
సంగీతం: టి. వి. రాజు 
సాహిత్యం: దాశరథి
గానం: యస్. జానకి 

చెలిమి పంచుకునే వెలయే

Palli Balakrishna
Master Kiladi (1971)




చిత్రం: మాస్టర్ కిలాడీ (1971)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
నటీనటులు: కృష్ణ, విజయ నిర్మల
దర్శకత్వం: యం.మల్లికార్జునరావు
నిర్మాత: 
విడుదల తేది: 09.04.1971



Songs List:



ఓహో గులాబి మొలక పాట సాహిత్యం

 
చిత్రం: మాస్టర్ కిలాడీ (1971)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: దాశరధి
గానం: యస్.పి.బాలు 

ఓహో గులాబి మొలక 



వీడని జత ఒకే హృదయం పాట సాహిత్యం

 
చిత్రం: మాస్టర్ కిలాడీ (1971)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: పి.సుశీల 

వీడని జత ఒకే హృదయం 



ఓయ్ సోగ్గాడ ఈ చలాకి పిల్ల నీదేరా పాట సాహిత్యం

 
చిత్రం: మాస్టర్ కిలాడీ (1971)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: కొసరాజు 
గానం: ఎల్.ఆర్.ఈశ్వరి 

ఓయ్ సోగ్గాడ ఈ చలాకి పిల్ల నీదేరా 




ఓ మిస్టర్ షరాబీ పాట సాహిత్యం

 
చిత్రం: మాస్టర్ కిలాడీ (1971)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: శ్రీ శ్రీ 
గానం: ఎల్.ఆర్.ఈశ్వరి 

ఓ మిస్టర్ షరాబీ ఆ మిస్టర్ కిలాడీ 



హేయ్ వాటమైన పిల్లనోయ్ పాట సాహిత్యం

 
చిత్రం: మాస్టర్ కిలాడీ (1971)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: ఆరుద్ర 
గానం: ఎల్.ఆర్.ఈశ్వరి 

హేయ్ వాటమైన పిల్లనోయ్ 

Palli Balakrishna Wednesday, November 30, 2022
Waltair Veerayya (2022)




చిత్రం: వాల్తేరు వీరయ్య (2023)
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్
నటీనటులు: చిరంజీవి, 
దర్శకత్వం: కె.యస్.రవీంద్ర (బాబ్జీ)
నిర్మాత: నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి 
విడుదల తేది: 2023



Songs List:



బాస్ పార్టీ పాట సాహిత్యం

 
చిత్రం: వాల్తేరు వీరయ్య (2023)
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్
సాహిత్యం: దేవీ శ్రీ ప్రసాద్
గానం: నకాష్ అజీజ్, DSP, హరిప్రియ

వెల్కమ్ టు ది బిగ్గెస్ట్ పార్టీ, బాస్ పార్టీ

నువ్వు లుంగీ ఎత్తుకో, హెయ్
నువ్వు షర్టు ముడేస్కో, హెయ్
నువ్వు కర్చీఫ్ కట్టుకో, హెయ్
బాసొస్తుండు… బాసొస్తుండు

నువ్వు లైట్లేస్కో, హెయ్
నువ్వు కలర్ మార్చుకో, హెయ్
నువ్వు సౌండ్ పెంచుకో, హెయ్
బాసొస్తుండు… బాసొస్తుండు

డీజే వీరయ్య

హే, క్లబ్బుల్లోన పార్టీ అంటే
షరా షరా మామూలే

షరా షరా మామూలే

హౌజ్ పార్టీ అంటే అసలు
కొత్తగ ఉండదు ఏ మూలే

కొత్తగ ఉండదు ఏ మూలే

బీచ్ పార్టీ అంటే అసలు
రీచ్ పెద్దగ ఉండదులే

రీచ్ పెద్దగ ఉండదులే

క్రూజ్ పార్టీ అంటే అసలు
మాస్ పెద్దగ పండదులే

మాస్ పెద్దగ పండదులే

అరె, వేర్ ఈజ్ ద పార్టీ
బాసు..! వేర్ ఈజ్ ద పార్టీ

నా బోటే ఎక్కు… డీజే నొక్కు
బొంబాటు  పార్టీ
మరి వేర్ ఈజ్ ద పార్టీ
బాసు..! వేరీజ్ ద పార్టీ
నా బోటే ఎక్కు… డీజే నొక్కు
పగులుద్ది పార్టీ, హూ

డీజే వీరయ్య

నువ్వు బాటిల్ అందుకో, హెయ్
నువ్వు గ్లాసందుకో, హెయ్
నువ్వు సుక్కేస్కో, హెయ్
బాసొచ్చిండు… కిక్కిచ్చిండు

హోటల్లోన పార్టీ అంటే
హీటే ఉండదు ఎందుకులే

హీటే ఉండదు ఎందుకులే

గల్లీలోన పార్టీ అంటే
సిల్లీ సిల్లీగుంటదిలే

సిల్లీ సిల్లీగుంటదిలే

టెర్రసు మీద పార్టీ అంటే
ప్రైవసీ అస్సలు ఉండదులే
పెంటు హౌజు పార్టీ అంటే
రెంటే చాలా అయితదిలే

రెంటే చాలా అయితదిలే

మరి వేర్ ఈజ్ ద పార్టీ
బాసు..! వేరీజ్ ద పార్టీ

నా బోటే ఎక్కు… డీజే నొక్కు
బొంబాటు పార్టీ
మరి వేర్ ఈజ్ ద పార్టీ
బాసు..! వేరీజ్ ద పార్టీ
నా బోటే ఎక్కు… డీజే నొక్కు
పగులుద్ది పార్టీ, హూ

డీజే వీరయ్య

నువ్వు డప్పందుకో, హెయ్
నువ్ డోలందుకో, హెయ్
నువ్ బూరందుకో, హెయ్
ఎయ్, బాసొచ్చిండు… రాఫ్ఫాడిస్తుండు

మరి వేర్ ఈజ్ ద పార్టీ
బాసు..! వేరీజ్ ద పార్టీ

నా బోటే ఎక్కు… డీజే నొక్కు
బొంబాటు పార్టీ
మరి వేర్ ఈజ్ ద పార్టీ
బాసు..! వేరీజ్ ద పార్టీ
నా బోటే ఎక్కు… డీజే నొక్కు
పగులుద్ది పార్టీ, ఓయ్

డీజే వీరయ్య, హా హా హా
అదిరిపోనాది పార్టీ, పార్టీ పార్టీ

Palli Balakrishna Friday, November 25, 2022
Veera Simha Reddy (2022)




చిత్రం: వీరసింహారెడ్డి (2023)
సంగీతం: థమన్. యస్
నటీనటులు: బాలకృష్ణ , శృతి హసన్ 
దర్శకత్వం: గోపీచంద్ మలినేని 
నిర్మాత: నవీన్ యెర్నేని, రవిశంకర్, యలమంచిలి 
విడుదల తేది: 2023



Songs List:



జై బాలయ్యా పాట సాహిత్యం

 
చిత్రం: వీరసింహారెడ్డి (2023)
సంగీతం: థమన్. యస్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: కరిముల్లా

రాజసం నీ ఇంటిపేరు
పౌరుషం నీ ఒంటి తీరు
నిన్ను తలచుకున్నవారు
లేచి నించొని మొక్కుతారు

అచ్చ తెలుగు పౌరుషాల… రూపం నువ్వయ్యా
అలనాటి మేటి రాయలోరి… తేజం నువ్వయ్యా
మా తెల్లవారే పొద్దు… నువ్వై పుట్టినావయ్యా
మా మంచిచెడ్డల్లోనా జతకట్టినావయ్యా
జన్మబంధువంటు నీకు జైకొట్టినామయ్యా

జై బాలయ్య… జై బాలయ్యా
జై జై బాలయ్య…  జై బాలయ్యా
జై బాలయ్య… జై బాలయ్యా
మా అండదండ నువ్వుంటే అంతే చాలయ్యా

(జై బాలయ్య… జై బాలయ్యా
జై జై బాలయ్య…  జై బాలయ్యా
జై బాలయ్య… జై బాలయ్యా
మా అండదండ నువ్వుంటే అంతే చాలయ్యా)

రాజసం నీ ఇంటిపేరు
పౌరుషం నీ ఒంటి తీరు
నిన్ను తలచుకున్నవారు
లేచి నించొని మొక్కుతారు

ఓ ఓ ఓఓఓ ఓ ఓ ఓ
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ

సల్లంగుంది నీ వల్లే
మా నల్లపూస నాతాడు
మా మరుగు బతుకులలోనే
పచ్చబొట్టు సూరీడు

గుడిలో దేవుడి దూత నువ్వే
మెరిసే మా తలరాత నువ్వే
కురిసే వెన్నెల పూత నువ్వే
మా అందరి గుండెల మోత నువ్వే

ఓ ఓ ఓఓఓ ఓ ఓ ఓ
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ

ఏ, తిప్పుసామి కోరమీసం
తిప్పు సామి ఊరికోసం
నమ్ముకున్న వారి కోసం
అగ్గిమంటే నీ ఆవేశం

నిన్ను తాకే దమ్మున్నోడు
లేనే లేడయ్యా
ఆ మొల్తాడు కట్టిన
మొగ్గోడింకా పుట్నే లేదయ్యా

పల్లె నిన్ను చూసుకుంటా
నిమ్మలంగా ఉందయ్యా
నీదే పేరు రాసి రక్షా రేకు కట్టుకుందయ్యా
మూడు  పొద్దుల్లోన
నిన్ను తలిచి మొక్కుతాందయ్యా

జై బాలయ్య… జై బాలయ్యా
జై జై బాలయ్య…  జై బాలయ్యా
జై బాలయ్య… జై బాలయ్యా
మా అండదండ నువ్వుంటే అంతే చాలయ్యా

Palli Balakrishna
Top Gear (2022)




చిత్రం:  టాప్ గేర్ (2022)
సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్ 
నటీనటులు: ఆది సాయికుమార్, రియా సుమన్ 
దర్శకత్వం: శశికాంత్ 
నిర్మాత: కె.వి. శ్రీధర్ రెడ్డి 
విడుదల తేది: 30.12.2022



Songs List:



వెన్నెలా వెన్నెలా పాట సాహిత్యం

 
చిత్రం:  టాప్ గేర్ (2022)
సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్ 
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: సిద్ శ్రీరామ్ 

ఓఓఓ ఓఓఓ ఓఓ ఓ ఏఏ ఏ
ఓఓఓ ఓఓఓ ఓఓ ఓ ఏఏ ఏ
వెన్నెలా వెన్నెలా
నువ్వు నా వెన్నెలా
దైవమే ప్రేమగా
పంపెనే నిన్నిలా

నిండుగా నువ్వుగా
పండెనే నా కలా
నిన్నలా దాచనా
కంటిలో పాపలా

వెన్నెలా వెన్నెలా
నువ్వు నా వెన్నెలా
దైవమే ప్రేమగా
పంపెనే నిన్నిలా

నిన్నలా చూడకా
ఉదయమే రాదులే
నీ ఒడి చేరక
రాతిరే పోదులే

నిన్ను నే తలవని
నిమిషమే లేదులే
నువ్వనే ధ్యాసకు
తీరికే లేదులే

తీరిపోని దాహమల్లే
ఎంతకైనా తనివి తీరవే
ఎన్నివేళ జన్మలైనా
నువు నన్నే చేరవే

నిండుగా నువ్వుగా
పండెనే నా కల
నిన్నలా దాచనా
కంటిలో పాపలా

వెన్నెలా వెన్నెలా
నువ్వు నా వెన్నెలా
దైవమే ప్రేమగా
పంపెనే నిన్నిలా

ఏ క్షణం దూరమై వెళ్లనీ ప్రేమనే
ఎన్నడూ నీడలా ఉండనా చెంతనే
చీకటే చేరగా అనుమతే ఇవ్వనే
ఆపదేం ముసిరినా దరికి రానివ్వనే

ఎంత నువ్వు ఇష్టమంటే
చెప్పలేనే ఒక్క మాటలో
కాలమంతా కదిలిపోతా
నీ వరాల కాంతిలో

నిండుగా నువ్వుగా
పండెనే నా కల
నిన్నలా దాచనా
కంటిలో పాపలా

వెన్నెలా వెన్నెలా
నువ్వు నా వెన్నెలా
దైవమే ప్రేమగా
పంపెనే నిన్నిలా

Palli Balakrishna
Yashoda (2022)




చిత్రం: యశోద (2022)
సంగీతం: మణిశర్మ 
నటీనటులు: సామంత, వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్ 
దర్శకత్వం: హరి హరీష్ 
నిర్మాత: శివలెంక కృష్ణ ప్రసాద్ 
విడుదల తేది: 11.11.2022



Songs List:



Baby Shower పాట సాహిత్యం

 
చిత్రం: యశోద (2022)
సంగీతం: మణిశర్మ 
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: సాహితి చాగంటి 

లాయి లాయి లల్లాయి లాయి
లాయి లాయి లాయీ
లాయి లాయి లల్లాయి లాయి
లాయి లాయి లాయీ

లాయి లాయి చిన్నారి చెల్లాయి
కన్నకలలు నెరవేరనున్నాయి

డివ్వి డివ్విట్టం అందాల కోలాటం
బొట్టు పెట్టింది అరుదైన పేరంటం
ముద్దుగుమ్మకు మురిపాల సీమంతం
ఇంటి పెద్దలా ఈ తంతు జరిపిద్దాం

డివ్వి డివ్విట్టం… అందాల కోలాటం
బొట్టు పెట్టింది… అరుదైన పేరంటం

పుట్టింటివారైనా అత్తింటివారైనా
నీ అక్కచెల్లెళ్ళం మేమే
హమ్మమ్మో చెయ్యొద్దు ఏ చిన్నిపనైనా
నీ మంచిమన్ననంతా మాదే

ఏ, ఉయ్యాలే ఉయ్యాలే ఉయ్యా ఉయ్యా ఉయ్యాలే
కన్నా రా నువ్వింకా హాయిగ నిద్దురపోవాలి
ఏ, ఉయ్యాలే ఉయ్యాలే ఉయ్యా ఉయ్యా ఉయ్యాలే
నీ హాయే పాపాయై పొత్తిళ్ళల్లో వాలాలి

డివ్వి డివ్విట్టం… అందాల కోలాటం
బొట్టు పెట్టింది… అరుదైన పేరంటం

ప్రాణాల అంచుల్లో తానాలు పోసేటి
త్యాగ గుణమే అమ్మా
బరువైన బంధాన్నే మునిపంట మోసేటి
ఆదిశక్తి  ఆడజన్మ

ఏ, ఉయ్యాలే ఉయ్యాలే ఉయ్యా ఉయ్యా ఉయ్యాలే
బుజ్జి బుజ్జి బొజ్జల్లో కొలువై ఉన్నది దేవుళ్ళే
ఏ, ఉయ్యాలే ఉయ్యాలే ఉయ్యా ఉయ్యా ఉయ్యాలే
దేవుణ్ణే నీళ్ళాడే అమ్మలు కూడా దేవతలే

డివ్వి డివ్విట్టం… అందాల కోలాటం
బొట్టు పెట్టింది… అరుదైన పేరంటం

లాయి లాయి లల్లాయి లాయి
లాయి లాయి లాయీ
లాయి లాయి లల్లాయి లాయి
లాయి లాయి లాయీ

Palli Balakrishna
Gaalodu (2022)




చిత్రం: గాలోడు (2022)
సంగీతం: భీమ్స్ సెసిరోలె
నటినటులు: సుదీర్, ఆనంద్, గెహ్న సిప్పీ 
నిర్మాత, దర్శకత్వం: రాజశేఖర్ రెడ్డి పులిచర్ల
విడుదల తేది: 17.09.2022



Songs List:



నీ కళ్లే దీపావళి పాట సాహిత్యం

 
చిత్రం: గాలోడు (2022)
సంగీతం: భీమ్స్ సెసిరోలె
సాహిత్యం: శ్రీనివాస తేజా
గానం: షాహిద్ మల్ల్య

నీ కళ్లే దీపావళి
నీ నవ్వే రంగేలి
నీ మాటే జోలాలి

అవి నావై పోవాలి, ఈ ఈ ఈఈ
నువ్వు నేనై పోవాలి, ఈ ఈఈ
అవి నావై పోవాలి, ఈ ఈ ఈఈ
నువ్వు నేనై పోవాలి, ఈ ఈఈ

నీ అందం జాబిల్లి
నీ స్నేహం సిరిమల్లి
నీ ప్రేమే విరజల్లి

అవి నావై పోవాలి, ఈ ఈ ఈఈ
నువ్వు నేనై పోవాలి, ఈ ఈఈ
అవి నావై పోవాలి, ఈ ఈ ఈఈ
నువ్వు నేనై పోవాలి, ఈ ఈఈ

ఆ, రంగుల్లో ముంచావు
నా రోజులే, రాకుమారి
జన్మంతా చేస్తాను
నీ పూజలే, నా దేవేరి

నీ మాయలో మాయం అయి
నీ రాకతో దొరికానని
నీ ఊహలో ఉన్నాననీ
నా ఊపిరే ఊయలూగిందని
ఆకాశమే నాతో ఇలా
తన అందం మించిన అందం
నాకు సొంతం అంటూ నిన్ను చూపిందే

కల్లోకొచ్చేసింది, ఈ ఈ ఈఈ
దిల్లోకొచ్చేసింది, ఈ ఈ ఈఈ
కల్లోకొచ్చేసింది, ఈ ఈ ఈఈ
దిల్లోకొచ్చేసింది, ఈ ఈఈ ఈ

హో, కాసేపే ఉంటాయి ఆ మెరుపులే
ఓ చిన్నారి..!
వందేళ్లు నాతోనే ఉంటాయిలే
నీలా మారి..!

నా కళ్ళలో… నీ కలలకి
నీ నవ్వుతో రెక్కలిచ్చావని
కాలాలని వారాలని
నీ పేరుతో పిలుచుకుంటానని

సంతోషమే మన సొంతమై
దేశాలే తిరగాలా
భూలోకమంత ప్రేమలోనే
కొలువుందే

ఏం మాయో చేసింది, ఈ ఈ ఈఈ
ఏం మంత్రం వేసింది, ఈ ఈ ఈఈ
ఏం మాయో చేసింది, ఈ ఈ ఈఈ
ఏం మంత్రం వేసింది, ఈ ఈ ఈఈ



నువులేక నువులేక పాట సాహిత్యం

 
చిత్రం: గాలోడు (2022)
సంగీతం: భీమ్స్ సెసిరోలె
సాహిత్యం: సురేష్ గంగుల 
గానం: హరిణి ఇవటూరి, అపర్ణా నందన్ 

ఓఓ ఓ ఓ ఓఓ ఓ ఓ
ఓఓ ఓ ఓ ఓఓ ఓ ఓ ఓఓ ఓఓ
నువులేక నువులేక
నిశి నేనై మిగిలా
నువు నాకు కనరాక
కన్నీరై కదిలా
ఓఓ హో ఓ ఓ ఓ ఓ ఓ
హో హూ హో

నువులేక నువులేక
నిశి నేనై మిగిలా
నువు నాకు కనరాక
కన్నీరై కదిలా
ఓఓ హో ఓ ఓ ఓ ఓ ఓ
హో హూ హో

ప్రాణం పోయే బాధ
ప్రేమ పంచెను కాదా
అయినా అర్ధం కాదా
ఈ ఎడబాటే రేపేనంట
ఎదలో ఆరనిమంట
ఎవ్వరు ఆపేనంటా

నాకిక నువ్ లేనిది… నువ్ లేనిది
ఎందుకు ఈ జన్మ
నీదేలే ఈజన్మ మనదే మరుజన్మ

నువులేక నువులేక
నిశి నేనై మిగిలా
నువు నాకు కనరాక
కన్నీరై కదిలా

అడుగే పడనీ
శిలనై ఉన్నానిలా
కనులకు వెలుగే
నీతో రాకా చీకటి ఎన్నాల్లీలా

నను నడిపే… నీ తలపే
నను విడిచే
పరిపరి విధముల విరహములో
నను ముంచే విడి విడిగా
వేధించే వేదనే

నువ్ లేనిది… నువ్ లేనిది
ఎందుకు ఈ జన్మ
నీదేలే ఈజన్మ మనదే మరుజన్మ

నువులేక నువులేక
నిశి నేనై మిగిలా
నువు నాకు కనరాక
కన్నీరై కదిలా

Palli Balakrishna Friday, November 18, 2022
Hunt (2022)




చిత్రం: HUNT (2022)
సంగీతం: జీబ్రాన్
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: నకాష్ అజీజ్, మంగ్లీ
నటీనటులు: సుదీర్ బాబు, భారత్ నివాస్, శ్రీకాంత్ 
దర్శకత్వం: మహేష్ సూరపనేని
నిర్మాత: వి.ఆనంద్ ప్రసాద్ 
విడుదల తేది: 2022



Songs List:



పాపతో పైలం పాట సాహిత్యం

 
చిత్రం: HUNT (2022)
సంగీతం: జీబ్రాన్
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: నకాష్ అజీజ్, మంగ్లీ

దాలు తడి దసర పొడి
ఒళ్ళు పట్టా గాలలడీ
గుండుసున్నాలున్న ఆడీ
గుంపులున్న పూలజడీ

రేంజ్ రోవర్ కారు రెడీ
జల్దీ కింద మీద పడి
చెయ్యరాదే దేత్తడి
గుంతలకిడి గుమ్మడి

సీటి గొట్టి సీటి గొట్టి
మిట్ట మిట్ట సూత్తారే
సిట్టిపొట్టి బట్టాలేత్తే
సింపుకొని సత్తారే

నడుము జూత్తే పాము సేరే పావురాలైతారే
బాడీలోన ఉందని ఫైరే బంకుకే రానీరే
తెల్ల సీర కట్టుకొని… పెడ్తే ఎర్రబొట్టే
పదారేళ్ళ అంబులెన్సు ఠక్కరిచ్చినట్టే

హే, ఆ ఊ ఏ ఓ… అడికినకిడి తకిడి తికిడి
ఆ, పైలం… అబబ్బో పైలం
అడ్డడ్డడ్డే జర పైలం, షేపుతో పైలం
పైలం… అబబ్బో పైలం
అరె పైలం… ముద్దుతో పైలం

నేను పొద్దున్నే ముద్దులెడ్తే
బూస్టు  వేస్టేలే
అద్దరాత్తిరికే హగ్గులిస్తే
పెగ్గే మానాలే

అరె మధ్యాహ్నం మాటల్తో
డైటింగ్ మాకేందే
నిన్ను సప్పర్లో
పెప్పర్లా సప్పారిస్తామే

ఏ, ఒంపు మెడవంపు
మగ దిల్లు దుమారే
ఇంపు కవ్వింపు
మీకు శెక్కర బీమారే

దింపు జర దింపు
కసి చూపుల తల్వారే
శింపు మము సంపు
మేం ఎప్పుడు తయ్యారే

ఆ, పైలం… అబబ్బో పైలం
అడ్డడ్డడ్డే జర పైలం, షేపుతో పైలం
పైలం… అబబ్బో పైలం
అరె పైలం… ముద్దుతో పైలం

ఒంటివాటాన్నే సైంటిస్టులే
టెస్టే  చేశారే
ఇది అచ్చంగా ఆటమ్
బాంబంటూ తేల్చారే

మత్తుగొలీలే చోళీలో
దాచేసుకున్నావే
అరె హుక్కాలా నీ హుక్కే
గుంజేస్తున్నాదే

వారే పట్వారే
సుట్టు కొల్తా దేకోరే
జారే బేజారే
ఇది లయన్ సఫారే

పోరీ సున్ ప్యారి
నీ సోకు జాగీరే
నారీ సుకుమారి
చెయ్యనియ్యి శిఖారే

సీటి గొట్టి సీటి గొట్టి
మిట్ట మిట్ట సూత్తారే
సిట్టిపొట్టి బట్టాలేత్తే
సింపుకొని సత్తారే

నడుము జూత్తే పాము సేరే పావురాలైతారే
బాడీలోన ఉందని ఫైరే బంకుకే రానీరే
తెల్ల సీర కట్టుకొని… పెడ్తే ఎర్రబొట్టే
పదారేళ్ళ అంబులెన్సు ఠక్కరిచ్చినట్టే

హే, ఆ ఊ ఏ ఓ… అడికినకిడి తకిడి తికిడి
పైలం… అబబ్బో పైలం
అడ్డడ్డడ్డే జర పైలం, షేపుతో పైలం
పైలం… అబబ్బో పైలం
అరె పైలం… పిల్లతో పైలం

Palli Balakrishna Wednesday, October 19, 2022

Most Recent

Default