-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Sulakshana"



చిత్రం: శుభోదయం (1980)
సంగీతం: కె.వి. మహదేవన్
నటీనటులు: చంద్రమోహన్, సులక్షణ
మాటలు: జంధ్యాల 
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కె. విశ్వనాథ్ 
నిర్మాత: సి.హెచ్. నరసింహా రావు 
విడుదల తేది: 01.11.1980



Songs List:



అసతోమ సద్గమయా పాట సాహిత్యం

 
చిత్రం: శుభోదయం (1980)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు 

అసతోమ సద్గమయా



గంధం పుయ్యురుగా పాట సాహిత్యం

 
చిత్రం: శుభోదయం (1980)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు, పి. సుశీల

గంధం పుయ్యురుగా 
పన్నీరు గంధం పుయ్యురుగా



కంచికి పోతావా కృష్ణమ్మా పాట సాహిత్యం

 
చిత్రం: శుభోదయం (1980)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు, పి. సుశీల

కంచికి పోతావా కృష్ణమ్మా




మందార మకరంద పాట సాహిత్యం

 
చిత్రం: శుభోదయం (1980)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: పోతన 
గానం: పి. సుశీల  

పల్లవి:
మందార మకరంద మాధుర్యమున దేలు
మధుపంబు పోవునే మదనములకు?
నిర్మల మందాకినీ వీచికల తూగు
రాయంచ చనునే తరంగిణులకు...

ఆ..ఆ..
ఆ చింత నీకేలరా... ఆ చింత నీకేలరా స్వామీ.. నీ చెంత నేనుండగా..
ఆ చింత నీకేలరా... ఆ చింత నీకేలరా స్వామీ.. నీ చెంత నేనుండగా..
ఆ చింత నీకేలరా..

సొంతమైన ఈ సొగసునేలక పంతమేల పూబంతి వేడగా
సొంతమైన ఈ సొగసునేలక పంతమేల పూబంతి వేడగా
ఆ చింత నీకేలరా

చరణం: 1 
సరసాల మనుగడ సగపాలు చేసి...
వరసైన నా యీడు నీ తోడు పెట్టి
సరసాల మనుగడ సగపాలు చేసి...
వరసైన నా యీడు నీ తోడు పెట్టి...
అరుదైన మురిపాల పెరుగు మీగడలన్నీ
కరిగించి కౌగిళ్ళ తినిపించగా....
ఆ..ఆ..ఆ..ఆ  

చరణం: 2 
ఆ వంక ఆ వెన్నెలమ్మా.. ఈ వంక ఈ వన్నెలమ్మ
ఆ వంక ఆ వెన్నెలమ్మా.. ఈ వంక ఈ వన్నెలమ్మ
యే వంక లేని నెలవంక నేనమ్మా...
నీకింక అలకెందుకమ్మా

లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు
కోయిల చేరునే కుటజములకు
పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోర
మరుగునే సాంద్రనీహారములకు
వినుత గుణశీల మాటలు వేయునేలా




నటనం ఆడెనే పాట సాహిత్యం

 
చిత్రం: శుభోదయం (1980)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు, పి. సుశీల

నటనం ఆడెనే 



రాయైతే నేమిరా దేవుడు పాట సాహిత్యం

 
చిత్రం: శుభోదయం (1980)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు, పి. సుశీల

రాయైతే నేమిరా దేవుడు హాయిగుంటాడు జీవుడు 





కస్తూరి రంగ రంగ (శ్లోకం ) పాట సాహిత్యం

 
చిత్రం: శుభోదయం (1980)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: వేటూరి
గానం: పి. సుశీల

కస్తూరి రంగ రంగ 


Palli Balakrishna Saturday, June 25, 2022



చిత్రం: మా ఇంటి ప్రేమాయణం (1983)
సంగీతం: జె.వి.రాఘవులు
నటీనటులు: చంద్రమోహన్, శరత్ బాబు, నూతన ప్రసాద్, సులక్షణ, చిరంజీవి (Cameo) 
దర్శకత్వం: ఆలూరి రవి
నిర్మాత: చంద్రమణి
విడుదల తేది: 11.08.1983



Songs List:



ఊరేది పేరేది గొల్లభామ పాట సాహిత్యం

 
చిత్రం: మా ఇంటి ప్రేమాయణం (1983)
సంగీతం: జె.వి.రాఘవులు
సాహిత్యం: మైలవరపు గోపి
గానం: వి. రామకృష్ణ, పి. సుశీల

ఊరేది పేరేది గొల్లభామ 
నిను చూసి మతిపోయే అయ్యోరామ
నా ఊరు తెలుగింట కోన సీమ
నా పేరు నీ ఇంట చందమామ




అందం చందం బజగోవిందం పాట సాహిత్యం

 
చిత్రం: మా ఇంటి ప్రేమాయణం (1983)
సంగీతం: జె.వి.రాఘవులు
సాహిత్యం: మైలవరపు గోపి
గానం: కె. జె. యేసుదాస్ 

అందం చందం బజగోవిందం 



కోరి కోరి వచ్చెనే చెకోరి పాట సాహిత్యం

 
చిత్రం: మా ఇంటి ప్రేమాయణం (1983)
సంగీతం: జె.వి.రాఘవులు
సాహిత్యం: ఆరుద్ర 
గానం: జి. ఆనంద్ 

కోరి కోరి వచ్చెనే చెకోరి 




మా ఇంటి ప్రేమాయణం పాట సాహిత్యం

 
చిత్రం: మా ఇంటి ప్రేమాయణం (1983)
సంగీతం: జె.వి.రాఘవులు
సాహిత్యం: ఆరుద్ర 
గానం: యస్.పి. బాలు, జి. ఆనంద్,  యస్.పి. శైలజ, రమణ 

మా ఇంటి ప్రేమాయణం 



భూదేవి పాట సాహిత్యం

 
చిత్రం: మా ఇంటి ప్రేమాయణం (1983)
సంగీతం: జె.వి.రాఘవులు
సాహిత్యం:
గానం: 

భూదేవి 




మాయలు పాట సాహిత్యం

 
చిత్రం: మా ఇంటి ప్రేమాయణం (1983)
సంగీతం: జె.వి.రాఘవులు
సాహిత్యం:
గానం: 

మాయలు 





కౌసల్య సుప్రజా రామా పాట సాహిత్యం

 
చిత్రం: మా ఇంటి ప్రేమాయణం (1983)
సంగీతం: జె.వి.రాఘవులు
సాహిత్యం:
గానం: 

కౌసల్య సుప్రజా రామా 


Palli Balakrishna Monday, January 28, 2019



చిత్రం: అల్లుళ్ళోస్తున్నారు (1984)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: మైలవరపు గోపి (All)
గానం: యస్.పి. బాలు, వి. రామకృష్ణ, పి. సుశీల, యస్.పి. శైలజ 
నటీనటులు: చిరంజీవి, చంద్రమోహన్, సులక్షణ, గీత
దర్శకత్వం: కె.వాసు
నిర్మాత: కె.బాబురావు
విడుదల తేది: 11.02.1984



Songs List:



నీ చూపు చూపు కాదు పాట సాహిత్యం

 
చిత్రం: అల్లుళ్ళోస్తున్నారు (1984)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: మైలవరపు గోపి 
గానం: 

నీ చూపు చూపు కాదు



ముచ్చట తీర్చరా మువ్వ గోపాల పాట సాహిత్యం

 
చిత్రం: అల్లుళ్ళోస్తున్నారు (1984)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: మైలవరపు గోపి 
గానం: యస్.పి. శైలజ 

ముచ్చట తీర్చరా మువ్వ గోపాల 



చీరకు చెంగందం చినదానికి సిగ్గందం పాట సాహిత్యం

 
చిత్రం: అల్లుళ్ళోస్తున్నారు (1984)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: మైలవరపు గోపి 
గానం: యస్.పి. బాలు,  పి. సుశీల

చీరకు చెంగందం చినదానికి సిగ్గందం 




ముద్దైనా పొద్దైనా పాట సాహిత్యం

 
చిత్రం: అల్లుళ్ళోస్తున్నారు (1984)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: మైలవరపు గోపి 
గానం: యస్.పి. బాలు, వి. రామకృష్ణ, పి. సుశీల, యస్.పి. శైలజ 

ముద్దైనా పొద్దైనా

Palli Balakrishna



చిత్రం: సింధు భైరవి (1986)
సంగీతం: ఘంటసాల
నటీనటులు: శివకుమార్, సుహాసిని, సులక్షణ
దర్శకత్వం: కె.బాలచందర్
నిర్మాత: యమ్.నరసింహరావు
విడుదల తేది: 30.01.1986



Songs List:



మహా గణపతిం పాట సాహిత్యం

 
చిత్రం: సింధు భైరవి (1986)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: రాజశ్రీ
గానం: కే.జే.యేసుదాసు

ఆ ఆ ఆ అ స రి న న న న ఆ ఆ ఆ ఆ స రి న న ఉఁ మ్
మహా గణపతిం శ్రీ మహా గణపతిం
శ్రీ మహా గణపతిం మనసా స్మరామి 
మహా గణపతిం మనసా స్మరామి 
మహా గణపతిం మనసా స్మరామి 
మహా గణపతిం మనసా స్మరామి 
వశిష్ట వామ దేవాది వందిత 
మహా గణపతిం మనసా స్మరామి
వశిష్ట వామ దేవాది వందిత 
మహా గణపతిం ఆ ఆ
మహా దేవ సుతం... ఆ ఆ ఆ ఆ
మహా దేవ సుతం గురుగుహ నుతం 
మహా దేవ సుతం గురుగుహ నుతం 
మార కోటి ప్రకాశం శాంతం 
మార కోటి ప్రకాశం శాంతం 
మహా కావ్య నాటకాది ప్రియం 
మహా కావ్య నాటకాది ప్రియం 
మూషిక వాహన మోదక ప్రియం
మహా కావ్య నాటకాది ప్రియం 
మూషిక వాహన మోదక ప్రియం
మహా గణపతిం మనసా స్మరామి
వశిష్ట వామ దేవాది వందిత 
మహా గణపతిం... ఆ ఆ ఆ అ
సరిగమహా గణపతిం...
ప ని స సరిగమహా గణపతిం
ప మ గ మ రి స సరిగమహా గణపతిం
పనిస నిస నిని మమ సరిగమహా గణపతిం
నిస నిప నిప మరి సరి సమ సప సని మహా గణపతిం
నిస రిస సస నిస రిస సస నిస నిస నిసస నిస నిస నిసస పమప మగమ రిసరి సరిగ మగమ రిసరి సనిస రిపమ నిప నిప నిప నిప మప నిప నిప నిప

రిస రిస రిస రిస నిస రిస రిస రిస
నిప నిప నిప నిప మప నిప నిప నిప
రిస రిస రిస రిస రిస రిస రిస రిస సరి రిరి గమ మప గమ మప  మప పని
పని సరిస రిపప సరిగమహా గణపతిం మనసా స్మరామి
వశిష్ట వామ దేవాది వందిత 
మహా గణపతిం ఆ ఆ ఆ...




మరి మరి పాట సాహిత్యం

 
చిత్రం: సింధుభైరవి (1986)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: త్యాగరాజ 
గానం: కే. జే. యేసుదాసు

మరి మరి 



మోహం అనెడు పాట సాహిత్యం

 
చిత్ర : సింధుభైరవి (1985)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: రాజశ్రీ
గానం: కె.జె.యేసుదాస్

మోహం అనెడు హాలాహలమిదె
మండు మాడ్చు హృదయం
వ్యసనం అనెడు చెలియ బింబం
వెతలు పెంచు విలయం

మోహం అనెడు మాయావతిని
నేను కూల్చి పూడ్చవలయు
కాని ఎడల ముందు నిశ్వాసములు
నిలచి పోవ వలయు

దేహం సర్వం మోహం సర్పయాగం
చేసేనహోరాత్రం

తల్లీ ఇపుడు నీవే వచ్చి
నన్ను బ్రోవవలయు వేగం
మదిలో నీదు ఆధిక్యం బలిమిని
వయసు పొగరు బాధించు
విరసమలవి శోధించు
కల తెలవారు వరకు పీడించు
ఆశ ఎదను వ్యధ చేసి వేధించె
కాంక్ష తీర్చునది
దీక్ష పెంచునది
నీవే దేవీ.. నీవే దేవీ





నీ దయరాదా పాట సాహిత్యం

 
చిత్ర : సింధుభైరవి (1985)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: త్యాగరాజ 
గానం: కె.జె.యేసుదాస్

నీ దయరాదా 



నీ కుడితి పాట సాహిత్యం

 
చిత్ర : సింధుభైరవి (1985)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: విజయ్ రత్నం గోన 
గానం: కె.జె.యేసుదాస్

నీ కుడితి 




నేనొక సింధూ పాట సాహిత్యం

 
చిత్ర : సింధుభైరవి (1985)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: జి.సత్యమూర్తి 
గానం: పి.సుశీల 

నేనొక సింధూ 




పాడలేను పల్లవైనా పాట సాహిత్యం

 
చిత్రం: సింధుభైరవి (1986)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: జి.సత్యమూర్తి 
గానం: చిత్ర (చిత్ర గారి తొలి తెలుగు పాట)

పాడలేను పల్లవైనా భాషరాని దానను
వెయ్యలేను తాళమైనా లయ నేనెరుగను
పాడలేను పల్లవైనా భాషరాని దానను
వెయ్యలేను తాళమైనా లయ నేనెరుగను

పాడలేను పల్లవైనా భాషరాని దానను
వెయ్యలేను తాళమైనా లయ నేనెరుగను
తోచింది చెప్పాలనీ ఎదుటకొచ్చినిలుచున్నా
తోచిన మాటలనే వరుస కట్టి అంటున్నా

పాడలేను పల్లవైనా భాషరాని దానను
వెయ్యలేను తాళమైనా లయ నేనెరుగను

అమ్మజోల పాటలోన రాగమెంత ఉన్నదీ
పంటచేల పాటలోన భాష ఎంత ఉన్నదీ
ఊయలే తాళం పైరగాలే మేళం
మమతే రాగం శ్రమజీవనమే భావం
రాగమే లోకమంతా ఆ ఆ
రాగమే లోకమంతా కష్ట సుఖములే స్వరములంటా
షడ్జమ కోకిల గాన స్రవంతికి పొద్దుపొడుపే సంగతంటా

పాడలేను పల్లవైనా భాషరాని దానను
వెయ్యలేను తాళమైనా లయ నేనెరుగను

రాగానిదేముంది రసికులు మన్నిస్తే
తెలిసిని భాషలోనే తీయగా వినిపిస్తే
ఏ పాటైనా ఎద పొంగిపోదా
ఏప్రాణమైనా తనివితీరిపోదా
చెప్పేది తప్పో ఒప్పో ఓ ఓ
చెప్పేది తప్పో ఒప్పో రహస్యమేముంది విప్పి చెపితే
అహూ ఉహూ రోకటి పాటలో లేదా మధుర సంగీతం
ఆహూ ఊహూ రోకటి పాటలో లేదా మధుర సంగీతం

పాడలేను పల్లవైనా భాషరాని దానను
వెయ్యలేను తాళమైనా లయ నేనెరుగను
తోచింది చెప్పాలనీ ఎదుటకొచ్చినిలుచున్నా
తోచిన మాటలనే వరుస కట్టి అంటున్నా

పాడలేను పల్లవైనా భాషరాని దానను
వెయ్యలేను తాళమైనా లయ నేనెరుగను
మ ప ద మ పాడలేను పల్లవైనా
స రి గమ ప ద మ పాడలేను పల్లవైనా
ప ద ని స ని ద మ గ స రి పాడలేను పల్లవైనా
స స రి గ స రి గ మ గ స ప ద మ
మ మ ప ద మ ప ద ని ద మ ప ద ని
పదనిసరిగ సనిదమ పదనిస
నిదపద నిదమప దమగమ పదమగ మగస

సాసస సా సస సా స సరిగమ గమగసనిద
మా మమ మా మమ మా మ పదనిస నిసనిదమగ
సస రిరి గగ మమ పప దద నిని సస
నిససస నినిదనిద
మపదని దని దదమా
గమగ సరిగమ గమపద మపదని
సరిగమ గమసనిదమగ
మరి మరి నిన్నే మొరలిడ నీ మనసున దయరాదా
మరి మరి నిన్నే మొరలిడ నీ మనసున దయరాదా
మరి మరి నిన్నే మరి మరి నిన్నే ఏ ఏ...





పూమాల పాట సాహిత్యం

 
చిత్ర : సింధుభైరవి (1985)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: ఆత్రేయ 
గానం: కె.జె.యేసుదాస్

పూమాల 





రసమంజరి పాట సాహిత్యం

 
చిత్ర : సింధుభైరవి (1985)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: ఆరుద్ర 
గానం: కె.జె.యేసుదాస్

రసమంజరి 

Palli Balakrishna Monday, August 21, 2017

Most Recent

Default