-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Sri Chakravarthy"



చిత్రం: స్వాతిచినుకులు (1989)
సంగీతం: ఇళయరాజా
నటీనటులు: వాణిశ్రీ, రమ్యకృష్ణ, సురేష్, జయసుధ, శరత్ బాబు
దర్శకత్వం: శ్రీ చక్రవర్తి
నిర్మాతలు: టి.ప్రతాప్, కాంతారావు
విడుదల తేది:  11.08.1989



Songs List:



నిన్ను కన్నా..మనసు విన్నా పాట సాహిత్యం

 
చిత్రం: స్వాతిచినుకులు (1989)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: మనో, జానకి

మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్..లాలలా..లాలలాల
నిన్ను కన్నా..మనసు విన్నా
ఎదలో..మోహనాలాపన..ఆ

నీడలోనా..వెలుగులోనా
అనుబంధాల..ఆరాధన..ఆ

నాకు నీవు...నీకు నేను
తోడు వుందాము..ఏడేడు జన్మలెత్తినా

నిన్ను కన్నా..మనసు విన్నా
ఎదలో..మోహనాలాపన..ఆ
నిన్ను కన్నా..

నీ కళ్ళు పాడేటి..కధలు..ఊఊఊ
అధరాలలో..పొంగు సుధలు..ఊఊఉ
ఇటు ప్రేమించుకున్నాక..ఎదలు..ఊఊఊ
పేరంట మాడేటి...పొదలు..ఊఊఊఉ
చేమంతిపూల..సీమంతమాడే
హేమంత వేళ..ఈ రాసలీల
వెయ్యేళ్ళ వెన్నెల్లు..కాయాలిలే

నిన్ను కన్నా..మనసు విన్నా
ఎదలో..మోహనాలాపన..ఆ

నాకు నీవు...నీకు నేను
తోడు వుందాము..ఏడేడు జన్మలెత్తినా

నిన్ను కన్నా..మనసు విన్నా

కౌగిళ్ళలో పండు..కలలు..ఊఊఉ
వేవిళ్లలో దాటు..నెలలు..ఊఊఊ
బిగిసందిళ్లకేటందు..కళలు..ఊఊఉ
సందేళ మందార..గెలలు..ఊఊఉ
రాసేదికాదు..ఈ చైత్రగీతం
రాగాలు తీసే..ఈ ప్రేమవేదం
పూలారబోసింది..ఈ తోటలో

నిన్ను కన్నా..మనసు విన్నా
ఎదలో..మోహనాలాపన..ఆ

నీడలోనా..వెలుగులోనా
అనుబంధాల..ఆరాధన..ఆ

నాకు నీవు..ఆ..నీకు నేను..ఆ
తోడు వుందాము..ఏడేడు జన్మలెత్తినా

నిన్ను కన్నా..మనసు విన్నా
ఎదలో..మోహనాలాపన..ఆ
నిన్ను కన్నా..




చం చం పాట సాహిత్యం

 
చిత్రం: స్వాతిచినుకులు (1989)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: మనో, జానకి

చం చం 



మా కంటి పాప పాట సాహిత్యం

 
చిత్రం: స్వాతిచినుకులు (1989)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: పి. సుశీల 

మా కంటి పాప 




ఓ మై లవ్ పాట సాహిత్యం

 
చిత్రం: స్వాతిచినుకులు (1989)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్. జానకి, యస్.పీ.బాలు 

ఓ మై లవ్ 



మిడిసి మిడిసి పాట సాహిత్యం

 
చిత్రం: స్వాతిచినుకులు (1989)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్. జానకి, మనో 

మిడిసి మిడిసి 

Palli Balakrishna Saturday, March 2, 2019

Most Recent

Default