-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Shanvi"



చిత్రం: ప్యార్ మే పడిపోయానే (2014)
సంగీతం: అనూప్ రూబెన్స్
నటీనటులు: ఆది, శివాని శ్రీవాస్తవ
దర్శకత్వం: రవి చావలి
నిర్మాత: కె. కె. రాధా మోహన్
విడుదల తేది: 10.05.2014



Songs List:



O My Dear పాట సాహిత్యం

 
చిత్రం: ప్యార్ మే పడిపోయానే (2014)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం:
గానం: రంజిత్ , యామిని సోదరి

O My Dear




ప్యార్ మే పడిపొయనే పాట సాహిత్యం

 
చిత్రం: ప్యార్ మే పడిపోయానే (2014)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం:
గానం: శ్రేయా ఘోషల్

ప్యార్ మే పడిపొయనే



మనసున ఏదో మాయ పాట సాహిత్యం

 
చిత్రం: ప్యార్ మే పడిపోయానే (2014)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం:
గానం: విజయ్ ప్రకాష్ , శ్రావణి, సావేరి

మనసున ఏదో మాయ 




నువ్వే నువ్వే (Female Version) పాట సాహిత్యం

 
చిత్రం: ప్యార్ మే పడిపోయానే (2014)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం:
గానం: రమ్య ఎన్ఎస్కె

నువ్వే నువ్వే 



సా మా రీ సా పాట సాహిత్యం

 
చిత్రం: ప్యార్ మే పడిపోయానే (2014)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం:
గానం: అంజనా సౌమ్య, అనుదీప్ దేవ్

సా మా రీ సా




చల్ రే చల్ రే పాట సాహిత్యం

 
చిత్రం: ప్యార్ మే పడిపోయానే (2014)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం:
గానం: రాహుల్ నంబియార్

చల్ రే చల్ రే



నువ్వే నువ్వే (Male Version) పాట సాహిత్యం

 
చిత్రం: ప్యార్ మే పడిపోయానే (2014)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం:
గానం: అనుదీప్ దేవ్

నువ్వే నువ్వే మాలే



చిన్న పిల్లలు పాట సాహిత్యం

 
చిత్రం: ప్యార్ మే పడిపోయానే (2014)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం:
గానం: ఆది సాయి కుమార్ 

చిన్న పిల్లలు

Palli Balakrishna Friday, February 12, 2021



చిత్రం: లవ్లీ (2012)
సంగీతం: అనూప్ రూబెన్స్
నటీనటులు: ఆది, శాన్వీ
దర్శకత్వం: బి. జయ
నిర్మాత: ఆర్. ఆర్. వెంకట్
విడుదల తేది: 30.03.2012



Songs List:



డోలారే డోలా పాట సాహిత్యం

 
చిత్రం: లవ్లీ (2012)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: బెన్నీ దయాల్, భార్గవి, నోయల్ 

డోలారే డోలా 




చోరీ చోరియే పాట సాహిత్యం

 
చిత్రం: లవ్లీ (2012)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: అనంత్ శ్రీరామ్ 
గానం: విజయ్ ప్రకాష్ 

చోరీ చోరియే 



నిన్ను చూసిన పాట సాహిత్యం

 
చిత్రం: లవ్లీ (2012)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: అనంత్ శ్రీరామ్ 
గానం: అనూప్ రూబెన్స్, ఐశ్వర్య 

నిన్ను చూసిన 




ఐ డోంట్ నో పాట సాహిత్యం

 
చిత్రం: లవ్లీ (2012)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: అనూప్ రూబెన్స్ 
గానం: చైత్ర 

ఐ డోంట్ నో 




లవ్లీ లవ్లీ పాట సాహిత్యం

 
చిత్రం: లవ్లీ (2012)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: కందికొండ 
గానం: రంజిత్, సైంధవి 

లవ్లీ లవ్లీ




నేనున్నది పాట సాహిత్యం

 
చిత్రం: లవ్లీ (2012)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: అనంత్ శ్రీరామ్  
గానం: అనూప్ రూబెన్స్, ధనుంజయ్ 

నేనున్నది 





ఏవో ఏవేవో పాట సాహిత్యం

 
చిత్రం: లవ్లీ (2012)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: సిరాశ్రీ 
గానం: చైత్ర,  అనూప్ రూబెన్స్

ఏవో ఏవేవో 

Palli Balakrishna


చిత్రం: రౌడీ (2014)
సంగీతం: సాయి కార్తీక్
నటీనటులు: మోహన్ బాబు, జయసుధ, మంచు విష్ణు, శాన్వి శ్రీవాస్తవ్
దర్శకత్వం: రామ్ గోపాల్ వర్మ
నిర్మాత: ఆర్. విజయ్ కుమార్, పి. గజేంద్ర నాయుడు, ఎమ్. పార్ధసారధి నాయుడు
విడుదల తేది: 04.04.2014


Palli Balakrishna Tuesday, February 19, 2019


చిత్రం: అడ్డా (2013)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: అనంత్ శ్రీరామ్
గానం: విజయ్ ప్రకాష్
నటీనటులు: సుశాంత్ , శాన్వి , శ్వేతా భరద్వాజ్, స్వప్నిక
దర్శకత్వం: జి.కార్తీక్ రెడ్డి
నిర్మాతలు:ఎ. నాగసుశీల , చింతలపూడి శ్రీనివాసరావు
విడుదల తేది: 15.08.2013

ఎక్కడ ఉన్నా నీ ధ్యాసే
ఏం చేస్తున్నా నీ ఊసే
ఎప్పటికైనా నిను కలిసే వీలుందా అసలే

వేచింది నీకోసమే నే కోరింది నీ క్షేమమే
ఇదే ఇదే ప్రేమంటే ఎలా ఎలా నమ్మేదే
ఇవన్ని ప్రతి బంధంలో  ఉన్నాయి ఇంతకుముందే
అదో ఇదో తేలేదెలా

ఎక్కడ ఉన్నా నీ ధ్యాసే
ఏం చేస్తున్నా నీ ఊసే
ఎప్పటికైనా నిను కలిసే వీలుందా అసలే

ఎప్పటినుండో చూస్తున్నా ఎందరినో గమనిస్తున్నా
అందుకనే నేనాలోచిస్తూ ఉన్నా
ఏమో నాకే నా పైనే నమ్మకమిక రాలేదే
నీపై ఇష్టం ఎంతున్నా ఏం చేస్తా
అయిన ఎందుకో మనసే వప్పదే
పోనీ ఆ నిజం నీతో చప్పదే
అయోమయం పోయేదెలా ఓ..

రేపో మాపో నావల్లే నీకేమి అవ్వకూడదని
ఇవ్వాళే నే దూరం అవుతూ ఉన్నా
ప్రాణాలైనా ఇచ్చేలా అనిపించిందే నిను చూస్తే
దాన్నే ప్రేమనుకుంటే నా పొరపాటే
నాలో ఉన్నది స్పష్టం కానిదే
నువ్వేం చేసినా ఎలా ఆపనే
లోలో నిజం తెలిసేదెలా ఓ...

Palli Balakrishna Friday, December 15, 2017

Most Recent

Default