Home Movie Songs Latest Updated Movies Devotional Songs Non Movie Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "S Janaki"
Geethanjali (1989) Telugu Songs Lyrics Album Cover

Geethanjali (1989) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Geethanjali (1989)
Banner : Bhagyalakshmi Enterprises
Music : Ilaiyaraaja
Director : Mani Ratnam
Producers : C. Praveen Kumar Reddy, P. R. Prasad
Actors : Nagarjuna Akkineni
Actresses : Girija Shettar
Supporting Cast : Vijayachander, Radhabhai, Sowcar Janaki
Release Date : 12 May 1989
MOVIE HIGHLIGHTS

• Geethanjali (1989) is an all-time immortal classic that won the National Film Award for Best Popular Film Providing Wholesome Entertainment and seven Nandi Awards.

• Directed by master storyteller Mani Ratnam, the film is hailed as one of the greatest romantic tragedies ever made in Indian cinema.

• Maestro Ilaiyaraaja composed a divine, legendary soundtrack that remains a gold standard in film music composition.

• Legendary lyricist Veturi Sundararama Murthy penned poetic, philosophically rich lyrics for all seven tracks, winning a Nandi Award for Best Lyricist.

• Romantic masterpieces like "Om Namaha", "O Priya Priya", and the soul-stirring melody "Aamani Paadave" sung by S. P. Balasubrahmanyam hold timeless popularity across generations.

O Priya Priya Song Lyrics in Telugu – Geethanjali (1989)

'O Priya Priya' song from Geethanjali (1989) movie is composed by Ilaiyaraaja, written by Veturi Sundararama Murthy, and sung by S. P. Balasubrahmanyam and K. S. Chithra.

SONG INFORMATION
Movie : Geethanjali (1989)
Music : Ilaiyaraaja
ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా ఏలగాని నీడలు రాలు పూల దండలు నీదో లోకం నాదో లోకం నింగి నేల తాకేదెలాగ ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా ఏల జాలి మాటలు మాసిపోవు ఆశలు నింగీనేల తాకేవేళ నీవే నేనై పోయే వేళాయె నేడు కాదులే రేపు లేదులే వీడుకోలిదే వీడుకోలిదే నిప్పులోన కాలదు నీటిలోన నానదు గాలిలాగ మారదు ప్రేమ సత్యము రాచవీటి కన్నెదీ రంగు రంగు స్వప్నము పేదవాడి కంటిలో ప్రేమ రక్తము గగనాలు భువనాలు వెలిగేది ప్రేమతో జననాలు మరణాలు పిలిచేది ప్రేమతో ఎన్ని బాధలొచ్చినా ఎదురులేదు ప్రేమకు రాజశాసనాలకి లొంగిపోవు ప్రేమలు సవాలుగా తీసుకో ఓ ఈ ప్రేమ ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా కాళిదాసు గీతికి ప్రశ్న రాసలీలకి ప్రణయమూర్తి రాధకీ ప్రేమ పల్లవి ఆ అణాలు ఆశకి తాజమహలు శోభకి పేదవాడి ప్రేమకి చావు పల్లకి నిధికన్నా ఎదమిన్న గెలిపించు ప్రేమలే కథకాదు బ్రతుకంటే బలికాని ప్రేమని వెళ్ళిపోకు నేస్తమా ప్రాణమైన బంధమా పెంచుకున్న పాశమే తెంచి వెళ్ళిపోకుమా జయించేది ఒక్కటే ఓ ఈ ప్రేమ ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా కాలమన్న ప్రేయసి తీర్చమంది నీకసి నింగీ నేల తాకేవేళ నీవే నేనై పోయే క్షణాల లేదు శాసనం లేదు బందనం ప్రేమకే జయం ప్రేమదే జయం

Jagada Jagada Song Lyrics in Telugu – Geethanjali (1989)

'Jagada Jagada' song from Geethanjali (1989) movie is composed by Ilaiyaraaja, written by Veturi Sundararama Murthy, and sung by S. P. Balasubrahmanyam.

SONG INFORMATION
Movie : Geethanjali (1989)
Music : Ilaiyaraaja
జగడ జగడ జగడం చేసేస్తాం రగడ రగడ రగడం దున్నేస్తాం ఎగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం మరల మరల జననం రానీరా మరల మరల మరణం మింగేస్తాం భుగల భగళ గరళం మా పిలుపే ఢమరుకం మా ఊపిరి నిప్పుల ఉప్పెన మా ఊహలు కత్తుల వంతెన మా దెబ్బకు దిక్కులు పిక్కటిల్లిపోయే రం పం పం పం జగడ జగడ జగడం చేసేస్తాం రగడ రగడ రగడం దున్నేస్తాం ఎగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం మరల మరల జననం రానీరా మరల మరల మరణం మింగేస్తాం భుగల భగళ గరళం మా పిలుపే ఢమరుకం ఆడేదే వలపు నర్తనం పాడేదే చిలిపి కీర్తనం సై అంటే సయ్యాటలో... హే హే మా వెనకే ఉంది ఈ తరం మా శక్తే మాకు సాధనం ఢీ అంటే ఢీ ఆటలో నేడేరా నీకు నేస్తము, రేపే లేదు నిన్నంటే నిండు సున్నరా, రానే రాదూ ఏడేడు లోకాలతోన బంతాటలాడాలి ఈనాడే తక తకధిమి తకఝణు జగడ జగడ జగడం చేసేస్తాం రగడ రగడ రగడం దున్నేస్తాం ఎగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం మరల మరల జననం రానీరా మరల మరల మరణం మింగేస్తాం భుగల భగళ గరళం మా పిలుపే ఢమరుకం పడనీరా విరిగి ఆకాశం విడిపోనీ భూమి ఈ క్షణం మా పాట సాగేనులే... హో..హో నడిరేయే సూర్య దర్శనం రగిలింది వయసు ఇంధనం మా వేడి రక్తాలకే ఓ మాట, ఒక్క బాణము, మా సిద్దాంతం పోరాటం మాకు ప్రాణము మా వేదాంతం జోహారు చెయ్యాలి లోకం మా జోరు చూశాక ఈనాడే తక తకధిమి తకఝణు జగడ జగడ జగడం చేసేస్తాం రగడ రగడ రగడం దున్నేస్తాం ఎగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం మరల మరల జననం రానీరా మరల మరల మరణం మింగేస్తాం భుగల భగళ గరళం మా పిలుపే ఢమరుకం మా ఊపిరి నిప్పుల ఉప్పెన మా ఊహలు కత్తుల వంతెన మా దెబ్బకు దిక్కులు పిక్కటిల్లిపోయే రం పం పం పం జగడ జగడ జగడం చేసేస్తాం రగడ రగడ రగడం దున్నేస్తాం ఎగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం తకిట తకిట తకధిమి తకధిమి తక తకిట తకిట తకధిమి తకధిమి తక తకిట తకిట తకధిమి తకధిమి తక తకిట తాం తాం తాం తాం తాం

Aamani Paadave Song Lyrics in Telugu – Geethanjali (1989)

'Aamani Paadave' song from Geethanjali (1989) movie is composed by Ilaiyaraaja, written by Veturi Sundararama Murthy, and sung by S. P. Balasubrahmanyam.

SONG INFORMATION
Movie : Geethanjali (1989)
Music : Ilaiyaraaja
ఆమనీ పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేళ రాలేటి పూలా రాగాలతో పూసేటి పూలా గంధాలతో మంచు తాకి కోయిల మౌనమైన వేళల ఆమనీ పాడవే హాయిగా (2) వయస్సులో వసంతమే ఉషస్సులా జ్వలించగా మనస్సులో నిరాశలే రచించెలే మరీచికా పదాల నా యెద స్వరాల సంపద తరాల నా కథ క్షణాలదే కదా గతించి పోవు గాధ నేననీ... ఆమనీ పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేళ రాలేటి పూలా రాగాలతో శుఖాలతో పికాలతో ధ్వనించినా మధూదయం దివి భువి కలా నిజం స్పృశించిన మహోదయం మరో ప్రపంచమే మరింత చేరువై నివాళి కోరినా ఉగాది వేళలో గతించి పోని గాధ నేననీ... ఆమనీ పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేళ రాలేటి పూలా రాగాలతో పూసేటి పూలా గంధాలతో మంచు తాకి కోయిల మౌనమైన వేళల ఆమనీ పాడవే హాయిగా (2)

Nandikonda Vaagulona Song Lyrics in Telugu – Geethanjali (1989)

'Nandikonda Vaagulona' song from Geethanjali (1989) movie is composed by Ilaiyaraaja, written by Veturi Sundararama Murthy, and sung by S. P. Balasubrahmanyam and K. S. Chithra.

SONG INFORMATION
Movie : Geethanjali (1989)
Music : Ilaiyaraaja
ఓ...ఓ...ఓ...ఓ... నందికొండ వాగుల్లోన నల్ల తుమ్మ నీడల్లో చంద్రవంక కోనల్లోన సందెపొద్దు సీకట్లో నీడల్లే ఉన్నా నీతో వస్తున్నా నా ఊరేది... ఏది, నా పేరేది... ఏది నా దారేది... ఏది, నా వారేరి... ఓ...ఓ...ఓ...ఓ... ఏనాడో ఆరింది నా వెలుగు నీ దరికే నా పరుగు ఆనాడే కోరాను నీ మనసు నీ వరమే నన్నుడుగు మోహిని పిచాసి నా చెలిలే శాఖిని విసూచి నా సఖిలే మోహిని పిచాసి నా చెలిలే శాఖిని విసూచి నా సఖిలే విడవకురా వదలనురా ప్రేమేరా నీ మీదా నందికొండ వాగుల్లోన నల్ల తుమ్మ నీడల్లో భూత ప్రేత పిశాచ భేతాళ మారి జంభం జదంభంభం నందికొండ వాగుల్లోన నల్ల తుమ్మ నీడల్లో చంద్రవంక కోనల్లోన సందెపొద్దు సీకట్లో నీడల్లే ఉన్నా నీతో వస్తున్నా నీ కబళం పడతా నిను కట్టుకు పోతా నీ భరతం పడతా నిను పట్టుకు పోతా ఆ...ఆ... ఓ... ఓ... ఢాకిరి ఢక్కా ముక్కల చక్కా ఢంభో తినిపిస్తాన్ తాటకివనిపిస్తే తాటను వలిచేస్తాన్ గుంటరి నక్క డొక్కల చొక్కా అంబో అనిపిస్తాన్ నక్కను తొక్కేస్తాన్ చుక్కలు కక్కిస్తాన్ రక్కిసమట్టా తొక్కిస బుట్ట పంబే దులిపేస్తాన్ తీతువ పిట్ట ఆయువు చిట్టా నేనే తిరగేస్తాన్ రక్కిసమట్టా తొక్కిస బుట్ట పంబే దులిపేస్తాన్ తీతువ పిట్ట ఆయువు చిట్టా నేనే తిరగేస్తాన్ అస్త్రాయా ఫట్ ఫట్ ఫట్ ఫట్ వస్త్రాయా ఝట్ ఝట్ ఝట్ ఫట్ భూపోల మసజస తతగా శార్దూలా నందికొండ వాగుల్లోన నల్ల తుమ్మ నీడల్లో చంద్రవంక కోనల్లోన సందెపొద్దు సీకట్లో నీడల్లే ఉన్నా నీతో వస్తున్నా నీ కబళం పెడతా నిను కట్టుకు పోతా నీ భరతం పెడతా నిను పట్టుకు పోతా ఎ... ఎ... ఏ... ఏ... నందికొండ వాగుల్లోన నల్ల తుమ్మ నీడల్లో చంద్రవంక కోనల్లోన సందెపొద్దు సీకట్లో

Om Namaha Song Lyrics in Telugu – Geethanjali (1989)

'Om Namaha' song from Geethanjali (1989) movie is composed by Ilaiyaraaja, written by Veturi Sundararama Murthy, and sung by S. P. Balasubrahmanyam and S. Janaki.

SONG INFORMATION
Movie : Geethanjali (1989)
Music : Ilaiyaraaja
ఓం నమః నయన శృతులకు ఓం నమః హృదయ లయలకు ఓం ఓం నమః అధర జతులకు ఓం నమః మధుర స్మృతులకు ఓం నీ హృదయం తపన తెలిసీ నా హృదయం కనులు తడిసే వేళలో... ఈ మంచు బొమ్మలొకటై కౌగిలిలో కలిసి కరిగే లీలలో... రేగిన కోరికలతో గాలులు వీచగా జీవన వేణువులలో మోహన పాడగా దూరము లేనిదై లోకము తోచగా కాలము లేనిదై గగనము అందగా సూరీడే ఒదిగి ఒదిగి జాబిల్లి ఒడిని అడిగే వేళ ముద్దుల సద్దుకే నిదుర లేచే ప్రణయ గీతికి ఓం ఒంటరి బాటసారి జంటకు చేరరా కంటికి పాపవైతే రెప్పగ మారనా తూరుపు నీవుగా వేకువ నేనుగా అల్లిక పాటగా పల్లవి ప్రేమగా ప్రేమించే పెదవులొకటై పొంగించే సుధలు మనవైతే జగతికే అతిధులై జననమందిన ప్రేమ జంటకి ఓం ఓం నమః నయన శృతులకు ఓం నమః హృదయ లయలకు ఓం ఓం నమః అధర జతులకు ఓం నమః మధుర స్మృతులకు ఓం నీ హృదయం తపన తెలిసీ నా హృదయం కనులు తడిసే వేళలో... ఈ మంచు బొమ్మలొకటై కౌగిలిలో కలిసి కరిగే లీలలో...

O Papa Lali Song Lyrics in Telugu – Geethanjali (1989)

'O Papa Lali' song from Geethanjali (1989) movie is composed by Ilaiyaraaja, written by Veturi Sundararama Murthy, and sung by S. P. Balasubrahmanyam.

SONG INFORMATION
Movie : Geethanjali (1989)
Music : Ilaiyaraaja
ఓ పాపా లాలి జన్మకే లాలి ప్రేమకే లాలి పాడనా తియ్యగా ఓ పాపా లాలి జన్మకే లాలి ప్రేమకే లాలి పాడనా ఓ పాపా లాలి నా...జోలలా లీలగా తాకాలని గాలినే కోరనా జాలిగా నీ... సవ్వడే సన్నగా ఉండాలని కోరనా గుండెనే కోరిక కలలారని పసిపాప తలవాల్చిన ఒడిలో తడినీడలు పడనీకే ఈ దేవత గుడిలో చిరు చేపల కనుపాపలకిది నా మనవి ఓ పాపా లాలి జన్మకే లాలి ప్రేమకే లాలి పాడనా తియ్యగా ఓ పాపా లాలి ఓ... మేఘమా ఉరమకే ఈ పూటకీ గాలిలో తేలిపో వెళ్ళిపో ఓ... కోయిలా పాడవే నా పాటని తియ్యని తేనెలే చల్లిపో ఇరు సందెలు కదలాడే ఎద ఊయల ఒడిలో సెలయేరుల అలపాటే వినిపించని గదిలో చలి ఎండకు సిరివెన్నెలకిది నా మనవి ఓ పాపా లాలి జన్మకే లాలి ప్రేమకే లాలి పాడనా తియ్యగా ఓ పాపా లాలి జన్మకే లాలి ప్రేమకే లాలి పాడనా ఓ పాపా లాలి

Jallanta Kavvinta Song Lyrics in Telugu – Geethanjali (1989)

'Jallanta Kavvinta' song from Geethanjali (1989) movie is composed by Ilaiyaraaja, written by Veturi Sundararama Murthy, and sung by K. S. Chithra.

SONG INFORMATION
Movie : Geethanjali (1989)
Music : Ilaiyaraaja
Singers : K. S. Chithra
జల్లంత కవ్వింత కావాలిలే ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే జల్లంత కవ్వింత కావాలిలే ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే ఉరుకులు పరుగులు ఉడుకు వయసు దుడుకుతనం నిలువదు తొలకరి మెరుపులా ఉలికిపడిన కలికి సొగసు కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే వాగులు వంకలు జలజలా చిలిపిగా పిలిచినా గాలులు వానలు చిటపటా చినుకులే చిలికినా మనసు ఆగదు ఇదేమి అల్లరో తనువు దాగదు అదేమి తాకిడో కోనచాటు కొండమల్లే లేనివంక ముద్దులాడి వెల్లడాయె కళ్ళు లేని దేవుడెందుకో మరి జల్లంత కవ్వింత కావాలిలే ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే జల్లంత కవ్వింత కావాలిలే ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే ఉరుకులు పరుగులు ఉడుకు వయసు దుడుకుతనం నిలువదు తొలకరి మెరుపులా ఉలికిపడిన కలికి సొగసు కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే సందెలో రంగులే నొసటిపై తిలకమే నిలుపగా తెలి తెలి వయసులే తెలియని తపనలే తెలుపగా వానదేవుడే కళ్ళాపి జల్లగా వాయుదేవుడే ముగ్గేసి వెళ్ళగా నీలిమంట గుండెలోని ఊసులన్ని తెలుసుకున్న కొత్త పాట పుట్టుకొచ్చె ఎవరికోసమో జల్లంత కవ్వింత కావాలిలే ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే జల్లంత కవ్వింత కావాలిలే ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే ఉరుకులు పరుగులు ఉడుకు వయసు దుడుకుతనం నిలువదు తొలకరి మెరుపులా ఉలికిపడిన కలికి సొగసు కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే

Palli Balakrishna Sunday, September 20, 2026
Anveshana (1985) Telugu Songs Lyrics Album Cover

Anveshana (1985) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Anveshana (1985)
Banner : Unknown
Music : Ilaiyaraaja
Director : Vamsy
Producer : Kamineni Prasad
Actors : Karthik
Actresses : Bhanupriya
Supporting Cast : Kaikala Satyanarayana, Sarath Babu, Rallapalli
Release Date : 22 May 1985
MOVIE HIGHLIGHTS

• Anveshana (1985) is a cult classic suspense thriller directed by the creative genius Vamsy, known for its gripping narrative and atmospheric forest setting.

• The film features an immortal soundtrack composed by Maestro Ilaiyaraaja, which is considered one of his finest works in Telugu cinema.

• The iconic song "Keeravani Chilakala" is an evergreen masterpiece that showcases the incredible vocal chemistry between S. P. Balasubrahmanyam and S. Janaki.

• Legendary lyricist Veturi Sundararama Murthy penned poetic and soul-stirring lyrics for all tracks, perfectly blending with the movie's mysterious theme.

• Starring Karthik and Bhanupriya, the film remains a benchmark for mystery thrillers in Tollywood, especially for its haunting background score and musical brilliance.

Keeravani Chilakala Song Lyrics in Telugu – Anveshana (1985)

'Keeravani Chilakala' song from Anveshana (1985) movie is composed by Ilaiyaraaja, written by Veturi, and sung by S.P. Balasubrahmanyam and S. Janaki.

SONG INFORMATION
Movie : Anveshana (1985)
Music : Ilaiyaraaja
కీరవాణీ చిలకలా కొలికిరు పాడవేమే వలపులే తెలుపగా విరబూసిన ఆశలు విరి తేనెను చల్లగా అలరులు కురిసిన ఋతువుల తడిసిన మధురస వాణి కీరవాణీ చిలకలా కొలికిరు పాడవేమే వలపులే తెలుపగా ఈ పూలలో అందమై ఈ గాలిలో గంధమై నా తోటలో ఛైత్రమై ఈ బాటనే నడచిరా నీ గగనాలలో నే చిరుతారనై నీ అధరాలలో నే చిరునవ్వునై స్వరమే లయగా ముగిసే కలలిక కలువక స్వరముల గతియిక గమకము తెలియకనే కీరవాణీ చిలకలా కలకలా పాడలేదు వలపులే తెలుపగా ఇల రాలిన పువ్వులు ఎద జల్లిన తావుల అలికిడి ఎరుగని పిలుపుల అలిగిన మంజులవాణీ కీరవాణీ చిలకలా కలకలా పాడలేదు వలపులే తెలుపగా నీ కన్నుల నీలమై నీ నవ్వుల వెన్నెలై సంపెంగల గాలినై తారాడనా నీడనై నీ పవనాలలో నే తొలి ప్రాసనై నీ జవనాలలో జాజుల వాసనై ఎదలో ఎదలే కదిలే... పడుచుల మనసుల కుంజర సుఖముల పలుకులు తెలియకనే కీరవాణీ చిలకలా కలకలా పాడలేదు వలపులే తెలుపగా విరబూసిన ఆశలు... విరి తేనెను చల్లగా అలరులు కురిసిన ఋతువుల తడిసిన మధురస వాణి కీరవాణీ చిలకలా కొలికిరు పాడవేమే వలపులే తెలుపగా

Ekantha Vela Song Lyrics in Telugu – Anveshana (1985)

'Ekantha Vela' song from Anveshana (1985) movie is composed by Ilaiyaraaja, written by Veturi, and sung by S.P. Balasubrahmanyam and S. Janaki.

SONG INFORMATION
Movie : Anveshana (1985)
Music : Ilaiyaraaja
Lyricist : Veturi Sundararama Murthy
Singers : S.P. Balasubrahmanyam, S. Janaki
ఏకాంత వేళ ఏకాంత సేవ ఏకాంత వేళ - కౌగిట్లో ఈ కాంత సేవ - ముచ్చట్లో పడుచమ్మ దక్కే - దుప్పట్లో దిండల్లె ఉండు - నిద్దట్లో కవ్వింతగా ఒళ్ళు తుళ్ళింతగా మల్లెపువ్వుల్లొ తావల్లె కన్నుల్లొ ఎన్నెల్లై ముద్దు సాగిన - ముచ్చట్లో పొద్దు వాలదు - ఇప్పట్లో కమ్ముకున్న - ఈ కౌగిట్లో కాటుకంటి - నా చెక్కిట్లో నన్ను దాచుకో - నా ఒంట్లో పడకు ఎప్పుడూ - ఏకంట్లో గుబులు చూపుల - గుప్పిట్లో ఎవరు చూడని - చీకట్లో చిక్కబోములే - ఏకంట్లో ఎదలు కలుపుకో - సందిట్లో దేవుడొచ్చిన - సందట్లో ఎదురులేదులే - ఇప్పట్లో ఏకాంత వేళ - కౌగిట్లో ఈ కాంత సేవ - ముచ్చట్లో ఏకాంత వేళా...

Edalo Laya Song Lyrics in Telugu – Anveshana (1985)

'Edalo Laya' song from Anveshana (1985) movie is composed by Ilaiyaraaja, written by Veturi, and sung by S. Janaki.

SONG INFORMATION
Movie : Anveshana (1985)
Music : Ilaiyaraaja
Lyricist : Veturi Sundararama Murthy
Singers : S. Janaki
ఎదలో లయ...ఎగసే లయ ఎగసి ఎగిరి ఎదలో ఒదిగే శుకమా.. స్వరమా.. పికమా.. పదమా.. సుఖమా.. దివ్యమే నీ దర్శనం శ్రావ్యమేలే స్పందనం శోదనే నా జీవనం సాధనేలే జీవితం వెతలే శ్రుతులై కలిసే ఆలాపన వెతికి వెతికి బతుకే అన్వేషణ నాలో నేడే విరుల వాన.. కోకిల గీతం తుమ్మెద నాదం జలజల పారే సెల గానం ఘుమఘుమలాడే సుమ రాగం అరెరే ............ కొండ కోన ఎండ వాన ఏకమైనా ప్రేమ గీతం అవునా మైనా నీవే నేనా స్వరలహరులలో కలికి చిలుకా పలికేదేమో ఒడిలో ప్రియుడే ఒదిగిన వేళ విరులా తెరలో జరిగేదేమో మరులే పొంగి పొరలిన వేళ విహంగమా సంగీతమా సంగీతమే విహంగమై చరించగా స్వరాలలో వనాంతమై జ్వలించగా ఎన్నాళ్ళు సాగాలి ఏకాంత అన్వేషణ ... అలికిది ఎరుగని తొలకరి వెలుగులలో

Ilalo Kalise Song Lyrics in Telugu – Anveshana (1985)

'Ilalo Kalise' song from Anveshana (1985) movie is composed by Ilaiyaraaja, written by Veturi, and sung by S. Janaki.

SONG INFORMATION
Movie : Anveshana (1985)
Music : Ilaiyaraaja
Lyricist : Veturi Sundararama Murthy
Singers : S. Janaki
ఇలలో కలిసే శిధిలాకాశము కడదాకా జరిగేనా నా అన్వేషణ ఇలలో కలిసే శిధిలాకాశము కలలో పలికే సుఖ సంగీతం కడదాకా జరిగేనా నా అన్వేషణ పగబట్టిన ఈ అగచాట్లు గడచిన కొద్ది గ్రహపాట్లు నా నీలి క్రినీడలా బాటసారి పాడే పాట పక్షులన్ని పాడే వేళ పల్లవించి రాలేనా బ్రతుకే రగిలే స్వరమై రాహువు వెనకే వస్తున్నా హేతువు తలపై కూస్తున్న నేరాలి పోలేనులే తోటమాలి నాటే తోట తొలకరించి పూసే వేళ గాలి వాన తాకేన మృతిలో ముగిసే సృతిలా ఇలలో కలిసే శిధిలాకాశము కడదాకా జరిగేనా నా అన్వేషణ

Palli Balakrishna Wednesday, August 16, 2017
Shiva (1989) Telugu Songs Lyrics Album Cover

Shiva (1989) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Shiva (1989)
Banner : Sannidhi Art Productions
Music : Ilaiyaraaja
Director : Ram Gopal Varma
Producers : Akkineni Venkat, Yarlagadda Surendra
Actors : Nagarjuna Akkineni
Actress : Amala Akkineni
Supporting Cast : Raghuvaran, Murali Mohan, Kota Srinivasa Rao, Tanikella Bharani
Release Date : 05 October 1989
MOVIE HIGHLIGHTS

• Shiva (1989) is a path-breaking cult classic that redefined action cinema in Tollywood and established Ram Gopal Varma as a visionary filmmaker.

• The film is iconic for the "cycle chain scene" and its raw, realistic portrayal of student politics and mafia influence in colleges.

• Maestro Ilaiyaraaja composed a fantastic soundtrack and a legendary background score that significantly enhanced the film's intense atmosphere.

• The youth anthem "Botany Patamundi", written by Sirivennela Seetharama Sastry, remains one of the most popular college-themed songs in Telugu cinema.

• Starring Nagarjuna in a career-defining role, the film won multiple Filmfare and Nandi Awards, including Best Feature Film and Best Director.

Sarasalu Chalu Song Lyrics in Telugu – Shiva (1989)

'Sarasalu Chalu' song from Shiva (1989) movie is composed by Ilaiyaraaja, written by Sirivennela Seetharama Sastry, and sung by Mano and S. Janaki.

SONG INFORMATION
Movie : Shiva (1989)
Music : Ilaiyaraaja
Singers : Mano, S. Janaki
సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు విరహాల గోల ఇంకానా వీలు కాదు సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు విరహాల గోల ఇంకానా వీలు కాదు వంటిట్లో గారాలు ఒళ్ళంతా కారాలే సారు చురుకైన ఈడు ఒద్దన్నా ఊరుకోదు విరజాజి పూలు వంటిట్లో వాడరాదు సూర్యుడే చుర చుర చూసినా చీరనే వదలడు చీకటే చెదిరినా కాకులే కేకలు వేసినా కౌగిలే వదలను వాకిలే పిలిచినా స్నానానికే సాయమే రావాలనే తగువా నీ చూపులే సోకుగా కావాలనే సరదా పాపిడి తీసి పౌదరు పూసి బైటికే పంపేయనా పైటతో పాటే లోనికిరానా పాపలా పారాడనా తియ్యగ తిడుతూనే లాలించనా సరసాలు చాలు శ్రీవారు తాన నాన విరహాల గోల ఇంకానా ఊహు ఊహు కొత్తగా కుదిరిన వేడుక మత్తుగా పెదవుల నీడకే చేరదా ఎందుకో తికమక తొందర బొత్తిగా కుదురుగ ఉండనే ఉండడా ఆరారగా చేరక తీరేదెలా గొడవా ఆరాటమే ఆగదా సాయంత్రమే పడదా మోహమే తీరే ఊతమే రాదా మోజులే చెల్లించవా జాబిలే రాడా జాజులే తేడా రాతిరే రాదా ఇక ఆగదే అందాక ఈడు గోల చురుకైన ఈడు ఒద్దన్నా ఊరుకోదు విరజాజి పూలు వంటిట్లో వాడరాదు ఊరించే దూరాలు ఊ అంటే తియ్యంగ తీరు సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు

Botany Patamundi Song Lyrics in Telugu – Shiva (1989)

'Botany Patamundi' song from Shiva (1989) movie is composed by Ilaiyaraaja, written by Sirivennela Seetharama Sastry, and sung by S.P. Balasubrahmanyam and S.P. Sailaja.

SONG INFORMATION
Movie : Shiva (1989)
Music : Ilaiyaraaja
Lyricist : Sirivennela Seetharama Sastry
బోటని పాఠముంది మ్యాటని ఆట ఉంది దేనికో ఓటు చెప్పరా... హిస్టరీ లెక్చరుంది మిస్టరీ పిక్చరుంది సోదరా ఏది బెస్ట్ రా బోటని క్లాసంటే బోరు బోరు హిస్టరీ రొష్టు కన్న రెస్ట్ మేలు పాటలు ఫైటులున్న ఫిల్మ్ చూడు బ్రేకులు డిస్కోలు చూపుతారు జగడ జగడ జగడ జగడ జాం (4) దువ్వెనే కోడిజుట్టు నవ్వెనే ఏడ్చినట్టు ఎవ్వరే కొత్త నవాబు కన్నెనే చూడనట్టు కన్నులే తేలబెట్టు ఎవ్వరి వింత గరీబు జోరుగా వచ్చాడే జేమ్స్ బాండ్ గీరగా వేస్తాడే ఈల సౌండ్ నీడలా వెంటాడే వీడి బ్రాండ్ ఫోజులే చూస్తుంటే ఒళ్ళు మండు జగడ జగడ జగడ జగడ జాం (4) అయ్యో మార్చినే తలుచు కుంటే మూర్చలే ముంచుకొచ్చే మార్గమే చెప్పు గురువా ఆ చి తాళం రాదు మార్చట మార్చి తాళం లో పాడురా వెధవా మార్చినే తలుచు కుంటే మూర్చలే ముంచుకొచ్చే మార్గమే చెప్పు గురువా కొండలా కోర్సు ఉంది ఎంతకీ తగ్గనంది ఏందిరా ఇంత గొడవా ఎందుకీ హైరానా వెర్రినాయన వెళ్ళరా సులువైన దారిలోన ఉందిరా సెప్టెంబర్ మార్చి పైన హోయ్ వాయిదా పద్దతుంది దేనికైనా మాక్సిమం మార్కులిచ్చు మాథ్స్ లో ధ్యాస ఉంచు కొద్దిగా ఒళ్ళు వంచురా ఒరేయ్ తందన తందనాన తందన తందనాన తందన తందనాననా క్రాఫ్ పై ఉన్న శ్రద్ధ గ్రాఫ్ పై పెట్టు కాస్త ఫస్ట్ రాంక్ పొందవచ్చురా తందన అరె ఏం సర్ లెక్కలు ఎక్కాలు తెల్వనోళ్లు లక్కుతోని లచ్చలల్లో మునిగిపోతరు పుస్తకాల్తో కుస్తీలు పట్టేటోళ్లు సర్కారు క్లర్క్ అయ్యి మురిగిపోతరు జగడ జగడ జగడ జగడ జాం (4)

Anando Brahma Song Lyrics in Telugu – Shiva (1989)

'Anando Brahma' song from Shiva (1989) movie is composed by Ilaiyaraaja, written by Veturi, and sung by S.P. Balasubrahmanyam and K.S. Chithra.

SONG INFORMATION
Movie : Shiva (1989)
Music : Ilaiyaraaja
Singers : S.P. Balasubrahmanyam, K.S. Chithra
ఆనందో బ్రహ్మ గోవిందో హార్ నీ పేరే ప్రేమ నా పేరే ప్యార్ సన్నజాజి పువ్వులాంటి కన్నెపిల్ల కన్నుగీటితే... చాకులాంటి కుర్రవాడు బాకులాంటి చూపు గుచ్చి ఏమిటెప్పుడంటుంటే ఆనందో బ్రహ్మ గోవిందో హార్ నీ పేరే ప్రేమ నా పేరే ప్యార్ గాలి మళ్లుతున్నది పిల్ల జోలికెళ్లమన్నది లేత లేతగున్నది పిట్టకూతకొచ్చి ఉన్నది కవ్వించే మిస్సు కాదన్నా కిస్సు నువ్వైతే ప్లస్సు ఏనాడో యస్సు క్లోజప్పులో కొత్త మోజిప్పుడే వింతగా ఉంటే మోహాలలో పిచ్చి దాహాలతో మత్తుగా ఉంటే వెన్నెలంటి ఆడపిల్ల వెన్నుతట్టి రెచ్చగొట్టగా సరాగమాడే వేళ ఆనందో బ్రహ్మ గోవిందో హార్ నీ పేరే ప్రేమ నా పేరే ప్యార్ సన్నజాజి పువ్వులాంటి కన్నెపిల్ల కన్నుగీటితే... చాకులాంటి కుర్రవాడు బాకులాంటి చూపు గుచ్చి ఏమిటెప్పుడంటుంటే లైఫు బోరుగున్నది కొత్త కైపు కోరుతున్నది గోల గోలగున్నది ఈడు గోడదూకమన్నది నువ్వే నా లక్కు నీ మీదే హక్కు పారేస్తే లుక్కు ఎక్కింది కిక్కు నీ బాణమే కొంటె కోణాలతో మెత్తగా తాకే నా ఈలకే ఒళ్లు ఉయ్యాలగా హాయిగా తేలేలే సింగమంటి చిన్నవాడు చీకటింట దీపమెట్టగా వసంతమాడే వేళ ఆనందో బ్రహ్మ గోవిందో హార్ నీ పేరే ప్రేమ నా పేరే ప్యార్ సన్నజాజి పువ్వులాంటి కన్నెపిల్ల కన్నుగీటితే చాకులాంటి కుర్రవాడు బాకులాంటి చూపు గుచ్చి ఏమిటెప్పుడంటుంటే ఆనందో బ్రహ్మ గోవిందో హార్ నీ పేరే ప్రేమ నా పేరే ప్యార్

Enniyalo Malliyallo Song Lyrics in Telugu – Shiva (1989)

'Enniyalo Malliyallo' song from Shiva (1989) movie is composed by Ilaiyaraaja, written by Veturi, and sung by S.P. Balasubrahmanyam and K.S. Chithra.

SONG INFORMATION
Movie : Shiva (1989)
Music : Ilaiyaraaja
Lyricist : Veturi Sundararama Murthy
Singers : S.P. Balasubrahmanyam, K.S. Chithra
ఎన్నియల్లో.. మల్లియల్లో.. ఎన్నెన్ని అందాలో కవ్వింతల్లో.. తుళ్ళింతల్లో.. ఎన్నెన్ని కావ్యాలో ఒంపుల్లో ఉన్న హంపి శిల్పాలు ఒళ్ళంటుకుంటె చాలు నాట్యాలు శృంగార వీణ రాగాలే... హోయ్! ఎన్నియల్లో మల్లియల్లో.. ఎన్నెన్ని అందాలో కవ్వింతల్లో తుళ్ళింతల్లో.. ఎన్నెన్ని కావ్యాలో సిగ్గేయగా.. బుగ్గ మొగ్గ.. మందార ధూళే దులిపే జారేసినా.. పైటంచునా.. అబ్బాయి కళ్ళే నిలిచే సందిళ్ళకే చలి వేస్తుంటే.. అందించవా సొగసంతా ఒత్తిళ్ళతో ఒలిచేస్తోంటే.. వడ్డించనా వయసంతా వెలుగులో కలబడే కళలు కన్నా తనువులో తపనలే కదిపిన కధకళి లోనా ఎన్నియల్లో.. మల్లియల్లో.. ఎన్నెన్ని అందాలో కవ్వింతల్లో.. తుళ్ళింతల్లో.. ఎన్నెన్ని కావ్యాలో ఈ చీకటే.. ఓ చీరగా.. నా చాటు అందాలడిగే ఈ దివ్వెలా.. క్రీనీడలే.. నీ సోకులన్నీ కడిగే నీ మబ్బులే గుడి కడుతుంటే .. జాబిల్లిలా పడుకోనా తబ్బిబుతో తడబడుతుంటే.. నీ గుండెలో నిదరోనా ఉదయమే అరుణమై.. ఉరుముతున్నా చెదరని నిదరలో.. కుదిరిన పడకలలోనా ఎన్నియల్లో.. మల్లియల్లో.. ఎన్నెన్ని అందాలో కవ్వింతల్లో.. తుళ్ళింతల్లో.. ఎన్నెన్ని కావ్యాలో ఒంపుల్లో ఉన్న హంపి శిల్పాలు ఒళ్ళంటుకుంటె చాలు నాట్యాలు శృంగార వీణ రాగాలే... హోయ్! ఎన్నియల్లో మల్లియల్లో ఎన్నెన్ని అందాలో లలలల..లలలలలా..

Kiss Me Hello (Wrong Number) Song Lyrics in Telugu – Shiva (1989)

'Kiss Me Hello' (Wrong Number) song from Shiva (1989) movie is composed by Ilaiyaraaja and sung by S. Janaki.

SONG INFORMATION
Movie : Shiva (1989)
Music : Ilaiyaraaja
Singers : S. Janaki
Kiss me..wrong number Kiss me hello wrong number Kiss me hello wrong number Kiss me hello wrong number dhe dho nishana le ra veera hayyo raama holiday ra mood ye leda Kiss me hello wrong number dhe dho nishana tell me chello young lover thoda hasona le ra veera ayyo raama raa raa holiday ra jolly moode ye leda Leave me hello wrong number ayye panena tell me silly young dreamer mulle padena navvu chalaki navvu naatho panunte ivvu nishana mudదు నాకే మజాగా ఆడు కావాలి పాడు డిస్కో లెవల్ లో చూడు తమాషా చూడు హస్కీ శ్రుతుల్లో నీకై తపించే నన్నే నవ్వించు నిన్నే జపించే నన్నే కవ్వించు నీతో కుషీగా.. ఉంటే స్వరాలే ఊళ్ళో పుకారే.. పడ్డా సరేలే నీతో వసంతాలాడే నాలో వయస్సే పాడే అందం నీకే ఇచ్చేసా Leave me hello wrong number ayye panena tell me silly young dreamer mulle padena le ra veera hayyo raama raa raa holiday ra jolly moode ye leda no..no..no..no... ఎన్నో రకాల అందం నీలో వరించా నిన్నే ఇవ్వాళ పెం వేసి బిగించా ఎన్నో పదాల గ్రంథం నీకై రచించా తాకే పెదాల దాహం దాచి తపించా నీతో షికారే కోరే నా ఈడు రైటో భలేగా ఉంది నీ మూడ్ ఐతే సరేనా.. పోదాం మెరీనా మాట ఖరానా.. నీతో ఖిలానా ఎన్నో లయల్లో ఊగి ఏదో హొయల్లే రేగే రూపం మెచ్చి వచ్చేశా Kiss me hello wrong number dhe dho nishana tell me chello young lover thoda hasona jojo laali priya bhaama laali lovvi holy neetholove ye lovely Kiss me hello wrong number dhe dho nishana tell me chello young lover thoda hasona wrong number...

Palli Balakrishna Saturday, July 29, 2017

Most Recent

Default