-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Mooga Nomu"





చిత్రం: మూగనోము (1969)
సంగీతం: ఆర్. గోవర్ధనమ్
నటీనటులు: నాగేశ్వరరావు , జమున
దర్శకత్వం: డి.యోగానంద్
నిర్మాత: ఏ. వి.మయ్యప్పన్
విడుదల తేది: 13.02.1969



Songs List:



పగడాల జాబిలి పాట సాహిత్యం

 
చిత్రం: మూగనోము (1969)
సంగీతం: ఆర్. గోవర్ధన్
సాహిత్యం: ఆరుద్ర 
గానం: ఘంటసాల, సుశీల

పగడాల జాబిలి 





ఈ వేళ నాలో పాట సాహిత్యం

 
చిత్రం: మూగనోము (1969)
సంగీతం: ఆర్. గోవర్ధన్
సాహిత్యం: దాశరథి
గానం: ఘంటసాల, సుశీల

ఈ వేళ నాలో ఎందుకో ఆశలు
లో లోన ఏవో విరిసెలే వలపులు
నీ లోని ఆశలన్నీ నా కోసమే
నాపిలుపే నీ లో వలపులై విరిసెలే 

నీ చూపులో స్వర్గమే తొంగి చూసే
నీ మాటలో మధువులే పొంగి పోయే (2)

నా లోని ఆణువణువు నీదాయెలే
బ్రతుకంతా నీకే అంకితం చేయనా
నీ లోని ఆశలన్నీ నా కోసమే
నా పిలిపే నీ లో వలపులై విరిసెలే ..
లా ...లా... లా...లా...

నీ రూపమే గుండెలో నిండిపోయే
నా స్వప్నమే నేటితో పండిపోయే (2)
ఉయ్యాల జంపాల ఊగేనులే
కలకాలం మనకు ప్రేమయే ప్రాణము

ఈ వేళ నాలో ఎందుకో ఆశలు
లో లోన ఏవో విరిసెలే వలపులు
లా ...లా ...లా ... ఊ హూ హు..




నిజమైన కలయైన పాట సాహిత్యం

 
చిత్రం: మూగనోము (1969)
సంగీతం: ఆర్. గోవర్ధన్
సాహిత్యం: దాశరధి
గానం: ఘంటసాల

నిజమైన కలయైన 




అలా ఉంటె ఎలా పాట సాహిత్యం

 
చిత్రం: మూగనోము (1969)
సంగీతం: ఆర్. గోవర్ధన్
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: సుశీల

అలా ఉంటె ఎలా 



గొంతువిప్పి పాట సాహిత్యం

 
చిత్రం: మూగనోము (1969)
సంగీతం: ఆర్. గోవర్ధన్
సాహిత్యం: కొసరాజు 
గానం: పిఠాపురం , సుశీల

గొంతువిప్పి 



తల్లివి నీవే తండ్రివి నీవే పాట సాహిత్యం

 
చిత్రం: మూగనోము (1969)
సంగీతం: ఆర్. గోవర్ధనమ్
సాహిత్యం: దాశరథి
గానం: సుశీల

తల్లివి నీవే తండ్రివి నీవే
తల్లివి నీవే తండ్రివి నీవే
చల్లగ కరుణించే దైవము నీవే
తల్లివి నీవే తండ్రివి నీవే

చల్లగ కరుణించే దైవము నీవే
వేడుకున్న దయతలచే వేంకటరమణా
తోడునీడవై మాపై చూపుము కరుణా
వేంకటరమణా వేంకటరమణా
వేడుకున్న దయతలచే వేంకటరమణా
తోడునీడవై మాపై చూపుము కరుణా
నీకన్న మాకెవరు లేనేలేరు
నీదీవెనలే మాకు చాలు వేంకటరమణా
వేంకటరమణా వేంకటరమణా

తల్లివి నీవే తండ్రివి నీవే
చల్లగ కరుణించే దైవము నీవే
తల్లివి నీవే తండ్రివి నీవే

గాలిలోన దీపములా ఉన్నామయ్యా
నీజాలివల్లనే వెలుగు నిలిచేనయ్యా
వే౦కటరమణా వేంకటరమణా
గాలిలోన దీపములా ఉన్నామయ్యా
నీజాలివల్లనే వెలుగు నిలిచేనయ్యా
నీ పూజ కొరకు పూచిన పువ్వులమయ్యా
నీ పాదాలే మాకు శరణు వేంకటరమణా
వే౦కటరమణా వేంకటరమణా

తల్లివి నీవే తండ్రివి నీవే
చల్లగ కరుణించే దైవము నీవే
తల్లివి నీవే తండ్రివి నీవే





ఊరు మారినా పాట సాహిత్యం

 
చిత్రం: మూగనోము (1969)
సంగీతం: ఆర్. గోవర్ధన్
సాహిత్యం: ఆరుద్ర 
గానం: ఘంటసాల

ఊరు మారినా 

Palli Balakrishna Sunday, December 10, 2017

Most Recent

Default