Home Movie Songs Latest Updated Movies Devotional Songs Non Movie Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Manisha Films"
Mayalodu (1993) Telugu Songs Lyrics Album Cover

Mayalodu (1993) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Mayalodu (1993)
Banner : Manisha Films
Presenter : Kishore Rathi
Music : S. V. Krishna Reddy
Director : S. V. Krishna Reddy
Producer : K. Atchi Reddy
Story : K. Achi Reddy, S. V. Krishna Reddy
Dialogues : Diwakar Babu
Starring : Rajendra Prasad, Soundarya
Supporting Cast : Kota Srinivasa Rao, Brahmanandam, Babu Mohan, Ali, Baby Aparna
Release Date : 23 July 1993
MOVIE HIGHLIGHTS

• హాస్య కిరీటి రాజేంద్ర ప్రసాద్ మరియు మహానటి సౌందర్య కాంబినేషన్‌లో దర్శకుడు ఎస్.వి. కృష్ణా రెడ్డి రూపొందించిన 'మాయలోడు' చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించి ఏకంగా 175 రోజులు ఆడింది.

• ఈ చిత్రంలోని "చినుకు చినుకు అందెలతో" పాట అప్పట్లో విపరీతమైన ప్రజాదరణ పొందడంతో, ఇదే సూపర్ హిట్ పాటను దర్శకుడు ఎస్.వి. కృష్ణా రెడ్డి తన మరుసటి చిత్రం 'శుభలగ్నం' (1994) సినిమాలలో కూడా రీ-యూజ్ (మళ్లీ ఉపయోగించడం) చేశారు.

• దర్శకుడు ఎస్.వి. కృష్ణా రెడ్డి స్వయంగా సంగీతం అందిస్తూ మ్యాజిక్, కామెడీ మరియు ఎమోషనల్ చైల్డ్ సెంటిమెంట్‌ను సమపాళ్లలో మిళితం చేసి క్లాసిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా మలిచారు.

• బాబు మోహన్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందంల కామెడీ ట్రాక్ ఈ చిత్రానికి హైలైట్‌గా నిలిచి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది.

• మనీషా ఫిల్మ్స్ బ్యానర్‌పై కె. అచ్చిరెడ్డి నిర్మించిన ఈ చిత్రం రాజేంద్ర ప్రసాద్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్స్‌లో ఒకటిగా నిలిచింది.

Nee Mayalodu Song Lyrics – Mayalodu (1993)

'Nee Mayalodu' title track from Mayalodu (1993) movie is composed by S. V. Krishna Reddy, written by Gaduri Vishwanadha Sastry, and sung by S. P. Balasubrahmanyam and K. S. Chithra.

SONG INFORMATION
Song : Nee Mayalodu
Movie : Mayalodu (1993)
Lyricist : Gaduri Vishwanadha Sastry

Nee Mayalodu Song Lyrics in Telugu

చెమ్మ చెక్క చుక్క చిక్కగ చిక్కులేసేనా చారడేసి మొగ్గ బుగ్గ సిగ్గు పూసేనా ఓహో ఓహో… ఒహ్హో హో ఓహో ఓహో… హోహో హో ఓహో ఓహో… ఒహ్హో హో ఓహో ఓహో… హోహో హో నీ మాయలోడిని నేనే…. నీ మాయలేడిని నీనే నీ మాయలోడిని నేనే…. నీ మాయలేడిని నీనే వయసు గారడీ… మనసు పేరడీ ప్రేమంటే అంతులేని మాయా హే, నీ మాయలోడిని నేనే… ఓ హో హో హోయ్ ఓహో ఓహో… ఒహ్హో హో ఓహో ఓహో… హోహో హో ఓహో ఓహో… ఒహ్హో హో ఓహో ఓహో… హోహో హో సరిసగ సగమ పమగసా రిసగమ పనిపని ప మపమప మ గమగస చెమ్మ చెక్క చుక్క చిక్కగ చిక్కులేసేనా చారడేసి మొగ్గ బుగ్గల సిగ్గు పూసేనా ఈ దూరమెలా భారమేల… గాలివాటు గారమేల రా రా నీ ఓరచూపు గాలమేల… చేతగాని బేరమేల పోవే సంబరంగా సాధించనా… ఠింగురంగా వేధించకే ముగ్గులోకి దింపుతాను… స్వర్గలోకం చూపుతాను రా రా… ఓ నా వీర హ్మ్ నీ మాయలోడిని నేనే…. నీ మాయలేడిని నీనే ఓఓ ఓ ఓ ఓఓ ఓ.. ఎలేలో ఏలేలమ్మ… పున్నాగ పూలకొమ్మ సన్నంగా సైగ చేసెనా తీగంటి నడుము దాన్ని… తూనీగ నడక దాన్ని సరసానికొచ్చిపోనా ఈ దొంగచాటు ప్రేమ ఏలా… ప్రేమ మాటు వైరమేల భామా నా అందమంత పంచుతాను… గంగలోన ముంచుతాను మామా నేటి మోజులు నేనెరుగనా… నాటి మోహిని నేనవ్వనా చిందులేసే జింకపిల్లా… ఈల వేస్తే గుండె గుల్ల, మాయాజాలం చూడు హో, నీ మాయలోడిని నేనే…. నీ మాయలేడిని నీనే వయసు గారడీ… మనసు పేరడీ ప్రేమంటే అంతులేని మాయా, ఆ ఆ ఆ

Nee Mayalodu Song Lyrics in English (Transliteration)

Chemma chekka chukka chikkaga chikkulesenaa Chaaradesi mogga bugga siggu poosenaa Oho oho… ohho ho Oho oho… hoho ho Oho oho… ohho ho Oho oho… hoho ho Nee maayalodini nene…. Nee maayaledini neene Nee maayalodini nene…. Nee maayaledini neene Vayasu gaaradi… manasu parody Premante anthuleni maayaa Hey, nee maayalodini nene… o ho ho hoy Oho oho… ohho ho Oho oho… hoho ho Oho oho… ohho ho Oho oho… hoho ho Sarisaga sagama pamagasaa Risagama panipani pa mapamapa ma gamagasa Chemma chekka chukka chikkaga chikkulesenaa Chaaradesi mogga buggala siggu poosenaa Ee dhooramelaa bhaararnela… gaalivaatu gaaramela raa raa Nee orachoopu gaalamela… chethagaani beramela pove Sambarangaa saadhinchanaa… thingurangaa vedhinchake Mugguloki dimputhaanu… swargalokam chooputhaanu Raa raa… o naa veera Hm nee maayalodini nene…. Nee maayaledini neene Oo o o oo o.. Elelo yelelamma… punnaaga poolakomma Sannangaa saiga chesenaa Theeganti nadumu dhaanni… thooneega nadaka dhaanni Sarasaanikocchiponaa Ee dhongachaatu prema yelaa… prema maatu vairamela bhaamaa Naa andhamantha panchuthaanu… gangalona munchuthaanu maamaa Neti mojulu neneruganaa… naati mohini nenavvanaa Chindhulese jinkapillaa… eela vesthe gunde gulla, maayaajaalam choodu Ho, nee maayalodini nene…. Nee maayaledini neene Vayasu gaaradi… manasu parody Premante anthuleni maayaa, aa aa aa

Chalaaki Chilipi Song Lyrics – Mayalodu (1993)

'Chalaaki Chilipi' playful romantic melody from Mayalodu (1993) movie is composed by S. V. Krishna Reddy, written by Bhuvana Chandra, and sung by S. P. Balasubrahmanyam and K. S. Chithra.

SONG INFORMATION
Song : Chalaaki Chilipi
Movie : Mayalodu (1993)
Lyricist : Bhuvana Chandra

Chalaaki Chilipi Song Lyrics in Telugu

చలాకి చిలిపి వయసులో, ఓ హొయ్ అదేమి వింత ఉన్నదో, ఓ హొయ్ చలాకి చిలిపి వయసులో, ఓ హొయ్ అదేమి వింత ఉన్నదో, ఓ హొయ్ చలాకి చిలిపి వయసులో అదేమి వింత ఉన్నదో సుఖాల వీణ మీటమన్నది చలాకి చిలిపి వయసులో, ఓ హొయ్ అదేమి వింత ఉన్నదో, ఓ హొయ్ కనులు కనులు కలుసుకున్న వేళలో ఎన్నెన్ని ఊహలో… ఎన్నెన్ని పులకరింతలో తనువు తనువు తడుముతున్న జోరులో హుషారు హోరులో… ఎన్నెన్ని జలదరింపులో పెదవి మధువులొలికె నెందుకో… హొయ్ పడుచు వయసు నడిగి తెలుసుకో… హొయ్ వరాల కౌగిలింతలోని వింత ఇంతలా చలాకి చిలిపి వయసులో, ఓ హొయ్ అదేమి వింత ఉన్నదో, ఓ హొయ్ రేయి కురులు విప్పుకుంది రమ్మని అదేదో ఇమ్మని… అదేమో నీకే తెలుసనీ ఆశ తలుపు… తెరుచుకుంది జుమ్మని ఊపందుకొమ్మని ఉయ్యాలలూగిపొమ్మని సొగసు అలసిపోయేనెందుకో, హొయ్ హొయ్, పసిడి పరుపు నడిగి తెలుసుకో, హొయ్ మజాల ముగ్గులోకి దించి నన్ను పంచుకో చలాకి చిలిపి వయసులో, ఓ హొయ్ అదేమి వింత ఉన్నదో, ఓ హొయ్ చలాకి చిలిపి వయసులో అదేమి వింత ఉన్నదో సుఖాల వీణ మీటమన్నది హుహు మ్ మ్ మ్ ఆహ లలలలలల, హ హహ హ

Chalaaki Chilipi Song Lyrics in English (Transliteration)

Chalaaki chilipi vayasulo, o hoy Adhemi vintha unnadho, o hoy Chalaaki chilipi vayasulo, o hoy Adhemi vintha unnadho, o hoy Chalaaki chilipi vayasulo Adhemi vintha unnadho Sukhaala veena meetamannadhi Chalaaki chilipi vayasulo, o hoy Adhemi vintha unnadho, o hoy Kanulu kanulu kalusukunna velalo Ennenni oohalo… ennenni pulakarinthalo Thanuvu thanuvu thadumuthunna jorulo Hushaaru horulo… ennenni jaladharimpulo Pedhavi madhuvulolike nendhuko… hoy Paduchu vayasu nadigi thelusuko… hoy Varaala kowgilinthaloni vintha inthalaa Chalaaki chilipi vayasulo, o hoy Adhemi vintha unnadho, o hoy Reyi kurulu vippukundhi rammani Adhedho immani… adhemo neeke thelusanee Aasha thalupu… theruchukundhi jummani Oopandhukommani uyyaalaloogipommani Sogasu alasipoyenendhuko, hoy Hoy, pasidi parupu nadigi thelusuko, hoy Majaala mugguloki dinchi nannu panchuko Chalaaki chilipi vayasulo, o hoy Adhemi vintha unnadho, o hoy Chalaaki chilipi vayasulo Adhemi vintha unnadho Sukhaala veena meetamannadhi Huhu mm mm mm aaha Lalalalala, ha haha ha

Choomantar Kaali Song Lyrics – Mayalodu (1993)

'Choomantar Kaali' fun-filled magic track from Mayalodu (1993) movie is composed by S. V. Krishna Reddy, penned by Sirivennela Sitarama Sastry, and sung by S. P. Balasubrahmanyam.

SONG INFORMATION
Song : Choomantar Kaali
Movie : Mayalodu (1993)

Choomantar Kaali Song Lyrics in Telugu

ఛూ మంతర్ కాళీ ఇది జంతర మంతర మోళీ మాయా లేదు, మంత్రం లేదు యంత్రం లేదు, తంత్రం లేదు మొసం గీసం మొదలే లేదు మస్క గొట్టె సిట్కా ఏదో బయటెట్టేస్తే సరదా బోదూ ఢమా ఢం డోలు కట్టి మోళి కట్టె ఆట సూడండీ తమాషా హొరు బుట్టె గాలి పాటె ఆలకించండి ఇలాకా ఓలు మొత్తం ఇలాటి సిత్రం యాడా లేదండి చలాకి చేతి వాటం చూడ కుండా ఎల్లిపోకండి అరె ఇందరి ముందర ఇందర జాలం చిందర వందర చిందుల మేళం గలాట గారడి గందర గోళం తెగించి ఆడె తళాంగు తాళం వారెవ్వా ఏవి ఛాన్సని తేరగ చూసి జారుకోకండి శభాషని తోచినంత ధర్మం చేస్తే వూరికె పొదండి ఇనాం ఇచ్చే నవాబుంటే సలామంటాం ఇదల్చని బాబుంటే డబుల్ దండాలంటాం మనిద్దరి మధ్య లో ఏ జన్మలో ఏ తీరని రుణముందొ మరెందుకు ఇంతలొ ఈ బందనం ఇన్నింతలు పెరిగిందొ అమాయకమైన నీ చిన్నారి నవ్వును ఏ తల్లి కందొ ఇటే నీ దారి వుందని నిన్ను ఏ సుడిగాలి పంపిందో పాపం పుణ్యం దెవుడికెరుక పేదకు దొరికిన బంగరు కణిక పాలు వెన్నా లేవని అనక ప్రేమను తాగి పెరగవె చిలకా వలేసే పాడు లోకం కంట పడక వుండు నా ఎనకా ఇలా నా గుండెలేనే గువ్వ లా కొలువుండి పో ఇంకా ఇటేపొస్తే యముడ్నైనా నిలేస్తానే మరింక ఏ కీడు నీ వంకా రాలేదు జాగోరే బేతాళా నీ జాదు సూపెట్టాలా కళ్ళకు చుట్టూ గంతలు గట్టు ఐనా అంతా సూస్తున్నట్టు అసలు నకిలీ కనిపెట్టాలా దగాలు సేసే మగాను బావుల ముసుగూ లొసుగూ పసిగట్టాలా జనం లో జెంటిల్మన్ లై సెలామణయ్యే సిల్లర నాయాల్లు క్షణం లో కళ్ళు మూసి జెల్ల గొట్టి సల్లగ పోతారు మహా మహ బేతాలుడికే బేజరెత్తె మాయ మరాఠీలు పరాగ్గ వున్నారంటే పంగ నామం బెట్టి పోతారు అరె డబ్బూ దస్కం జాగర్తండి జగత్కిలాడీలున్నారండీ మా కన్నా మా పనొళ్ళు లెండి కొమ్ముల్దిరిగిన కంత్రీల్లెండి మాదంతా పాడు పొట్టకు కూడు పెట్టే పాత ఇద్యండి దగాలు దారుణాలు శాత గాని కోతులాటండీ కులాసాగా ఖూనిల్చేసే కసాయోళ్ళు దగుల్బాజీ గాళ్ళు సుట్టూరా వున్నారూ జాగర్తండీ బాబు అమ్మా జాగర్తా

Choomantar Kaali Song Lyrics in English (Transliteration)

Chhoo manthar kaalee idhi janthara manthara molee Maayaa ledu, manthram ledu yanthram ledu, thanthram ledu Mosam geesam modhale ledu maska gotte sitkaa yedho bayatettisthe saradhaa bodhoo Dhamaa dham dholu katti molee katte aata soodandee Thamaashaa horu bhutte gaali paate aalakinchandi Ilaakaa olu mottham ilaati sithram yaadaa ledhandi Chalaaki chethi vaatam chooda kunda ellipokandi Are indhari mundhara indhara jaalam Chindhara vandhara chindhula melam Galaata gaaradi gandhara golam Theginchi aade thalaangu thaalam Vaarevvaa yevi chanceni theeraga choosi jaarukokandi Shabhaashani thochinantha dharmam chesthe voorike podhandi Inaam icche nawaabunte salaamantaam Idhalchani baabunte double dhandaalantaam Maniddhari madhya lo ye janmalo ye theerani runamundho Marendhuku inthalo ee bandhanam inninthalu perigindho Amaayakamaina nee chinnaari navvunu ye thalli kandho Ite nee dhaari vundhani ninnu ye sudhigaali pampindho Paapam punyam dhevudhikeruka pedhaku dhorikina bangaru kanika Paalu vennaa levani anaka premanu thaagi peragave chilakaa Valese paadu lokam kanta padaka vundu naa yenakaa Ilaa naa gundelone guvva laa koluvundi po inkaa Iteposthe yamudnainaa nilesthaane Marinka ye keedu nee vankaa raaledhu Jaagore bethaalaa nee jaadhu soopettaalaa Kallaku chuttoo ganthalu gattu Ainaa anthaa soosthunnattu asalu nakilee Kanipettaalaa dhagaalu sese magaanu baavula Musugoo losugoo pasigattaalaa Janam lo gentleman lai selaamanayye sillara naayaallu Kshanam lo kallu moosi jella gotti sallaga pothaaru Mahaa maha bethaalludike bejaretthe maaya maraatheelu Paraagga vunnaarante panga naamam betti pothaaru Are dhabboo daskam jaagarthandi jagathkilaadeelunnanrandee Maa kannaa maa panollu lendi kommulldhirigina kantreellendi Maadhanthaa paadu pottaku koodu pette paatha idhyandi Dhagaalu dhaarunaalu shaatha gaani kothulaatandee Kulaasaagaa khoonilchese kasaayollu Dhagulbaajee gaallu suttooraa vunnaaroo Jaagarthandee baabu ammaa jaagarthaa

Chinuku Chinuku Song Lyrics – Mayalodu (1993)

'Chinuku Chinuku' all-time chartbuster melody from Mayalodu (1993) movie is composed by S. V. Krishna Reddy, written by Jonnavithula, and sung by S. P. Balasubrahmanyam and K. S. Chithra.

SONG INFORMATION
Song : Chinuku Chinuku
Movie : Mayalodu (1993)
Lyricist : Jonnavithula

Chinuku Chinuku Song Lyrics in Telugu

Special Note :
ఈ చిత్రంలోని "చినుకు చినుకు అందెలతో" పాట అప్పట్లో విపరీతమైన ప్రజాదరణ పొందడంతో, ఇదే సూపర్ హిట్ పాటను దర్శకుడు ఎస్.వి. కృష్ణా రెడ్డి తన మరుసటి చిత్రం 'శుభలగ్నం' (1994) సినిమాలలో కూడా రీ-యూజ్ (మళ్లీ ఉపయోగించడం) చేశారు. 'శుభలగ్నం' (1994) సినిమాలో ఆలీ, సౌందర్య పై చిత్రీకరణ జరిగింది.
పల్లవి: చినుకు చినుకు అందెలతో చిట పట చిరు సవ్వడితో నీలిమబ్బు కురుల ముడిని జారవిడిచి వల్లు మరిచి వాన జాన ఆడింది వయ్యారంగా నీల్ల పూలు జల్లింది సింగారంగా చినుకు చినుకు అందెలతో చిట పట చిరు సవ్వడితో నీలిమబ్బు కురుల ముడిని జారవిడిచి వల్లు మరిచి వాన జాన ఆడింది వయ్యారంగా నీల్ల పూలు జల్లింది సింగారంగా చరణం: 1 నింగి నేల ఈవేల చలికి వనికి పోతుంటే బిగికౌగిలి పొదరింటికి పద పద మంది ఈ కౌగిలింతలోన ఏలో గుండెల్లో ఎండకాసె ఏలో అరెయ్ పైన మొబ్బు ఉరిమింది పడుచు జింక బెదిరింది వలవేయక సెలయేరై పెనవేసింది అరెయ్ చినుకమ్మ మెరుపమ్మ ఏలో చిటుకేసే బుగ్గమీద ఏలో తలపు తొలివలపూ ఇక తకజమ్ తకజమ్ వయసూ తడి సొగసూ అరవిరిసే సమయమ్ ఆహ - ఊహూ, ఓహొ హొ హొ చినుకు చినుకు అందెలతో చిట పట చిరు సవ్వడితో నీలిమబ్బు కురుల ముడిని జారవిడిచి వల్లు మరిచి వాన జాన ఆడింది వయ్యారంగా నీల్ల పూలు జల్లింది సింగారంగా చరణం: 2 మనసు పట్టు తప్పింది వయసు గుట్టు తడిసింది యదలోపల చలిగాలుల సుడిరేగింది వానొచ్చే వరదొచ్చే ఏలో వయసంటే తెలిసొచ్చే ఏలో నేలచూపు పోయింది వాలుచూపుసై అంది చలికోరిక అల ఓకగ తల ఊపింది అరెయ్ సరసాల సింధులోన ఏలో సరిగంగ తానాలు ఏలో ఒడిలో ఇక ఒకటై తక తకతై అంటే సరసానికి దొరసానికి ముడిపెడుతుంటే ఆహా - ఊహూ ఓహో హొ హో చినుకు చినుకు అందెలతో చిట పట చిరు సవ్వడితో నీలిమబ్బు కురుల ముడిని జారవిడిచి వల్లు మరిచి వాన జాన ఆడింది వయ్యారంగా నీల్ల పూలు జల్లింది సింగారంగా చినుకు చినుకు అందెలతో చిట పట చిరు సవ్వడితో నీలిమబ్బు కురుల ముడిని జారవిడిచి వల్లు మరిచి వాన జాన ఆడింది వయ్యారంగా నీల్ల పూలు జల్లింది సింగారంగా

Chinuku Chinuku Song Lyrics in English (Transliteration)

Pallavi: Chinuku chinuku andhelatho Chita pata chiru savvaditho Neelimabbu kurula mudini Jaaravidichi vallu marichi Vaana jaana aadindhi vayyaarangaa Neella poolu jallindhi singaarangaa Chinuku chinuku andhelatho Chita pata chiru savvaditho Neelimabbu kurula mudini Jaaravidichi vallu marichi Vaana jaana aadindhi vayyaarangaa Neella poolu jallindhi singaarangaa Charanam: 1 Ningi nela eevela chaliki vaniki pothunte Bigikowgili podharintiki padha padha mandhi Ee kowgilinthalona yelo gundello yendakaase yelo Arey paina mobbu urimindhi Paduchu jinka bedhirindhi Valaveyaka selayerai penavesindhi Arey chinukamma merupamma yelo Chitukese buggameedha yelo Thalapu tholivalapoo ika thakajam thakajam Vayasoo thadi sogasoo aravirise samayam Aaha - oohoo, oho ho ho Chinuku chinuku andhelatho Chita pata chiru savvaditho Neelimabbu kurula mudini Jaaravidichi vallu marichi Vaana jaana aadindhi vayyaarangaa Neella poolu jallindhi singaarangaa Charanam: 2 Manasu pattu thappindhi vayasu guttu thadisindhi Yadhalopala chaligaalula sudhiregindhi Vaanocche varadhocche yelo vayasante thelisocche yelo Nelachoopu poyindhi vaaluchoopusaai andhi Chalikorika ala okaga thala oopindhi Arey sarasaala sindhulona yelo Sariganga thaanaalu yelo Odilo ika okatai thaka thakathai ante Sarasaaniki dhorasaaniki mudipeduthunte Aahaa - oohoo Oho ho ho Chinuku chinuku andhelatho Chita pata chiru savvaditho Neelimabbu kurula mudini Jaaravidichi vallu marichi Vaana jaana aadindhi vayyaarangaa Neella poolu jallindhi singaarangaa Chinuku chinuku andhelatho Chita pata chiru savvaditho Neelimabbu kurula mudini Jaaravidichi vallu marichi Vaana jaana aadindhi vayyaarangaa Neella poolu jallindhi singaarangaa

Udatha Udatha Song Lyrics – Mayalodu (1993)

'Udatha Udatha' endearing children song from Mayalodu (1993) movie is composed by S. V. Krishna Reddy, written by Sirivennela Sitarama Sastry, and sung by S. P. Balasubrahmanyam.

SONG INFORMATION
Song : Udatha Udatha
Movie : Mayalodu (1993)

Udatha Udatha Song Lyrics in Telugu

ఎత్తా అవతారం ముగిస్తా ముదిరిన వ్యవహారం ఇది మీ పోగాలం ఇయాలతో పోదా భూభారం ఉడతా ఉడతా ఊచ్చి ఎక్కడికెడతావోచ్చి ఉడతా ఉడతా ఊచ్చి ఎక్కడికెడతావోచ్చి పెడతా పెడతా అప్పచ్చి ఎనకాముందు బిగించి కొరడా పడితే గురుడా అనరా తలొంచీ ఉడతా ఉడతా ఊచ్చి ఎక్కడికెడతావోచ్చి ఉడతా ఉడతా ఊచ్చి ఎక్కడికెడతావోచ్చి పెడతా పెడతా అప్పచ్చి ఎనకాముందు బిగించి నాతోనా ఛాలెంజి వాతెయ్ నా కీలెంచి బుడతా ఎందుకు చెడతవురా చెబితే వినవే కీడెంచి రేయ్ అరె తెలివంతా చూపించి టక్కుటమారం జరిపించి మిడిసి పడకురా మిడతం భొట్లు మిడి మిడి విద్యలు మితిమించి ఛల్ ఛల్ గుర్రం చలాకి గుర్రం ఘల్ ఘల్ గజ్జలు కట్టాలా ఛం ఛనక్ చిందులు కొట్టాలా ఛంగ్ చక ఛంగ్ చక్ చంగ్ చక ఛా ఛమక్ ఛమక్ చుక్కలు చిక్కాలా అయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యో అమ్మమ్మమ్మా ముల్లోకాలేకం చేసే మైకం రంభ కొంపకెగిరెళ్ళాలా యమ సంబరంగ డాన్సింగులు సాంగులు చెయ్యాలా దిట్టంగా దరువెయ్యంగా శృతి తప్పించీ అయ్యో అయ్యో అయ్యయ్యో ఉడతా ఉడతా ఊచ్చి ఎక్కడికెడతావోచ్చి ఉడతా ఉడతా ఊచ్చి ఎక్కడికెడతావోచ్చి రేయ్ నానా గడ్డీ నమిలేసీ ఏం బలిసావుర ఏబ్రాసీ పోలేరమ్మకి పలారమెడతా అడ్డంగా నిను తెగ్గోసీ రేయ్ నీ చిట్టా తిరగేసీ చక్రవడ్డీల్లెక్కేసీ చీటీ చించేస్తారో కుంకా నూకలు మొత్తం చెల్లేసీ ఓయబ్బో ఏందబ్బో అబ్బా అబ్బను చూశానయ్యబ్బో చమురింకేలా చిమచిమలాడీ శివాలెత్తెరో శివశంబో దెబ్బకు దెయ్యం దిగొచ్చెనయ్యో అశ్శరబశ్శరబ వామ్మో వామ్మో పిండం పెట్టకు దండం పెడతా బాబూజీ ఉడతా ఉడతా ఊచ్చి ఎక్కడికెడతావోచ్చి ఉడతా ఉడతా ఊచ్చి ఎక్కడికెడతావోచ్చి పెడతా పెడతా అప్పచ్చి ఎనకాముందు బిగించి జగదేక వీరాయ్ సుకుమార సూరాయ్ టక్కుటమార గజకర్న గోకర్న బాకర్న జాకర్న భజగోవింద ఢాం

Udatha Udatha Song Lyrics in English (Transliteration)

Etthaa avathaaram Mugisthaa mudhirina vyavahaaram Idhi mee pogaalam Iyaalatho podhaa bhoobhaaram Udathaa udathaa oocchi ekkadikedathaavocchi Udathaa udathaa oocchi ekkadikedathaavocchi Pedathaa pedathaa appacchi yenakaamundhu biginchi Koradaa padithe gurudaa anaraa thalonchee Udathaa udathaa oocchi ekkadikedathaavocchi Udathaa udathaa oocchi ekkadikedathaavocchi Pedathaa pedathaa appacchi yenakaamundhu biginchi Naathonaa challenge vaathey naa keelenchi Budathaa yendhuku chedathavuraa Chebithe vinave keedenchi rey Are thelivanthaa choopinchi Thakkutamaaram jaripinchi Midisi padakuraa midatham bhotlu Midi midi vidhyalu mithiminchi Chal chal gurram chalaaki gurram Ghal ghal gajjalu kattaalaa Cham chanak chindhulu kottaalaa Chang chaka chang chak chang chaka chhaa Chamak chamak chukkalu chikkaalaa Ayyayyayyo ayyayyayyo ammammammaa Mullokaalekam chese maikam Rambha kompakegirellaalaa Yama sambaranga dancengulu Song-ulu cheyyaalaa Dhitthangaa dharuveyyangaa Shruthi thappinchee Ayyo ayyo ayyayyo Udathaa udathaa oocchi ekkadikedathaavocchi Udathaa udathaa oocchi ekkadikedathaavocchi rey Naanaa gaddee namilesee yem balisaavura yebraasee Polerammaki palaaramedathaa addangaa ninu theggosee Rey nee chittaa thiragesee chakravaddeellekkesee Cheetee chinchesthaaro kumkaa nookalu mottham chellesee Oyabbo yendhabbo abbaa abbanu chooshaanayyabbo Chamurinkelaa chimachimalaadee shivaaletthero shivashambo Dhebbaku dheyyam dhigocchenayyo ashsharabbashsharaba Vaammo vaammo pindam pettaku dhandam pedathaa baabojee Udathaa udathaa oocchi ekkadikedathaavocchi Udathaa udathaa oocchi ekkadikedathaavocchi Pedathaa pedathaa appacchi yenakaamundhu biginchi Jagadheka veeraay sukumaara sooraay Thakkutamaara gajakarna gokarna baakarna jaakarna Bhajagovinda dhaam

Palli Balakrishna Monday, July 31, 2017

Most Recent

Default