-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Kondaveeti Simhasanam"


చిత్రం: కొండవీటి సింహాసనం (2002)
సంగీతం: కోటి
సాహిత్యం: దాసరి నారాయణ రావు
గానం: కె.జె.యేసుదాసు, కె.ఎస్.చిత్ర
నటీనటులు: మోహన్ బాబు, సౌందర్య, దీప్తి భట్నాగర్, లయ, ఉదయభాను
కథ, మాటలు, పాటలు, దర్శక నిర్మాత: దాసరి నారాయణ రావు
విడుదల తేది: 08.02.2002







ఆషాడానికి హారతివ
చిరు ఝల్లుల శ్రావణివా
ఆకాశానికి కుంకుమన
నా తొలకరి బాలికవా

ఆషాడానికి హారతివ
చిరు ఝల్లుల శ్రావణివా
ఆకాశానికి కుంకుమవ
నా తొలకరి బాలికవా

చిరుగాలి వాన ఒకటవ్వగా
అది వరదై పొంగే ఒక పండగా

ఆషాడానికి హారతివ
చిరు ఝల్లుల శ్రావణివా
ఆకాశానికి కుంకుమవా
నా తొలకరి బాలికవా

తనువుకి తపస్సుకి 
తలుపులు తెరచిన వేళ - హహా
తీపికి అనుభూతికి 
హద్దులు చెరిపిన వేళ - హహా

పరదాల చీకటులూ
తొలగేటి తరుణమిదీ - హుహుహుహు
అధరాల కోరికలూ
తీరేటి రోజు ఇది - హుహుహుహు
అబ్బ! ఇన్నినాళ్ళు దాచుకున్న అందాలన్నీ
నీకు నాకు దక్కే రోజు ఇదే ఇదే
గ్రీష్మం కోరిన మధనుడివా
రథ స్వప్నం విడిచిన భీష్ముడివా

ఆకాశానికి కుంకుమవా
నా తొలకరి బాలికవా

సాగరం నదులతో 
సంగమించు మాఘ శుద్ధ వేళ - హహా
మధనుడు మధనితో 
యవ్వనాల అంచులు చూసి - హహా
పరువాల తరుగులకూ 
సరదాల గమ్యమిది - హుహుహుహు
బిడియాల సొగసులకూ
తీయాలి గది గడియా - హుహుహుహు
అబ్బ! గుండెల్లోన దాచుకున్న 
సోకులన్నీ నీకే ఇచ్చి అంకితమైపోనా

ఆషాడానికి హారతివ
చిరు ఝల్లుల శ్రావణివా
ఆకాశానికి కుంకుమవా
నా తొలకరి బాలికవా

గ్రీష్మం కోరిన మధనుడివా
రథ స్వప్నం విడిచిన భీష్ముడివా
ఊహలలోని పురుషుడివా
నా వలపుల పల్లకివా

చిరుగాలి వాన ఒకటవ్వగా
అది వరదై పొంగే ఒక పండగా


Palli Balakrishna Wednesday, February 20, 2019

Most Recent

Default