చిత్రం: కలిసి నడుద్దాం (2001) సంగీతం: యస్. ఎ. రాజ్ కుమార్ నటీనటులు: శ్రీకాంత్, సౌందర్య దర్శకత్వం: కోడి రామకృష్ణ నిర్మాత: బూరుగుపల్లి శివరామకృష్ణ విడుదల తేది: 29.06.2001
Songs List:
ఒక్క సారి క్రిందికి రా పాట సాహిత్యం
చిత్రం: కలిసి నాడుద్దాం సంగీతం: యస్. ఎ. రాజ్ కుమార్ సాహిత్యం: సిరివెన్నెల గానం: హరిహరన్, సుజాత ఒక్క సారి క్రిందికి రా
కాంచారే కాంచారే పాట సాహిత్యం
చిత్రం: కలిసి నాడుద్దాం సంగీతం: యస్. ఎ. రాజ్ కుమార్ సాహిత్యం: సిరివెన్నెల గానం: హరిహరన్, సుజాత కాంచారే కాంచారే
హల్లో లేడి.. సూపర్ జోడి పాట సాహిత్యం
చిత్రం: కలిసి నాడుద్దాం సంగీతం: యస్. ఎ. రాజ్ కుమార్ సాహిత్యం: జొన్నవిత్తుల గానం: శ్రీరాం, సునీత, కృష్ణరాజు, సుప్రజా హల్లో లేడి.. సూపర్ జోడి
యేనాటి సరసమిది.. పాట సాహిత్యం
చిత్రం: కలిసి నాడుద్దాం సంగీతం: యస్. ఎ. రాజ్ కుమార్ సాహిత్యం: వేటూరి గానం: చిత్ర యేనాటి సరసమిది..ఎన్నాళ్ళ సమరమిది కలహాలు విరహాలేనా కాపురం? ఓనాటి ఇష్ట సఖి..ఈనాటి కష్ట సుఖి పంతాలు పట్టింప్పులకా జీవితం? పురుషా పురుషా ఆడది అలుసా? అభిమానాం నీ సొత్తా? అవమానాం తన వంతా? ఆడది మనిషే కాదా? ఆమెది మనసేగా సమ భావం నీకుంటే...ఆమె నీ మనిషేగా ఏ ఎండమావులలో ఒంటరిగానే ఎదురీత నిన్నడిగి రాసాడా బ్రహ్మ నీ తలరత తరిగెనేమో సంస్కారం తిరగబడెను సంసారం శయనేషు రంభలట, బోజ్యేషు మాతలట కరనేషు మంత్రులు మాత్రం కారట నింగిలో తారల కోసం శ్రీవారి పోరాటం ఇంటిలో వెన్నెల కోసం శ్రీమతికి ఆరాటం ఏ సవాలు ఎదురైనా నీ శక్తికదే ఉరిపిరి రాయి ఓనమాలు దిద్దుకు చూడు ఒద్దికలో ఉన్నది హాయి చెప్పలేని అనురాగాం చెయ్యమంటే ఈ త్యాగం హక్కున్న శ్రీమతిగా..? పార్వతిగా కార్యేషు దాసివి ఇకపై కావుగా
జిల్ జిల్ జిల్ జిల్ పాట సాహిత్యం
చిత్రం: కలిసి నాడుద్దాం సంగీతం: యస్. ఎ. రాజ్ కుమార్ సాహిత్యం: భువనచంద్ర గానం: మనో , స్వర్ణలత జిల్ జిల్ జిల్ జిల్
అటు ఇటు చూడకే దోర వయసా పాట సాహిత్యం
చిత్రం: కలిసి నాడుద్దాం సంగీతం: యస్. ఎ. రాజ్ కుమార్ సాహిత్యం: సిరివెన్నెల గానం: యస్.పి.బాలు, చిత్ర అటు ఇటు చూడకే దోర వయసా
2001
,
Burugupalli Sivaramakrishna
,
Kalasi Naduddam
,
Kodi Ramakrishna
,
S. A. Rajkumar
,
Soundarya
,
Srikanth
Kalasi Naduddam (2001)
Palli Balakrishna
Friday, July 23, 2021
