-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "K Raghavendra Rao"
Sri Manjunatha (2001) Telugu Songs Lyrics Album Cover

Sri Manjunatha (2001) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Sri Manjunatha (2001)
Banner : Sree Durga Arts
Music : Hamsalekha
Director : K. Raghavendra Rao
Producer : Nara Jayasridevi
Actors : Chiranjeevi, Arjun Sarja
Actresses : Meena, Soundarya
Supporting Cast : Anand Vardhan, Brahmanandam, Tanikella Bharani
Release Date : 22 June 2001
MOVIE HIGHLIGHTS

• Sri Manjunatha (2001) is a grand devotional epic directed by K. Raghavendra Rao, depicting the legend of Bhakta Manjunatha and Lord Shiva.

• Megastar Chiranjeevi delivered a divine and powerful performance as Lord Shiva, while Arjun Sarja portrayed the role of the ardent devotee Manjunatha.

• Music Director Hamsalekha composed a spectacular soundtrack with 15 tracks, blending classical ragas with soulful melodies that became a massive success.

• The song "Om Mahaprana Deepam" is considered one of the most powerful devotional songs in Telugu cinema, brilliantly rendered by S. P. Balasubrahmanyam.

• The film was a multi-lingual project released in Telugu and Kannada, winning several accolades for its visual grandeur and spiritual depth.

Mangala Slokam - Dharmasthala Lyrics – Sri Manjunatha (2001)

'Mangala Slokam' is the spiritual opening track from Sri Manjunatha movie, written by Sri Vyadhavyasa and sung by Hemanth Kumar.

SONG INFORMATION
Movie : Sri Manjunatha (2001)
Music : Hamsalekha
Lyricist : Sri Vyadhavyasa
Singer : Hemanth Kumar
[Slokam Lyrics]

Om Mahaprana Deepam Song Lyrics in Telugu – Sri Manjunatha (2001)

'Om Mahaprana Deepam' is a legendary devotional song from Sri Manjunatha movie, composed by Hamsalekha, written by Samavedam Shanmukha Sarma, and sung by S. P. Balasubrahmanyam.

SONG INFORMATION
Movie : Sri Manjunatha (2001)
Music : Hamsalekha
Lyricist : Samavedam Shanmukha Sarma
ఓం మహాప్రాణ దీపం శివం శివం మహోంకార రూపం శివం శివం మహా సూర్య చంద్రాగ్ని నేత్రం పవిత్రం మహా గాఢ తిమిరాంతకం సౌరగాత్రం మహా కాంతి బీజం మహా దివ్య తేజం భవాని సమేతం భజే మంజునాథం ఓం ఓం ఓం నమః శంకరాయచ మయస్కరాయచ నమః శివాయచ శివతరాయచ బవహరాయచ మహాప్రాణ దీపం శివం శివం భజే మంజునాథం శివం శివం ఓం అద్వైత భాస్కరం అర్ధనారీశ్వరం హృదశ హృదయంగమం చతురుధది సంగమం పంచభూతాత్మకం శత్శత్రు నాశకం సప్తస్వరేశ్వరం అష్టసిద్దీశ్వరం నవరస మనోహరం దశదిశాసువిమలం మేకాదశోజ్వలం ఏకనాదేశ్వరం ప్రస్తుతివ శంకరం ప్రనథ జన కింకరం దుర్జన భయంకరం, సజ్జన శుభంకరం ప్రాణి భవతారకం తకధిమిత కారకం భువన భవ్య భవదాయకం భాగ్యాత్మకం రక్షకం ఈశం సురేశం ఋషేశం పరేశం నటేశం గౌరీశం గణేశం భూతేశం మహా మధుర పంచాక్షరీ మంత్రమార్షం మహా హర్ష వర్ష ప్రవర్షం సుశీర్షం ఓం… నమో హరాయచ స్మరహరాయచ పురహరాయచ రుద్రాయచ భద్రాయచ ఇంద్రాయచ నిత్యాయచ నిర్ణిద్రాయచ మహా ప్రాణ దీపం శివం శివం భజే మంజునాదం శివం శివం ఢంఢంఢ ఢంఢంఢ ఢంఢంఢ ఢంఢంఢ ఢక్కా నినాద నవతాండవాడంబరమ్ తద్దిమ్మి తకదిమ్మి ధిధ్ధిమ్మి ధిమి ధిమ్మి సంగీత సాహిత్య సుమకమల భంబరం ఓంకార ఘ్రీంకార శ్రీంకార ఐంకార మంత్ర బీజాక్షరం మంజు నాదేశ్వరం ఋగ్వేద మాద్యం యజుర్వేద వేద్యం సామ ప్రగీతం అధర్వప్రభాతం పురాణేతిహాసం ప్రసీద్దం విశుద్ధం ప్రపంచైకసూత్రం విరుద్దం సుసిద్ధం నకారం మకారం శికారం వకారం యకారం నిరాకార సాకార సారం మహాకాలకాలం మహా నీలకంఠం మహానందనందం మహాట్టాట్టహాసం ఝటాఝూట రంగైక గంగా సుచిత్రం జ్జ్వల ద్వుగ్ర నేత్రమ్ సుమిత్రం సుగోత్రం మహాకాశ భాశం మహా భానులింగం... మహాభర్త్రు వర్ణం సువర్ణం ప్రవర్ణం... సౌరాష్ట్ర సుందరం సోమ నాదీశ్వరం శ్రీశైల మందిరం శ్రీ మల్లిఖార్జునం ఉజ్జయిని పుర మహాకాళేశ్వరం వైద్యనాదేశ్వరం మహా భీమేశ్వరం అమర లింగేశ్వరం వామలింగేశ్వరం కాశి విశ్వేశ్వరం పరం ఘృష్మేశ్వరం త్రయంబకేశ్వరం నాగలింగేశ్వరం.. శ్రీ... కేదార లింగేశ్వరం అప్లిలిగాత్మకం జ్యోతి లింగాత్మకం వాయు లింగాత్మకం ఆత్మ లింగాత్మకం అఖిల లింగాత్మకం అగ్ని సోమాత్మకం... అనాదిం అమేయం అజేయం అచింత్యం అమోఘం అపూర్వం అనంతం అఖండం ధర్మస్థలక్షేత్ర వర పరంజ్యోతిం... ఓం..........ఓం...నమః సోమాయచ సౌమ్యాయచ భవ్యాయచ భాగ్యాయచ శాంతయచ శౌర్యాయచ యోగాయచ భోగాయచ కాలాయచ కాంతాయచ రమ్యాయచ గమ్యాయచ ఈశాయచ శ్రీశాయచ శర్వాయచ సర్వాయచ

Ananda Paramananda Song Lyrics in Telugu – Sri Manjunatha (2001)

'Ananda Paramananda' song is a beautiful devotional melody composed by Hamsalekha and sung by S. P. Balasubrahmanyam.

SONG INFORMATION
Lyricist : Samavedam Shanmukha Sarma
ఆనందా పరమానందా పరమానందా జగతి నీవే జన్మ నీవే జగదానందా ఆట నీదే పాట నీదే ఆత్మానందా మాయల వలలోన జీవుల బంధించి మురియుట ఒక ఆట ధర్మానందా ఎదలో గరళాన్ని మధుర సుధగ మార్చి నవ్వించుటొక ఆట మోహానందా పసి గణపతి ప్రాణం తీయుట ఒక ఆట ప్రాణ దాత బ్రహ్మరాత నీ మాయేరా ఆది నీదే అంతు నీదే అమరానందా గంగను తల దాల్చి ధరణికి మరలించి స్వర్గంగ మార్చావు మధురానందా పుత్రున్ని కరుణించి పున్నామ నరకాన్ని లేకుండ చేస్తావు స్వర్గానందా దానాధర్మాల ఫలితాలే పసివాళ్ళు కన్న వాళ్ళ కర్మలేద పుణ్యానందా కర్త నువ్వే కర్మ నువ్వే కరుణానందా

Oho Garala Kanta Song Lyrics in Telugu – Sri Manjunatha (2001)

'Oho Garala Kanta' is an intense track from Sri Manjunatha movie, written by Bhuvana Chandra and sung by S. P. Balasubrahmanyam and Anuradha Sriram.

SONG INFORMATION
Lyricist : Bhuvana Chandra
Singer : S. P. Balasubrahmanyam, Anuradha Sriram
ఆ హ హ హ... రుద్రా... వీరభద్ర కైలాసానా నీకు సుభిక్షిం సుభిక్షిం నిన్ను నమ్మిన భక్తులకి దుర్బిక్షిం ఓహో గరళకంఠ నీమాటంటె ఒళ్ళు మంట కన్నోళ్ళే లేరంట యట్టపుట్టావో చెప్పమంట దొంగశివ.. భంగశివ.. ద్రుష్టశివా.. భ్రష్టశివా... హే...ఈశ్వరా....సర్వా లోకేశ్వరా.. గంగధరా...గౌరివరా...శ్రీమంజునాద నమెః ఓహో నుదుటే ఉన్నదంటా ధగ ధగ మండే ఒక కన్ను ఈడ మగువ బతుకవుతోంది మన్ను హే....హే లయకారా జననం మరణం నీకోక ఆటా లీలా.. లోలా..లోలా... ఓహో భుతనాధా నీ చేతా ఏందుకంటా ఇంతా బారు తిరుశుాళం నిన్ను నమ్మినోడికి పోగాలం హే....హే త్రిగునేసా త్రికాల కారకమే ఆ శూలం చూస్తే ధన్యం...ధన్యం.... బిల్వపత్రమంటే మోజ నీకు రుద్రా అందులోనే పెట్టి ముంచుతాను రారా రుద్రా తిరుపమెత్తి తిరిగెటోడా కాటీ రుద్రా నీదిీ యోగమసలె కానేకాదు దొంగ నిద్రా

Hey Hey Bittiri Song Lyrics in Telugu – Sri Manjunatha (2001)

'Hey Hey Bittiri' is a fun and energetic track from Sri Manjunatha movie, composed by Hamsalekha and sung by Hemanth Kumar and Nanditha.

SONG INFORMATION
Movie : Sri Manjunatha (2001)
Music : Hamsalekha
Lyricist : Chandra Bose
Singers : Hemanth Kumar, Nanditha
హే హే బిత్తిరి... (Full Lyrics to be updated)

Aksharaya Namaha Song Lyrics in Telugu – Sri Manjunatha (2001)

'Aksharaya Namaha' is a spiritual song listing the sacred names of Lord Shiva, sung by Hemanth Kumar and K. S. Chithra.

SONG INFORMATION
Movie : Sri Manjunatha (2001)
Music : Hamsalekha
Lyricist : J. K. Bharavi
Singers : Hemanth Kumar, K. S. Chithra
ఓం అక్షరాయనమః ఆద్యంత రహితాయ నమః ఇందీవరదళశ్యామాయనమః ఈశ్వరాయ నమః ఉపకారప్రియాయ నమః ఊర్ధ్వలింగాయ నమః ఋగ్య యజుస్సామ సంభూతాయ నమః ౠకార మాతృకావర్ణ రూపాయ నమః ఋఌగ్వతాయ నమః ఓం అక్షరాయనమః ౠౡనితాఖిలదైత్యాయ నమః ఎఏజితాఖిల సంశ్రయాయ నమః ఐహితామూషికా ఒరదాయ నమః ఓజస్సుతే నమః ఔదార్యనిధయే నమః అంబికాపతయే నమః కపర్తినే నమః ఖట్వాంగినే నమః గణనాథాయ నమః ఓం అక్షరాయనమః ఘనానందాయ నమః ఙశ్శేవితాయ నమః చంద్రశేఖరాయ నమః ఛందోవ్యాకరణసారాయ నమః జనప్రియాయ నమః ఝంజానిల మహావేదాయ నమః ఞబంజితాయ నమః టంకార నృత్య విభవాయ నమః ఠంశబ్దప్రియాయ నమః ఓం అక్షరాయ నమః డం డం డం డం డం డంబాయ నమః ఢక్కా నినాద ముదితాయ నమః ణరిసని దాపమ గణధ్రంజితాయ నమః తత్వమసి తత్వాయ నమః థ...థస్వరూపాయ నమః దక్షిణామూర్తయే నమః, ధరణీధరాయ నమః ధర్మస్థల నివాసాయ నమః నంది ప్రియాయ నమః ఓం అక్షరాయ నమః పరాత్పరాయ నమః ఫణిభూషణాయ నమః బహుభూరితాయ నమః భవ్యాయ నమః మహమంజునాథాయ నమః యజ్ఞ యజ్ఞాయ నమః రక్ష రక్షాకరాయ నమః మగరిగమపదనిసరి లక్ష్యాయ నమః, వరేణ్యాయ నమః శబ్దబ్రహ్మణ్యే నమః షధాధారాయ నమః సరిగమపదనిస సప్తస్వరాయ నమః హరాయ నమః క్షమాపరాపరాయణాయ నమః నమః నమః

Brahmamurari (Lingashtakam) Lyrics – Sri Manjunatha (2001)

'Brahmamurari' is the cinematic version of the famous Lingashtakam, beautifully rendered by Ramesh Chandra and Nanditha.

SONG INFORMATION
Movie : Sri Manjunatha (2001)
Music : Hamsalekha
Lyricist : Bhakta Rishi (Traditional)
Singers : Ramesh Chandra, Nanditha
బ్రహ్మమురారి సురార్చిత లింగం నిర్మల భాసిత శోభిత లింగం జన్మజ దుఃఖ వినాశక లింగం తత్ప్రణమామి సదాశివ లింగం దేవముని ప్రవరార్చిత లింగం కామదహన కరుణాకర లింగం రావణ దర్ప వినాశన లింగం తత్ప్రణమామి సదాశివ లింగం సర్వ సుగంధ సులేపిత లింగం బుద్ధి వివర్ధన కారణ లింగం సిద్ధ సురాసుర వందిత లింగం తత్ప్రణమామి సదాశివ లింగం కనక మహామణి భూషిత లింగం ఫణిపతి వేష్టిత శోభిత లింగం దక్షసుయజ్ఞ వినాశన లింగం తత్ప్రణమామి సదాశివ లింగం కుంకుమ చందన లేపిత లింగం పంకజ హార సుశోభిత లింగం సంచిత పాప వినాశన లింగం తత్ప్రణమామి సదాశివ లింగం దేవగణార్చిత సేవిత లింగం భావైర్భక్తిభిరేవ చ లింగం దినకర కోటి ప్రభాకర లింగం తత్ప్రణమామి సదాశివ లింగం అష్టదళోపరివేష్టిత లింగం సర్వసముద్భవ కారణ లింగం అష్టదరిద్య్ర వినాశన లింగం తత్ప్రణమామి సదాశివ లింగం సురగురు సురవర పూజిత లింగం సురవన పుష్ప సదార్చిత లింగం పరమపదం పరమాత్మక లింగం తత్ప్రణమామి సదాశివ లింగం లింగాష్టకమిదం పుణ్యం యః పఠేశ్శివ సన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే

Okkade Okkade Song Lyrics in Telugu – Sri Manjunatha (2001)

'Okkade Okkade' is a powerful song depicting the omnipresence of Lord Manjunatha, sung by S. P. Balasubrahmanyam.

SONG INFORMATION
ఒక్కడే... ఒక్కడే... మంజునాధుడొక్కడే శక్తికి రక్తికి ఒక్కడే భక్తికి ముక్తికి ఒక్కడే దిక్కొక్కడే నువ్వు రాయి వన్నాను లేనేలేవన్నాను మంజునాధ మంజునాధ దర్శించే మనసు ఉంటె నీలోనె ఉన్నానన్నావు లోకాల దొరకాదు దొంగవని చాటాను మంజునాధ మంజునాధ నా పాప రాసులన్ని దొంగల్లె దోచుకు పోయావు శిక్షకు రక్షకు ఒక్కడే కర్తకు కర్మకు ఒక్కడే దిక్కొక్కడే శంకర శంకర హర హర శంకర మురహర భవహర శశిధర శుభకర జయ జయ శంభో జయ జయ చంద్రకరా... నా ఆర్తి తీర్చావు నా దారి మార్చావు మంజునాధ మంజునాధ నా అహంకారాన్ని కాల్చి భస్మం చేశావు నా కంటి దీపమల్లె కనిపించి వెళ్ళావు మంజునాధ మంజునాధ సుజ్ఞాన జ్యోతులను వెలిగించి కరుణించావు దేవుడు జీవుడు ఒక్కడే ధర్మము మర్మము ఒక్కడే హరుడొక్కడే

Olammo Gowrammo Song Lyrics in Telugu – Sri Manjunatha (2001)

'Olammo Gowrammo' is a rhythmic devotional track composed by Hamsalekha and sung by S. P. Balasubrahmanyam and Swarnalatha.

SONG INFORMATION
Movie : Sri Manjunatha (2001)
Music : Hamsalekha
Lyricist : J. K. Bharavi
Singers : S. P. Balasubrahmanyam, Swarnalatha
ఓలమ్మో గౌరామ్మో బలే జోరమ్మో చూడమ్మో జంగమ శివ జంగమ శివ జంగమ శివుడే ఓరయ్యో జంగమ్మ గుండే నిండిపో గుమ్ ఘుమ జంగమ శివ జంగమ శివ జంగమ శివుడే జనక జనక జనక జనక లయల హొయలు సోలే దాకా కులుకులొలుక మేళమాడి పొద్దుపొడిచి పోయెదాక జాగరణ పండగే పండునమ్మో గౌరామ్మో కోరికల కొలువే తీరునమ్మో కొండమ్మ ఓలమ్మో గౌరామ్మో బలే జోరమ్మో చూడమ్మో జంగమ శివ జంగమ శివ జంగమ శివుడే సత్యమృతి అమ్మొ సల్లా సల్లనిరేడు సయ్యంటు వచ్చేసిండు యమకే దాసుడై పిల్ల మనసు దోచిండు ఈశాన్య దిక్కుకాడ పుట్టిన చలిగాలినంత పార్వోతి పడక దిక్కుకే శివ శివ అంటూ ఉరికించి పట్టిన చెమటలు ఆర్చిండు మహా శివరాత్రిని జోడు తాళాలు కొట్టి ఆరు నాట్య శాస్త్రాలను ఒక్క గజ్జకొసకు గట్టి కొండకోన దద్దరిల్లా ఆడుతాడే పాడుతాడే కొండకోన దద్దరిల్లా ఆడుతాడే పాడుతాడే మదన కామరాజా తీరు కోరి కోరి కులుకుతాడే పిట్టకన్ను చెదిరేటట్టు లోట్టలేసి కూడుతాడే పిట్టకన్ను చెదిరేటట్టు లోట్టలేసి కూడుతాడే ఈడు ఆట వీడిలాగ ఇంకా ఎవడు ఆడలేదే తోలుబోమ్మలాటలోన వీడికెవడు సాటిరాడే జంగమా ఓలమ్మో గౌరామ్మో బలే జోరమ్మో చుడమ్మో జంగమ శివ జంగమ శివ జంగమ శివుడే ధింతక్క జంగమ్మ గుండే నిండిపో డిం డిమ ఏడేడు లోకాలను ఏలే దొర వీడేలే పిసరంత బిల్వపత్రికే లొంగునే పొంగూనే తీరని మొక్కులు తీర్చునే సతీమతి సిరిమతి ఆదిశక్తిని కలిసి ఆనందమూర్తి సిందులే వేసెలే వెచ్చని అంగన ముంగిట మగ్గులే ఎనక ముందు మాటలేక బకుపికి పొంగిపోయి అసురులకు వరాలు ఇస్తాడు రెచ్చిపోయి తుంబురినికి నారదునికి లాలాపోసి లాగుతాడే తుంబురినికి నారదునికి లాలాపోసి లాగుతాడే జీవతంతు నాట్యతంతు మీటుతాడే మిడుకుతాడే సందు చుసి సామలీల పాడుతాడె పలుకు తాడే సందు చుసి సామలీల పాడుతాడె పలుకు తాడే ప్రణయవిందు ప్రణవమంటు సాటిచల్లు చిలుకుతాడే ఓనమాల జీవాలే ఓంకారమంటడే జంగమ్మ

Aakashame Aakaramai Song Lyrics in Telugu – Sri Manjunatha (2001)

'Aakashame Aakaramai' narrates the divine story of Sri Manjunatha, soulfully sung by S. P. Balasubrahmanyam and Anuradha Sriram.

SONG INFORMATION
Movie : Sri Manjunatha (2001)
Music : Hamsalekha
Lyricist : Jonnavithula
Singers : S. P. Balasubrahmanyam, Anuradha Sriram
ఆకాశమే ఆకారమై భూమియే విభూతిదై అగ్నియే త్రినేత్రమై వాయువే చలనమై జలమే జగమేలు మందహాసమై పంచభూతాధార ప్రపంచేశ్వర విధాత విశ్వనాథ భువి వెగసే ఆ నాథుడే శ్రీ మంజునాథుడై శ్రీ మంజునాథ నీ చరితం మధురం మధురం మహానంద శిఖరం శ్రీ మంజునాథ నీ చరితం మధురం మధురం మహానంద శిఖరం మంజునాథ చరితం శ్రీ మంజునాథ చరితం (3) అమృతం కోరి క్షీర కడలిని చిలుక ఆవిర్భవించింది హాలాహలం శంకరుని శంఖమున సుభకర తీర్దమైనది విషం జీవరాసుల రక్షకే శివుడాయే విషానికి అంకుశం ఓం నమః శివాయ (2) పితురుల ఆత్మకు శాంతిని కుర్చగా గంగను ధరకే తరల్చిన తపసును బూణే భగీరదుడు సురగంగ వరగంగ ప్రలయంగ ఎగసెగసి ఉబికుబికి ఉరుకులిడి హోరెత్తితే అధిరి అల్లాడెను భూమి కాపాడ రావయ్య స్వామి కనులు మూడని నీకు ఓ శివయ్య గంగనాపగ గర్వపడి రాకయ్య తుల్లిపడకే చాలు చెల్లవింకా గంగా వెర్రులు తెలుసు దూకు ఇంకా కాసుకో కైలాస లింగా దూకవే అకాశగంగా ప్రియగంగ కనులేల పొంగే నిను ముడితే నా మనసూగిపోయే అహ్వనం - అహ్లాదం శివగంగ ప్రేమానుబంధం రావే శివ సిరచారిని ధన్యోస్మి ధన్యోస్మి స్వామి హరా... వరా... యేలరా సదా...శివా... బ్రోవరా సఖి...సతి... పార్వతి ప్రియే... ఇదే... సమ్మతి శాంతించరా శంకరా అగన్మధుని బ్రోవరా లోక కల్యాణమును కోరి శివుడు పార్వతి కళ్యాణ వరుడాయెను సతికి తన తనువులో సగభాగమొసగి అర్ధనారీశ్వరుడాయెను నాద శివుడు వేద శివుడు నాట్య శివుడు

Ee Padam Punyapadam Song Lyrics in Telugu – Sri Manjunatha (2001)

'Ee Padam Punyapadam' is a soulful devotional song from Sri Manjunatha movie, composed by Hamsalekha and sung by S. P. Balasubrahmanyam.

SONG INFORMATION
Movie : Sri Manjunatha (2001)
Music : Hamsalekha
Lyricist : Samavedam Shanmukha Sarma
ఈ పాదం పుణ్యపాదం ఈ పాదం దివ్యపాదం ప్రణవమూల నాదం ప్రధమలోక పాదం ప్రణతులే చేయలేనీ ఈ... కరమేలా ఈ... కరమేలా ఈ పాదం పుణ్యపాదం ధరణేలే ధర్మపాదం మార్కండేయ రక్షపాదం మహాపాదం... ఆ... ఆ... భక్త కన్నప్ప కన్న పరమపాదం భాగ్యపాదం ఆత్మలింగ స్వయంపూర్ణుడే సాక్షాత్కరించిన చేయూతనీడినా అయ్యో... అందనీ అనాధనైతీ మంజునాథా... ప్రణయమూల పాదం ప్రళయనాట్య పాదం ప్రణతులే చేయలేనీ.... ఈ... శిరమేలా ఈ... బ్రతుకేలా భక్త శిరియాళునేలిన ప్రేమ పాదం ఆ... ఆ... ఆ... బ్రహ్మ విష్ణులే భజించే ఆదిపాదమనాదిపాదం అన్నదాత విశ్వనాథుడే లీలావినోదిగా నన్నేలగా దిగిరాగా అయ్యో... ఛీ పొమ్మంటినే పాపినైతినే... ఈ పాదం పుణ్యపాదం ఈ పాదం ధన్యపాదం సకల ప్రాణపాదం సర్వమోక్షపాదం తెలుసుకోలేనీ నా ఈ...తెలివేలా ఈ తనువేలా

Enni Janmala Phalamidi Song Lyrics in Telugu – Sri Manjunatha (2001)

'Enni Janmala Phalamidi' is a spiritual track from Sri Manjunatha movie, written by Jonnavithula.

SONG INFORMATION
Movie : Sri Manjunatha (2001)
Music : Hamsalekha
Lyricist : Jonnavithula
Singers : Chorus
ఎన్ని జన్మల ఫలమిది ఎన్ని తపస్సుల వరమిది అన్నపూర్ణా దేవి ప్రియముగా ఆర ముద్దలు చేసి పెడితే ఆరగించే ఆది భిక్షువు ఆడుకొను ఆటే ఇది భక్తుడే ఆడించినట్టు ఆడుతున్న ఆటిది

Swagathamayya Song Lyrics in Telugu – Sri Manjunatha (2001)

'Swagathamayya' is a unique song welcoming the God of Death, sung powerfuly by S. P. Balasubrahmanyam.

SONG INFORMATION
Movie : Sri Manjunatha (2001)
Music : Hamsalekha
Lyricist : J. K. Bharavi
ప్రాణాలనే... పంచభక్ష్యాలుగా అర్పించెదర యమరాజా.....హా శివ... స్వాగతమయ్య ఓ యమరాజ ఓ యమరాజ ఓ యమరాజ స్వాగతమయ్య ఓ యమరాజ ఓ యమరాజ ఓ యమరాజ ఈ మాయ తెరా.... దీంపేయగా... రారా స్వాశ నువ్వే శాంతినువ్వే స్వర్గమిచ్చే సకుడునువ్వే మృత్యుదేవా.... ఎందరున్న ఎన్నిఉన్న వెంట వచ్చే చివరి తోడు మరణమేర లేనిదే పోదురా పోనిదే రాదురా ఆలించరా... పరిపాలించరా... కొనిపోరా యమరాజా.... ఆ హ రా... తనువొక మాయ ఓ జవరాయ ఓ జవరాయ ఓ జవరాయ ఈ మాయ తెరా.... దీంపేయగా రారా ముద్ధు చేసి ముడిని తెంచి యదను చేర్చి ఎత్తుకెల్లే.... తండ్రి నువ్వే.... లాలిపాడి నిదుర పుచ్చే వల్లకాటి ఒడికి చేర్చే ... తల్లి నువ్వే.... లెక్కలే చెల్లెరా బంధమే తీరెరా పాలించరా... పంట పండింధిరా.... కరుణామయా కడతేర్చరా... హ ఈశ్వరా... స్వాగతమయ్య ఓ యమరాజ ఓ యమరాజ ఓ యమరాజ స్వాగతమయ్య ఓ యమరాజ ఓ యమరాజ ఓ యమరాజ

Sri Maham Manjunatha Lyrics – Sri Manjunatha (2001)

'Sri Maham Manjunatha' is the sacred theme hymn of the film, written by Sri Vyadhavyasa.

SONG INFORMATION
Movie : Sri Manjunatha (2001)
Music : Hamsalekha
Lyricist : Sri Vyadhavyasa
Singers : Chorus
శ్రీ మన్మహా మంజునాథ నమో భూతనాథ నమః ప్రాణనాథ నమః ప్రమదనాథ నమో విశ్వరూప నమో వేదదీప నమో నవ్యకల్ప నమో నిర్వికల్ప నమః సగుడదిగుడ నమః సర్వధమన నమః సమితమధన నమః శాంతి సదన శ్రీచరణ సంసారం సంతాపహరణ వాత్సల్యవరణ కాలద్వియతారన సృష్ఠి స్థితి ప్రళయకారన పంచముఖ సకల ప్రపంచ సుగుసుముఖ విషాదాంత వినుత ప్రదైవతత్ ప్రముఖ నమో ధర్మతిలక నమో నందహస్త నమో నందనేత్ర నమో భవ్యశస్త్ర నవ చిత్రగాత్ర నమో దివ్య ధర్మస్థల క్షేత్రనాథ మహా మంజునాథ జయ మంజునాథ శ్రీ మంజునాథ నమః ప్రాణి భవబంధ మోక్షప్రదాత నమస్తే నమస్తే నమస్తే నమస్తే నమః మహా మంజునాథ జయ మంజునాథ శ్రీ మంజునాథ

Okkade Okkade (Bit) Lyrics – Sri Manjunatha (2001)

Short version (Bit) of the powerful track 'Okkade Okkade' sung by S. P. Balasubrahmanyam.

SONG INFORMATION
Music : Hamsalekha
ఒక్కడే... ఒక్కడే... మంజునాధుడొక్కడే ఒక్కడే ఒక్కడే మంజునాధుడొక్కడే ఒక్కడే ఒక్కడే మంజునాధుడొక్కడే శక్తికి రక్తికి ఒక్కడే భక్తికి ముక్తికి ఒక్కడే దిక్కొక్కడే ఒక్కడే ఒక్కడే మంజునాధుడొక్కడే నువ్వు రాయి వన్నాను లేనేలేవన్నాను మంజునాధ మంజునాధ దర్శించే మనసు ఉంటె నీలోనె ఉన్నానన్నావు లోకాల దొరకాదు దొంగవని చాటాను మంజునాధ మంజునాధ నా పాప రాసులన్ని దొంగల్లె దోచుకు పోయావు శిక్షకు రక్షకు ఒక్కడే కర్తకు కర్మకు ఒక్కడే దిక్కొక్కడే ఒక్కడే ఒక్కడే మంజునాధుడొక్కడే శంకర శంకర హర హర శంకర మురహర భవహర శశిధర శుభకర జయ జయ శంభో జయ జయ చంద్రకరా... జయ జయ శంభో జయ జయ చంద్రకరా... నా ఆర్తి తీర్చావు నా దారి మార్చావు మంజునాధ మంజునాధ నా అహంకారాన్ని కాల్చి భస్మం చేశావు నా కంటి దీపమల్లె కనిపించి వెళ్ళావు మంజునాధ మంజునాధ సుజ్ఞాన జ్యోతులను వెలిగించి కరుణించావు దేవుడు జీవుడు ఒక్కడే ధర్మము మర్మము ఒక్కడే హరుడొక్కడే శంకర శంకర హర హర శంకర మురహర భవహర శశిధర శుభకర జయ జయ శంభో జయ జయ చంద్రకరా... జయ జయ శంభో జయ జయ చంద్రకరా... శంకర మురహర శంభో హర హరా మంజునాధ మంజునాధ మంజునాధ మంజునాధ

Palli Balakrishna Monday, August 7, 2017
Annamayya (1997) Telugu Songs Lyrics Album Cover

Annamayya (1997) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Annamayya (1997)
Banner : Sree Lakshmi Prasanna Pictures
Music : M. M. Keeravani
Director : K. Raghavendra Rao
Producer : V. Doraswamy Raju
Actors : Nagarjuna Akkineni, Suman, Mohan Babu
Actresses : Bhanupriya, Ramya Krishna, Kasthuri, Roja
Release Date : 22 May 1997
MOVIE HIGHLIGHTS

• Annamayya (1997) is a cinematic landmark and one of the greatest devotional films ever made in Indian cinema, depicting the life of the 15th-century saint Annamacharya.

• Nagarjuna delivered a career-defining performance as Annamayya, earning him the National Film Award (Special Mention) and Nandi Award for Best Actor.

• Music Director M. M. Keeravani composed a divine soundtrack with 20 songs, winning the National Film Award for Best Music Direction.

• Directed by K. Raghavendra Rao, the film successfully brought ancient Telugu Sankeertanas into the hearts of modern audiences.

• The film won 8 Nandi Awards and 3 National Film Awards, remaining a favorite for Telugu families across generations.

Vinaro Bhagyamu Song Lyrics in Telugu – Annamayya (1997)

'Vinaro Bhagyamu' song from Annamayya (1997) movie is composed by M. M. Keeravani, written by Annamacharya, and sung by S. P. Balasubrahmanyam and M. M. Sreelekha.

SONG INFORMATION
Movie : Annamayya (1997)
Lyricist : Annamacharya
Singers : S. P. Balasubrahmanyam, M. M. Sreelekha
వినరో భాగ్యము విష్ణు కథ వెనుబలమిదివో విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ వెనుబలమిదివో విష్ణు కథ వెనుబలమిదివో విష్ణు కథ... చేరి యశోదకు శిశువితడు ధారుణి బ్రహ్మకు తండ్రియునితడు చేరి యశోదకు శిశువితడు ధారుణి బ్రహ్మకు తండ్రియునితడు చేరి యశోదకు శిశువితడు అణువేణు పరిపూర్ణమైన రూపము అణివారి సిరి అంజనాద్రి వీని రూపము అణువేణు పరిపూర్ణమైన రూపము అణివారి సిరి అంజనాద్రి వీని రూపము అణువేణు పరిపూర్ణమైన రూపము ఏమని పొగడుదుమే ఇక నిను ఆమని సొబగుల అలమేల్ మంగా... ఏమని పొగడుదుమే వేడుకొందామా... వేడుకొందామా... వేడుకొందామా వేంకటగిరి వేంకటేశ్వరుని వేడుకొందామా వేడుకొందామా వేంకటగిరి వేంకటేశ్వరుని వేడుకొందామా ఎలమి కోరిన వరాలిచ్చే దేవుడే ఎలమి కోరిన వరాలిచ్చే దేవుడే వాడు అలమేల్మంగ... వాడు అలమేల్మంగ... శ్రీ వెంకటాద్రి నాథుడే వేడుకొందామా వేడుకొందామా వేంకటగిరి వేంకటేశ్వరుని వేడుకొందామా వేడుకొందామా... వేడుకొందామా... వేడుకొందామా... వేడుకొందామా... ఏడు కొండల వాడా వేంకటరమణా గోవిందా... గోవింద ఏడు కొండల వాడా వేంకటరమణా గోవిందా... గోవింద ఇందరికి అభయంబు లిచ్చు చేయి కందువగు మంచి బంగారు చేయి ఇందరికి అభయంబు లిచ్చు చేయి ఇందరికి అభయంబు లిచ్చు చేయి

Telugu Padaaniki Janmadinam Song Lyrics in Telugu – Annamayya (1997)

'Telugu Padaaniki' song from Annamayya (1997) movie is composed by M. M. Keeravani, written by Veturi, and sung by S. P. Balasubrahmanyam and Sujatha.

SONG INFORMATION
Music : M. M Keeravani
Lyricist : Veturi
Singers : SPB, Sujatha
ఓం... ఓం... తెలుగు పదానికి జన్మదినం ఇది జానపదానికి జ్నానపథం ఏడు స్వరాలే ఏడు కొండలై వెలసిన కలియుగ విష్ణు పదం అన్నమయ్య జననం ఇది అన్నమయ్య జననం ఇది అన్నమయ్య జననం అరిషడ్వర్గము తెగనరికే హరిఖడ్గమ్మిది నందకము బ్రహ్మలోకమున బ్రహ్మాభారతి నాదాశిస్సులు పొందినదై శివలోకమ్మున చిద్విలాసమున డమరుధ్వనిలో గమకితమై దివ్యసభలలో నవ్య నాట్యముల పూబంతుల చేమంతిగ ఎగసి నీరద మండల నారద తుంబుర మహతీ గానపు మహిమలు తెలిసి స్థిత హిమకందుర యతిరాట్ స్సభలో తపః ఫలమ్ముగ తళుకుమని ఓం... తల్లి తనముకై తల్లడిల్లు ఆ లక్కమాంబ గర్భాలయమ్ములో ప్రవేశించె ఆ నందకము నందనానంద కారకము అన్నమయ్య జననం... ఇది అన్నమయ్య జననం ఇది అన్నమయ్య జననం పద్మావతియే పురుడు పోయగా పద్మాసనుడే ఉసురు పోయగా విష్ణు తేజమై నాద బీజమై ఆంధ్ర సాహితీ అమర కోశమై అవతరించెను అన్నమయ్య అసతోమా సద్గమయ అవతరించెను అన్నమయ్య అసతోమా సద్గమయ పాపడుగా నట్టింట పాకుతూ భాగవతము చేపట్టెనయా హరినామమ్మును ఆలకించక అరముద్దలనే ముట్టడయా తెలుగు భారతికి వెలుగు హారతై ఎదలయలో పద కవితలు కలయ తాళ్ళపాకలో ఎదిగే అన్నమయ్య తమసోమా జ్యోతిర్గమయ తమసోమా జ్యోతిర్గమయ తమసోమా జ్యోతిర్గమయ

Ele Ele Maradala Song Lyrics in Telugu – Annamayya (1997)

'Ele Ele Maradala' song from Annamayya (1997) movie is composed by M. M. Keeravani, written by Veturi, and sung by S. P. Balasubrahmanyam and Sujatha.

SONG INFORMATION
Music : M. M. Keeravani
Lyricist : Veturi
ఏలే ఏలే మరదలా వాలే వాలే వరసలా నచ్చింది నచ్చింది నాజూకు నీకే ఇస్తా సొభగులు ఇచ్చేయి పచ్చాలు సొగసులు చాలు నీ తోటి అహ చాలు నీ తోటి సరసాలు బావా ఏలే ఏలే మరదలా వాలే వాలే వరసలా గాటపు గుబ్బలు గదలగ గులికేవు మాటల తేటల మరదలా వెంటరి చూపులు విసురుతు మురిసేవు వాటపు వలపుల వరదలా చీటికి మాటికి జెనకేవు... చీటికి మాటికి జెనకేవు వట్టి బూటకాలు మానిపోయే బావా చాలు చాలు నీ తోటి అహ చాలు నీ తోటి సరసాలు బావా ఏలే ఏలే మరదలా వాలే వాలే వరసలా నచ్చింది నచ్చింది నాజూకు నీకే ఇస్తా సొభగులు ఇచ్చేయి పచ్చాలు సొగసులు చాలు నీ తోటి అహ చాలు నీ తోటి సరసాలు బావా ఏలే ఏలే మరదలా వాలే వాలే వరసలా కన్నుల గంటపు కవితలు గిలికేవు నా ఎద చాటున మరదలా పాడని పాటల పైటల సరిదేవు పల్లవి పదముల దరువులా కంటికి ఒంటికి కదిపేవు... కంటికి ఒంటికి కదిపేవు ఎన్ని కొంటె లీలాలెందుకోలో బావా అహ పాడుతు పాట జంట పాడుకున్న పాట జజిపూదోట ఏలే ఏలే మరదలా వాలే వాలే వరసలా నచ్చింది నచ్చింది నాజూకు నీకే ఇస్తా సొభగులు ఇచ్చేయి పచ్చాలు సొగసులు చాలు నీ తోటి అహ చాలు నీ తోటి సరసాలు బావా ఏలే ఏలే మరదలా వాలే వాలే వరసలా ఏలే ఏలే మరదలా వాలే వాలే వరసలా

Padhaharu Kalalaku Song Lyrics in Telugu – Annamayya (1997)

'Padhaharu Kalalaku' song from Annamayya (1997) movie is composed by M. M. Keeravani, written by J. K. Bharavi, and sung by Mano.

SONG INFORMATION
Music : M. M. Keeravani
Lyricist : J. K. Bharavi
Singers : Mano
ఓం... శ్రీ పద్మావతే భూదేవే సమేతస్య శ్రీ మద్వేంకట నాయకస్య నిత్యషోడశోపచార పూజాం చ కరిష్యే ఆవాహయామి పదహారు కళలకు ప్రాణాలైన నా ప్రణవ ప్రణయ దేవతలకు ఆవాహనం కోరస్: ఓం ఆసనం సమర్పయామి పరువాల హొయలకు పైయ్యెదలైన నా ఊహల లలనలకు ఊరువులాసనం కోరస్: ఓం ధ్యానం సమర్పయామి చిత్తడి చిరు చెమటలా చిందులు చిలికే పద్మినీ కామినులకు పన్నీటి స్నానం కోరస్: ఓం గంధం సమర్పయామి ఘలం ఘలన నడల వలన అలిసిన నీ గగన జఘన సొబగులకు శీతల గంధం కోరస్: ఓం నైవేద్యం సమర్పయామి రతి వేద వేద్యులైన రమణులకు అనుభవైక వేద్యమైన నైవేద్యం కోరస్: ఓం తాంబూలం సమర్పయామి మీ తహతహలకు తపనలకు తాకిళ్లకు ఈ కొసరి కొసరి తాంబూలం కోరస్: ఓం సాష్టాంగ వందనం సమర్పయామి ఘనం ఘరంగ భంగిమలకు సర్వాంగ చుంబనాల వందనం

Kalaganti Kalaganti Song Lyrics in Telugu – Annamayya (1997)

'Kalaganti Kalaganti' is a famous sankeertana by Annamacharya, composed by M. M. Keeravani and sung by S. P. Balasubrahmanyam.

SONG INFORMATION
Music : M. M. Keeravani
Lyricist : Annamacharya
కలగంటి కలగంటి ఇప్పుడిటు కలగంటి ఎల్లలోకములకు అప్పడగు తిరు వేంకటాద్రీశుగంటి కలగంటి కలగంటి ఇప్పుడిటు కలగంటి ఎల్లలోకములకు అప్పడగు తిరు వేంకటాద్రీశుగంటి ఇప్పుడిటు కలగంటి అతిశయంబైన శేషాద్రి శిఖరముగంటి ప్రతిలేని గోపుర ప్రభలుగంటి శతకోటి సూర్యతేజములు వెలుగగంటి చతురాస్యు పొడగంటి చతురాస్యు పొడగంటి చయ్యన మేలుకొంటి ఇప్పుడిటు కలగంటి అరుదైన శంఖ చక్రాదులిరుగడగంటి సరిలేని అభయ హస్తమునుకంటి తిరు వేంకటాచలాధిపుని చూడగగంటి హరిగంటి గురుగంటి హరిగంటి గురుగంటి అంతట మేలుకొంటి కలగంటి కలగంటి ఇప్పుడిటు కలగంటి ఎల్లలోకములకు అప్పడగు తిరు వేంకటాద్రీశుగంటి ఇప్పుడిటు కలగంటి ఇప్పుడిటు కలగంటి

Adhivo Alladivo Song Lyrics in Telugu – Annamayya (1997)

'Adhivo Alladivo' is Annamayya's most famous sankeertana, composed by M. M Keeravani and sung by S. P. Balasubrahmanyam.

SONG INFORMATION
Music : MM Keeravani
Lyricist : Annamacharya
Singers : SPB
ఏడుకొండలవాడా వెంకట రమణా గోవిందా...గోవిందా... అదివో...ఓ... ఓ...ఓ... గోవింద గోవింద గోవింద గోవింద గోవింద (2) అదివొ అల్లదివో శ్రీహరి వాసము అదివొ అల్లదివో శ్రీహరి వాసము పది వేలు శేశుల పడగల మయము అదివొ అల్లదివో శ్రీహరి వాసము పది వేలు శేశుల పడగల మయము అదివొ అల్లదివో శ్రీహరి వాసము ఏడుకొండలవాడా వెంకట రమణా గోవిందా... గోవిందా... ఏడుకొండలవాడా వెంకట రమణా గోవిందా...గోవిందా... చరణం: 1 అదె వేంకటాచల మఖిలోన్నతము అదివో బ్రహ్మాదుల కపురూపము అదివో నిత్యనివాస మఖిలమునులకు వెంకట రమణ సంకట హరణా (2) నారాయణా నారాయణా అదివో నిత్యనివాస మఖిలమునులకు అదే చూడుడు అదె మ్రొక్కుడు ఆనంద మయము అదే చూడుడు అదె మ్రొక్కుడు ఆనంద మయము అదివొ అల్లదివో శ్రీహరి వాసము వడ్డీకాసుల వాడా వెంకటరమణా గోవిందా... గోవిందా... ఆపద మొక్కుల వాడా అనాథ రక్షక గోవిందా... గోవిందా... కైవల్య పథము వేంకటనగమదివో శ్రీ వేంకటపతికి సిరులైనది భావింప సకల సంపద రూప మదివో... అదివో...అదివో... వేంకటరమణ సంకటహరణ (2) భావింప సకల సంపద రూప మదివో పాపనముల కెల్ల పావనమయము అదివొ అల్లదివో శ్రీహరి వాసము శ్రీహరి వాసము... శ్రీహరి వాసము వేంకటేశా నమో... శ్రీనివాసా నమో (2) అదివో...అదివో...అదివో...అదివో...

Podagantimayya Song Lyrics in Telugu – Annamayya (1997)

'Podagantimayya' sankeertana from Annamayya (1997) movie is composed by M. M. Keeravani and sung by S. P. Balasubrahmanyam.

SONG INFORMATION
Music : M. M. Keeravani
Lyricist : Annamacharya
Singers : S. P. Balasubrahmanyam
పురుషోత్తమా పురుషోత్తమా పురుషోత్తమా పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా చరణం: 1 కోరి మమ్ము నేలినట్టి కులదైవమా చాలా నేరిచి పెద్దలిచ్చిన నిధానమా గారవించి దప్పిదీర్చు కాలమేఘమా... గారవించి దప్పిదీర్చు కాలమేఘమా... గారవించి దప్పిదీర్చు కాలమేఘమా... మాకు చేరువ జిత్తములోని శ్రీనివాసుడా పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా చరణం: 2 చెడనీక బ్రతికించే సిధ్ధమంత్రమా... ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ చెడనీక బ్రతికించే సిధ్ధమంత్రమా రోగాలడచి రక్షించే దివ్యౌషదమా బడి బాయక తిరిగే ప్రాణ బంధుడా... బడి బాయక తిరిగే ప్రాణ బంధుడా... బడి బాయక తిరిగే ప్రాణ బంధుడా మమ్ము గడియించినట్టి శ్రీ వేంకటనాథుడా పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా పురుషోత్తమా...పురుషోత్తమా...పురుషోత్తమా...

Vinnapalu Vinavale Song Lyrics in Telugu – Annamayya (1997)

'Vinnapalu Vinavale' is a melodious sankeertana composed by M. M. Keeravani and sung by S. P. Balasubrahmanyam and M. M. Sreelekha.

SONG INFORMATION
Music : M. M. Keeravani
Lyricist : Annamacharya
Singers : S. P. Balasubrahmanyam, M. M. Sreelekha
విన్నపాలు వినవలె వింతవింతలు విన్నపాలు వినవలె వింతవింతలు పన్నగపు దోమతెర పైకెత్తవేలయ్యా విన్నపాలు వినవలె వింతవింతలు పన్నగపు దోమతెర పైకెత్తవేలయ్యా విన్నపాలు వినవలె వింతవింతలు... కంటి శుక్రవారము గడియలేడింట అంటి అలమేలు మంగ అండ నుండే స్వామిని కంటి శుక్రవారము గడియలేడింట అంటి అలమేలు మంగ అండ నుండే స్వామిని కంటీ... పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు సొంత పెడమరిలీ నవ్వినీ పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు సొంత పెడమరిలీ నవ్వినీ పెండ్లి కూతురు పేరుగల జవరాలీ పెండ్లి కూతురు పెద్ద పేరున ముత్యాల మెడ పెండ్లి కూతురు పేరంటాడ్ల నడిమి పెండ్లి కూతురు పేరంటాడ్ల నడిమి పెండ్లి కూతురు మిగు పేరు గుచ్చ సిగ్గువడి పెండ్లి కూతురు అలర చంచలమైన ఆత్మనందుండ నీ అలవాటు చేసెనీ ఉయ్యాల కోరస్: అలర చంచలమైన ఆత్మనందుండ నీ అలవాటు చేసెనీ ఉయ్యాల పలుమారు ఉచ్చ్వాస పవనమందుండ నీ భావంబు తెలిపెనీ ఉయ్యాల కోరస్: పలుమారు ఉచ్చ్వాస పవనమందుండ నీ భావంబు తెలిపెనీ ఉయ్యాల ఉయ్యాల... - ఉయ్యాల (4)

Sobhaname Sobhaname Song Lyrics in Telugu – Annamayya (1997)

'Sobhaname Sobhaname' is a traditional wedding-style sankeertana composed by M. M. Keeravani and sung by Mano.

SONG INFORMATION
Music : M. M. Keeravani
Lyricist : Annamacharya
Singers : Mano
శోభనమే శోభనమే. శోభనమే శోభనమే వైభవముల పావనమూర్తికి శోభనమే శోభనమే. శోభనమే శోభనమే వైభవముల పావనమూర్తికి శోభనమే శోభనమే దేవదానవుల ధీరతను ధావతిపడి వాగ్గేతరువుగను దేవదానవుల ధీరతను ధావతిపడి వాగ్గేతరువుగను శ్రీవనితామణి చెలగి పెండ్లాడిన శ్రీవేంకటగిరి శ్రీనిధికీ శోభనమే శోభనమే. శోభనమే శోభనమే వైభవముల పావనమూర్తికి శోభనమే శోభనమే. శోభనమే శోభనమే వైభవముల పావనమూర్తికి శోభనమే శోభనమే

Moosina Muthyalake Song Lyrics in Telugu – Annamayya (1997)

'Moosina Muthyalake' is a poetic sankeertana composed by M. M. Keeravani and sung by S. P. Balasubrahmanyam and Chaitra.

SONG INFORMATION
Music : M. M. Keeravani
Lyricist : Annamacharya
Singers : S. P. Balasubrahmanyam, Chaitra
మూసిన ముత్యాలకేలే మొరగులు ఆశల చిత్తానికేలే అలవోకలు మూసిన ముత్యాలకేలే మొరగులు ఆశల చిత్తానికేలే అలవోకలు మూసిన ముత్యాలకేలే మొరగులు ఆశల చిత్తానికేలే అలవోకలు ఊ ఊ ఊ ఊ ఊ ఊ (2) కందులేని మోమున కేలే - కస్తూరి చిందు నీ కొప్పున కేలే - చేమంతులు కోరస్: గమపప పపప నిపమ గసని సగమమ మమమ గపద మ ప ని దనిస మందయానమున కేలే మట్టెల మోతలు మందయానమున కేలే మట్టెల మోతలు గంధమేలే పై కమ్మని నీ మేనికి మూసిన ముత్యాలకేలే మొరగులు ఆశల చిత్తాని కేలే అలవోకలు ముద్దు ముద్దు మాటల కేలే - ముదములు నీ అద్దపు చెక్కిలి కేలే - అరవిరి ఒద్దిక కూటమికే లే... ఏలే ఏలే ఏలేలే ఒద్దిక కూటమికేలే వూర్పులు నీకు అద్దమేలే తిరువేంకటాద్రీశుగూడి మూసిన ముత్యాలకేలే మొరగులు ఆశల చిత్తాని కేలే అలవోకలు

Asmadeeya Magatimi Song Lyrics in Telugu – Annamayya (1997)

'Asmadeeya Magatimi' is a trendy song from Annamayya movie composed by M. M. Keeravani, written by Veturi and sung by Mano and Chaitra.

SONG INFORMATION
Music : M. M. Keeravani
Lyricist : Veturi
Singers : Mano, Chaitra
అస్మదీయ మగటిమి తస్మదీయ తకధిమి రంగరించు సంగమాలు భంగ భంగారే భంగా వలపే ఇక తొలిపే చెలి ఒయ్యారంగా కథలే ఇక నడిపే కడు శృంగారంగా పెనుగొండ యెద నిండా రగిలింది వెన్నెలా... హలా అస్మదీయ మగటిమి తస్మదీయ తకధిమి రంగరించు సంగమాలు భంగ భంగారే భంగా ఆ...ఆ...రంగరించు సంగమాలు భంగ భంగారే భంగా బృందం: సాపమ సామగ సాగసనిపస సాపమ సామగ సపగ గమప మపని పసనిస నీ పని నీ చాటు పని రసలీల లాడుకున్న రాజసాల పని నా పని అందాల పని ఘనసాళ్వవంశ రసికరాజు కోరు పని ఎపుడెపుడని ఎద ఎద కలిపే ఆ పని రేపని మరి మాపని క్షణమాపని నా పని ప ప్ప ప్ప పని పనిసగమని పని మమ మని - మపనీ ఆ పని ఏదో ఇపుడే తెలుపని - వలపని అస్మదీయ మగటిమి తస్మదీయ తకధిమి రంగరించు సంగమాలు భంగ భంగారే భంగా ఆ...ఆ...ఆ బృందం: స స స స నిస... స స స స నిస.... స స స స నిస.... ఓ సఖి రాకేందుముఖి ముద్దులాడు యుద్ధరంగాన ముఖాముఖి ఓ సఖా మదనువి జనక ఈ సందిట కుదరాలి మనకు సంధియిక బుతువునకొక రుచి మరిగిన మనసైన సఖి మాటికి మొగమాటకు సగమాటలు ఏటికి ప ప ప పని పనిసగమని మని మమ మని - మ పని పెళ్ళికి పల్లకి తెచ్చే వరసకి వయసుకి అస్మదీయ మగటిమి తస్మదీయ తకధిమి రంగరించు సంగమాలు భంగ భంగారే భంగా ఆ...ఆ...రంగరించు సంగమాలు భంగ భంగారే భంగా ఓ హ హ హా

Kondalalo Nelakonna Song Lyrics in Telugu – Annamayya (1997)

'Kondalalo Nelakonna' is a powerful sankeertana by Annamacharya, composed by M. M. Keeravani and sung by S. P. Balasubrahmanyam.

SONG INFORMATION
Music : M. M. Keeravani
Lyricist : Annamacharya
Singers : S. P. Balasubrahmanyam
ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ... కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు కొండలంత వరములు గుప్పెడువాడు కొండలంత వరములు గుప్పెడువాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు కొండలంత వరములు గుప్పెడువాడు కొండలలో నెలకొన్న.. ఆ... కొండలలో నెలకొన్న...ఆ... కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు

Emoko Song Lyrics in Telugu – Annamayya (1997)

'Emoko' sankeertana from Annamayya (1997) movie is composed by M. M. Keeravani and sung by S. P. Balasubrahmanyam.

SONG INFORMATION
Music : M. M. Keeravani
Lyricist : Annamacharya
Singers : S. P. Balasubrahmanyam
గోవిందా నిశ్చలానంద మందార మకరందా నీ నామం మధురం నీ రూపం మధురం నీ సరస శృంగార కీర్తన మధురాతి మధురం స్వామి ఆహా.. ఏమొకో ఏమొకో చిగురుటధరమున ఎడనెడ కస్తూరి నిండెను భామిని విభునకు రాసిన పత్రిక కాదు కదా ఏమొకో ఏమొకో చిగురుటధరమున ఎడ నెడ కస్తూరి నిండెను కలికి చకోరాక్షికి కడ కన్నులు కెంపై తోచిన చెలువంబిప్పుడిదేమో చింతింపరే చెలులు నలువున ప్రాణేశ్వరుపై నాటిన ఆ కొన చూపులు నలువున ప్రాణేశ్వరుపై నాటిన ఆ కొన చూపులు నిలువున పెరుకగనంటిన నెత్తురు కాదు కదా ఏమొకో ఏమొకో చిగురుటధరమున ఎడ నెడ కస్తూరి నిండెను ఆ.. ఆ.. ఆ... జగడపు చనవుల జాజర సగినల మంచపు జాజర జగడపు చనవుల జాజర తరిక్త జం జం జం జం జం జం కరికిట తరికిటతోం మొల్లలు తురుముల ముడిచిన బరువున మొల్లపు సరసపు మురిపెమున జల్లన పుప్పొడి జారగ పతిపై చల్లేరతివలు జాజర జగడపు చనవుల జాజర సగినల మంచపు జాజర జగడపు చనవుల జాజర తా ధనక్ తా జనుక తాధిమిక్ తా తధీం గిణతోం భారపు కుచముల పైపై కడుసింగారం నెరపెడి గంధ ఒడి చేరువ పతిపై చిందగ పడతులు సారెకు చల్లేరు జాజర జగడపు చనవుల జాజర సగినల మంచపు జాజర జగడపు చనవుల జాజర తత్త దిత్త జణుతాం తరికిడ తరిగిడత తట్ట దిట్ట జన తధీం తిరగాడతో తడి తధీం త జానూ తధీం త తట్టీం గినతో తధీం గినతోం తరిగిడ తరిగిడత బింకపు కూటమిపెనగేటి చెమటల పంకపు పూతల పరిమళము వేంకటపతిపై వెలదులు నించేరు సంకుమదమ్ముల జాజర జగడపు చనవుల జాజర సగినల మంచపు జాజర

Palanethrala Song Lyrics in Telugu – Annamayya (1997)

'Palanethrala' is a fierce sankeertana dedicated to Lord Narasimha, composed by M. M. Keeravani and sung by S. P. Balasubrahmanyam.

SONG INFORMATION
Music : M. M. Keeravani
Lyricist : Annamacharya
Singers : S. P. Balasubrahmanyam
ఫాలనేత్రానల ప్రబల విద్యుల్లతా కేళీవిహార లక్ష్మీనారసింహా... లక్ష్మీనారసింహా... చరణం: 1 ప్రళయ మారుత ఘోరభస్త్రికా పూత్కార లలిత నిశ్వాసడోలారచనయా కులశైలకుంభినీ కుముదహిత రవిగగన చలన విధి నిపుణ నిశ్చల నారసింహా... నిశ్చల నారసింహా... దారుణోజ్జ్వల ధగధ్ధగిత దంష్ట్రానల వికార స్ఫులింగ సంగక్రీడయా వైరి దానవ ఘోర వంశ భస్మీకరణ కారణ ప్రకట వేంకట నారసింహా... వేంకట నారసింహా... వేంకట నారసింహా...

Nigama Nigamantha Song Lyrics in Telugu – Annamayya (1997)

'Nigama Nigamantha' is a soulful sankeertana composed by M. M. Keeravani and sung by S. P. Balasubrahmanyam and K. S. Chithra.

SONG INFORMATION
Music : M. M. Keeravani
Lyricist : Annamacharya
Singers : S. P. Balasubrahmanyam, K. S. Chithra
ఊ...ఊ... నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజ ధరుడా శ్రీనారాయణా... గమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజ ధరుడా శ్రీ నారాయణా... నారాయణా శ్రీమన్నారాయణా.. నారాయణా వేంకట నారాయణా...ఆ...ఆ.. దీపించు వైరాగ్య దివ్య సౌఖ్యంభీయ లోకటగా నన్ను నొడబరుకుచు పై పై.. పై పైనే సంసార బంధముల కట్టేవు నా పలుకు చెల్లున నారాయణా పై పైనే సంసార బంధముల కట్టేవు నా పలుకు చెల్లున నారాయణా నిగమ... గమదని సగమగసని నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజ ధరుడా శ్రీ నారాయణా... నారాయణా శ్రీమన్నారాయణా.. నారాయణా వేంకట నారాయణా...ఆ...ఆ.. ని సా గాస గాస గాస గాసగా గనిసగమగ సనిగస నీసాగా సగమ గమద మదనీ దనిసా మగసానీద మగస వివిధ నిర్భంధముల వివిధ నిర్భంధముల ఎడల గ్రోయకనన్ను భవ సాగరముల దడ బడజేతురా.. దివిజేంద్ర వంద్య శ్రీ తిరువేంకటాద్రీశా... హరే.. హరే... హరే... దివిజేంద్ర వంద్య శ్రీ తిరువేంకటాద్రీశా నవనీతచోర శ్రీ నారాయణా నిగమ సగమగసని దమదని నిగమ గసమగ దమ నిద సని నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజ ధరుడా శ్రీ నారాయణా... నారాయణా శ్రీమన్నారాయణా.. నారాయణా వేంకట నారాయణా... తిరుమల నారాయణా... హరే... కలియుగ నారాయణా... హరి హరి నారాయణా... ఆదినారాయణా... లక్ష్మీ నారాయణా... శ్రీమన్నారాయణా... శ్రీమన్నారాయణా... శ్రీమన్నారాయణా... హరే హరే..

Govindaa Sritha Song Lyrics in Telugu – Annamayya (1997)

'Govindaa Sritha' sankeertana from Annamayya (1997) movie is sung by S. P. Balasubrahmanyam and M. M. Keeravani.

SONG INFORMATION
Music : M. M. Keeravani
Lyricist : Annamacharya
Singers : S. P. Balasubrahmanyam, M. M. Keeravaani
గోవిందాశ్రిత గోకుల బృంద పావన జయజయ పరమానంద గోవిందాశ్రిత గోకుల బృంద పావన జయజయ పరమానందా... హరినామమే కడు ఆనందకరము మరుగవో మరుగవో మరుగవో మనసా హరినామమే కడు ఆనందకరము మరుగవో మరుగవో మరుగవో మనసా కోరస్: హరినామమే కడు ఆనందకరము రంగా... రంగా... రంగ రంగ రంగపతి రంగనాథ నీ సింగారాలె తరచాయ శ్రీ రంగనాథా రంగ రంగ రంగపతి రంగనాథ నీ సింగారాలె తరచాయ శ్రీ రంగనాథా రంగనాథ శ్రీ రంగనాథా రంగనాథ శ్రీ రంగనాథా రాముడు రాఘవుడు రవికులుడితడు భువిజకు పతియైన పురుషనిధానము రాముడు రాఘవుడు రవికులుడితడు భువిజకు పతియైన పురుషనిధానము రాముడు రాఘవుడు రవికులుడితడు కోరస్: రాం రాం సీతారాం (4) పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడూ... పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడూ... పరగి నానా విద్యలో బలవంతుడు కోరస్: పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడూ వేదములు నుతింపగ వేడుకలు దైవారగ ఆదరించి దాసుల మోహన నారసింహుడు మోహన నారసింహుడు.. మోహన నారసింహుడూ... చక్కని తల్లికి ఛాంగుభళా తన చక్కెర మోవికి ఛాంగుభళా చక్కని తల్లికి ఛాంగుభళా తన చక్కెర మోవికి ఛాంగుభళా చక్కని తల్లికి ఛాంగుభళా చక్కని తల్లికి ఛాంగుభళా కోరస్: గోవిందా... గోవిందా... కట్టెదుర వైకుంఠము కాణాచయిన కొండ తెట్టెలాయ మహిమలే తిరుమల కొండా తిరుమల కొండా కట్టెదుర వైకుంఠము కాణాచయిన కొండ తెట్టెలాయ మహిమలే ... కోరస్: తిరుమల కొండా... తిరుమల కొండా... తిరుమల కొండా... తిరుమల కొండా... తిరువీధుల వెలిసి ఈ దేవదేవుడు కోరస్: గోవిందా... గోవిందా...(2) తిరువీధుల వెలిసి ఈ దేవదేవుడు గరిమల మించిన సింగారముల తోడను తిరువీధుల వెలిసి ఈ దేవ దేవుడు దేవ దేవుడు...

Nanati Bathuku Song Lyrics in Telugu – Annamayya (1997)

'Nanati Bathuku' is a philosophical sankeertana composed by M. M. Keeravani and sung by Mano.

SONG INFORMATION
Music : M. M. Keeravani
Lyricist : Annamacharya
Singers : Mano
నానాటి బదుగు నాటకము కానక కన్నది కైవల్యము నానాటి బదుగు నాటకము... నాటకము చరణం: 1 పుట్టుటయు నిజము పోవుటయు నిజము నట్టనడిమీ పని నాటకము యెట్టనెదుట గలదీ ప్రపంచము కట్ట కడపటిది కైవల్యము

Dachuko Nee Padaalaku Song Lyrics in Telugu – Annamayya (1997)

'Dachuko Nee Padaalaku' sankeertana is sung by S. P. Balasubrahmanyam and S. P. Sailaja.

SONG INFORMATION
Music : M. M. Keeravani
Lyricist : Annamacharya
Singers : S. P. Balasubrahmanyam, S. P. Sailaja
దాచుకో నీ పాదాలకు తగ నే చేసిన పూజలివి పూచీ నీ కీరితి రూప పుష్పములివె అయ్యా... దాచుకో... దాచుకో...దాచుకో...

Antharyami Song Lyrics in Telugu – Annamayya (1997)

'Antharyami' is a classic philosophical song composed by M. M. Keeravani and sung by S. P. Balasubrahmanyam and S. P. Sailaja.

SONG INFORMATION
Music : M. M. Keeravani
Lyricist : Veturi
Singers : S. P. Balasubrahmanyam, S. P. Sailaja
అంతర్యామి అలసితి సొలసితి ఇంతట నీ శరణిదే చొచ్చితినీ... అంతర్యామి అలసితీ... సొలసితీ... కోరిన కోర్కులు కోయని కట్లు తీరవు నీవవి తెంచకా కోరిన కోర్కులు కోయని కట్లు తీరవు నీవవి తెంచకా భారపు పగ్గాలు పాపపుణ్యములు భారపు పగ్గాలు పాపపుణ్యములు నేరుపునకో నీవు వద్దనక అంతర్యామి అలసితి సొలసితి ఇంతట నీ శరణిదే చొచ్చితినీ... అంతర్యా... మీ... మదిలో చింతలు మైలలు మణుగులు వదలవు నీవవి వద్దనకా మదిలో చింతలు మైలలు మణుగులు వదలవు నీవవి వద్దనకా ఎదుటనే శ్రీ వేంకటేశ్వరా... వేంకటేశా శ్రీనివాసా ప్రభో ఎదుటనే శ్రీ వేంకటేశ్వరా నీవదే అదనుగాచితివి అట్టిట్టనక అంతర్యామి అలసితి సొలసితి ఇంతట నీ శరణిదే చొచ్చితినీ... అంతర్యామి కోరస్: అంతర్యామి అంతర్యామి కోరస్: అంతర్యామి అంతర్యామి కోరస్: అంతర్యామి అంతర్యామి కోరస్: అంతర్యామి అంతర్యామి కోరస్: అంతర్యామి అలసితీ...

Brahma Kadigina Padamu Song Lyrics in Telugu – Annamayya (1997)

'Brahma Kadigina Padamu' song from Annamayya movie is sung by K. S. Chithra and Sriram Parthasarathy.

SONG INFORMATION
Music : M. M. Keeravani
Lyricist : Annamacharya
Singers : K. S. Chithra, Sriram Parthasarathy
బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము దానెనీ పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము దానెనీ పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము దానెనీ పాదము బ్రహ్మ కడిగిన పాదము చెల గి వసుధ గొలిచిన నీ పాదము బలి తలమోపిన పాదము తల కక గగనము తన్నిన పాదము తలకక గగనము తన్నిన పాదము బలరిపు గాచిన పాదము బ్రహ్మ కడిగిన పాదము పరమయోగులకు పరిపరి విధముల వరమొసగెడి నీ పాదము తిరువేంకటగిరి తిరమని చూపిన పరమ పదము నీ పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము దానెనీ పాదము బ్రహ్మ కడిగిన పాదము

Palli Balakrishna Sunday, July 16, 2017

Most Recent

Default