చిత్రం: జై సింహా (2017) సంగీతం: చిరంతన్ భట్ నటీనటులు: బాలకృష్ణ , నయనతార, హరిప్రియ, నటాషా దోషి , జగపతిబాబు దర్శకత్వం: కె.యస్.రవికుమార్ నిర్మాత: సి.కళ్యాణ్ విడుదల తేది: 12.01.2017
Songs List:
అనగనగా అనగనగా పాట సాహిత్యం
చిత్రం: జై సింహా (2017) సంగీతం: చిరంతన్ భట్ సాహిత్యం: శ్రీమణి గానం: విజయ్ యేసుదాస్ అనగనగా అనగనగా
ప్రియం జగమే పాట సాహిత్యం
చిత్రం: జై సింహా (2017) సంగీతం: చిరంతన్ భట్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: రేవంత్ రమ్యా బెహ్రా ప్రియం జగమే
అమ్మకుట్టి అమ్మకుట్టి పాట సాహిత్యం
చిత్రం: జై సింహా (2017) సంగీతం: చిరంతన్ భట్ సాహిత్యం: భాస్కరభట్ల గానం: జస్ప్రీత్ జీస్జ్, గీతా మాధురి అమ్మకుట్టి అమ్మకుట్టి అందమంతా ఒంపకే అగ్గిపెట్టి గుగ్గీపెట్టి ఆటలోకి దింపకే అమ్మకుట్టి అమ్మకుట్టి అందమంతా ఒంపకే అగ్గిపెట్టి గుగ్గీపెట్టి ఆటలోకి దింపకే నీ నవ్వు దండ గురుతైన రాదు ఎండ నీకూ నాకూ ఊగింది జెండా చలో జజ్జనకా మమా మామమమా చలో జజ్జనకా మమా మామమమా ఎక్కుపెట్టి ఎక్కుపెట్టి కంటి చూపు దించకే గుక్కపెట్టి గుక్కపెట్టి ఉక్కపోత పెంచకే ఎక్కుపెట్టి ఎక్కుపెట్టి కంటి చూపు దించకే గుక్కపెట్టి గుక్కపెట్టి ఉక్కపోత పెంచకే నూవ్ ప్రేమ దందా నేనేమొ రజినిగందా నిన్నూ నన్నూ ఆపేది ఉందా చలో జజ్జనకా మమా మామమమా చలో జజ్జనకా మమా మామమమా చరణం: 1 అయ్యో చలిగా ఉందే .. కౌగిళ్ళా దుప్పటిలా కాపాడనా అయ్యో సెగలా ఉందే .. ఆరారా ముద్దులతో తడిపేయనా పద్దతిగ ఉండుటెలా తిమ్మిరినీ తట్టుకొనీ అందుకనే ఉండకలా చేతులనే కట్టుకునీ ఐతే అలాగైతే మీదా చెయ్యేసే చేసెయ్యి కరెంటునే సరఫరా అమ్మకుట్టి అమ్మకుట్టి అందమంతా ఒంపకే అగ్గిపెట్టి గుగ్గీపెట్టి ఆటలోకి దింపకే ఎక్కుపెట్టి ఎక్కుపెట్టి కంటి చూపు దించకే గుక్కపెట్టి గుక్కపెట్టి ఉక్కపోత పెంచకే నీ నవ్వు దండ గురుతైన రాదు ఎండ నీకూ నాకూ ఊగింది జెండా చలో జజ్జనకా మమా మామమమా చలో జజ్జనకా మమా మామమమా చరణం: 2 బాబోయ్ భయమేస్తుందే ఉండొద్దు ఒంటరిగా దగ్గరకొచ్చేయ్ బాబోయ్ సిగ్గేస్తుందే కాసేపే ఉంటదిలే కళ్ళే మూసేయ్ ఎప్పుడిలా లేదు కదా ఇప్పుడిలా ఎందుకనీ ఎంతకనీ ఊంటదిలే వయసు తలే దించుకునీ ఔనా ఔనౌనా పదా ఈరోజే తీర్చేద్దాం వయస్సులో గరగరా అమ్మకుట్టి అమ్మకుట్టి అందమంతా ఒంపకే అగ్గిపెట్టి గుగ్గీపెట్టి ఆటలోకి దింపకే ఎక్కుపెట్టి ఎక్కుపెట్టి కంటి చూపు దించకే గుక్కపెట్టి గుక్కపెట్టి ఉక్కపోత పెంచకే నీ నవ్వు దండ గురుతైన రాదు ఎండ నీకూ నాకూ ఊగింది జెండా చలో జజ్జనకా మమా మామమమా చలో జజ్జనకా మమా మామమమా చలో జజ్జనకా మమా మామమమా చలో జజ్జనకా మమా మామమమా
ఏవేవో ఏవేవో పాట సాహిత్యం
చిత్రం: జై సింహా (2017) సంగీతం: చిరంతన్ భట్ సాహిత్యం: భాస్కరభట్ల గానం: శ్రేయఘోషల్, రేవంత్ పల్లవి: ఏవేవో ఏవేవో చెప్పాలనిపిస్తుంది తొలిసారి నా మనసే విప్పాలనిపిస్తుంది ఏవేవో ఏవేవో చెప్పాలనిపిస్తుంది నిదురించే నీ కలలో రావలనిపిస్తుంది తూ మేరా దిల్ మేరా దిల్ మేరా దిల్ ఓ మేరా దిల్ మేరా దిల్ మేరా దిల్ ఏవేవో ఏవేవో చెప్పాలనిపిస్తుంది తొలిసారి నా మనసే విప్పాలనిపిస్తుంది తూ మేరా దిల్ మేరా దిల్ మేరా దిల్ తూ మేరా దిల్ మేరా దిల్ మేరా దిల్ చరణం: 1 తూగే తూగే పాదం నీ వల్లే ఆగింది నువ్వే వచ్చి చెయ్యందిస్తే పరుగే తీసిందే ఆగే ఆగే ప్రాణం నీ వల్లే ఆడింది తీర్చాలని నేననుకున్నా నీ ఋణమే తీరనిది జీవితాన మల్లెల వాన ఇపుడే కురిసింది తూ మేరా దిల్ మేరా దిల్ మేరా దిల్ తూ మేరా దిల్ మేరా దిల్ మేరా దిల్ కోరస్: తూ మేరా దిల్ మేరా దిల్ మేరా దిల్ తూ మేరా దిల్ మేరా దిల్ మేరా దిల్ చరణం: 2 హో ఎవ్వరైనా చూపగలరా తమలో ప్రాణాన్ని నే చూపిస్తా ఇదిగో నువ్వు అని ఒక్కరైనా చూడగలరా తడిమే ఉప్పెనని నా ఊపిరికే రూపం ఇస్తే అచ్చం నువ్వనని అపురూపంగా దాచనా నువ్విచ్చిన బహుమతిని తూ మేరా దిల్ మేరా దిల్ మేరా దిల్ తూ మేరా దిల్ మేరా దిల్ మేరా దిల్ ఏవేవో ఏవేవో చెప్పాలనిపిస్తుంది తొలిసారి నా మనసే విప్పాలనిపిస్తుంది తూ మేరా దిల్ మేరా దిల్ మేరా దిల్ తూ మేరా దిల్ మేరా దిల్ మేరా దిల్ (3)
జై సింహా థీమ్ పాట సాహిత్యం
చిత్రం: జై సింహా (2017) సంగీతం: చిరంతన్ భట్ సాహిత్యం: నోయల్ సేన్ గానం: వివేక్ హరిహరన్, నోయల్ సేన్, ఆదిత్య అయ్యంగార్ జై సింహా థీమ్
2017
,
Balakrishna
,
C. Kalyan
,
Chirantan Bhatt
,
Haripriya
,
Jai Simha
,
K.S. Ravikumar
,
Natasha Doshi
,
Nayantara
Jai Simha (2017)
Palli Balakrishna
Tuesday, December 26, 2017