చిత్రం: హరే కృష్ణ హల్లో రాధ (1980) సంగీతం: విజయభాస్కర్ నటీనటులు: కృష్ణ, శ్రీప్రియ, రతీ అగ్నిహోత్రి దర్శకత్వం: C.V. శ్రీధర్ నిర్మాత: బి.భరణి రెడ్డి విడుదల తేది:16.10.1980
Hare Krishna Hello Radha (1980)
Palli Balakrishna
Friday, February 9, 2024
చిత్రం: హరే కృష్ణ హల్లో రాధ (1980) సంగీతం: విజయభాస్కర్ నటీనటులు: కృష్ణ, శ్రీప్రియ, రతీ అగ్నిహోత్రి దర్శకత్వం: C.V. శ్రీధర్ నిర్మాత: బి.భరణి రెడ్డి విడుదల తేది:16.10.1980
చిత్రం: ఆలయ దీపం (1985) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: ఆత్రేయ (All) గానం: యస్.పి.బాలు, పి.సుశీల, యస్.పి.శైలజ, మాధవపెద్ది రమేష్ నటీనటులు: మురళీమోహన్, సుజాత, సరాజేష్, కల్పన మాటలు: పి.సత్యానంద్ దర్శకత్వం: CV శ్రీధర్ నిర్మాత: ఎన్.ఆర్.అనురాధాదేవి విడుదల తేది: 18.01.1985 ఈ సినిమా తమిళ్ లో ఇదే పేరుతో 1984 లో విడుదలయింది. తెలుగులో రీమేక్ చేసారు. తమిళ్ సినిమాకి ఎం.ఎస్.విశ్వనాథన్ సంగీతం, తెలుగులో సత్యం గారు సంగీతం అందించారు
Songs List:
ముద్దియ్యనా మురిపించనా పాట సాహిత్యం
చిత్రం: ఆలయ దీపం (1985) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: ఆత్రేయ గానం: యస్.పి.బాలు, యస్.పి.శైలజ ముద్దియ్యనా మురిపించనా
ఆకాశం ఎరుగని సూర్యోదయం పాట సాహిత్యం
చిత్రం: ఆలయ దీపం (1985) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: ఆత్రేయ గానం: పి.సుశీల ఆకాశం ఎరుగని సూర్యోదయం
పున్నమి జాబిలి వెన్నెల వెలుగులు పాట సాహిత్యం
చిత్రం: ఆలయ దీపం (1985) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: ఆత్రేయ గానం: యస్.పి.బాలు, పి.సుశీల పున్నమి జాబిలి వెన్నెల వెలుగులు
పగలు రాత్రి వెలిగే తారక పాట సాహిత్యం
చిత్రం: ఆలయ దీపం (1985) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: ఆత్రేయ గానం: యస్.పి.శైలజ & కోరస్ పగలు రాత్రి వెలిగే తారక
పై పైకి దూకిందమ్మ ఈడు పాట సాహిత్యం
చిత్రం: ఆలయ దీపం (1985) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: ఆత్రేయ గానం: మాధవపెద్ది రమేష్, యస్.పి.శైలజ పై పైకి దూకిందమ్మ ఈడు
చిత్రం: పెళ్లి కానుక (1960) సంగీతం: ఏ. యం. రాజా నటీనటులు: నాగేశ్వరరావు, సరోజా దేవి, కృష్ణ కుమారి, గిరిజ, కె.మాలతి దర్శకత్వం: సి. వి. శ్రీధర్ బ్యానర్: వీనస్ పిక్చర్స్ నిర్మాతలు: యస్. కృష్ణమూర్తి, టి. గోవింద రాజులు, సి. వి. శ్రీధర్ విడుదల తేది: 29.04.1960
Songs List:
ఆడే పాడే పసివాడ పాట సాహిత్యం
చిత్రం: పెళ్లి కానుక (1960) సంగీతం: ఏ. యం. రాజా సాహిత్యం: సముద్రాల సీనియర్ గానం: సుశీల ఆడే పాడే పసివాడ
కన్నులతో పలకరించు పాట సాహిత్యం
చిత్రం: పెళ్లి కానుక (1960) సంగీతం: ఏ. యం. రాజా సాహిత్యం: సముద్రాల సీనియర్ గానం: ఏ. యం. రాజా, సుశీల కన్నులతో పలకరించు
పులకరించని మది పాట సాహిత్యం
చిత్రం: పెళ్లి కానుక (1960) సంగీతం: ఏ. యం. రాజా సాహిత్యం: ఆరుద్ర గానం: జిక్కి పులకరించని మది
అక్కయ్యకు సీమంతం పాట సాహిత్యం
చిత్రం: పెళ్లి కానుక (1960) సంగీతం: ఏ. యం. రాజా సాహిత్యం: ఆరుద్ర గానం: సుశీల, జానకి అక్కయ్యకు సీమంతం
ఆడే పాడే పసివాడ పాట సాహిత్యం
చిత్రం: పెళ్లి కానుక (1960) సంగీతం: ఏ. యం. రాజా సాహిత్యం: సముద్రాల సీనియర్ గానం: ఏ. యం. రాజా (విషాద గీతం) ఆడే పాడే పసివాడ అమ్మలేని నినుచూడ కన్నీటి కధ ఆయే దీపావళి ఆడే పాడే పసివాడ అమ్మలేని నినుచూడ కన్నీటి కధ ఆయే దీపావళి ఊరెళ్ళ వెలుగు ఆనందం మనకు కనరాని దూరమురా కనరాని దూరమురా నెనరెల్ల అనలాన నీరైననాడు నెమ్మది మనకింక కనరాదు నెనరెల్ల అనలాన నీరైననాడు నెమ్మది మనకింక కనరాదు ఇలవేల్పువలే ఇంట వెలసిన దేవి ఇలవేల్పువలే ఇంట వెలసిన దేవి మమతే మరచి మరుగైనదేమి కన్నులలోని కాంక్షలు అన్ని కలలాయెనే నేటికిరా కలలాయెనే నేటికిరా అనురాగమనతానే అనిపించు దేవి ఎనలేని భావాల పెనవేసి అనురాగమనతానే అనిపించు దేవి ఎనలేని భావాల పెనవేసి పాసము తెగతెంచి మోసముచేసే పాసము తెగతెంచి మోసముచేసే బ్రతుకే మనకు బరువైపోయే నిన్నటి కథలే నేటికి వ్యధలై నిను నన్ను వేధించెరా ఆ ఆ నిను నన్ను వేధించెరా
తీరేనుగా నీతోనే పాట సాహిత్యం
చిత్రం: పెళ్లి కానుక (1960) సంగీతం: ఏ. యం. రాజా సాహిత్యం: సముద్రాల సీనియర్ గానం: ఏ. యం. రాజా, సుశీల తీరేనుగా నీతోనే
వాడుక మరిచెదవేల పాట సాహిత్యం
చిత్రం: పెళ్లి కానుక (1960) సంగీతం: ఏ. యం. రాజా సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: ఏ. యం. రాజా, సుశీల వాడుక మరిచెదవేల