• Bhogi (2026) is an intense period action drama featuring Charming Star Sharwanand in a powerful and rugged avatar.
• Directed by mass filmmaker Sampath Nandi , the film is set against a rustic backdrop with high-octane action sequences.
• The song "EgiliVaranga Lechi" is a raw and energetic track composed by Bheems Ceciroleo , known for his earthy folk-infused mass beats.
• Penned by the legendary Chandrabose , the track features the authentic folk vocals of Nalgonda Gaddar Narsanna , Kandukuri Shankar Babu, and Relare Gopal.
• Produced by KK Radhamohan under the banner Sri Sathya Sai Arts , Bhogi is scheduled for a grand theatrical release on November 12, 2026.
EgiliVaranga Lechi Song Lyrics in Telugu and English – Bhogi
'EgiliVaranga Lechi' song from Bhogi (2026) movie is composed by Bheems Ceciroleo and sung by Nalgonda Gaddar Narsanna, Kandukuri Shankar Babu and Relare Gopal. Lyrics are written by Chandrabose. Starring Sharwanand and Anupama Parameswaran. Directed by Sampath Nandi.
VIDEO
Song : EgiliVaranga Lechi
Movie : Bhogi
Lyricist : Chandrabose
Singers : Nalgonda Gaddar Narsanna , Kandukuri Shankar Babu , Relare Gopal
తెలుగు
English
EgiliVaranga Lechi Song Lyrics in Telugu
ఎగిరి వారంగా లేసి ఇల్లలికి పూదిచ్చి,
ఇల్లలికి పూదిచ్చి,
దిగుట్ల దేవతలకు దీపాలు ముట్టించి,
దీపాలు ముట్టించి.
కొట్టంలో పర్లు గొట్లకు కుడితినే దాపించి,
కుడితినే దాపించి,
మజ్జన్న గడకాలోకి చల్లా నీళ్లే పోసి,
చల్లా నీళ్లే పోసి.
ముత్తంతా నోట్లో పెట్టి కడుమాది సర్ది కట్టి,
కడుమాది సర్ది కట్టి,
సెలకల్లో చవ్వ మట్టి, చేను చవ్వ మట్టి,
చేను చవ్వ మట్టి.
ఎదురు బడ్డోల్ల తోని పారాశాకాలాడి,
పారాశాకాలాడి,
గండ్ల బడ్డోల్ల తోని కా రెడ్డలాడుతూ,
కా రెడ్డలాడుతూ.
పన్ల బాటల్లా పోతూ,
ముండ్ల బాటల్లా పోతూ,
వందల్లా పోతూ పోతూ,
లందల్లా పోతూ పోతూ.
భూదేవి కడుపులోన భూలచ్ఛమి కడపలోన,
భూదేవి కడుపులోన భూలచ్ఛమి కడపలోన.
రెక్కలు ముక్కలు చేసే బక్కజీవులం,
పడుగుజీవులం,
బక్కజీవులం,
పడుగుజీవులం.
రామ రామ రామ రామ,
రామోజ్జ రామ రామ,
రామోజ్జ రామ రామ,
రామ రామ రామ రామ,
రామ రామ రామ రామ,
రామోజ్జ రామ రామ.
అరె బోటు ఉంటే బోటి లేదు,
రామోజ్జ రామ రామ.
నాగరుంటే ఎద్దు లేదు,
రామోజ్జ రామ రామ.
వ్యాఘ్రడుంటే నీళ్లు లేవు,
రామోజ్జ రామ రామ.
చమట నీళ్ల సేద్యము,
రామోజ్జ రామ రామ.
వగతామెటట్టు వాడి,
రామోజ్జ రామ రామ.
అటు తిప్పి ఇటు తిప్పి ఆ పంత బంధించి,
కల్లాలు ఉడిపించి,
బండ మీదికెక్కించి,
గుమ్మిలోన నింపించి,
కుంచమన్ని తీపించి,
కుండలోన ఉడికించి.
రామా, హేయ్!
రామోజ్జ రామ రామ,
రామోజ్జ రామ రామ,
రామోజ్జ రామ రామ,
రామోజ్జ రామ రామ,
రామోజ్జ రామ రామ,
రామోజ్జ రామ రామ,
రామోజ్జ రామ రామ.
మేలాని నరసన్న బుట్టాలు తేవంగా,
కర్రాలు తేవంగా,
కమ్మారి గంగన్న కత్తులు తేవంగా,
కొడవళ్లు తేవంగా.
శాఖాలి సమ్మన్న బట్టాలు చుట్టంగా,
బట్టాలు చుట్టంగా,
మాదిగా ఇలన్న టప్పులు కొట్టంగా,
సప్పుడు చేయంగా.
గొల్లల్ల సులోచన మొదుగాకు తేవంగా,
ఇస్తర్లు కుట్టంగా,
నలుగురి చేతులతోటి నైవేద్యం తీయంగా,
నైవేద్యం తీయంగా.
పోశమ్మక్కానే కాదు,
మైసమ్మక్కానే కాదు,
శివుడికి గానే గాను,
రాముడికి గానే గాను.
మా ఊరి దేవుడు,
మా గుట్ట దేవుడు,
బొగ్గుట్ట దేవుడు.
మా ఊరి పటేలుకు నైవేద్యం పెడతాముళ్ళ,
మా ఊరి పటేలుకు నైవేద్యం పెడతాముళ్ళ.
రామ రామ రామ రామ,
రామోజ్జ రామ రామ,
రామ రామ రామ రామ,
రామోజ్జ రామ రామ.
EgiliVaranga Lechi Song Lyrics in English (Transliteration)
Egiri vaaranga lesi illaliki poochi icchi,
Illaliki poochi icchi,
Digutla devathalaku deepalu muttinchi,
Deepalu muttinchi.
Kottamlo parlu gotlaku kudithine daapinchi,
Kudithine daapinchi,
Majjanna gadakaaloki challa neelle posi,
Challa neelle posi.
Muththanta notlo petti kadumaadi sardi katti,
Kadumaadi sardi katti,
Selakallo chavva matti, chenu chavva matti,
Chenu chavva matti.
Eduru baddollathoni paraashaakaalaadi,
Paraashaakaalaadi,
Gandla baddollathoni ka reddalaaduthoo,
Ka reddalaaduthoo.
Panla baatalla pothoo,
Mundla baatalla pothoo,
Vandalla pothoo pothoo,
Landalla pothoo pothoo.
Bhoodhevi kadupulona, Bhoolachhami kadapalona,
Bhoodhevi kadupulona, Bhoolachhami kadapalona.
Rekkalu mukkalu chese bakkajeevulam,
Padugu jeevulam,
Bakkajeevulam,
Padugu jeevulam.
Rama Rama Rama Rama,
Ramojja Rama Rama,
Ramojja Rama Rama,
Rama Rama Rama Rama,
Rama Rama Rama Rama,
Ramojja Rama Rama.
Are botu unte boti ledu,
Ramojja Rama Rama.
Naagarunte eddu ledu,
Ramojja Rama Rama.
Vyaaghradunte neellu levu,
Ramojja Rama Rama.
Cham ata neella sedhyamu,
Ramojja Rama Rama.
Vagathaamettattu vaadi,
Ramojja Rama Rama.
Atu tippi itu tippi aa panta bandhichi,
Kallaalu udipinchi,
Banda meedikekkinchi,
Gummilona nimpinchi,
Kunchamanni theepinchi,
Kundalona udikinchi.
Rama, hey!
Ramojja Rama Rama,
Ramojja Rama Rama,
Ramojja Rama Rama,
Ramojja Rama Rama,
Ramojja Rama Rama,
Ramojja Rama Rama,
Ramojja Rama Rama.
Melani Narasanna buttalu thevanga,
Karraalu thevanga,
Kammaari Ganganna katthulu thevanga,
Kodavallu thevanga.
Shaakali Sammanna battalu chuttanga,
Battalu chuttanga,
Maadiga Ilanna tappulu kottanga,
Sappudu cheyanga.
Gollalla Sulochana modugaaku thevanga,
Istarlu kuttanga,
Naluguri chethulathoti naivedyam theeyanga,
Naivedyam theeyanga.
Poshammakkane kaadu,
Maisammakkane kaadu,
Shivudiki gaane gaanu,
Ramudiki gaane gaanu.
Maa oori devudu,
Maa gutta devudu,
Boggutta devudu.
Maa oori pateluku naivedyam pedathaamulla,
Maa oori pateluku naivedyam pedathaamulla.
Rama Rama Rama Rama,
Ramojja Rama Rama,
Rama Rama Rama Rama,
Ramojja Rama Rama.