చిత్రం: జై (2004) సంగీతం: అనూప్ రూబెన్స్ నటీనటులు: నవదీప్ , సంతోషిణి , అయేషా జుల్కా దర్శకత్వం: తేజా నిర్మాత: తేజా విడుదల తేది: 25.03.2004
Songs List:
జై జై పాట సాహిత్యం
చిత్రం: జై (2004) సంగీతం: అనూప్ రూబెన్స్ సాహిత్యం: కులశేఖర్ గానం: మాస్టర్ వేణు , అనూప్ రూబెన్స్, టిప్పు జై జై
ఎన్ని ఆశలో పాట సాహిత్యం
చిత్రం: జై (2004) సంగీతం: అనూప్ రూబెన్స్ సాహిత్యం: కులశేఖర్ గానం: శ్రేయా ఘోషాల్ ఎన్ని ఆశలో
ఓ మనసా ఓ మనసా పాట సాహిత్యం
చిత్రం: జై (2004) సంగీతం: అనూప్ రూబెన్స్ సాహిత్యం: కులశేఖర్ గానం: అనూప్ రూబెన్స్, ఉష ఓ మనసా ఓ మనసా
వన్, టు త్రీ పాట సాహిత్యం
చిత్రం: జై (2004) సంగీతం: అనూప్ రూబెన్స్ సాహిత్యం: కులశేఖర్ గానం: టిప్పు వన్, టు త్రీ
వందేమాతరం పాట సాహిత్యం
చిత్రం: జై (2004) సంగీతం: అనూప్ రూబెన్స్ సాహిత్యం: కులశేఖర్ గానం: బేబీ ప్రెట్టీ, శ్రీనివాస్.యన్ & కోరస్ దేశం మనదే తేజం మనదే దేశం మనదే తేజం మనదే ఎగురుతున్న జెండా మనదే నీతి మనదే జాతి మనదే ప్రజల అండదండా మనదే అందాల బంధం ఉంది ఈ నేలలో ఆత్మీయ రాగం ఉంది ఈ గాలిలో ఏ కులమైనా ఏ మతమైనా ఏ కులమైనా ఏ మతమైనా భరతమాతకొకటేలేరా ఎన్ని బేధాలున్నా మాకెన్ని తేడాలున్నా దేశమంటే ఏకమౌతాం అంతా ఈ వేళ వందేమాతరం అంటామందరం వందేమాతరం అంటామందరం దేశం మనదే తేజం మనదే ఎగురుతున్న జెండా మనదే నీతీ మనదే జాతీ మనదే ప్రజల అండదండా మనదే అందాల బంధం ఉంది ఈ నేలలో ఆత్మీయ రాగం ఉంది ఈ గాలిలో ఏ కులమైనా ఏ మతమైనా భరతమాతకొకటేలేరా రాజులు అయినా పేదలు అయినా భరతమాత సుతులేలేరా ఎన్ని దేశాలున్నా మాకెన్ని దోషాలున్నా దేశమంటే ప్రాణమిస్తాం అంతా ఈవేళ వందేమాతరం అంటామందరం వందేమాతరం ఓ... అంటామందరం వందేమాతరం వందేమాతరం వందేమాతరం వందేమాతరం వందేమాతరం వందేమాతరం
నీకోసమే పాట సాహిత్యం
చిత్రం: జై (2004) సంగీతం: అనూప్ రూబెన్స్ సాహిత్యం: కులశేఖర్ గానం: మల్లికార్జున్, చిత్ర నీకోసమే
నా చేతిలోన పాట సాహిత్యం
చిత్రం: జై (2004) సంగీతం: అనూప్ రూబెన్స్ సాహిత్యం: కులశేఖర్ గానం: సుమంగళి నా చేతిలోన
చుట్టమ్మో చుట్ట పాట సాహిత్యం
చిత్రం: జై (2004) సంగీతం: అనూప్ రూబెన్స్ సాహిత్యం: కులశేఖర్ గానం: లలిత చుట్టమ్మో చుట్ట
2004
,
Abhinayashree
,
Anup Rubens
,
Ayesha Jhulka
,
Jai
,
Navdeep
,
Santhoshi
,
Teja
,
Teja (As a Producer)
Jai (2004)
Palli Balakrishna
Wednesday, November 1, 2017

