Home Movie Songs Latest Updated Movies Devotional Songs Non Movie Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Adusumilli Lakshmi Kumar"



చిత్రం: అదృష్టవంతుడు (1980)
సంగీతం: కె.చక్రవర్తి 
సాహిత్యం: వేటూరి
నటీనటులు: కృష్ణ, శ్రీదేవి 
దర్శకత్వం: జి.సి.శేఖర్ 
నిర్మాత: అడుసుమిల్లి లక్ష్మీ కుమార్ 
విడుదల తేది:19.05.1980



Songs List:



అమ్మదొంగా నా సామిరంగ పాట సాహిత్యం

 
చిత్రం: అదృష్టవంతుడు (1980)
సంగీతం: కె.చక్రవర్తి 
సాహిత్యం: వేటూరి
గానం: పి.సుశీల, యస్.పి.బాలు

అమ్మదొంగా నా సామిరంగ దొరికాడురా దొంగ



ఇది విస్కీ ఇది బ్రాంది పాట సాహిత్యం

 
చిత్రం: అదృష్టవంతుడు (1980)
సంగీతం: కె.చక్రవర్తి 
సాహిత్యం: వేటూరి
గానం: యస్. జానకి

ఇది విస్కీ ఇది బ్రాంది అది సారా మనసారా కలిపికొట్టరా కావేటి రంగా



చినుకు చినుకు పడుతోంది పాట సాహిత్యం

 
చిత్రం: అదృష్టవంతుడు (1980)
సంగీతం: కె.చక్రవర్తి 
సాహిత్యం: వేటూరి
గానం: పి.సుశీల, యస్.పి.బాలు

చినుకు చినుకు పడుతోంది చిలిపి వానగా వణికి వణికి పోతోంది 




చుర చుర చూపుల సుబ్బమ్మ పాట సాహిత్యం

 
చిత్రం: అదృష్టవంతుడు (1980)
సంగీతం: కె.చక్రవర్తి 
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు

చుర చుర చూపుల సుబ్బమ్మ చిరుబురులాడకె చుక్కమ్మ 



నవ్వాలి నవ్వాలి నవరాత్రిగా పాట సాహిత్యం

 
చిత్రం: అదృష్టవంతుడు (1980)
సంగీతం: కె.చక్రవర్తి 
సాహిత్యం: వేటూరి
గానం: పి.సుశీల, యస్.పి.బాలు, బృందం

నవ్వాలి నవ్వాలి నవరాత్రిగా సరదాల దసరాల సంక్రాంతిగ 



వస్తావో అప్పలమ్మో పాట సాహిత్యం

 
చిత్రం: అదృష్టవంతుడు (1980)
సంగీతం: కె.చక్రవర్తి 
సాహిత్యం: వేటూరి
గానం: యం. రమేష్, పి.సుశీల, కె.చక్రవర్తి 

వస్తావో అప్పలమ్మో చెక్కేదాము చెన్నెపట్నం

Palli Balakrishna Tuesday, February 6, 2024



చిత్రం: అతనికంటే ఘనుడు  (1978)
సంగీతం: కె.చక్రవర్తి
నటీనటులు: కృష్ణ , జయప్రద
మాటలు: సత్యానంద్
దర్శకత్వం: జి. సి. శేఖర్
నిర్మాత: అడుసుమిల్లి లక్ష్మీకుమార్
బ్యానర్: మారుతీ ప్రొడక్షన్స్
విడుదల తేది: 01.12.1978



Songs List:



చెప్పింది చేస్తా పాట సాహిత్యం

 
చిత్రం: అతనికంటే ఘనుడు  (1978)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, కె.చక్రవర్తి

చెప్పింది చేస్తా 



తొలికోడి కూసిందిరా పాట సాహిత్యం

 
చిత్రం: అతనికంటే ఘనుడు  (1978)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్. జానకి

పల్లవి:
తొలికోడి కూసిందిరా మావా తెల్లరిపోతుందిరా
తొలికోడి కూసిందిరా మావా తెల్లరిపోతుందిరా
అరకోడి కూరుందిరా అది చల్లారిపోతుందిరా వేడి
చల్లారిపోతుందిరా

చరణం: 1
సలవ చీర కట్టుకుంటిని 
రాత్రికది నలిగిపోతదనుకుంటిని
మురిసి మురిసి చూసుకుంటిని 
పడుచుదనం కరుకునంత దాచుకుంటిని
అద్దంలో నన్ను చుస్తిని ముద్దొచ్చి కన్ను కొడితిని
ఎనకళ్ళే నువ్వొచ్చి పెనవేసు కుంటావు 
అనుకుంటూ కాచుంటిని
కానీ మావా,  నా ఆశ చూపుల్లో అలిసిందిరా
నా సోకు నాపైన అలిగిందిరా కన్నెర్ర జేసిందిరా

తొలికోడి కూసిందిరా మావా తెల్లరిపోతుందిరా

చరణం: 2
సందెవేళ చల్లగుందని నీకోసం వేడ్నీళ్ళు కాచి పెడితిని
చందమామ నవ్వు చుస్తిని 
ఘొల్లుమంటి చన్నీళ్ళు తోరిపోస్తిని
చన్నీళ్ళు వేడెక్కనీ వేడ్నీళ్ళు చల్లారనీ
కౌగిట్లో రెంటినీ కలబోసు కుందాము 
అని ఎదురు చూస్తుంటినీ
కానీ మావా, నా సోకు చీకట్లో కలిసిందిరా
ఈ మాపు మంచల్లే కరిగిందిరా ఒక జామే మిగిలిందిరా

తొలికోడి కూసిందిరా మావా తెల్లరిపోతుందిరా




గుత్తి వంకాయ పాట సాహిత్యం

 
చిత్రం: అతని కంటే ఘనుడు (1978)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: ఆరుద్ర
గానం: యస్.పి.బాలు

గుత్తి వంకాయ కూర నీకు గుర్తుందా కుర్రదానా




చిలిపిగ ఎన్నో (Cheli Hrudayamlo) పాట సాహిత్యం

 
చిత్రం: అతని కంటే ఘనుడు (1978)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: ఆరుద్ర
గానం: యస్.పి.బాలు, పి.సుశీల  

చిలిపిగ ఎన్నో తొలకరి ముందే విరిసిన అందాలు 




అవురే సుల్తాన్ పాట సాహిత్యం

 
చిత్రం: అతని కంటే ఘనుడు (1978)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: ఆరుద్ర
గానం: యస్.పి.బాలు, పి.సుశీల  

ఆవురే సుల్తాన్ 




గుత్తి వంకాయ కూర కోరి వండాను రా పాట సాహిత్యం

 
చిత్రం: అతని కంటే ఘనుడు (1978)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: ఆరుద్ర
గానం: పి.సుశీల  

గుత్తి వంకాయ కూర కోరి వండాను రా

Palli Balakrishna Thursday, February 8, 2018

Most Recent

Default