-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "A.Gopala Krishna"



చిత్రం: దొంగ పెళ్లి (1988)
సంగీతం: కె,చక్రవర్తి 
నటీనటులు: శోభన్ బాబు, సుహాసిని, విజయశాంతి 
దర్శకత్వం: రవిరాజా పినిశెట్టి
నిర్మాత: ఆనం గోపాల కృష్ణ 
విడుదల తేది: 05.02.1988



Songs List:



చిన్నట్టు పెద్దట్టు పాట సాహిత్యం

 
చిత్రం: దొంగ పెళ్లి (1988)
సంగీతం: కె,చక్రవర్తి 
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి 
గానం: యస్.పి. బాలు, యస్. జానకి 

చిన్నట్టు పెద్దట్టు




మనసెవరో అడిగారు పాట సాహిత్యం

 
చిత్రం: దొంగ పెళ్లి (1988)
సంగీతం: కె,చక్రవర్తి 
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి 
గానం: యస్.పి. బాలు, పి. సుశీల 

మనసెవరో అడిగారు 




వెన్నెల్లో పక్కనుంటె చందమామ (Female Version) పాట సాహిత్యం

 
చిత్రం: దొంగ పెళ్లి (1988)
సంగీతం: కె,చక్రవర్తి 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: చిత్ర 

వెన్నెల్లో పక్కనుంటె చందమామ 




ప్రేమ కన్ను కుట్టినట్టుందమ్మ పాట సాహిత్యం

 
చిత్రం: దొంగ పెళ్లి (1988)
సంగీతం: కె,చక్రవర్తి 
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి 
గానం: యస్. జానకి 

ప్రేమ కన్ను కుట్టినట్టుందమ్మ




వెన్నెల్లో పక్కనుంటె చందమామ (Male Version) పాట సాహిత్యం

 
చిత్రం: దొంగ పెళ్లి (1988)
సంగీతం: కె,చక్రవర్తి 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: యస్.పి. బాలు

వెన్నెల్లో పక్కనుంటె చందమామ 

Palli Balakrishna Wednesday, March 20, 2019


చిత్రం: శక్తి (1983)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం:
గానం: ఎస్.పి.బాలు, పి.సుశీల
నటీనటులు: కృష్ణ , జయసుధ , రాధ
దర్శకత్వం: కె.రాఘవేంద్రరావు
నిర్మాత: ఎ. గోపాలకృష్ణ
విడుదల తేది: 02.09.1983

పల్లవి:
అరె చిక్కిందమ్మ చిక్కింది కన్నె చుక్క
దక్కిందమ్మ దక్కింది జున్ను ముక్క
అరె చిక్కిందమ్మ చిక్కింది కన్నె చుక్క
అరె దక్కిందమ్మ దక్కింది జున్ను ముక్క
హొయ్ ఆడేనమ్మ ఈడు జోడు చెమ్మచెక్క
ఆడేనమ్మ ఈడు జోడు చెమ్మచెక్క
తీరేనమ్మా నేడో రేపో తీపి తిక్క

చిక్కాడమ్మ చిక్కాడు చిచ్చు ముక్క
దక్కాడమ్మ దక్కాడు తస్స చెక్క
చిక్కాడమ్మ చిక్కాడు చిచ్చు ముక్క
దక్కాడమ్మ దక్కాడు తస్స చెక్క
ఆడేనమ్మ ఈడు జోడు చెమ్మచెక్క
ఆడేనమ్మ ఈడు జోడు చెమ్మచెక్క
తీరేనమ్మా నేడో రేపో  తీపి తిక్క

చరణం: 1
అందాలన్ని చూస్తూ చూస్తూ ఆగలేక
ఆగలేనే వయసుతోని వేగలేక
మల్లెపూలు చల్లగాలి ఓపలేక
మంచం మీద దొర్లి దొర్లి నిద్రరాక
హేయ్ వచ్చేశాను వేళాపాళ చూసుకోక
వచ్చేశాను వేళాపాళ చూసుకోక
చెప్పేశాను తప్పోవప్పో దాచుకోక
చెప్పేశాను తప్పోవప్పో దాచుకోక

అరె చిక్కిందమ్మ చిక్కింది కన్నె చుక్క
దక్కిందమ్మ దక్కింది జున్ను ముక్క
చిక్కాడమ్మ చిక్కాడు చిచ్చు ముక్క
దక్కాడమ్మ దక్కాడు తస్స చెక్క
హొయ్ ఆడేనమ్మ ఈడు జోడు చెమ్మచెక్క
ఆడేనమ్మ ఈడు జోడు చెమ్మచెక్క
తీరేనమ్మా రేపో నేడో తీపి తిక్క

చరణం: 2
కాగే కాగే వచ్చావింక కాచుకోక
కళ్ళల్లోకి చూసుకొంటు ఉండిపోక
ఉయ్యాలల్లే ఊగుతున్న నడుముదాక
ఉత్సహంగా చెయ్యివేస్తే  వదిగిపోక
కొంగు గాలి తగలంగానే పొంగిపోక
కొంగు గాలి తగలంగానే పొంగిపోక
పొంగుతున్న పాలమీద నీళ్లు చల్లక
అరె పొంగుతున్న పాలమీద నీళ్లు చల్లక

హెయ్ చిక్కాడమ్మ చిక్కాడు చిచ్చు ముక్క
దక్కాడమ్మ దక్కాడు తస్స చెక్క
చిక్కిందమ్మ చిక్కింది కన్నె చుక్క
దక్కిందమ్మ దక్కింది జున్ను ముక్క
ఆడేనమ్మ ఈడు జోడు చెమ్మచెక్క
హోయ్ ఆడేనమ్మ ఈడు జోడు చెమ్మచెక్క
తీరేనమ్మా నేడో రేపో  తీపి తిక్క




Palli Balakrishna Tuesday, February 12, 2019


చిత్రం: అల్లరి బుల్లోడు (1978)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం:
గానం: బాలు, సుశీల
నటీనటులు: కృష్ణ , జయప్రద
దర్శకత్వం: జి.సి.శేఖర్
నిర్మాత: ఎ. గోపాల కృష్ణ
బ్యానర్: మారుతి కంబైన్స్
విడుదల తేది: 23.02.1978

పల్లవి:
చుక్కల తోటలో ఎక్కడున్నావో
పక్కకు రావే మరుమల్లె పువ్వా

చక్కని జాబిలి ఎక్కడుంటాను
నీ పక్కనే చుక్కనై పలకరిస్తాను

చరణం: 1
నీలి నీలి నీ కురుల నీలాల మేఘాల
విరిసింది మల్లిక నా రాగ మాలిక
అల్లిబిల్లి నీ కౌగిట అల్లుకున్న నా మమత
కొసరింది కోరిక అనురాగ గీతిక

నీ మూగ చూపులలో...చెలరేగే పిలుపులలో
నీ పట్టు విడుపులలో...సుడి రేగే వలపులలో
కన్ను కన్ను కలవాలి కలసి వెన్నెలై పోవాలి
చీకటి వెన్నెల నీడలలో దాగుడు మూతలు ఆడాలి

చరణం: 2
ఆకలైన నాకు తెలుసు కౌగిలెంత తీయనిదో..
కౌగిలింతకే తెలుసు ఆకలెంత తీరనిదో
వేచి వున్న నాకు తెలుసు విరహమెంత తీయనిదో..
కాచుకున్న నీకు తెలుసు కలయికెంత కమ్మనిదో

ఈ పూల వానలలో తడిసిన నీ అందాలు ఆ...
ఈ పూట సొగసులలో కురిసిన మకరందాలు
నీలో తీగలు మీటాలి..నాలో రాగం పలకాలి
లోకం మరచిన మైకంలో మనమే ఏకం కావాలి

Palli Balakrishna Monday, February 12, 2018

Most Recent

Default