చిత్రం: బచ్చల మల్లి (2024) సంగీతం: విశాల్ చంద్రశేఖర్ నటీనటులు: అల్లరి నరేష్, అమ్రిత అయ్యర్ దర్శకత్వం: సుబ్బు మంగాదేవి నిర్మాతలు: రాజేష్ దండా, బాలాజీ గుట్టా విడుదల తేది: 20.12.2024
Songs List:
మా ఊరి జాతరలో పాట సాహిత్యం
చిత్రం: బచ్చల మల్లి (2024) సంగీతం: విశాల్ చంద్రశేఖర్ సాహిత్యం: శ్రీమణి గానం: గౌర హరి , సిందూరి విశాల్ మా ఊరి జాతరలో
అదే నేను, అసలు లేను పాట సాహిత్యం
చిత్రం: బచ్చల మల్లి (2024) సంగీతం: విశాల్ చంద్రశేఖర్ సాహిత్యం: కృష్ణకాంత్ గానం: ఎస్ పి చరణ్ , రమ్య బెహరా నిలబడే నిద్ర పడుతుందని మత్తు ఒకటుందాని తెలిసే… తెలియదే అన్నీ వ్యసనాలని మించే వ్యసనం పేరే ప్రేమనీ తన నీడ నన్నే తాకుతుంటే మనసు మరిగిన మురికి వదిలెన? అదే నేను, అసలు లేను తిరిగి జరిగిన జననమా..! ఎలా నిన్ను విడిచిపోను వెలుగు వెనకన నడవన? గడ్డి పువ్వంటి నా కోసం గుడి తలుపు తీసావే ఒక మలుపు తీసె విధిని రాసి దారేదో చూపించావే… చెరపమాకే ఇదేనేమో మొదటి ప్రేమ కలిగె అలజడి సహజమా తుదే లేక కదిలిపోగా ఇపుడే మొదలయే పయనమా చెలియవే కలువవే బురదకి నువ్ వరానివే తలను నిమిరే చెలిమి కొరకే తిరిగి చూసాలే కలవర కలలు నిండిన కనులు హాయి నిదురే చూసెనే కలతిక పడకు ఎందుకు దిగులు తోడు నీకవనా… సహనాలు పెరిగే వీలు దొరికే నడిపే వేలే నీదిలే… తెలిసాకే కదిలా నిన్ను చదివా గొప్ప నాదేం లేదులే మొరటతనమే విడిచి పెడతా ఉంటే నువ్వే ఇలా… ఇదేనేమో మొదటి ప్రేమ కలిగె అలజడి సహజమా తుదే లేక కదిలిపోగా ఇపుడే మొదలయే పయనమా…
మరీ అంత కోపం పాట సాహిత్యం
చిత్రం: బచ్చల మల్లి (2024) సంగీతం: విశాల్ చంద్రశేఖర్ సాహిత్యం: పూర్ణాచారి గానం: సాయి విగ్నేష్ మరీ అంత కోపం

No comments
Post a Comment