చిత్రం: ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి (2023) సంగీతం: కళ్యాణి మాలిక్ నటీనటులు: నాగ శౌర్య, మాళవిక నయ్యర్ దర్శకత్వం: శ్రీనివాస్ అవసరాల నిర్మాతలు: టి.జి.విశ్వప్రసాద్, దాసరి పద్మజ విడుదల తేది: 17.03.2023
Songs List:
కనుల చాటు మేఘమా పాట సాహిత్యం
చిత్రం: ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి (2023) సంగీతం: కళ్యాణి మాలిక్ సాహిత్యం: లక్ష్మి భూపాల్ గానం: అబాష్ జోషి, ఆలాప్ లిప్సిక కనుల చాటు మేఘమా కాస్త ఆగుమా వెనుక రాణి నీడతో రాయబారమా మసక మసక తడిమి తడిమి జ్ఞాపకాలలో తలచి తలచి ఉలికి పడకు కాని వేళలో కనుల చాటు మేఘమా కాస్త ఆగుమా వెనుక రాణి నీడతో రాయబారమా ఎంత చేరువైనా దూరముంటుందని ఎదుట పడిన వేళ నాకు తెలిసిందని గుబులు పాడిన దిగులుండు భారమెంతని కలిసి వీడినా అడుగునాడుగు దూరమెంతని కనుల చాటు మేఘమా కాస్త ఆగుమా వెనుక రాణి నీడతో రాయబారమా నువ్వు లేని చోట దారి ఆగిందినని కాలమాగిపోయి నిన్ను వెతికిందని కురిసి మురిసి వెలిసి పోయే వానా విల్లుని కొసరి కొసరి అడుగుతున్న బాట సారిని కనుల చాటు మేఘమా కాస్త ఆగుమా వెనుక రాణి నీడతో రాయబారమా
నీతో ఈ గడచినా కాలం పాట సాహిత్యం
చిత్రం: ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి (2023) సంగీతం: కళ్యాణి మాలిక్ సాహిత్యం: భాస్కరభట్ల గానం: కళ్యాణి మాలిక్, గీతామాధురి నీతో ఈ గడచినా కాలం
కఫిఫీ పాట సాహిత్యం
చిత్రం: ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి (2023) సంగీతం: వివేక్ సాగర్ సాహిత్యం: కిట్టు విస్సప్రగడ గానం: బెన్ హ్యూమన్, విష్ణు ప్రియా రవి కఫిఫీ

No comments
Post a Comment