Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Swamy Ra Ra (2013)చిత్రం: స్వామి రారా (2013)
సంగీతం: సన్నీ యమ్.ఆర్
సాహిత్యం: కృష్ణ చైతన్య
గానం: అర్జిత్ సింగ్
నటీనటులు: నిఖిల్ , స్వాతి
దర్శకత్వం: సుధీర్ వర్మ
నిర్మాత: చిగురుపాటి చక్రి
విడుదల తేది: 23.03.2013

ఈడు వాడు ఎవడు లేడు మంచోడంటు రా
అరె పైసా కోసం పరిగెత్తేదె లొకం అంత రా
ఆ చీకటి నవ్విన వెలుగున నువ్వే బ్రతికేస్తున్నావ
అరె సిగ్గూ ఎగ్గూ లేని వాడె మనిషై పుడతాడ
ఒ ఒ ఒ తెలియంది మైకం ఒ ఒ ఒ...రొజు రొజు ఒక మోసం
స్వామి స్వామి రా రా
స్వామి స్వామి రా రా
స్వామి స్వామి రా రా
స్వామి స్వామి రా రా
లేనే లేడు ఎవ్వడు నిను కాపాడె వాడు
దొరికావా ఎపుడైనా నిన్నె అమ్మెస్తారు
స్వామి స్వామి రా రా
స్వామి స్వామి రా రా
స్వామి స్వామి రా రా
స్వామి స్వామి రా రా
లేనే లేడు ఎవ్వడు నిను కాపాడె వాడు
దొరికావా ఎపుడైనా నిన్నె అమ్మెస్తారు

నీ ప్రతీ ప్రతీ ఒక కలకి అంతో ఇంతో

కొనే ఒకే వీలుంది ఈ జగం సగం చీకటి రా
ఇంకో సగం అరె మాయా మర్మం మోసం రా
తెలివిని తెలివిగ వాడెసై దొరికిందంతా దోచెసై
పాపం పున్యం రెటునుకట్టె మొనగాడె లేడుర
స్వామి రా రా రా
స్వామి రా రా రా
స్వామి రా రా స్వామి రా రా స్వామి రా రా
స్వామి రా రా రా

అయ్యా బాబు అన్నావంటె నలిపెస్తారు రా
నువ్ కాలరు పట్టుకు అడిగావంటె పడివుంటారు రా
నీతో నువ్వే చెసె యుద్దాన్నె బ్రతుకంటారు రా
ఆకలికే ఎక్కువ విలువుంటుంది ఆశలకెందుకు రా
ఇంతే లైఫ్ అంటె అరె ఇంతే ఇంతే ఇంతే
ఆగదు వేట సురసుర వేట ఆకలి వేట ఈపూట
స్వామి స్వామి రా రా
స్వామి స్వామి రా రా
స్వామి స్వామి రా రా
స్వామి స్వామి రా రా
లేనే లేడు ఎవ్వడు నిను కాపాడె వాడు
దొరికావా ఎపుడైనా నిన్నె అమ్మెస్తారు
స్వామి స్వామి రా రా
స్వామి స్వామి రా రా
స్వామి స్వామి రా రా
స్వామి స్వామి రా రా
లేనే లేడు ఎవ్వడు నిను కాపాడె వాడు
దొరికావా ఎపుడైనా నిన్నె అమ్మెస్తారు*********  ********   *********చిత్రం: స్వామి రారా (2013)
సంగీతం: సన్నీ యమ్.ఆర్
సాహిత్యం: కృష్ణ చైతన్య
గానం: అర్జిత్ సింగ్

కృష్ణుడి వారసులంత
శ్రీ కృష్ణుడి వారసులంత
జేబు దొంగలు అందరిలోను జాతి రత్నం కిలాడి
వీడు చూడు ఊరులోనె ఆణిముత్యం
కృష్ణుడి వారసులంత
చోరులుగ వీల్లంత
ఆరితేరిన ఈ చెతి వాటం ఇది
అలనాటి మేటి కళలలో ఒకటి
స్వామి రా రా హరి స్వామి రా రా హరి
దయ చూపి మార్చు తలరాత మరి
స్వామి స్వామి రా రా....స్వామి స్వామి రా రా

వాల్లెట్టు లాకెట్టు దోచేస్తారురా
ఆడ పిల్లలైన అందంగానె కోసెస్తారు రా
అరె బ్రహంగారికైన ఊహ రానె లేదు రా
ఆ కాలఘ్నాంకందని విద్య కనిపెట్టారు చూడరా
మోసం జరిగిన ప్లేసు ఒక చోటున లేదురా బాసు
వీల్లేమొ చూస్తె క్లాసు మరి పనులా బాగ మాసు
ఆరితేరిన ఈ చెతి వాటం ఇది
అలనాటి మేటి కళలలో ఒకటి
స్వామి రా రా హరి స్వామి రా రా హరి
దయ చూపి మార్చు తలరాత మరి
స్వామి స్వామి రా రా.....స్వామి స్వామి రా రా

స్వామి స్వామి రా రా.....స్వామి స్వామి రా రా*********  ********   *********


చిత్రం: స్వామి రారా (2013)
సంగీతం: సన్నీ యమ్.ఆర్
సాహిత్యం: కృష్ణ చైతన్య
గానం: అర్జిత్ సింగ్


అదేంటొ ఒక్కసారి ఊపిరాగిపోయినట్టు
హటాత్తుగానె మనసు కుప్పిగంతులేసినట్టు
కుమారి సోయగాలు దాచలెవు కళ్ళు మూసి...
సుమారు తారలన్ని నేల రాలి నిన్ను చుసి
ప్రశ్నల్తొ చంపే రాకాసి
గుప్పెట్లో దాచా నచ్చేసి
నీలా యెవరూ లేనే లేరు
ప్రేమో.. ఇది ఏమొ... హమ్మో.. ఎందమ్మో..

అందం చందం తెలుగు బుట్ట బొమ్మ
దన్యం కాదా పాతికేళ్ళ జన్మ
కళ్ళే కలిపావు
కళే కలా ముందు చూడలేదు
ఇదో విదం కొత్త పిచ్చి లెద్దు తుల్లే.. సంతోషం..
పాలరాతిపైన పాదం
కందిపొయనేంటొ పాపం
ఊరుకొదు ఉన్న ప్రాణం
ఇసుక రేనువైన నీకు కాలికింద గుచ్చుకుంటె
నీలా యెవరూ లేనే లేరు
ప్రేమో.. ఇది ఏమొ... హమ్మో.. ఎందమ్మో..

వేలకాని వేల గోల
ప్రేమలోని గొప్ప లీల ఓ వేల.. గొపాల..
చల్ల గాలి చెంప మీద
చెయ్యె చేసుకుంది నీకై చూడంటు నీవైపె
లేత గోల్ల కన్నె పిల్ల
లోతుకళ్ళు చంపేల కాటుకైన లేని వేల
నీ దిష్టి తీసి లక్షణంగా ఇష్ట పదులు పాడుకుంట
నీలా యెవరూ లేనే లేరు
ప్రేమో.. ఇది ఏమొ... హమ్మో.. ఎందమ్మో..
నీలా యెవరూ లేనే లేరు
ప్రేమో.. ఇది ఏమొ... హమ్మో.. ఎందమ్మో..*********  ********   *********చిత్రం: స్వామి రారా (2013)
సంగీతం: సన్నీ యమ్.ఆర్
సాహిత్యం: కృష్ణ చైతన్య
గానం: షెఫాలి అల్విరాష్

లైఫ్ అంటేనే పెద్ద ఛేజురా
పైసా ప్యారు పైన మోజు యారొ.. మారొ
లైఫ్ అంటేనే పెద్ద ఛేజురా
పైసా ప్యారు పైన మోజు యారొ.. మారొ
లేనే లేదు మలుపె
రానే రాదు అలుపె
తెగువే తోడుంటె ప్రమాదమైతె కాపుకాసి ఉందె
అంతం లేని పరుగె తీరం చేరు వరకె
ఊరంత ఉరికె ప్రేమంటె ప్రాణమిచ్చు చోరుడైన
యారొ... మారొ...

యెడారిలో గుడారమె తుఫాను గాలికెగిరిపోతుందె
నీ గుండెలొ ఈ ప్రేమకే కాలాల చెల్లుబాటు లేదంతె
బయమును తరిమిన వాడైతె
బలమే చూపించాలంతె
క్షణముకు విలువుండదు వుంటె
ప్రాణాలె పనంగ పెట్టై
వెనక్కి చూడకుంద చెక్కెసై
లైఫ్ అంటేనే పెద్ద ఛేజురా
పైసా ప్యారు పైన మోజు యారొ.. మారొ
లైఫ్ అంటేనే పెద్ద ఛేజురా
పైసా ప్యారు పైన మోజు యారొ.. మారొ
లేనే లేదు మలుపే ....రానే రాదు అలుపే
తెగువే తోడుంటె ప్రమాదమైతె కాపుకాసి ఉందె
అంతం లేని పరుగె తీరం చేరు వరకె
ఊరంత ఉరికె ప్రమాదమైతె కాపుకాసి ఉందె
యారొ... మారొ...యారొ... మారొ...

Most Recent

Default