Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Ready (2008)చిత్రం: రెడీ (2008)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: సాగర్, గోపికా పూర్ణిమ
నటీనటులు: రామ్, జెనీలియా
దర్శకత్వం: శ్రీనువైట్ల
నిర్మాత: స్రవంతి రవికిశోర్
విడుదల తేది: 19.06.2008

నా పెదవులు నువ్వైతే... నీ నవ్వులు నేనౌతా
నా కన్నులు నువ్వైతే... కల నేనౌతా
నా పాదం నువ్వైతే... నీ అడుగులు నేనౌతా
నా చూపులు నువ్వైతే... వెలుగే అవుతా
చెరో సగం అయ్యాం కదా ఒకే పదానికి
ఇలా మనం జతై
సదా శిలాక్షరం అవ్వాలి ప్రేమకీ

కనిపించని బాణం నేనైతే...
తియతీయని గాయం నేనౌతా
వెంటాడే వేగం నేనైతే... నేనెదురౌతా
వినిపించని గానం నేనైతే...
కవి రాయని గేయం నేనౌతా
శ్రుతిమించే రాగం నేనైతే... జతి నేనౌతా
దిగి వచ్చే నెచ్చెలి నేనౌతా
నిను మలిచె ఉలినే నేనైతే
నీ ఊహలు ఊపిరి పోసే
చక్కని బొమ్మను నేనౌతా

వేధించే వేసవి నేనైతే... లాలించే వెన్నెల నేనౌతా
ముంచెత్తే మత్తును నేనైతే... మైమరపౌతా
నువ్వోపని భారం నేనైతే...
నిన్నాపని గారం నేనౌతా
నిను కమ్మే కోరిక నేనైతే... రారమ్మంటా
వణికించే మంటను నేనైతే...
రగిలించే జంటను నేనౌతా
పదునెక్కిన పంటిని నేనైతే
ఎరుపెక్కిన చెక్కిలి పంచిన
చక్కెర విందే నేనౌతా


********   *********   ********


చిత్రం: రెడీ (2008)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: నీరజ్ శ్రీధర్ , దివ్య

ఓం నమస్తే బోలొ బేబి ఓం నమస్తే బోలొ
దిలెమే డష్ పుట్టె బారి టైములో
ఓం నమస్తే బోలొ బాబ ఓం నమస్తే బోలొ
నీతొ పాట్నర్ అవుతా ప్రెట్టి క్రైంలొ
హే పిల్లొ పిల్లొ నీ pillow లాంటి దిల్లొ
morning coffee కొస్తా ఎ మ్యాన్లి చేతులతో
హల్లొ హల్లొ చెప్పేస్తా నీ కల్లొ టుటి ఫ్రూటి అవుతా నీ పెదాలలొ
లైలా అందల ఏటిఎం ల ఎని టైమె ముద్దు ఇచ్చీల నా కిస్స్ బాంక్ల
హొయ్లా లవ్వాడే పెంటియంల ముద్దాడే మ్యుజియంల డ్రెస్సవ్తా నీకు బ్లాంక్ చెక్కులా

sydney sheldon fiction నుంచి shelly poetry దాక
ఏ టు జెడ్ ఎన్ననొ క్రేజి బుక్సు చదివానే
ఇట్ల ఉరించే లిటరేచర్ పిచ్చెకించే ఒక్కొ ఫీచర్
నీలొనే చూసనే చూస్తు స్టాట్యు అయ్యనే
హే trendy trendy ఇది made in paris బండి
త్రీడిలొన బాడిల కుచ్ బైహాత్ చెసుకొ
చబ్బి చబ్బి నా చబ్బి చీక్సే పిండి
నొప్పంటున్న పప్పి లెన్నొ పంచుకో
లైలా అందల ఏటిఎం ల ఎని టైమె ముద్దు ఇచ్చీల నా కిస్స్ బాంక్ల
హొయ్లా లవ్వాడే పెంటియంల ముద్దాడే మ్యుజియంల డ్రెస్సవ్తా నీకు బ్లాంక్ చెక్కులా

hot 'n' sour soup వి నువ్వె salt 'n' pepper నేనవుతానే
candle light dinner లొ నీకు కంపనీ నేనేలె
రాబిన్ హూడ్ ల వచ్చేస్తనే బ్యుటి మొత్తం దోచేస్తానే
నువ్వంటే పడి చచ్చె నాటొ పంచుకుంటానే
థండ థండ నెర్పిస్తావ funda magic ఏదొ చూపిస్తావ harry potter లా
తోడా తోడా చేస్థలే తేడా నీ ఈడోమీటర్ స్పీడు పెరిగేటంతగ
లైలా అందల ఏటిఎం ల ఎని టైమె ముద్దు ఇచ్చీల నా కిస్స్ బాంక్ల
హొయ్లా లవ్వాడే పెంటియంల ముద్దాడే మ్యుజియంల డ్రెస్సవ్తా నీకు బ్లాంక్ చెక్కులా*********   *********  *********చిత్రం: రెడీ (2008)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: రంజిత్ , కల్పన

నిన్నే పెళ్ళాడుకొని రాజైపొతా
నువ్వే నా రాణి వని ఫిక్స్ అయిపొతా
నువ్వే నా సైన్యమని నీతొ వస్తా
మరి దైర్యం ఇంకెందుకని ఫిళ్ అయిపొత
ఓ జాబిలి కొరే వెన్నలనవుతా
బరువును దించే బంటు నవుతా
కౌగిలి కొట నువ్వేనంట
విడుదల కోరని బందినవుత
కొయి కొయి మిల్గయ మాము
కుచ్ కుచ్ హొగయి మాము
చేయి చేయి కలిపేదాము
దిల్వాలె దుళనియ లేజాయెంగే అందాము

గంటకొ సారి ముద్దు ఇవ్వమంట హద్దు దాటెసి ఒ హగ్గు ఇవ్వమంట
సారి ఈ ఒక్కసారి ఇంకొకసారి అంటు చుట్టుకుంటా
పూటకొమారు పువ్వించుకుంట కొంటేగ కవ్వించుకుంట
కొటికొసారి నీకు కోరింది ఇస్తా వెంట పెట్టుకుంట
ఎందబ్బ ఎందబ్బ గలబ పెళ్ళీకి ముందే పిల్లని గిల్లకయ్య
ఏదలొ పిల్లలు పోనిలే పెద్దయ్య ఆ వయస్సింతే చూసి చూడనట్టు ఊరుకొవయ్య
కొయి కొయి మిల్గయ మాము
కుచ్ కుచ్ హొగయి మాము
చేయి చేయి కలిపేదాము
దిల్వాలె దుళనియ లేజాయెంగే అందాము

కంట్లొన ఒకా నలకుందంటు నిన్ను హువ్వు అని ఊదించుకుంట
దగ్గరవుతున్న నిన్ను గమ్మత్తుగ ముద్దు ముద్దు పెడతా
ఊరికే నేను పొలమారి పొతా నువ్వు చూసెటట్టు కంగారు పడుతా
నీ నజుకు చెయి నన్ను అంటుతుంటే చిన్న తప్పు చేస్తా
ఏపిల్ల ఏ పిల్ల తుంటరి గుబులా
దాగుదు ముతల దొంగాటలు ఎందుకు ఇల
గారడి కన్నుల కన్నయ లీల మెళ్ళొ మాలగ మారేదాక ఆగలేవ పిల్ల
కొయి కొయి మిల్గయ మాము
కుచ్ కుచ్ హొగయి మాము
చేయి చేయి కలిపేదాము
దిల్వాలె దుళనియ లేజాయెంగే అందాము


*********   *********  *********


చిత్రం: రెడీ (2008)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: కునాల్ గంజ్ వాలా, శ్రేయగోషల్

తు తు తు తు తు తు తు
అహ హ అహ హ హ హసిని
నీ నవ్వులొ ఎవరు ఉన్నట్టు
దు దు దు దు దు దు దు
ఎందుకొ హాయిగ ఉందని
నీ మాటల్లొ తెలిపె టట్టు
అందమైన కలగంటు
చెప్పవె తెలిసెటట్టు
అందుకె అంటున్న సరె నంటూ
మెరె సజన మెరె సజన మెరె సజన

మనసులొ కదలిక కనబడె వీలుగ నీముందె
ఉన్న నువ్వు నన్ను ఇప్పుడె చూసావె
పెదవిలొ మెరుపుగ నువ్వనె మాటలొ
నా పేరుంటుందొ లేదో
అనుకుంటూ గడిపానె
నీకు నాకు తెలిసిందె మళ్ళి మళ్ళి చెప్పాలా
అందుకని మౌనంగ ఉంటె ఎలా
మెరె సజన మెరె సజన మెరె సజన

సులువుగ వదలవె ఇక చాల్లె ద్యశై
ఇంకసెపంటూ నన్నె చూస్తునె ఉంటావె
ఎదురయ్యె వల నువ్వె
ఎటు పొతున్న మరె నన్నె కవ్విస్తూ
జంటై కలిసుంటానంటావె
దూరం అంత చెరిగెల గాలెమెసి లాగావె
నన్నిలాగె మార్చింది నువ్వె నువ్వె

Most Recent

Default