Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Power (2014)చిత్రం: పవర్ (2014)
సంగీతం: ఎస్. ఎస్. థమన్
నటీనటులు: రవితేజ, హన్సిక మొత్వాని
దర్శకత్వం: కె. యస్. రవీంద్ర
నిర్మాత: రాక్ లైన్ వెంక ట్
విడుదల తేది: 12.09.2014
చిత్రం: పవర్ (2014)
సంగీతం: ఎస్. ఎస్. థమన్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: రవితేజ, యమ్. యమ్. మానసి

హే జాన్ జిగర్ జాన్ జిగర్ ఆవో మేరీ జాను
నువ్వు ముద్దు పెట్టి రేపినావే ఒంటిలొ తుఫాను
ఓ సారి నన్ను గెలికినాక అస్సలూరుకోను
అరే, లాంగ్ టైం నొ సీ యు, మైఁ డల్ డల్ డల్ డల్
నోటంకి నోటంకి నోటంకి నోటంకి మే
నోటంకి నోటంకి నోటంకి నోటంకి తో
హే... జాన్ జిగర్ జాన్ జిగర్ ఆవో మేరీ జాను
నీ పంచ్ లోన పవర్ కేమో నేను పెద్ద ఫ్యాన్
నా పుట్టలోన వేలుపెడితె ఎందుకొదులుతాను
ఐ లాంగ్ టైం నొ సి మై హుఁ డల్ డల్ డల్ డల్
హే... నోటంకి నోటంకి నోటంకి నోటంకి మే
నోటంకి నోటంకి నోటంకి నోటంకి తో

హే పెదవుల్లో పెట్టావా మిట్టాయి కొట్టు
అయ్యబాబోయ్ నీకెందుకు వచ్చింది డౌటు
హే బెంగాలీ స్వీటేదో మింగేసి నట్టు
తీయ తియ్యగా ఉన్నాదిలే నీ వేడి ముద్దు
లాంగ్ టైం నో సీ యు
ఐ లాంగ్ టైం నో సీ యు
అరె రాంగ్ టైం నో సీ యు మైఁ డల్ డల్ డల్ డల్

హే ఇరగేసే నీ పైటే ఎగిరే పతంగి
హే చూపుల్తో పేల్చవే మత్తు ఫిరంగి
హే మడతేసే నీ నడుమే యమునా తరంగి
నెగ్గేది నువ్వో నేనో ఆగే దేఖెంగే
లాంగ్ టైం నో సీ యు
ఐ లాంగ్ టైం నో సీ యు
అరె రాంగ్ టైం నో సీ యు మైఁ డల్ డల్ డల్ డల్
నోటంకి నోటంకి నోటంకి నోటంకి మే
నోటంకి నోటంకి నోటంకి నోటంకి తో
హే... జాన్ జిగర్ జాన్ జిగర్ ఆవో మేరీ జాను
నీ పంచ్ లోన పవర్ కేమో నేను పెద్ద ఫ్యాన్
నా పుట్టలోన వేలుపెడితె ఎందుకొదులుతాను
ఐ లాంగ్ టైం నొ సి మైఁ హుఁ డల్ డల్ డల్ డల్
హే... నోటంకి నోటంకి నోటంకి నోటంకి మే
నోటంకి నోటంకి నోటంకి నోటంకి తోచిత్రం: పవర్ (2014)
సంగీతం: ఎస్. ఎస్. థమన్
సాహిత్యం: కృష్ణ చైతన్య
గానం: సూరజ్ సంతోష్ , మాళవిక

ఎహే మాస్ మహారాజ్
ఐ విల్ టేక్ యు టు తాజ్ 
బేబీ యు అండ్ మీ కె చర్చే హై ఆజ్ ఏ

నువ్వు నేను జంట టాక్ ఆఫ్ ద టౌన్ అంట
నీ నడుం పైన మడత ఓ వడ్డాణం కొనిపెడతా
నువ్వు నేను జంట టాక్ ఆఫ్ ద టౌన్ అంట
నీ నడుం పైన మడత ఓ వడ్డాణం కొనిపెడతా

హెయ్ కొలలు ఏంటి మతిపోయెట్టు
బిగించి కట్టావ్ ఆ చీర కట్టు
ఊపిరి నాదే అపేసేట్టు నమ్మవేంటి ఒట్టు
అరె ఎక్కడ ఉందే నీ తేనే పట్టు
విప్పాలింకా నువ్వే గుట్టు
వయసే నాకు తాకట్టెట్టు నువ్వే నా జట్టు

నీ సిగ్గుల్లుంటే బాకీ చేస్తానే ఋణమాఫీ
ఓ మిస్సే కిస్సే ఇవ్వు నా కిస్సు మిస్సు నువ్వు
నీ సిగ్గుల్లుంటే బాకీ చేస్తానే ఋణమాఫీ
ఓ మిస్సే కిస్సే ఇవ్వు నా కిస్సు మిస్సు నువ్వు

సోనా, చాంది, హీరా, మోతి
నీతో నే పోటీ పడుతున్నా
నవరత్నాలే నీకన్నానా
నిన్నే చూస్తే ఎగాదిగా ధగ ధగ
హెయ్ పొద్దే వద్దు చెరపై హద్దు
ముద్దులతోనే నన్నే రుద్దు
అడ్డు అదుపు లేదీపొద్దు 
రద్దు రద్దు ఈ రోజుతో సిగ్గే రద్దు

హెయ్ కొలలు ఏంటి మతిపోయెట్టు
బిగించి కట్టావ్ ఆ చీర కట్టు
ఊపిరి నాదే అపేసేట్టు నమ్మవేంటి ఒట్టు
అరె ఎక్కడ ఉందే నీ తేనే పట్టు
విప్పాలింకా నువ్వే గుట్టు
వయసే నాకు తాకట్టెట్టు నువ్వే నా జట్టు

నీ సిగ్గుల్లుంటే బాకీ చేస్తానే ఋణమాఫీ
ఓ మిస్సే కిస్సే ఇవ్వు నా కిస్సు మిస్సు నువ్వుచిత్రం: పవర్ (2014)
సంగీతం: ఎస్. ఎస్. థమన్
సాహిత్యం: భాస్కర భట్ల
గానం: అద్నాన్ సమీ

దేవుడా దేవుడా చూడరా నావైపు
జిందగీ ఫ్లైటుకే ఇవ్వరా టేకాపు 
దే దేవుడా దేవుడా చూడరా నావైపు 
జిందగీ ఫ్లైటుకే ఇవ్వరా జర టేకాపు

నువ్వు సూది ఇస్తే కొండలే - తవ్వేస్తా 
ఆశీర్వదించి పంపితే - అల్లాడిస్తా
నీ లంచ్ బ్రేక్ లోన కాస్త నా గురించి
దింక్ చేస్తే పనైపోద్దే దే..

నీక్కూడా టైమ్ వస్తదన్నా
సామీ సూడవేందిరా
ఆ కొంపతీసి కళ్ళజోడు కావాలా

రాతే మార్చవేందిరా
ఈ జిందగీ నా మిలేగీ దుబారా - దేవుడా

నా మీదనే పెట్టు నీ పోకస్సు
ఒక్క దెబ్బకవ్వుతా ఫేమస్సు
ఎంత ఎంత దూరమున్నా
థాంక్స్ నీకు చెప్పనీకి 
ఎక్కి వస్తా ఎర్ర బస్సు 

నువ్వు తల్చుకో వెంటనే - ఐపోద్దే
కానీ తల్చుకోనందుకే - మండిపోద్దే
నువ్వు చూసి కూడా ఊరుకుంటే 
అస్సాలే తిక్క నాకు రేగిపోద్దే

వీళ్ళు పిల్లలా రైల్వే కూలీలా
అవి పుస్తకాలా లేక బస్తాలా
యే ఫీల్డు లోకి పంపుతావో
ముందుగానే హింటు ఇస్తే
ఇంత చెత్త మొయ్యరుగా
ఆరి అన్నీ నేనే అంతా నేనే - అంటావే
నీ సేవలన్నీ మాతోనే - చేయిస్తావే
కూసింత నన్ను కనికరించి
ఒక్క ఛాన్సు ఇవ్వమంటే పలకవేందే

నీక్కూడా టైమ్ వస్తదన్నా

సామీ సూడవేందిరా
ఆ కొంపతీసి కళ్ళజోడు కావాలా

రాతే మార్చవేందిరా
ఈ జిందగీ నా మిలేగీ దుబారా - దేవుడాచిత్రం: పవర్ (2014)
సంగీతం: ఎస్. ఎస్. థమన్
సాహిత్యం: వరికుప్పల యాదగిరి
గానం: చక్రి, బాబీ, చాక్స్, వరికుప్పల యాదగిరి

జాతకాలు వాస్తు జ్యోతిష్యం
పాలోవర్స్ కి ఇన్ఫర్మేషన్ - ఎందో 
ఇవన్నీ నమ్మేవాళ్లు నమ్మనివాళ్ళు 
పే అటెన్షన్ - ఓకే ఓకే 
ప్యార్ సే పూరా ఇనండి బయ్యా - ఐసా క్యా 
సెంటర్ లో మైక్ పెట్టి చెప్తున్నా - బోలో బా 
బ్యూటిఫుల్ స్మైల్ తో మీటా మీటా మాటలో
పంగానామాలు పెట్టేస్తదీ  -కౌన్ బా 

బద్మాషు పిల్లా బేకారు బుల్లా
నీ కడుపు కాలా నన్నే ముంచినవే
ఓ ఉప్పెన రానూ నిన్నెత్కపోనూ
నీ నోట్లో మన్నూ ఆగం చేసినవే

జాతకం మార్పుతానని ముగ్గులో దింపినవే ముద్దుగా మాటలు చెప్పి మాయే చేసినవే

తెಲ್ಲ తోలు పోరి ఓసోసి మాటల మారి 
దొంగ చూపుల చోరీ నన్ను పిచ్చోడ్ని చేసినవే 

ఉల్టా పల్టా చేసి నీ గిల్టు ఉంగరం తీసి
నా బోల మొఖాన కొట్టి నన్ను హౌలేను చేసినవే 

బద్మాషు పిల్లా

చిలక జ్యోస్యం నమ్మనే
నేను న్యూమరాలజీ నమ్మనే
వాస్తు గీస్తు నమ్మనే 
నీ మాటను ఎట్లా నమ్మినానే

పూజ గీజ నమ్మనే
నేను యజ్ఞం విజ్ఞం నమ్మనే
రాశి గీశి నమ్మనే 
నీ జాదూలో ఎట్లా పడ్డానే 

జాతకం మార్పుతానని ముగ్గులో దింపినవే
ముద్దుగా మాటలు చెప్పి మాయే చేసినవే

తెಲ್ಲ తోలు పోరి ఓసోసి మాటల మారి 
దొంగ చూపుల చోరీ నన్ను పిచ్చోడ్ని చేసినవే 

ఉల్టా పల్టా చేసి నీ గిల్టు ఉంగరం తీసి
నా బోల మొఖాన కొట్టి నన్ను హౌలేను చేసినవే 

చెప్పుడు మాటలు వింటినో
నీకాడికి ఉరికి వస్తినో
నీ ఫేసుకి ప్లాటైపోతినో
నాకు తెల్వనే తెల్వలేదే

నీ బ్యూటీ బురదలో పడితినో 
నీ లూటీ తెల్వక వస్తినో
నీ సూటి లుక్కుల జాస్తిలో
కీలు బొమ్మై ఆడితినే

జాతకం మార్పుతానని ముగ్గులో దింపినవే
ముద్దుగా మాటలు చెప్పి మాయే చేసినవే

తెಲ್ಲ తోలు పోరి ఓసోసి మాటల మారి 
దొంగ చూపుల చోరీ నన్ను పిచ్చోడ్ని చేసినవే 

ఉల్టా పల్టా చేసి నీ గిల్టు ఉంగరం తీసి
నా బోల మొఖాన కొట్టి నన్ను హౌలేను చేసినవే 

బద్మాషు పిల్లా
Most Recent

Default