Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Shakti (2011)


చిత్రం: శక్తి (2011)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: హేమచంద్ర, సైంధవి
నటీనటులు: జూ.యన్. టి. ఆర్, ఇలియానా, మంజరి
దర్శకత్వం: మెహర్ రమేష్
నిర్మాత: సి. అశ్వనీదత్
విడుదల తేది: 01.04.2011

ప్రేమ దేశం యువరాణీ
పూత ప్రాయం విరిబోణీ
ఏరి కోరి మెచ్చావే ఈ తోటరాముడ్నీ
ఆకతాయి అబ్బాయీ
హాయ్ పిలుపుల సన్నాయీ
మనసు పైనే చల్లావే మంత్రాల సాంబ్రాణీ
నా కనులూ నా కలలూ నిన్నే చూస్తున్నాయి
రావోయీ రావోయీ
సిరి సిరి లేత సొగసుల మధుపాయి

దాయి దాయి దావోయీ
తీగ నడుమిటు తేవోయీ
లాయి లాయి లల్లాయీ
తీపి తికమక రాజేయీ
బాపురే మెరుపులు వేయీ
తలపులూ సుడి తిరిగాయీ
చందన చర్చల తొందర మొదలయ్యే
జాకురే వలపు సిపాయి
గెలుచుకో కలికితురాయి

రావోయీ రావోయీ
సిరి సిరి లేత సొగసుల మధుపాయి

అందనంటు నీ పరువం
ఎన్ని పరుగులు తీసిందో
ఆగనంటు నీ విరహం
ఎంతగా వల విసిరిందో
నిన్నటికి మొన్నటి మొన్న
జన్మ నీ వశమనుకున్న
నువ్వే నేనోయ్ నేనే నువ్వోయీ
నీ రుణం ఎన్నటికైనా యవ్వనం నీదనుకోనా

రావోయీ రావోయీ
సిరి సిరి లేత సొగసుల మధుపాయి

ప్రేమ దేశం యువరాణీ
పూత ప్రాయం విరిబోణీ
ఏరి కోరి మెచ్చావే ఈ తోటరాముడ్నీ
ఆకతాయి అబ్బాయీ
హాయ్ పిలుపుల సన్నాయీ
మనసు పైనే చల్లావే మంత్రాల సాంబ్రాణీ
నా కనులూ నా కలలూ నిన్నే చూస్తున్నాయి
రావోయీ రావోయీ
సిరి సిరి లేత సొగసుల మధుపాయి


********   ********   *******


చిత్రం: శక్తి (2011)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: జొన్నవిత్తుల
గానం: మురళి, హనుమంత్, హేమ

బధ్రాకార సముద్రాపార హిమాద్రి ప్రొధ్బల రుద్ర
రౌధ్రానంధ హరిధ్రగాత్ర నియుద్ధానందిత రుద్ర
బుక్ బుక్ ప్రాక్రుత ధిక్ ధిక్ ధిక్రుత విధ్యుత్ చాలన రుద్ర
క్రుధ క్రుధక్రుత సుభక్రఒ వ్రత రక్షాధిక్షిత రుద్ర

షక్తి పీట సమ్రక్షన రుద్ర షత్రు నాష ప్రగ్నాక్రుతి రుద్ర
సర్ప విత్ర జన్మాంకిత రుద్ర వీర వీర వంసోధ్భల రుద్ర
భూథ బాధ జంజాక్రితి రుద్ర వుగ్ర నారసిమ్హాక్రితి రుద్ర
త్యాగ యగ్న పూర్నాహుతి రుద్ర క్షాత్ర ధర్మ కద్గాయుధ రుద్ర
మ్రుత్యు రుద్ర మ్రుత్యుంజయ రుద్ర కాల రుద్ర జ్వాలా మయ రుద్ర
లోక రుద్ర ఏకాధష రుద్ర అగ్ని రుద్ర ఆదిభీషన రుద్ర
ప్రాన రుద్ర పంచారన రుద్ర ప్రనయ రుద్ర ప్రస్తాపిత రుద్ర
భరత రుద్ర బహు నిగ్రహ రుద్ర విజయ రుద్ర విధ్వమ్షక రుద్ర

అబ్ర సుబ్ర విబ్రాజిత రుద్ర విబ్రయోజ్వల ప్రాభవ రుద్ర
సంగ్రమ ప్రభావిధ్రుమ రుద్ర సుగ్రూ వీక్షన విబ్రద్ రుద్ర
జయత్ జయత్ ధ్రవ రుద్ర రుద్ర సంచలత్ చలత్ గన రుద్ర రుద్ర
రస్పుటక్ జగట్ రుద్ర రుద్ర దిఘ్ దిఘంత దీపిక రుద్ర
విస్వ సంతిహిత రుద్ర మహా సక్తియుత రుద్ర


********   ********   *******


చిత్రం: శక్తి (2011)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: జొన్నవిత్తుల
గానం: రంజిత్, చిన్మయి

మతిలేక పిచ్చిగ నిను ప్రేమించార బుచ్చిగ
ఎదలోన గుచ్చగ ఎమ కిరి కిరి చెస్తా రచ్చగ
అరె పోర పోరగ దొరికాన తేరగ
తిరిగానె గాలిగ వెనకాలె వీరగ

ఎమ హోరె - ఎనకెనకెనక
ఎమ హోరె - నా రసికసక
మన హోరె - మదు మదురమిక
జయ హోరె - జత జగడమిక హా

మతిలేక పిచ్చిగ నిను ప్రేమించార బుచ్చిగ
ఎదలోన గుచ్చగ ఎమ కిరి కిరి చెస్తా రచ్చగ

బుజ్జి పాప బంగారు ఎందు చేప
నె మెరుపప పూ పరుపప
నీ ప నీ స పా ప...
అవతారం అడిగింది చేసి పోర
ఇది తప్పుర మహగొప్పర అదె ఒప్పుర ర…
సున్న నడుముదాన వెన్న సొగసుదాన
ఎన్నొ వన్నెలున్న తెన్నవైన నీతొ దీంత తిల్లాన

ఎమ హోరె - ఎనకెనకెనక
ఎమ హోరె - నా రసికసక
మన హోరె - మదు మదురమిక
జయ హోరె - జత జగడమిక హా

మతిలేక పిచ్చిగ నిను ప్రేమించార బుచ్చిగ
ఎదలోన గుచ్చగ ఎమ కిరి కిరి చెస్తా రచ్చగ

పిలగాడ రాకుడదింక తేడ
కసికాగడ రసమీగడ ఎద దడ దడా ద...
ఎమగాడ్డ తొట్టావ కయవుడ్డ
నువ్వు ఇచ్చుట నె నె మెచ్చుట ఒక ముచ్చట ట...
నంద మూరివాడె చంద కొరినాడె
గంద విందు చేసి చిందు లేసి భం భం బాలుడె వీడె

ఎమ హోరె - ఎనకెనకెనక
ఎమ హోరె - నా రసికసక
మన హోరె - మదు మదురమిక
జయ హోరె - జత జగడమిక హా


********   ********   *******


చిత్రం: శక్తి (2011)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: రంజిత్

తాలియా  తాలియా  తాలియా  తాలియా  దే
ఆగయా  ఆగయా  ఆగయా  మై   ఆగయా  రే
తాలియా  తాలియా  తాలియా  తాలియా  దే
ఆగయా  ఆగయా  ఆగయా  మై   ఆగయా  రే

నేనొస్తే  జాతర  నా  మాటే  మోతర
బ్రహ్మాండం  బద్దలె  రా .పొగరే  నా  ఆస్తి  రా
పవర్  ఎంతో  జ్యాస్తి  రా  మీకే డౌట్  వాదులే   రా ...
నేనో  మిస్సయిలు  రా  స్పీడే  నా  స్టైలు  రా
దమ్ముంటే  పట్టుకోండి  రా ...
నేనో  బుల్లెటు రా  రై రై  రాకెట్టు   రా
నాకే  జై  కొట్టికోండి  రా ...

లో  క్లాసు   కుర్రాడని  ఎవడంటే  మనకేంటి  రా ..
నెల  క్లాసే   నా  ప్లేసు  రా , దిల్  హై  మేర  హై  క్లాసు  రా ...
చిన్నోడే   అనిపిస్తార  సింగం లా   దూకేస్తార ,
అమ్మ  తోడు ,
అమ్మ  తోడు  నా  దారి  లో  చిమ్మ  చీకటి    నరికేస్తా  రా
దుర్గమ్మ  అంశ  తో  పుట్టాను  రా ,
రామయ్య  రక్ష  తో  పెరిగాను  రా ,
కొట్లలో  ఒక్కడై  నిలవాలి  రా ,
కాలం  నా  కధలన్నీ  చదవాలి  రా
అనుకుంటే  సోదర  అన్ని  అవుతాయి  రా ,
మనసుంటే  మార్గముంది  రా ,
నేనో  బుల్లెటు రా  రై రై  రాకెట్టు   రా
నాకే  జై  కొట్టికోండి  రా ...
                                                   

తాలియా  తాలియా  తాలియా  తాలియా  దే
ఆగయా  ఆగయా  ఆగయా  మై   ఆగయా  రే


గురిపెడితే  నాలో  బలం అధరాలి  కుంబ స్థలం
పట్టుపడితే నా పౌరుషం అంబరాలే   నా  కైవసం
తోడ  కొడితే నా యవ్వనం బెధరాలి  సమరాంగణం
నన్ను  గెలిచే
నన్ను గెలిచే దుస్సాహసం చెయ్యలేదు ఎ మగ మీసం
ఎక్కే  ప్రతి  మెట్టు  పై  నా  సంతకం
చేస్తూ  వెళ్తుంది  రా  ఈ  జీవితం
ఈ  దమ్ము , ధైర్యమే  ఓ  ఇంధనం
నన్నే  నే  నమ్మడం  నా  లక్షణం
నాకే  నే  బాసు  రా  నేనంటే  మాసు  రా
నా  తాకిడి  తట్టుకోండి  రా

నేనో  బుల్లెటు రా  రై రై  రాకెట్టు   రా
నాకే  జై  కొట్టికోండి  రా ...

తాలియా  తాలియా  తాలియా  తాలియా  దే
ఆగయా  ఆగయా  ఆగయా  మై   ఆగయా  రే

********   ********   *******


చిత్రం: శక్తి (2011)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: కారుణ్య, మాళవిక

యమాగా ఉందే నీ అందం ఎయిత్ వండర్లా
ఘుమ ఘుమ కవ్విస్తోందే కాలు దువ్వేలా
అమాంతం వచ్చి దూకావే యంగ్ టైగర్లా
ఎడా పెడా నా వయసంతా కొల్లగొట్టేలా
నా బంగారూఊ ఊఊ ఊఉ
నిను చూస్తూనే పెరిగిందే టెంపరేచర్
దరికొచ్చావా మొదలేగా చిలిపి డేంజరు
నచ్చావే మాయాబజారు కాస్కో నా డుమ్ము డుమారు
మెచ్చాలే నీలో పవరు నువ్వేనా ఏ వన్ స్టార్
యమాగా ఉందే నీ అందం ఎయిత్ వండర్లా
ఘుమ ఘుమ కవ్విస్తోందే కాలు దువ్వేలా
అమాంతం వచ్చి దూకావే యంగ్ టైగర్లా
ఎడా పెడా నా వయసంతా కొల్లగొట్టేలా

చిట్టి చిన్ని బుజ్జి బుల్లి అన్నీ నువ్వేలే నిన్ను దువ్వాలే
ఒక చిన్న మాటతోనే పడగొట్టేసావు నన్నే
ఆట పాట వాటా వేట అన్నీ నీతోనే నంజుకుంటానే
పైసారైనా దాచుకొనే ముడుపైచేసాను నన్నే
నిన్నటిదాకా మొగ్గనుకున్నా పువ్వా నిన్నే
మచ్చిక చూసి విచ్చుకుపోయా కావాలనే
నా బంగారు ఊఉ ఊఊ ఊఉ
బలే పెంచావే నాకోసం పిచ్చ గ్లామరు
చనువిచ్చాగా నేర్పించు పచ్చి గ్రామరు
నచ్చావే మాయాబజారు కాస్కో నా డుమ్ము డుమారు
మెచ్చాలే నీలో పవరు నువ్వేనా ఏ వన్ స్టార్

పిల్లా నన్నే పొందాలంటే రాసి ఉండాలే రేంజ్ ఉండాలే
నీ కన్ను పడ్డానాడే నా సీన్ తారుమారే
తలుకు బెలుకు వయ్యారాలా తూగుతుయ్యాలే వాలిపొవాలే
హయ్ బాబోయ్ గోల గోలే అదిరింది రాసలీలే
ఇమ్మనకున్నా కమ్మనివన్నీ ఇచ్చావులే
రమ్మనకున్నా రయ్యా రై రై వచ్చావులే
నా బంగారు ఊఉ ఊఊ ఊఉ
నీ నడువొంపే రెయిన్బో కు స్మాల్ సిస్టరు
జరా టచ్ చేసి స్విచ్చేసి చూడు మిస్టరు
నచ్చావే మాయాబజారు కాస్కో నా డుమ్ము డుమారు
మెచ్చాలే నీలో పవరు నువ్వేనా ఏ వన్ స్టార్

Most Recent

Default