Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Winner (2017)
చిత్రం : విన్నర్ (2017)
సంగీతం: ఎస్.ఎస్. థమన్
నటీనటులు: సాయిధరమ్ తేజ్, రకూల్ ప్రీత్ సింగ్
దర్శకత్వం: గోపీచంద్ మలినేని
నిర్మాతలు: నల్లమలుపు బుజ్జి, ఠాగూర్ మధు
విడుదల తేది: 24.02.2017Songs List:ఓ సితార సితార పాట సాహిత్యం

 
చిత్రం : విన్నర్ (2017)
సంగీతం: థమన్. ఎస్
సాహిత్యం: అనంత్ శ్రీరాం
గానం: యాజిన్, సంజన

ఓ సితార సితార సితార
ఓ సితార
నిన్న మొన్న నేను ఆవారా
ఓ ఓ సితార సితార సితార
ఓ సితార
ప్రేమ పంచుకోవె మనసారా

హే నిజమిది ప్యార్ తూ మేరా
హే మన లవ్ స్టోరీ మగధీర
నీ సొగసుల మీద నేను స్వారి చేస్తా రా
నీ కలలను కంటా కసితీరా
నీ మనసున వేస్త నా డేరా
నీ జత పడితే జనాలు కాదనంటారా

ఓ ఓ సితార సితార సితార
ఓ సితార
నిన్న మొన్న నేను ఆవారా
ఓ ఓ సితార సితార సితార
ఓ సితార
ప్రేమ పంచుకోవె మనసారా

సరాసరె వచ్చావురా
వరాలిలా తెచ్చావురా
మిరాకిలేదో చేసి
నన్ను మార్చి నావురా

చిరాకుగుండె దాన్నిరా
పరాకులో పడ్డానురా
కిరాక్కు లేచే లాగ
లేపావు తొందర

ఏడడుగులు వేసి నాతో రా
ఏమడగను అంతకన్నా రా
నీ కనులకు టార్చ్ లైట్ లాగ ఉంటారా

నా వయసుకు నువ్వు జంటై రా
నా పొగరుకు నువ్వు తోడైరా
నే తిరుగుతా శాటిలైట్ లాగా చుట్టూరా

ఓ ఓ సితార సితార సితార
ఓ సితార
నిన్న మొన్న నేను ఆవారా
ఓ ఓ సితార సితార సితార
ఓ సితార
ప్రేమ పంచుకోవె మనసారా

హరే హరే అన్నాదిరా
హర్రి బర్రి గున్నాదిరా
హొరే హొరే ఈ గుండె కెందుకింత గాబరా
హురే అరే నువ్ చూడరా
జరా జరా చల్లార్చరా
జ్వరాలు మాయం చేసి మోగని బంగార

హే భలే భలే బాత్ బోలావ్ రా
ఈ భిగి భిగి రాత్ కల్లారా
నీ తికమకలన్ని చూసుకుంట  కళ్లారా
హే హొలే హొలే హాత్ మిల్కే రా
నా వెనుకనే వంద ఏళ్లు రా
నీ బ్రతుకుని క్లౌడ్ నైన్ లోకి తోస్తారా

ఓ ఓ సితార సితార సితార
ఓ సితార
నిన్న మొన్న నేను ఆవారా
ఓ ఓ సితార సితార సితార
ఓ సితార
ప్రేమ పంచుకోవె మనసారా

పిచ్చోన్ని అయిపోయా పాట సాహిత్యం

 
చిత్రం : విన్నర్ (2017)
సంగీతం: థమన్. ఎస్
సాహిత్యం: శ్రీమణి
గానం: క్రిస్టోఫర్ స్టాన్లీ, సాయి చరణ్ భాస్కరుని, దీపక్

ఒక మేరుపల్లె నన్ను తాకావె
చిన్ని గుండెల్లో చిచ్చు రేపావే
కల్లో కలిసి నన్ను గుచ్చోద్ధే
నాకు నచ్చనిది నువ్వు చేయొద్ధే

పిచ్చోన్ని అయిపోయా నచ్చిందే ఈ మాయ
చచ్చేంత ప్రేమ నీ పై ఉంది ప్రియా
నీకే నా దిల్ దియా చూపించవే దయ
ఫస్ట్ టైం నిన్నే మైనే ప్యార్ కియా

పిచ్చోన్ని అయిపోయా నచ్చిందే ఈ మాయ
చచ్చేంత ప్రేమ నీ పై ఉంది ప్రియా
నీకే నా దిల్ దియా చూపించవే దయ
ఫస్ట్ టైం నిన్నే మైనే ప్యార్ కియా

ఒక మేరుపల్లె నన్ను తాకవే 
చిన్ని గుండెల్లో చిచ్చు రేపావే

ఒక మేరుపల్లె నన్ను తాకవే 

నచ్చింది నీ పేస్ నచ్చంది నీ రేస్
నచ్చేట్టు చేసుకుంట ఇచ్చేయ్ ఛాన్స్
నీ ఏజ్ లో గర్ల్స్ ఎంగేజ్ సెల్ ఫోన్స్ 
నా ప్రేమపై  పెట్టెయ్ నువ్వే ఫోకస్

పిచ్చోన్ని అయిపోయా నచ్చిందే ఈ మాయ
చచ్చేంత ప్రేమ నీ పై ఉంది ప్రియా
నీకే నా దిల్ దియా చూపించవే దయ

పిచ్చోన్ని అయిపోయా నచ్చిందే ఈ మాయ 
చచ్చేంత ప్రేమనీ పై ఉంది ప్రియా 
నీకు నా దిల్ దియా చూపించవే దయ
ఫస్ట్ టైం నిన్నే మైనే ప్యార్ కియా

పిచ్చోన్ని అయిపోయా నచ్చిందే ఈ మాయ 
చచ్చేంత ప్రేమనీ పై ఉంది ప్రియా 
నీకు నా దిల్ దియా చూపించవే దయ
ఫస్ట్ టైం నిన్నే మైనే ప్యార్ కియా

పిచ్చోన్ని అయిపోయా

నువ్వేలే నా ఫేట్ నువ్వేలే న హార్ట్ 
గుండెల్లో వేసుకుంటా నిన్నే టాటూ 
నాలాంటి సో గ్రేట్ లవర్ కి 
సోల్ మాటే అయ్యేటి లక్ నీదే లేదే డౌట్

పిచ్చోన్ని అయిపోయా నచ్చిందే ఈ మాయ
నీకే నా దిల్ దియా చూపించవే దయ

పిచ్చోన్ని అయిపోయా నచ్చిందే ఈ మాయ 
చచ్చేంత ప్రేమనీ పై ఉంది ప్రియా 
నీకు నా దిల్ దియా చూపించవే దయ
ఫస్ట్ టైం నిన్నే మైనే ప్యార్ కియా

పిచ్చోన్ని అయిపోయా నచ్చిందే ఈ మాయ 
చచ్చేంత ప్రేమనీ పై ఉంది ప్రియా 
నీకు నా దిల్ దియా చూపించవే దయ
ఫస్ట్ టైం నిన్నే మైనే ప్యార్ కియా
సుయా సూయా పాట సాహిత్యం

 
చిత్రం : విన్నర్ (2017)
సంగీతం: థమన్. ఎస్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: అనురాగ్ కులకర్ణి, సుమ కనకాల

బేబీ గులాబియ తేనెకల్ల అరేబియా
తుజ్ పె ఫిదా..  హో గాయ
ఆజ పియ మై హూ తేరే అనసూయా

సుయా సూయా సుయా సూయా సూయా 
అట్టా ఎట్టా పుట్టేసావే అనసూయ
సుయా సూయా సుయా సూయా సూయా
నాతో సెల్ఫీ కొట్టేసావే అనసూయా

హేయ్ యాంగ్రీ యంగ్ మాన్ నే నీకే పెద్ద ఫ్యాను
మేరే జిగిరి జానూ నా పక్క సీట్ ఇస్తాను
నా గ్లామర్ నీకే గిఫ్ట్ ప్యాక్ చెయ్యా
అట్టా రెచ్చగొట్టి చంపకబ్బాయా

సుయా సూయా సుయా సూయా సూయా 
అట్టా ఎట్టా పుట్టేసావే అనసూయ
సుయా సూయా సుయా సూయా సూయా
నాతో సెల్ఫీ కొట్టేసావే అనసూయా

ఫుల్ మాసివ్ మడతేసావ్ 
పిల్లోడా నీలో మజిల్సు
సిల్లీ సిగ్నలల్సే ఇస్తున్నాయి
నీ బాడీ ఒంపు సొంపుల్సు

యాడో చూసినట్టే ఉన్నాయంట నీలో ఫీచర్స్
నిన్ను చూస్తుంటే కన్నె గుండెల బాక్స్ బద్దల్స్
నీ లెఫ్ట్ రైట్ బర్గర్ బుగ్గల బ్యూటీ శాంపుల్స్
కుల్లుకుంటాయంట కన్నె కొట్టి సిమ్లా ఆపిల్స్

అట్టా రెచ్చగొట్టి చంపక్కబ్బాయ

సుయా సూయా సుయా సూయా సూయా 
అట్టా ఎట్టా పుట్టేసావే అనసూయా
సుయా సూయా సుయా సూయా సూయా
నాతో సెల్ఫీ కొట్టేసావే అనసూయా

సుయా సూయా సుయా సూయా సూయా 
సుయా సూయా సుయా సూయా సూయా 
అట్టా ఎట్టా పుట్టేసావే అనసూయా
సుయా సూయా సుయా సూయా సూయా
నాతో సెల్ఫీ కొట్టేసావే అనసూయా

నా BC సెంటర్లు రాసిచ్చేస్తానే పాట సాహిత్యం

 
చిత్రం : విన్నర్ (2017)
సంగీతం: థమన్. ఎస్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: నకాష్ అజీజ్ , షర్మిల, అంతర 

నా BC సెంటర్లు  రాసిచ్చేస్తానే బజరంగబలి పాట సాహిత్యం

 

చిత్రం : విన్నర్ (2017)
సంగీతం: థమన్. ఎస్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: MLR కార్తికేయన్, నవీన్ మాధవ్, శ్రీకృష్ణ , ఆదిత్య అయ్యంగార్, శరత్ సంతోష్, హైమత్ , అరుణ్ 

బజబజ బజ బజ బజరంగబలినీ కన్నులలో నేను పాట సాహిత్యం

 
చిత్రం : విన్నర్ (2017)
సంగీతం: థమన్. ఎస్
సాహిత్యం: 
గానం: 

నీ కన్నులలో నేను… నీ గుండెలలో నేను
అయినా ఎందుకు నేను… నాన్న మీతో లేను
నా అను మాటకు అర్ధమై ఉన్నదే మీరొకరూ
నీ ఒడి నుండి దూరమై… ప్రాణమే కన్నీరు

ఒక్కసారి మళ్ళీ గొంతు పగిలేలా
నాన్న అని పిలవాలని ఉంది
జ్ఞాపకాలు అన్ని గుర్తుకొచ్చి మళ్ళి
ప్రాణమంతా ఏదోలా ఉంది..!!

ఒక్కసారి మళ్ళీ గొంతు పగిలేలా
చిన్ననాటి లాగే వేలు పట్టి నీతో
కాలమంతా నడవాలని ఉంది

ఒక్కసారి మళ్ళీ గొంతు పగిలేలా
నాన్న అని పిలవాలని ఉంది
జ్ఞాపకాలు అన్ని గుర్తుకొచ్చి మళ్ళి
ప్రాణమంతా ఏదోలా ఉంది..!!

Most Recent

Default