Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Alludu Seenu (2014)




చిత్రం: అల్లుడు శీను (2014)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
నటీనటులు: బెల్లంకొండ శ్రీనివాస్ , సమంత
దర్శకత్వం: వి.వి.వినాయక్
నిర్మాత: బెల్లంకొండ సురేష్
విడుదల తేది: 25.07.2014



Songs List:



ఓరి దేవుడో పాట సాహిత్యం

 
చిత్రం: అల్లుడు శీను (2014)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: చంద్రబోస్
గానం: జేవెద్ ఆలీ, సుచిత్ర

హే వంద  టన్ల డైనమైట్ గుండెలోన పేలినట్టు
వందరన్ల సెంచరీని ఒక్క బాల్ లో కొట్టినట్టు
హే గొల్లు గొల్లుమంటున్నదే ప్రాణం
దిళ్లు వేసినట్టు కుచ్చికుందే బాణం
హే గొల్లు గొల్లుమంటున్నదే ప్రాణం
దిళ్లు వేసినట్టు గుచ్చికుందే బాణం
నా హార్ట్ బీట్ నే ఫాస్ట్ బీట్ గా
మార్చినావే పిల్ల వాట్ టూ డూ

ఓరి దేవుడో ఇదేమి గోల రో
ఓరి దేవుడో... ఇదేమి గోల రో

మబ్బులో వర్షమంత టబ్ లోన కురిసినట్టు
పబ్ లోన వేడి వేడి దిబ్బ రొట్టె దొరికినట్టు
హే తుళ్ళి తుళ్ళి ఆడిందే అందం
అరె భళ్ళు మంటూ పగిలింది అద్దం
నా నైట్ మొత్తము లైట్ వేసినట్టు
బ్రైట్ గయ్యరో వాట్ టూ డూ

ఓరి దేవుడో ఇదేమి గోల రో
ఓరి దేవుడో... ఇదేమి గోల రో

హే వంటిలోని వేడి కొలవడానికి
కిలోమీటర్ అంత థెర్మోమీటరే అవసరం
పెదివిలోని మాట రాయడానికి
వైట్ హౌస్ అంత వైట్ పేపరే అవసరం
హే మనసులోని ప్రేమని - ఏఏఏ
దాచి పెట్టడానికి - ఏఏఏ
హే మనసులోన ప్రేమని దాచుపెట్టడానికి
లోకమంత లాకరే అవసరం
నా పల్స్ రేట్ నే డాలర్ రేట్ లా
పెంచినావురో వాట్ టూ డూ

ఓరి దేవుడో ఇదేమి గోల రో
ఓరి దేవుడో... ఇదేమి గోల రో

నా బర్త్ డేట్ నేను మరచిన
ఫస్ట్ నిన్ను కలుసుకున్న డేట్ మరవనే మరవనే
నా సొంత పేరు నేను మరచిన
నీ సెల్ ఫోన్ నెంబరే మరవనే మరవనే
నాలోని ప్రాణమే  - ఏఏఏ
నన్ను వదలి పెట్టిన - ఏఏఏ
నాలోని ప్రాణమే నన్ను వదలి పెట్టిన
పట్టుకున్న చేయి ఒదిలిపెట్టనే
లైఫ్ లాప్టాప్ కి పాస్వర్డ్ ల
మారినావురా వాట్ టూ డూ...

ఓరి దేవుడో ఇదేమి గోల రో
ఓరి దేవుడో... ఇదేమి గోల రో





నీలి నీలి కళ్లల్లోనా పాట సాహిత్యం

 
చిత్రం: అల్లుడు శీను (2014)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: భాస్కరా భట్ల
గానం: కార్తీక్, హరిణి

నీలి నీలి నీలి నీలి కళ్లల్లోనా 
నను బంధించావే మనసంధించావే
నీ వాలు వాలు వాలు వాలు చూపుల్లోనా
నను కట్టేసావే ఎద చుట్టేసావే 

నచ్చాక నువ్విలా వదిలేదిలేదెలా 
కడదాక నిన్ను దాచుకోన చేతిగీతలా 
నీ చేతి రేఖలో నే ప్రేమలేఖనై 
ప్రతీ రోజు నీతొ నేను నన్ను చదివించుకుంటానిలా

నీలి నీలి నీలి నీలి కళ్లలోనా 
నను బంధించావే మనసంధించావే 
నీ వాలు వాలు వాలు వాలు చూపుల్లోనా
నను కట్టేసావే ఎద చుట్టేసావే

హే మనసే ఒకటుందంటూ 
అది ఒకరికి ఇవ్వాలంటూ
నీవల్లే తెలిసొచ్చెను గనుకా నీకే ఇచ్చేసా
తోడే కావాలంటూ ఏనాడూ అనుకోలేదూ
నీవల్లే అనిపించెను గనుకా నీతోవచ్చేసా
నీకెక్కిల్లోస్తాయంటే తలవడమే మానేస్తానూ
కలలోకైనా ఇకరానునీకు నిద్దరుండదంటే

నీలి నీలి నీలి నీలి కళ్లలోనా 
నను బంధించావే మనసంధించావే 
నీ వాలు వాలు వాలు వాలు చూపుల్లోనా
నను కట్టేసావే ఎద చుట్టేసావే 

హో నదిలా నువ్వుండాలీ పడవై నేనుండాలీ
జీవితమంతా నీ వడిలోనే గడిపేస్తుండాలీ
నింగై నువ్వుండాలీ  జాబిల్లై నేనుండాలీ
ఆనందంగా నీ కౌగిలిలో బ్రతికేస్తుండాలీ

నినుచూసే ఉద్యోగంలో సెలవంటూ పెట్టను నేనూ
ఇక ఏరోజూ నిను తప్ప నన్ను గురుతుచేసుకోను

నీలి నీలి నీలి నీలి కళ్లలోనా 
నను బంధించావే మనసంధించావే 
నీ వాలు వాలు వాలు వాలు చూపుల్లోనా
నను కట్టేసావే ఎద చుట్టేసావే 




What's up అంటూ పాట సాహిత్యం

 
చిత్రం: అల్లుడు శీను (2014)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి, షర్మిల
గానం: దేవి శ్రీ ప్రసాద్, షర్మిల

What's up అంటూ





రావే నా లబ్బర్ బొమ్మ పాట సాహిత్యం

 
చిత్రం: అల్లుడు శీను (2014)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: చంద్రబోస్
గానం: సూరజ్ సంతోష్ , రనినా రెడ్డి

హే కోకాపేట కాజిపేట మల్కంపేట
బ్రాడీపేట సైదాపేట సిద్ధిపేట
అంబర్పేట అమీర్పేట షామిర్పేట
హకీమ్పేట ఏ పెటైనా నాదేనంట

నా ఇంటి పేరు సిల్క్ నా ఒంటి రంగు మిల్క్
నన్నంటుకుంటే ఇస్తా ఓ ఝలకు
నా మాట చిలక పలుకు
నా కులుకు మెరుపు తళుకు
అరే పడనివాడు లేడే నా వలపు
సిగ్గు పాడేది సిక్స్ ఓ క్లోక్ 
కన్ను కొట్టేది టెన్ ఓ క్లోక్ 
అరె లెమ్మంటే ఎలెవన్ ఓ క్లోక్ 
రగిలిస్తా రౌండ్ ది క్లోక్
తగిలిస్తాను ఫ్రంట్ బ్యాక్ 
తగ్గిస్తాను నీ హెడేక్ 
వేస్తాను న లిప్ లాక్ 
తెప్పిస్తా హార్ట్ ఎటాక్
రావే నా లబ్బర్ బొమ్మ
నిను చూస్తే తిరిగిందే దిమ్మ
రావే నా లబ్బర్ బొమ్మ
నిన్ను చూస్తే తిరిగిందే దిమ్మ

నా ఇంటి పేరు సిల్క్ నా ఒంటి రంగు మిల్క్
నన్నంటుకుంటే ఇస్తా ఓ ఝలకు

నీ నీలి కన్నులకు ఆ గాగుల్స్ ఎందుకు?
అరేయ్ పగటిని నల్లని సీకటి లాగా మార్చేటందుకు
నీ చిన్ని చేతులకు అన్ని బ్యాంగిల్స్ ఎందుకు?
ఆ బ్యాంగిల్స్ నాలో అంగెల్స్ ఎన్నో తెలిపేంటందుకు
నీ నడువంపుల్లోనే ఆ కీచైన్ ఎందుకు
నీ నడువంపుల్లోనే ఆ కీచైన్ ఎందుకు
అది తడిమి తడిమినా గుండె గుడిని
నువ్ తెరిచేటందుకు నువ్వు తెరిచేటందుకు

రావే నా లబ్బర్ బొమ్మ
నిన్ను చూస్తే తిరిగిందే దిమ్మ

అందాల పెదవుల్లో రెడ్ కలరే ఎందుకు?
ఇహ అందరి ముందర రెడ్ సిగ్నల్  ఆపేటందుకు
నీ బాడీ ప్యాక్ లో పచ్చబొట్టే ఎందుకు?
నువ్ పక్కకొస్తే పచ్చ జండా ఊపేటందుకు
నీ చేతి గోళ్లపై తెల్లని పెయింటింగ్ ఎందుకు?
నీ చేతి గోళ్లపై తెల్లని పెయింటింగ్ ఎందుకు?
నా చేత చిక్కి తెల్లార్లు ఫెయింట్ ఐపోయేటందుకు ఐపోయేటందుకు

రావే నా లబ్బర్ బొమ్మ
నిన్ను చూస్తే తిరిగిందే దిమ్మ
నా ఇంటి పేరు సిల్క్ నా ఒంటి రంగు మిల్క్
నన్నంటుకుంటే ఇస్తా ఓ ఝలకు




ఓ బుజ్జి కొండ పాట సాహిత్యం

 
చిత్రం: అల్లుడు శీను (2014)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: చంద్రబోస్
గానం: జస్ప్రీత్ జస్స్ , షర్మిల

ఓ బుజ్జి కొండ




అల్లుడు శీను పాట సాహిత్యం

 
చిత్రం: అల్లుడు శీను (2014)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: చంద్రబోస్
గానం: సింహా , ప్రియ హమేష్

శీను శీనూ... శీను శీనూ...
శీను శీను నేనే నీకు ఫాను తినిపిస్తా మీర్జా పానూ
హే క్వీన్ క్వీన్ నువ్వే లవర్ జాను తీసేస్తా బ్యూటీ స్కాను
నీ సోలో గుండెల్లో టెంటే వేస్తానూ 
నాలో నీ ఫొటో ప్రింటెచేస్తానూ
ఆకాసాన్నే ఎక్కిస్తానూ చుక్కల్లోనే పక్కేస్తానూ
తారాజువ్వలాంటి ఎన్నో ముద్దులు ఇస్తానూ

అ అ అ అ అల్లుడు శీనూ 
నువ్వొస్తే సూపర్ హిట్టే ఎవ్విరీ సీనూ
అ అ అ అ అల్లుడు శీనూ 
మన చిందులకి చోటిస్తుంది సిల్వర్ స్క్రీనూ

శీను శీనూ... శీను శీనూ...
హేయ్ అల్లుడుశీను అల్లుడుశీను 
హీర్ కమ్స్ అల్లుడుశీను
ఎవ్రీ బడీ సే వెల్కమ్ టు అల్లుడుశీను

హే నీ నవ్వుల్లో మెరుపే ఉందీ 
ఆ మెరుపుతోటి సిటీ మొత్తం కర్రెంటిస్తానూ
హరె నీ చూపుల్లో ఉడుకే ఉంది 
ఆ ఉడుకుతోటి ఊరికిమొత్తం వంటే చేస్తానూ
హే కాఫీ కప్పులొ పంచదార బదులుగా 
సొగసనె షుగరునే కలుపుకుంటానూ
సెంటూ గింటూ వద్దే వద్దు అత్తరులేవి అక్కరలేదు 
స్వాసల్లోని పరిమలమే పూసుకుంటానూ

అ అ అ అ అల్లుడుశీనూ 
నువ్వొస్తే సూపర్ హిట్టే ఎవ్విరీ సీనూ
అ అ అ అ అల్లుడుశీనూ 
మన చిందులకి చోటిస్తుంది సిల్వర్ స్క్రీనూ

నీ మనసెంతొ మెత్తగ ఉంది 
ఆ మెత్తదనం డబుల్ కాటు మంచం చేస్తానూ
అరె నీ వరసెంతొ చిలిపిగ ఉంది 
ఆ చిలిపితనం మంచం పైన దుప్పటిచేస్తానూ
హరె గదిలో ఫుల్లుగా మల్లెపూల బదులుగా
మాటల మత్తులే చల్లేస్తామూ
హే అగరబత్తులు వద్దే వద్దు పొగలు గిగ్గలు వేరే వద్దు
బాడీలోని సెగలు చాలు రగులు కుంటానూ

అ అ అ అ అల్లుడుశీనూ 
నువ్వొస్తే సూపర్ హిట్టే ఎవ్విరీ సీనూ
అ అ అ అ అల్లుడుశీనూ 
మన చిందులకి చోటిస్తుంది సిల్వర్ స్క్రీనూ


Most Recent

Default