Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Kantri (2008)



చిత్రం: కంత్రి (2008)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: మెహర్ రమేష్
గానం: జూ.యన్. టి. ఆర్, నవీన్ మాధవ్, కారుణ్య
నటీనటులు: జూ.యన్. టి. ఆర్, హన్సిక మోత్వాని, తనీషా ముఖర్జీ
దర్శకత్వం: మెహర్ రమేష్
నిర్మాత: సి. అశ్వనీదత్
విడుదల: 09.05.2008

యే మాసుల్లో వీడే పెద్ద మాసుగాడులేరో
క్లాసుల్లో వీడే మహనాటుగాడు లేరో
కెలకద్దు కేటుగాడు  - యే అహ
Yo Roose Roose Sa Catchdown you caller
Junior his a pratchter his is the master
దండాలోయ్ యంగ్ టైగరూ
జంగిల్‌లో యమ హంటర్
పందెంలో పెద ఫైటర్ వీడే

123 నేనొక కంత్రి నాకు నేనె రాజుమంత్రి
వాయిస్తా పగలు రాత్రి బై బర్త్  ఉంది తిమ్మిరి ||2||

Comeon Comeon  Speebe us the కంత్రీ
Say like the future for the Kantri My few on the sokenow whethere Kantri
సవాలు విసిరితె వైలెన్స్
బుల్లెట్‌ సైతం సైలంట్‌
సమరానికి ఉంది లైసెన్స్ దేఖో

123 నేనొక కంత్రి నాకు నేనె రాజుమంత్రి
వాయిస్తా పగలు రాత్రి బై బర్త్ ఉంది తిమ్మిరి ||2||

చరణం: 1
దియ బి దియ బి   బి బి  దభి  దభి దశాయ్
ధియాబి ధియా బి బి దాబి దీబ దోసె ధియా బి
ధియా బి బి కంత్రి  బే... వీడు కంత్రీ బే
కంత్రి  బే  వీడు కంత్రీ  బే

చరణం:  2
కమన్‌  కమన్‌ స్పిబెడ్‌ అస్‌ వ కంత్రీ
సే  లైక్‌ ద ఫ్యూచర్ పవర్ కంత్రీ
మై ఫ్యూవ అన్‌ద సోక్‌నౌద వెదర్ కంత్రీ
గొడవైతె లెప్ట్‌రైట్ సెంటర్
టెన్‌ తా సండ్‌‌వాట్స్ పవర్
ధమకా పైర్ బ్రాకర్ వీడే

123 నేనొక కంత్రి నాకు నేనె రాజుమంత్రి
వాయిస్తా పగలు రాత్రి బై బర్త్ ఉంది తిమ్మిరి (2)


*******  ******  ******


చిత్రం: కంత్రి (2008)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సిరివెన్నెల
గానం: కార్తీక్, చిత్ర

వన్‌ మోర్‌ టైమ్‌... వన్‌ మోర్‌ టైమ్‌...
అమ్మహ అనిపించేలా ఎంతపని చేశావే బాల
శతవిధాలా మతి చెడేలా
అయ్యహో కంగారేలా అందరు గమనించే వేళా
రకరకాల కలవరాలా
ఏమయిందంటే ఏం చెబుతానే ఎవ్వరికైన
గాయమేందటె చూపించె వీలుంద ఎమైనా
ఏమయ్యో ఎమయ్యి పోతున్నామో ఈ మైకంలో
రొమియో అయిపోతావా పాపం ఆలోకంలో...
వన్‌ మోర్‌ టైమ్‌... వన్‌ మోర్‌ టైమ్‌...
వన్‌ మోర్‌ టైమ్‌... వన్‌ మోర్‌ టైమ్‌...

నాకిలా అయినట్టే నీకు కాలేదంటే
నమ్మమంటావా చెప్పు నాలా పైకనవంతే
నువ్వుల అనుకుంటే నవ్వుకుంటానంతే
ఒప్పుకుంటావా చెప్పునువ్వన్నది కాదంటే
నిన్నే చూసుండక పోతే నా మనసే జారేదా
నిజమంటె ఎపుడూ చేదే  నీ నేరం ఏమీలేదా
అంతలో అయ్యయ్యయ్యో నిందలే వెయ్యద్దయ్యొ

వన్‌ మోర్‌ టైమ్‌... వన్‌ మోర్‌ టైమ్‌...
వన్‌ మోర్‌ టైమ్‌... వన్‌ మోర్‌ టైమ్‌...

ఎందరో నీకన్నా సుందరీ మణులున్నా
ఎన్నడు కన్నెత్తెన చూశాన ఎవ్వరికైనా
నేను కాదన్ననా ఎంతలక్‌ అనుకోనా
మొక్కులే నీ రూపంలో దాక్కాయని కలగననా
నువు పుట్టిన తేది కన్నా ముందే రాసుందే మైనా
కాబట్టే ఈ భూమ్మిద జన్మించానే నెరజాణా
మాట ముడివెయ్యద్దయ్యో చేతబడిచెయ్యదయ్యో

వన్‌ మోర్‌ టైమ్‌... వన్‌ మోర్‌ టైమ్‌...
అమ్మహ అనిపించేలా ఎంతపని చేశావే బాల
శతవిధాలా మతి చెడేలా
అయ్యహో కంగారేలా అందరు గమనించే వేళా
రకరకాల కలవరాలా
ఏమయిందంటే ఏం చెబుతానే ఎవ్వరికైన
గాయమేందటె చూపించె వీలుంద ఎమైనా
ఏమయ్యో ఎమయ్యి పోతున్నామో ఈ మైకంలో
రొమియో అయిపోతావా పాపం ఆలోకంలో...


*******  ******  ******


చిత్రం: కంత్రి (2008)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: శంకర్ మహదేవన్ , సునిధి చౌహాన్

హే రామారే రామా రామా రేగిందే హంగామా
హే సస్సరే సారేగామా సందడి చేసేద్దామా
హే రామారే రామా రామా రేగిందే హంగామా
హే సస్సరే సారేగామా సందడి చేసేద్దామా
ఆంధ్రాలో మోగిందే భాంగ్రా భల్లే భల్లే
గుండెల్లో కుంపటి హిప్పే హుర్రే హుర్రే
యే ధిల్ మెరా గల్ అందిలే
ఏ ధిల్ తెరా అంటుంధిలే
పూల్ పండగ ఇవ్వాలే

డోల్‌ బజావో డోల్‌ బజావో కం కం కం క్రాంతీ
ధూమ్‌ మజావో ధూమ్‌ మాజావో ఈ రోజే సంక్రాంతి
డోల్‌ బజావో డోల్‌ బజావో రైరై అంది మస్తీ
ధూమ్‌ మజావో ధూమ్‌ మజావో ఆనందం మన ఆస్తీ

హే రామారే రామా రామా రేగిందే హంగామా
హే సస్సరే సారేగామా సందడి చేసేద్దామా

తన ధీమ్‌ తాన ధీననా తనా తన ధీమ్‌ తనన తన ధీమ్‌తానన
ధినన ధినననా ధిననననా

తన ధీమ్‌ తాన ధీననా తనా తన ధీమ్‌ తానన

కసిరిం పులిపంజా ఎవడైన గల్లంతే
సత్తా సయ్యంటే యముడైన నలుసంతే
వయసంత తొణికింతె నువ్వట్టా చూస్తుంటే
కంత్రీ కన్నేస్తే చురుకైన సుఖమస్తే
అరె యారో మనదాకటే గ్యారో గురిచూస్తే తిరుగుండదురో
మై హిరో పడిపోయాను లేలో మనసిచ్చాలేలో
అదుపేలేని నావేగం ఆగేది లేదే
నీ వయ్యారం వలవేస్తే విలవిల మంటావే

డోల్ భజావో డోల్ భజావో కం కం కం క్రాంతి
ధూమ్‌ మజావో ధూమ్‌ మజావో ఈ రోజే సంక్రాంతి
డోల్‌ భజావో డోల్‌ భజావో రైరై అంది మస్తీ
ధూమ్‌ మజావో ధూమ్‌ మజావో ఆనందం మన ఆస్తీ

హే రామారే రామా రామా రేగిందే హంగామా
హే సస్సరే సారేగామా సందడి చేసేద్దామా

పదిమంది మెచ్చేలా నడిచేదే నా బాటా
నాలా నేనుంట భయమంటే ఏంటంటా
నిలువెల్లా నీవల్లా కలిగిందే కవ్వింతా
నీలా నాకెవరు నచ్చిందే లేదంటా
వలపాట వల విసిరే వేటా ఏదైన నే గెలిచేస్తా
చెలిపెట్టా సెగరేపే పట్టా ఏదైన చల్లారుస్తా
పగలు రేయి మరిపించే వెలుగై నేనుంటా
నీకల తీరేదారుల్లో కావలి నేనవుతా
డోల్‌ భజావో డోల్‌ భజావో కం కం కం క్రాంతీ
ధూమ్‌ మజావో ధూమ్‌ మజావో ఈ రోజే సంక్రాంతి
డోల్ భజావో డోల్‌ భజావో రైరై అంది మస్తీ
ధూమ్‌ మజావో ధూమ్‌ మజావో ఆనందం మన ఆస్తీ


*******  ******  ******


చిత్రం: కంత్రి (2008)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: అనంత్ శ్రీరామ్
గానం: రాహుల్ నంబియర్, జెయ్

ఐ గో క్రేజీ లుక్‌ ఎన్‌ ఎట్‌ యు మేరా ధిల్ లెట్స్ బ్రేకింగ్
ఔరా...ఔరా...ఓదొర రారా  ర నరవర
ఐగో క్రేజీ తెరికుష్‌బూ హే అండ్‌ టప్‌సే కేజీ
హొరా హోరీ చూడరా ధీరా...
ఐ గో క్రేజీ లుక్‌ ఎన్‌ ఎట్‌ యూ మేరా ధిల్‌ లెట్స్ బ్రేకింగ్
ఐగో క్రేజీ తేరికుష్‌బు హే అండ్‌ టప్‌సే క్రేజీ
అందాల మందుపాతర పేల్చద్దే కళ్ళ ముందర
చెయ్యద్ది చిందర వందర తూహీ మేరా
సగమపనిపనిరా...నీ సగమ్మవని అనేరా...

ఔరౌరా  - వన్‌ గెట్‌మి నౌ
వైవైరా - వన్‌ టచ్‌మి నౌ
సైసైరా - వన్‌ టచ్‌మి నౌ
రైరైరా - వన్‌ టేక్‌మి నౌ

ఐగో క్రేజీ తెరికుష్‌బూ హే అండ్‌టప్‌ సి కేజీ
హొరా హోరీ చూడరా ధీరా...

గమాగరీగమాదానీస దనిసనిస
తన్‌ తక్‌ తడిగిడి తడిగిడి తా
Dham Gayo as Make him his a crazy
dami Girl do this one bhiba baby
నీ సాగారీ నీద మాగాని మగనినిస
Show me Show me all the pee the make milasay
Now vashani all over you me lovely
ఓ రాధా మాధవా నారీ కేశవ అభిషేకాలన్నీ అందుకోవా
ఒహ్ షైనింగ్ షైనింగ్ బైబే మా Smiling Smiling Ruby
Iam Shaking Juldi నన్నే హత్తుకోవా
మరి ఇష్టంగా లాక్కోవా సురి గంధాలా కోవ
సరసంగ చేసెయ్‌వా రసరంగాన సేవా
Letme letme Show you Nazeera...
వా  వా  వారేవా...

ఔరౌరా  - వన్‌ గెట్‌మి నౌ
వైవైరా - వన్‌ టచ్‌మి నౌ
సైసైరా - వన్‌ టచ్‌మి నౌ
రైరైరా - వన్‌ టేక్‌మి నౌ

ఐగో క్రేజీ లుక్ ఎన్ ఎట్ యు మేరా ధిల్ లెట్స్ బ్రేకింగ్
హొరా హొరీ చూడరా ధీరా...

దా తాక్‌ధిన్ తక్‌క్‌ధిన్ దా తక్‌ధిన్
దా తక్‌ధిన్ ద తక్‌ధిన్ దాదా తక్‌ధిన్
దక్‌క్‌ధిన దక్‌క్‌ధిన తడిక్‌క్‌తా తడిక్‌క్‌తా

శృంగారా నాయిక వర్ణాల హంసిక
చుంబిస్తానంటే నొచ్చుకోక
హేయ్ Sexy Sexy లడ్‌కా Your ఇచ్చే లుక్సే కేకా
అసలు అక్కరలేదోయ్ నీకే పిచ్చికాకా
సురభోగం దక్కేదాకా సుఖయాగం చేసెయ్‌క
ఒదిగుంటావేమ్ కైక సొగసే సంధించైకా...
జబ్‌తే జబ్‌తే హస్కేవెయ్ మాకా
సోక సోక నిన్నే తాకా...

ఔరౌరా  - వన్‌ గెట్‌మి నౌ
వైవైరా - వన్‌ టచ్‌మి నౌ
సైసైరా - వన్‌ టచ్‌మి నౌ
రైరైరా - వన్‌ టేక్‌మి నౌ

ఐగో క్రేజీ తెరికుష్‌బూ హే ఇన్‌టప్ నీ కేజీ
హోరా హోరీ చూడరా ధీరా...


*******  ******  ******


చిత్రం: కంత్రి (2008)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: అనంత్ శ్రీరామ్
గానం: రంజిత్ , రీటా

బిగి బిగి బేంగో చిగి బేంగో బేంగో బేంగో (2)

జంతర్‌ మంతర్‌ జింకా జాదు చెయ్యకె ఇంకా
అ అ హాహ
వస్తున్నా నీ వంకా వటినిగు నెలవంకా
అ అ హాహా
చెలా చెలా చెలా చెల్‌ చుక్కలు చూపిస్తా
మిలా మిలా మిలా మిలా మిల్ మెరుపులు మెరిపిస్తా
ఇలా ఇలా ఇలా ఇలా గిల్‌ గింతలు పుట్టిస్తా
సలా సలా సలా సల్‌ చెమటలు పట్టిస్తా
Doit Doit Do It Do IT Do IT Do It Doit
Domen Sing and Do IT ah

బిగి బిగి బేంగో చిగి బేంగో బేంగో బేంగో

జంతర్‌ మంతర్‌ జింకా జాదు చెయ్యకె ఇంకా
అ అ హాహ

కదిలావో కౌగిట్లో క్రష్ ఐపోతావోయ్‌
మెదిలావో ముద్దుల్లో కంప్రెస్ అవుతావోయ్
పిలిచాకా తలవంచి టెంప్ట్ ఐ రావాలోయ్‌
తలచాకా చలిమంచి హీట్‌ ఐపోవాలోయ్
లాలా డైలమాలో ఉన్నావే
నాకే డైల్‌ చేసి నా స్టైలే మార్చావే
డైలే ఇంత హాట్ గుందంటే లైన్‌లోకొస్తే
ఇకమస్తే మరి బీరడి
బీరడి గారడికే జిగి బిగి బేంగో

బిగి బిగి బేంగో చిగి బేంగో బేంగో బేంగో

జంతర్‌ మంతర్‌ జింకా జాదు చెయ్యకె ఇంకా
అ అ హాహ

బోంబా బోంబా బోం బోంబా బోం బోంబా
బోం బోంబా బోం
Shake it way Bomba
Shake it way Bomba lake it way
పెదవుల్లో కదహొహీ ఫస్ట్ టైమ్‌ కావాలా
తనువుల్లో తనహాయి నెక్ట్స్‌టైమ్‌ ఇవ్వాలా
కులుకుల్లో కురుబాని టేస్ట్‌ చూడలా
సరసంలో షెహనాయి సొండే మోగాలా
ఐన డైనమేట్‌ని మెచ్చావే
సైనైడ్‌ కళ్ళతోటి గాలాలే వేసావే
పోస్టర్ చూడకుండ వచ్చావే
బొమ్మే వేస్తే ఇక పస్తే పరిగెత్తడి గెత్తడి ముట్టడికే

బిగి బిగి బేంగో చిగి బేంగో బేంగో బేంగో

జంతర్‌ మంతర్‌ జింకా జాదు చెయ్యకె ఇంకా
అ అ హాహ


******  ******  ******


చిత్రం: కంత్రి (2008)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: వేటూరి
గానం: హేమచంద్ర, సునీత

వయస్సునామి తాకెనమ్మి ఆగలేను సుమి
సొగస్సుతోవ్వి ధూముదామి పాడు తకతైధిమి
బొమ్మల చెమ్మల ఉప్పెనలోయి ఓ
ఉక్కిరి బిక్కిరి చప్పుడు చేయి
ఎక్కిడితొక్కిడి దక్కుడు హాయి ఓ
చెక్కిలి చిక్కిన చెక్కరలోయి
పిల్లో పడిపోయా మాయల లోయలో
తల్లో దిగిపోయా ఊయల లోతులో ఓ ఓ

ఎరక్కపోయి యమ యమ ఇరుక్కుపోయా ప్రియతమా
తళుక్కుమన్న తమకమా చిటుక్కుమన్న చిమ చిమ
లేడి వేటకు వేడిగ వచ్చే వేటగాడివి నీవా
వేటకోసం వాడిగ చూసే మాయలేడివి నువ్వే
చనువిచ్చాక మధనా నేనోప గలన నిన్నాపగలనా

వయసునామి ఓ వ అ అ వ అ లా ఇలా
వ అ అ అ లా ఇలా వ అ అ అ వ అ అ లాయిలాయిలే
లాయిలాయిలే ఓ యయ్‌ హొవ్‌
యయి యయి యయి యయి యయి ఓ

కొరుక్కుతిందా నేత్రమా చురుక్కు చూపే చైత్రమా
అత్తుక్కుపోయే ఆత్రమా జతక్కులాస గ్రోతమా
హింస పెట్టిన హంసవు నీవే హాయి పెంచవె భామా
ఒత్తుకాదుల వంతెన మీదే ముద్దు తీర్చర మామా
నిన్ను మెచ్చానె లలనా ఓ ఇందువదనా నీకింతపదునా

వయస్సునామి
వయస్సునామి తాకెనమ్మి ఆగలేను సుమి
సొగస్సుతోవ్వి ధూముదామి పాడు తకతైధిమి
బొమ్మల చెమ్మల ఉప్పెనలోయి ఓ
ఉక్కిరి బిక్కిరి చప్పుడు చేయి
ఎక్కిడితొక్కిడి దక్కుడు హాయి ఓ
చెక్కిలి చిక్కిన చెక్కరలోయి
పిల్లో పడిపోయా మాయల లోయలో
తల్లో దిగిపోయా ఊయల లోతులో ఓ ఓ ఓ



Most Recent

Default