-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Non Movie Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Y. V. S. Chowdary"
Devadasu (2006) Telugu Songs Lyrics Album Cover

Devadasu (2006) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Devadasu (2006)
Banner : Bommarillu
Music : Chakri
Director : Y. V. S. Chowdary
Producer : Y. V. S. Chowdary
Dialogues : Chintapalli Ramana
Starring : Ram Pothineni, Ileana D'Cruz, Sayaji Shinde
Cinematography : Bharani K. Dharan
Release Date : 11 January 2006
MOVIE HIGHLIGHTS

• ఉస్తాద్ రామ్ పోతినేని మరియు గోవా బ్యూటీ ఇలియానా ఈ చిత్రంతోనే వెండితెరకు పరిచయమై తమ తొలి చిత్రంతోనే సెన్సేషనల్ స్టార్‌డమ్ సాధించారు.

• దర్శకుడు మరియు నిర్మాత వై.వి.ఎస్. చౌదరి భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రం 2006 సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది.

• స్వర్గీయ సంగీత దర్శకుడు చక్రి స్వరపరిచిన 11 పాటలు అప్పట్లో యువతను ఉర్రూతలూగించి ఆడియో పరంగా ఇండస్ట్రీ రికార్డులను సృష్టించాయి.

• రామ్ పోతినేని మరియు ఇలియానా ఇద్దరూ తమ డెబ్యూ నటనకు గాను ప్రతిష్టాత్మక ఫిల్మ్‌ఫేర్ అవార్డులను (Filmfare Award for Best Debut) సొంతం చేసుకున్నారు.

• ఈ చిత్రం థియేటర్లలో ఏకధాటిగా 175 రోజులకు పైగా ప్రదర్శితమై ఘనమైన సిల్వర్ జూబ్లీ మైలురాయిని అధిగమించింది.

Bangaram Song Lyrics – Devadasu (2006)

'Bangaram' peppy romantic song from Devadasu (2006) movie is composed by Chakri, written by Chandrabose, and sung by Chakri and Revathi.

SONG INFORMATION
Song : Bangaram
Movie : Devadasu (2006)
Music : Chakri
Lyricist : Chandrabose
Singers : Chakri, Revathi

Bangaram Song Lyrics in Telugu

నా పండూ.. నా బుజ్జీ.. నా కన్నా.. నా నాన్నా పండూ బుజ్జీ కన్నా నాన్నా బంగారం బంగారం బంగారం నీకై వేచానే బంగారం బంగారం నిన్నే చేరానే నీ పలుకే వినబడుతుంటె నా చెవులే కనులవ్తుంటే మాటలకే రూపొస్తుంటె నీ ఉనికే కనబడుతుంటె పంచ ప్రాణాలు లక్ష ప్రాణాలై పొంగిపోయయే బంగారం బంగారం నీకై వేచానే బంగారం బంగారం నిన్నే చేరానే కాయలైన కనులలోన పూలు పూచే రత్తె రత్తె రత్తె రత్తె.... భారమైన కాల్లలోన రెక్కలొచ్చే రత్తె రత్తె రత్తె రత్తె.... రక్తం బదులు అనువుల్లోనా అమ్రుతమేదొ ప్రవహించే దేహం నుంచి వీదుల్లోకి విద్యుత్తేదొ పావహించె నువ్వుంటే... నావెంటే... కాదంటె కలానికె నే తాలాలు వేస్తనే బంగారం బంగారం నీకి వేచానే నా పండూ.. నా బుజ్జి.. నా కన్న.. నా నాన్న.... ప్రశ్నలాంటి బ్రతుకులోనా బదులు దొరికె రత్తె రత్తె రత్తె రత్తె... పేదలిన ఎదకు ప్రేమ నిదులు దొరికె రత్తె రత్తె రత్తె రత్తె... ఇప్పటికిప్పుడు ఉప్పెనతెచ్చె సంతోషాలె ఎదురొచ్చె కుప్పలుతెప్పలు స్వర్గాలుండె సమ్రాజ్యాలె కనిపించే నువ్వుంటే... నావెంటే... నాకంతె దెవుల్లకె నేను వరాలు ఇస్తానే బంగారం బంగారం నీకై వేచానే బంగారం బంగారం నిన్నే చేరానే నీ పలుకే వినబడుతుంటె నా చెవులే కనులవ్తుంటే మాటలకె రూపొస్తుంటె నీ ఉనికే కనబడుతుంటె పంచ ప్రాణాలు లక్ష ప్రాణాలై పొంగిపోయయే బంగారం బంగారం నీకై వేచానే బంగారం బంగారం నిన్నే చేరానే

Bangaram Song Lyrics in English (Transliteration)

Naa pandoo.. Naa bujjee.. Naa kannaa.. Naa naannaa Pandoo bujjee kannaa naannaa bangaaram Bangaaram bangaaram neekai vechaane Bangaaram bangaaram ninne cheraane Nee paluke vinabaduthunte naa chevule kanulavthunte Maatalake rooposthunte nee unike kanabaduthunte Pancha praanaalu laksha praanaalai pongipoyaye Bangaaram bangaaram neekai vechaane Bangaaram bangaaram ninne cheraane Kaayalaina kanulalona poolu pooche ratthe ratthe ratthe ratthe.... Bhaaramaina kaallalona rekkalocche ratthe ratthe ratthe ratthe.... Raktham badhulu anuvullonaa amruthamedho pravahinche Dheham nunchi veedhulloki vidyuththedho pravahinche Nuvvunte... Naavente... Kaadhante kaalaanike ne thaalaalu vesthane Bangaaram bangaaram neeki vechaane Naa pandoo.. Naa bujji.. Naa kanna.. Naa naanna.... Prashnalaanti brathukulonaa badhulu dhorike ratthe ratthe ratthe ratthe... Pedhalina edhaku prema nidhulu dhorike ratthe ratthe ratthe ratthe... Ippatikippudu uppenathecche santhoshaale edhurocche Kuppalutheppalu swargaalunde samraajyaale kanipinche Nuvvunte... Naavente... Naakanthe dhevullake nenu varaalu isthaane Bangaaram bangaaram neekai vechaane Bangaaram bangaaram ninne cheraane Nee paluke vinabaduthunte naa chevule kanulavthunte Maatalake rooposthunte nee unike kanabaduthunte Pancha praanaalu laksha praanaalai pongipoyaye Bangaaram bangaaram neekai vechaane Bangaaram bangaaram ninne cheraane

Kshaminchu Song Lyrics – Devadasu (2006)

'Kshaminchu' emotional melody from Devadasu (2006) movie is composed by Chakri, penned by Chandrabose, and sung by Kousalya.

SONG INFORMATION
Song : Kshaminchu
Movie : Devadasu (2006)
Music : Chakri
Lyricist : Chandrabose
Singers : Kousalya

Kshaminchu Song Lyrics in Telugu

త నా నా నిజంగా తా న నా న చెప్పలంటె నిజంగా చెప్పలంటె క్షమించూ నా పరంగ తప్పె ఉంటె క్షమించూ చిరాకె తెప్పించనంటె క్షమించూ ని మన్నస్సె నొప్పించనంటె క్షమించూ దయె చేసి excuse me దరి చేరి forgive me ఒకసారి believe me అహ్ హొ ఓ ఓ అహ్ హొ ఓ ఓ పాట ఆలకించూ నా మనవి చిత్తగించూ కాస్త హెచ్చరించు తరువాత బుజ్జగించు నిజంగా చెప్పలంటె క్షమించూ నా పరంగ తప్పె ఉంటె క్షమించూ పెదాల్లోని తొందరపటె పదాల్లొని వేగిరపాటె నిదానించి బతిమాలాయి క్షమించూ పదారెల్ల అనుమానాలె తుదేలేని ఆలోచనలె తలొంచేసి నించున్నాయి క్షమించూ చూపుల లోపల కలిగిన మర్పును సూటిగ గమనించు చెంపల వెలుపల పొంగిన రంగును నేరుగ గుర్తించు హ్రుదయం అంతట నిండిన ప్రతిమను దర్సించు ఆపైన ఆలొచించు నిజంగా ఓహొ క్షమించూ నిజంగా ఆ క్షమించూ తగాదాలె చెలిమికి పునాది విభేదాలె ప్రేమ పునాది గతం అంతా మంచికి అనుకొని క్షమించూ తపించేతి ఈ పాపాయిని బరించేటి ఈ ముద్దాయిని ప్రియా అంటూ ముద్దుగ పిలిచి క్షమించూ పిడికెడు గుండెను చీకటి బోలెడు భారం తగ్గించు ఇరువురి నడుమున ఇంతకు ఇంత దూరం తొలగించు అనువనువున మమతల చెరలొ బందించు వందెల్లు ఆనందించు నిజంగా ఆ క్షమించూ నిజంగా ఆ క్షమించూ ల ల ల లలలలల క్షమించూ ల ల ల లలలలల క్షమించూ దయె చేసి excuse me దరి చేరి forgive me ఒకసారి believe me అహ్ హొ ఓ ఓ అహ్ హొ ఓ ఓ పాట ఆలకించు నా మనవి చిత్తగించు కాస్త హెచ్చరించు తరువాత బుజ్జగించు నిజంగా చెప్పలంటె క్షమించు నా పరంగ తప్పె ఉంటె క్షమించు

Kshaminchu Song Lyrics in English (Transliteration)

Tha naa naa nijangaa Thaa na naa na cheppalante Nijangaa cheppalante kshaminchoo Naa paranga thappe unte kshaminchoo Chiraake theppinchanante kshaminchoo Ni mannasse noppinchanante kshaminchoo Dhaye chesi excuse me Dhari cheri forgive me Okasaari believe me Ah ho o o ah ho o o Paata aalakinchoo Naa manavi chitthaginchoo Kaastha heccharinchu Tharuvaatha bujjaginchu Nijangaa cheppalante kshaminchoo Naa paranga thappe unte kshaminchoo Pedhaalloni thondharapaate Padhaalloni veg Trapaate Nidhaaninchi bathimaalaayi kshaminchoo Padhaarella anumaanaale thudheleni aalochanale Thalonchesi ninchunnaayi kshaminchoo Choopula loopala kaligina marpunu Sootiga gamaninchu Chempala velupala pongina rangunu Neruga gurthinchu Hrudhayam anthata nindina prathimanu Darsinchu aapaina aalochinchu Nijangaa oho kshaminchoo Nijangaa aa kshaminchoo Thagaadhaale chelimiki punaadhi Vibhedhaale prema punaadhi Gatham anthaa manchiki anukoni kshaminchoo Thapincheti ee paapaayini Barincheti ee muddhaayini Priyaa antoo muddhuga pilichi kshaminchoo Pidikedu gundenu cheekati boledu Bhaaram thagginchu Iruvuri nadumuna inthaku intha dhooram tholaginchu Anuvanuvuna mamathala cheralo bandhinchu Vandhellu aanandhinchu Nijangaa aa kshaminchoo Nijangaa aa kshaminchoo La la la lalalalala kshaminchoo La la la lalalalala kshaminchoo Dhaye chesi excuse me Dhari cheri forgive me Okasaari believe me Ah ho o o ah ho o o Paata aalakinchu Naa manavi chitthaginchu Kaastha heccharinchu Tharuvaatha bujjaginchu Nijangaa cheppalante kshaminchu Naa paranga thappe unte kshaminchu

Nuvvantene Istham Song Lyrics – Devadasu (2006)

'Nuvvantene Istham' chartbuster romantic track from Devadasu (2006) movie is composed, sung by Chakri, with lyrics written by Chandrabose.

SONG INFORMATION
Song : Nuvvantene Istham
Movie : Devadasu (2006)
Music : Chakri
Lyricist : Chandrabose
Singers : Chakri

Nuvvantene Istham Song Lyrics in Telugu

నువ్వంటేనే ఇష్టం నువు కాదంటేనే కష్టం నువ్వంటేనే ఇష్టం నువు కాదంటేనే కష్టం ఏం చేయమంటావో ఓ... ఓ... ప్రియతమా... ఆకాశం నేలైనా ఈ నేలే నింగైనా ఆ రెండూ లేకున్నా... నువ్వంటేనే ఇష్టం నువ్వంటేనే ఇష్టం నువ్వంటేనే ఇష్టం నువు కాదంటేనే కష్టం నువ్వంటేనే ఇష్టం నువు కాదంటేనే కష్టం రంపంతోనే వద్దు నీ రూపంతో కోసెయ్యి సుడిగుండంలో వద్దు నీ ఒడిలో నన్నే నిలువున ముంచెయ్యి నిప్పులతోనే వద్దు కనుచూపులతో కాల్చేయ్యి ఉరితాడసలే వద్దు నీ వాలుజడతోనే నా ఊపిరి తియ్యి మందుపాతరే వద్దమ్మో ముద్దుపాతరే చాలమ్మో తిరుగుబాటులే వద్దమ్మో అడుగు కింద నలిపేయమ్మో ఇష్టం ఇష్టం ఐనా ఇష్టం నువు నన్నే చంపు నాలో ప్రేమని కాదంటే కష్టం నువ్వంటేనే హే నువ్వంటేనే నువ్వంటేనే ఇష్టం నువు కాదంటేనే కష్టం ఏం చేయమంటావో ఓ... ఓ... ప్రియతమా... పాతాళానికి వద్దు ఏ నరకానికి పంపొద్దు నీ గుండెల గుహలో నన్ను తెగ హింసించెయ్యి అంతే చూసెయ్యి కారాగారం వద్దు ఏ చెరసాలకి పంపొద్దు నీ కౌగిలిలోనే నన్ను నువు బంధించెయ్యి నన్నంతం చెయ్యి వేల సార్లు నే జన్మిస్తా వేల సార్లు నే మరణిస్తా ఒక్కసారి నువు ప్రేమిస్తే చావులేక నే బ్రతికేస్తా ఇష్టం ఇష్టం ఇది నాకిష్టం ఏ కష్టాన్నైనా ఎదిరిస్తాను కాదంటే కష్టం నువ్వంటేనే హే నువ్వంటేనే నువ్వంటేనే ఇష్టం నువు కాదంటేనే కష్టం ఏం చేయమంటావో ఓ... ఓ... ప్రియతమా... ఆకాశం నేలైనా ఈ నేలే నింగైనా ఆ రెండూ లేకున్నా

Nuvvantene Istham Song Lyrics in English (Transliteration)

Nuvvantene ishtam nuvu kaadhantene kashtam Nuvvantene ishtam nuvu kaadhantene kashtam Yem cheyamantaavo o... o... Priyathamaa... Aakaasham nelainaa ee nele ningainaa aa rendoo lekunnaa... Nuvvantene ishtam nuvvantene ishtam Nuvvantene ishtam nuvu kaadhantene kashtam Nuvvantene ishtam nuvu kaadhantene kashtam Rampamthone vaddu nee roopamtho koseyyi Sudhigundamlo vaddu nee odilo nanne Niluvuna muncheyyi Nippulathone vaddu kanuchoopulatho kaalcheyyi Urithaadasale vaddu nee vaalujadathone naa oopiri thiyyi Mandhupaathare vaddhammo muddhupaathare chaalammo Thirugubaatule vaddhammo adugu kindha nalipeyammo Ishtam ishtam aainaa ishtam Nuvu nanne champu naalo premani kaadhante kashtam Nuvvantene hey nuvvantene Nuvvantene ishtam nuvu kaadhantene kashtam Yem cheyamantaavo o... o... Priyathamaa... Paathaalaaniki vaddu ye narakaaniki pampoddu Nee gundela guhalo nannu Thega himsincheyyi anthe chooseyyi Kaaraagaaram vaddu ye cherasaalaki pampoddu Nee kowgililone nannu nuvu bandhincheyyi Nannantham cheyyi Vela saarlu ne janmisthaa vela saarlu ne maranisthaa Okkasaari nuvu premisthe chaavuleka ne brathikesthaa Ishtam ishtam idhi naakishtam Ye kashtaannainaa edhiristhaanu kaadhante kashtam Nuvvantene hey nuvvantene Nuvvantene ishtam nuvu kaadhantene kashtam Yem cheyamantaavo o... o... Priyathamaa... Aakaasham nelainaa ee nele ningainaa aa rendoo lekunnaa

Adigi Adagaleka Song Lyrics – Devadasu (2006)

'Adigi Adagaleka' soul-stirring melody from Devadasu (2006) movie is composed by Chakri, penned by Chandrabose, and sung by Karthik and Sujatha Mohan.

SONG INFORMATION
Song : Adigi Adagaleka
Movie : Devadasu (2006)
Music : Chakri
Lyricist : Chandrabose

Adigi Adagaleka Song Lyrics in Telugu

అడిగీ అడగలేక ఒక మాటే అడగనా అడిగీ అడగలేక ఒక మాటే అడగనా తెలిపీ తెలుపలేక ఒక మాటే తెలుపనా ఆశగ అడగనా నీ అడుగునై అడగనా మౌనమై తెలుపన నీ దానినై తెలుపనా యెన్ని జన్మలైన జంట వీడరాదనీ అడిగీ అడగలేక ఒక మాటే అడగనా తెలిపీ తెలుపలేక ఒక మాటే తెలుపనా నీకన్న మెత్తనిది నీ మనసే నచ్చినదీ నీకన్న వెచ్చనిది నీ శ్వాసే నచ్చినదీ పెదవి కన్న యెద తీయనిదీ కనులకన్న కద అల్లనిదీ నువ్వు కన్న సిగ్గే నాన్యమైనదీ జన్మ కన్న ప్రేమే నమ్మికైనదీ యెన్ని జన్మలైన ప్రేమ మాయరాదనీ అడిగీ అడగలేక ఒక మాటే అడగనా తెలిపీ తెలుపలేక ఒక మాటే తెలుపనా నీకన్న చల్లనిది నీ నీడే దొరికిందీ నీకన్న నిజమైంది నీ తోడే నాకుంది సొగసు కన్న వొడి వాడనిదీ బిగుసుకున్న ముడి వీడనిదీ ముల్లు లేని పువ్వే ప్రేమ అయినదీ పూలు లేని పూజే ప్రేమ అన్నదీ యే జన్మలోన ప్రేమ పూజ మానరాదనీ అడిగీ అడగలేక ఒక మాటే అడగనా తెలిపీ తెలుపలేక ఒక మాటే తెలుపనా ఆశగ అడగనా నీ అడుగునై అడగనా మౌనమై తెలుపన నీ దానినై తెలుపనా బాస చేసుకున్న మాట మార్చరాదనీ

Adigi Adagaleka Song Lyrics in English (Transliteration)

Adigee adagaleka oka maate adaganaa Adigee adagaleka oka maate adaganaa Thelipee thelupaleka oka maate thelupanaa Aashaga adaganaa nee adugunai adaganaa Mounamai thelupana nee dhaaninai thelupanaa Yenni janmalaina janta veedaraadhanee Adigee adagaleka oka maate adaganaa Thelipee thelupaleka oka maate thelupanaa Neekanna metthanidhi nee manase nacchinadhee Neekanna vecchanidhi nee shwaase nacchinadhee Pedhavi kanna yeda theeyanidhee Kanulakanna kadha allanidhee Nuvvu kanna sigge naanyamainadhee Janma kanna preme nammikainadhee Yenni janmalaina prema maayaraadhanee Adigee adagaleka oka maate adaganaa Thelipee thelupaleka oka maate thelupanaa Neekanna challanidhi nee neede dhorikindhee Neekanna nijamaindhi nee thode naakundhi Sogasu kanna vodi vaadanidhee Bigusukunna mudi veedanidhee Mullu leni puvve prema ayinadhee Poolu leni pooje prema annadhee Ye janmalona prema pooja maanaraadhanee Adigee adagaleka oka maate adaganaa Thelipee thelupaleka oka maate thelupanaa Aashaga adaganaa nee adugunai adaganaa Mounamai thelupana nee dhaaninai thelupanaa Baasa chesukunna maata maarcharaadhanee

Kurrallu Song Lyrics – Devadasu (2006)

'Kurrallu' energetic dance track from Devadasu (2006) movie is composed by Chakri, written by Chandrabose, and sung by Malathy Lakshman.

SONG INFORMATION
Song : Kurrallu
Movie : Devadasu (2006)
Music : Chakri
Lyricist : Chandrabose

Kurrallu Song Lyrics in Telugu

ఝంచక్కిడిచింధులకైనా ధీం తొక్కిడి సందడికైనా ఒర్రబ్బా ఒర్రబ్బా ఝాం చక్కిడిచింధులకైనా ధోం తొక్కిడి సందడికైనా వెంటపడివచ్చేవాళు కుర్రాల్లు సొంపాపిడివింధులకైనా ఆ comedy సంధులకైనా జంటపడివచ్చేవాళుకుర్రాల్లు బ్రమాండం బద్దలుకొట్టి బ్రమాండం బద్దలుకొట్టె అణుబాంబులు కుర్రాళ్లు వయారం వాసనపట్టె గలిచీమలు కుర్రాల్లు చూపులతోనె గుచ్చేస్తారు సూదులు హేమాటలతోనే వేసేత్తారు మందులు ఝాం చక్కిడి ఝాం చక్కిడి ఝాం చక్కిడి ఝాంచక ఝంచక్కిడి చింధులకైనా ధోంతొక్కిడి సందడికైనా వెంటపడి వచ్చేవాళు కుర్రాల్లు మనసు అనె ముంగిలికి మంచి అనె వాకిళికి దారాలు మీ కుర్రాల్లు కోరుకునే గుండెలకీ కన్నెపులధండలకి దారాలు మీ కుర్రాల్లు కొంచం కెడీలు కొంచం rowdyలు అచ్చం heroలు మీ కుర్రాల్లు మొసే గొబ్బిలు మొసే గొబ్బిల్లు (మీరే మీరే మీరే మీరే) బిగిసే కౌగిళు (మీరే మీరే మీరే మీరే బ్రమాండం బద్దలుకొట్టె అణుబాంబులు కుర్రాల్లు బ్రహ్మయ్యికి అర్ధం కానీ తలరాతలు కుర్రాళ్లు ఝాం చక్కిడి చిందులకైనా ధోంతొక్కిడి సందడికైనా వెంటపడి వచ్చేవాళుకుర్రాల్లు కలుసుకోక కన్ను కొట్టి ముట్టుకోక ముద్దు పెట్టె ముదుర్లు మీ కుర్రాల్లు అడుగుతుంటే ఆశ పెట్టి అడగకుంటై దోచి పెట్టె జాదులు మీ కుర్రాల్లు చూస్తే చిన్నాలు లేస్తే తిక్కలు మాకే ఎక్కిళు మీ కుర్రాల్లు చిలిపి ఎక్కిళ్లు (మీరే మీరే మీరే మీరే చిలకా కొట్టుడ్లు (మీరే మీరే మీరే మీరే) బ్రమాండం బద్దలుకొట్టై అణుబాంబులు కుర్రాల్లు ఆస్వర్గం కిందకు దించ్చె శ్రమజీవులు కుర్రాల్లు చూపులతోనె గుచ్చేస్తారు సూదులు హేమాటలతోనే వేసేత్తారు మందులు ఝంచక్కిడి ఝాం చక్కిడి ఝాం చక్కిడి ఝాం చక్కిడి ఝాం చక్కిడి చిందులకైనా దొంతొక్కిడి సందడికైనా వెంటపడి వచ్చేవాళుకుర్రాల్లు సొంపాపిడి వింధులకైనా ఆ comedy సంధులకైనా జంటపడి వచ్చేవాళు కుర్రాల్లు

Kurrallu Song Lyrics in English (Transliteration)

Jhanchakkidichindhulakainaa Dheem thokkidhi sandhadikainaa Orrabbaa Orrabbaa Jhaam chakkidichindhulakainaa Dhom thokkidhi sandhadikainaa Ventapadivacchevaalu kurraallu Sompaapidivindhulakainaa Aa comedy sandhulakainaa Jantapadivacchevaalukurraallu Bramaandam Baddhalukotti Bramaandam baddhalukotte anubaambulu kurraallu Vayaaram vaasanapatte galicheemalu kurraallu Choopulathone gucchesthaaru soodhulu Hemaatalathone vesetthaaru mandhulu Jhaam chakkidi jhaam chakkidi jhaam chakkidi jhaanchaka Jhanchakkidi chindhulakainaa Dhomthokkidhi sandhadikainaa Ventapadi vacchevaalu kurraallu Manasu ane mungiliki manchi ane vaakiliki Dhaaraalu mee kurraallu Korukune gundelakee kannepuladhandalaki Dhaaraalu mee kurraallu Koncham kedheelu koncham rowdyle Accham herole mee kurraallu Mose gobbilu Mose gobbillu (Meere meere meere meere) Bigise kowgilu (Meere meere meere meere) Bramaandam baddhalukotte anubaambulu kurraallu Brahmayyiki ardham kaanee thalaraathalu kurraallu Jhaam chakkidi chindulakainaa Dhomthokkidhi sandhadikainaa Ventapadi vacchevaalukurraallu Kalusukoka kannu kotti muttukoka muddhu pette mudhurlu mee kurraallu Aduguthunte aasha petti adagakuntai dhochi pette jaadhulu mee kurraallu Choosthe chinnaalu lesthe thikkalu maake ekkilu mee kurraallu Chilipi ekkillu (Meere meere meere meere) Chilakaa kottudlu (Meere meere meere meere) Bramaandam baddhalukottai anubaambulu kurraallu Aaswargam kindhaku dincche shramajeevulu kurraallu Choopulathone gucchesthaaru soodhulu Hemaatalathone vesetthaaru mandhulu Jhanchakkidi jhaam chakkidi jhaam chakkidi jhaam chakkidi Jhaam chakkidi chindulakainaa Dhomthokkidhi sandhadikainaa Ventapadi vacchevaalukurraallu Sompaapidi vindhulakainaa Aa comedy sandhulakainaa Jantapadi vacchevaalu kurraallu

Telusa Song Lyrics – Devadasu (2006)

'Telusa' short melodious bit song from Devadasu (2006) movie is composed by Chakri, written by Chandrabose, and sung by Cherri and Revathi.

SONG INFORMATION
Song : Telusa
Movie : Devadasu (2006)
Music : Chakri
Lyricist : Chandrabose
Singers : Cherri, Revathi

Telusa Song Lyrics in Telugu

తెలుసా తెలుసా తెలుసా తెలుసా తెలుసా తెలుసా మనసా తెలుసా మనసా తెలుసా గుండెల్ని పిండేది తెలుసా యే స్వార్దం లేనిది తెలుసా యే మలినం లేనిది తెలుసా యే కపటం లేనిది తెలుసా యే బందం లేనిదిరా అనుబందం అయినది రా యే చుట్టం కానిదిరా నీ చుట్టూ చేరునురా ప్రతి రోజు వచ్చె పచ్చని పండుగరా ప్రేమా బ్రతుకంత నిలిచె తీయని కానుకరా ప్రేమా గుండెల్ని పిండేది - తెలుసా యే స్వార్దం లేనిది - తెలుసా యే మలినం లేనిది - తెలుసా యే కపటం లేనిది - తెలుసా తెలుసా తెలుసా తెలుసా తెలుసా తెలుసా తెలుసా మనసా తెలుసా మనసా తెలుసా

Telusa Song Lyrics in English (Transliteration)

Thelusaa thelusaa thelusaa thelusaa thelusaa Thelusaa manasaa thelusaa manasaa thelusaa Gundelni pindendhi thelusaa Ye swaardham lenidhi thelusaa Ye malinam lenidhi thelusaa Ye kapatam lenidhi thelusaa Ye bandham lenidhiraa Anubandham ayinadhi raa Ye chuttam kaanidhiraa Nee chuttoo cherunuraa Prathi roju vacche pacchani pandugaraa premaa Brathukantha niliche theeyani kaanukaraa premaa Gundelni pindendhi - thelusaa Ye swaardham lenidhi - thelusaa Ye malinam lenidhi - thelusaa Ye kapatam lenidhi - thelusaa Thelusaa thelusaa thelusaa thelusaa thelusaa Thelusaa manasaa thelusaa manasaa thelusaa

Oka Nestham Song Lyrics – Devadasu (2006)

'Oka Nestham' pleasant melody from Devadasu (2006) movie is composed by Chakri, penned by Chandrabose, and sung by Karthik and Tina Kamal.

SONG INFORMATION
Song : Oka Nestham
Movie : Devadasu (2006)
Music : Chakri
Lyricist : Chandrabose
Singers : Karthik, Tina Kamal

Oka Nestham Song Lyrics in Telugu

యేదో యేదో కావాలె కావాలే ఏదో కావాలె ఇంకెదొ కావాలే యే యి యే ఏదో కావాలె యే యి యే ఇంకేదో కావాలే యే యి యే ఒక నేస్తం కావాలే యే యి యే తన friedship కావాలే అవదులు లేని ఆనందానికి అర్దం కావాలే పరిమితి లేని ఆలోచనలకి ప్రాణం కావాలే ఇదివరకెన్నడు పరిచయం అవని ఇకపై ఎప్పుడు దూరం కాని నాకొ కొత్త లోకం కావాలె యే యే యే యే యే యి యే ఒక నేస్తం కావాలే యే యి యే తన friedship కావాలే pocket లోన అలలుగ ఎగిసె సంద్రం కావాలే pocket వెనక మనసుని నిమిరె బందం కావాలే ఇదివరకెన్నడు పరిచయం అవని ఇకపై ఎప్పుడు దూరం కాని నాకొ కొత్త లోకం కావాలె యే యే యే యే యే యి యే ఒక నేస్తం కావాలె యే యి యే తన friedship కావాలె తాను మేఘం లాగ రావాలే నేను బూతాలం లా మారాలే రంగుల వర్షం లో ప్రతి గడియా గడపాలే పరిమల వర్షం లో ప్రతి క్షనము తడవాలే నా నిమిషాలన్ని మెరుపులు చేసి గంటలు తేనెల పంటలు చేసి రోజొక రేపు గ ఎదుటె నిలిపే నేస్తం కావాలే ఏదో కావాలె ఇంకెదొ కావాలే ఏదో చెయ్యాలె ఇంకేదొ ఏదో ఏదో ఏదో యే యి యే ఒక నేస్తం కావాలే యే యి యే తన friedship కావాలే తాను రాగం లాగ రావాలే నేను అనురాగం లా నిలవాలే గీతలు మారేల ఓ గీతం పాడాలే నీరులు కలిసేల ఓ తీరం చేరాలే నా కమ్మని కాలాలకి riming తానై తుంటరి మనసుకి tuning తానై జీవిత కాలపు simphony లో తన company కావాలె హే హే హే ఏదో కావాలె ఇంకెదొ కావాలె ఏదో చెయ్యాలె ఇంకేదొ ఏదో ఏదో ఏదో యే యి యే ఒక నేస్తం కావాలె యే యి యే తన friedship కావాలె

Oka Nestham Song Lyrics in English (Transliteration)

Yedho yedho kaavaale kaavaale Yedho kaavaale inkedho kaavaale Ye yi ye yedho kaavaale Ye yi ye inkedho kaavaale Ye yi ye oka nestham kaavaale Ye yi ye thana friendship kaavaale Avadhulu leni aanandhaaniki ardham kaavaale Parimithi leni aalochanalaki praanam kaavaale Idhivarakennadu parichayam avani Ikapai eppudu dhooram kaani Naako kottha lokam kaavaale ye ye ye ye Ye yi ye oka nestham kaavaale Ye yi ye thana friendship kaavaale Pocket lona alaluga egise sandhram kaavaale Pocket venaka manasuni nimire bandham kaavaale Idhivarakennadu parichayam avani Ikapai eppudu dhooram kaani Naako kottha lokam kaavaale ye ye ye ye Ye yi ye oka nestham kaavaale Ye yi ye thana friendship kaavaale Thaanu megham laaga raavaale Nenu bhoothalam laa maaraale Rangula varsham lo prathi gadiya gadapaale Parimala varsham lo prathi kshanamu thadavaale Naa nimishaalanni merupulu chesi Gantalu thenela pantalu chesi Rojoka repu ga edhute nilipe nestham kaavaale Yedho kaavaale inkedho kaavaale Yedho cheyyaale inkedho yedho yedho yedho Ye yi ye oka nestham kaavaale Ye yi ye thana friendship kaavaale Thaanu raagam laaga raavaale Nenu anuraagam laa nilavaale Geethalu maarela o geetham paadaale Neerulu kalisela o theeram cheraale Naa kammani kaalaalaki rhyming thaanai Thuntari manasuki tuning thaanai Jeevitha kaalapu symphony lo Thana company kaavaale he he he Yedho kaavaale inkedho kaavaale Yedho cheyyaale inkedho yedho yedho yedho Ye yi ye oka nestham kaavaale Ye yi ye thana friendship kaavaale

Aye Babu Song Lyrics – Devadasu (2006)

'Aye Babu' peppy western style song from Devadasu (2006) movie is composed by Chakri, written by Chandrabose, and sung by Anushka Manchanda.

SONG INFORMATION
Song : Aye Babu
Movie : Devadasu (2006)
Music : Chakri
Lyricist : Chandrabose
Singers : Anushka Manchanda

Aye Babu Song Lyrics in Telugu

సాబ్ తీక్ తొ హేయ్ నా నే చెప్పె ప్రేమ సూక్తులు భూల్ మత్ నా జానా హేయ్ బాబు ఏంటి సంగతి సాబ్ తీక్ తొ హేయ్ నా నే చెప్పె ప్రేమ సూక్తులు భూల్ మత్ నా జానా మనసారా సున్ లో నా మనసుంటే సంజోన అటుపై ఆ మత్తులొ జాగ్రతలె జల్ది సీకోన హేయ్ బాబు ఏంటి సంగతి సాబ్ తీక్ తొ హేయ్ నా నే చెప్పె ప్రేమ సూక్తులు భూల్ మత్ నా జానా అల్లరి పిల్ల చక్కెర బిల్ల టక్కున రావేలా...... చక్కని వాదు వచ్చెను చూడు తోటకు ఈ వేలా.... ఆమ్మాయి పైనా కన్నెస్తె కన్నా చీ అన్న పీచె జానా వాల్ల అమ్మ నాన్నా ఆపేస్తు ఉన్నా ఆగొద్దు ఆగె చల్ నా ఒంటి కుండదిక ఖాన పీన కంటి కుందదిక తోడ సోన వల్ల కాన్ని నానా హైరానా వెల్లలేవు యే దావాఖాన పిచ్చొడివి అంటుందిరా సారా జమానా హేయ్ బాబు ఏంటి సంగతి సాబ్ తీక్ తొ హేయ్ నా నే చెప్పె ప్రేమ సూక్తులు భూల్ మత్ నా జానా పడిపోతు ఉన్నా లేవాలి కన్నా ప్రేమిస్తె కైకు డర్ నా మునకేస్తు ఉన్నా తేలాలి మున్నా మనసిస్తె కుచ్ భి కర్నా ఆమె రూపమిక దిల్ మే భర్నా ప్రేమ కోసమిక జీనా మర్నా అర్దమైతె మరి చాన చానా ఆచి తూచి ఒక నిర్నయ్ లేనా ఏం జరిగిన నన్నడగక భగ్వాన్ కొ స్మర్నా హేయ్ బాబు ఏంటి సంగతి సాబ్ తీక్ తొ హేయ్ నా నే చెప్పె ప్రేమ సూక్తులు భూల్ మత్ నా జానా మనసారా సున్ లో నా మనసుంటే సంజోన అటుపై ఆ మత్తులొ జాగ్రతలె జల్ది సీకోన

Aye Babu Song Lyrics in English (Transliteration)

Sab theek tho hey naa Ne cheppe prema sookthulu Bhool math naa jaanaa Hey baabu yenti sangathi Sab theek tho hey naa Ne cheppe prema sookthulu Bhool math naa jaanaa Manasaaraa sun lo naa manasunte samjhonaa Atupai aa matthulo Jaagrathale jaldi seekhonaa Hey baabu yenti sangathi Sab theek tho hey naa Ne cheppe prema sookthulu Bhool math naa jaanaa Allari pilla chakkera billa Thakkuna raavelaa...... Chakkani vaadhu vacchenu Choodu thotaku ee velaa.... Aammaayi painaa kannesthe kannaa Chee anna peeche jaanaa Vaalla amma naannaa aapesthu unnaa Aagoddu aage chal naa Onti kundadhika khaanaa peenaa Kanti kundhadhika thoda sonaa Valla kaanni naanaa hairaanaa Vellalevu ye dhaavaakhaanaa Picchodivi anthundhiraa saaraa jamaanaa Hey baabu yenti sangathi Sab theek tho hey naa Ne cheppe prema sookthulu Bhool math naa jaanaa Padipothu unnaa levaali kannaa Premisthe kaiku darna Munakesthu unnaa thelaali munnaa Manasisthe kuch bhi karnaa Aame roopamika dil me bharnaa Prema kosamika jeenaa marnaa Ardhamaithe mari chaana chaanaa Aachi thoochi oka nirnay lenaa Yem jarigina nannadagaka Bhagwaan ko smarnaa Hey baabu yenti sangathi Sab theek tho hey naa Ne cheppe prema sookthulu Bhool math naa jaanaa Manasaaraa sun lo naa manasunte samjhonaa Atupai aa matthulo Jaagrathale jaldi seekhonaa

Gundelni Pindedhi Song Lyrics – Devadasu (2006)

'Gundelni Pindedhi' energetic mass number from Devadasu (2006) movie is composed by Chakri, written by Chandrabose, and sung by Chakri and Vishwa.

SONG INFORMATION
Song : Gundelni Pindedhi
Movie : Devadasu (2006)
Music : Chakri
Lyricist : Chandrabose
Singers : Chakri, Vishwa

Gundelni Pindedhi Song Lyrics in Telugu

గుండెల్ని పిండేది తెలుసా యే స్వార్దం లేనిది తెలుసా యే మలినం లేనిది తెలుసా యే కపటం లేనిది తెలుసా యే బందం లేనిదిరా అనుబందం అయినదిరా ప్రతి రోజు వచ్చె పచ్చని పండుగరా ప్రేమా బ్రతుకంత నిలిచె తీయని కానుకరా ప్రేమా గుండెల్ని పిండేది తెలుసా యే స్వార్దం లేనిది తెలుసా యే మలినం లేనిది తెలుసా యే కపటం లేనిది తెలుసా యే చుట్టం కానిదిరా నీ చుట్టూ చేరునురా ప్రతి రోజు వచ్చె పచ్చని పండుగరా ప్రేమా బ్రతుకంత నిలిచె తీయని కానుకరా ప్రేమా ఒక్కటిగా ఇద్దరు నేర్చె పాటం రా ప్రేమంటె ఇద్దరిని ఒకటిగ నడిపె పాదం రా ప్రేమంటె రూపం లేని ఊపిరి ప్రేమ ఓ ఓ ఓ ఓ ఓ ఓ దీపం లేని వెలుగును ప్రేమ ఓ ఓ ఓ ఓ ఓ ఓ క్షణ కాలం లొ పుట్టి యుగమంత నిలుచును ప్రేమా అనువంతె తానుండి జగమంత నిండును ప్రేమ ప్రేమను కొనగల సిరి వుంటె ఆ సిరి మల్లీ ప్రేమేరా గుండెల్ని పిండేది తెలుసా యే స్వార్దం లేనిది తెలుసా యే మలినం లేనిది తెలుసా యే కపటం లేనిది తెలుసా హౄదయాలకి నీడగ నిలిచె గొడుగేరా ప్రేమంటె గొడుగుల్లొ చల్లగ కురిసె చినుకెరా ప్రేమంటె అంతం కాని వాక్యం ప్రేమా సొంతం అయితె సౌక్యం ప్రేమా నీలోనె తాను పుట్టి నిను తనలా మార్చును ప్రేమా నీలోనె తానుండి నిన్నొకరికి పంచును ప్రేమా ప్రేమకు మార్గం ప్రేమేరా ప్రేమకు గమ్యం ప్రేమేరా గుండెల్ని పిండేది తెలుసా యే స్వార్దం లేనిది తెలుసా యే మలినం లేనిది తెలుసా యే కపటం లేనిది తెలుసా యే బందం లేనిదిరా అనుబందం ఐయ్నదిరా ప్రేమా ప్రేమా ప్రేమా ప్రేమా ప్రేమా ప్రేమా ప్రేమా ప్రేమా ప్రేమా ప్రేమా

Gundelni Pindedhi Song Lyrics in English (Transliteration)

Gundelni pindendhi thelusaa ye swaardham lenidhi thelusaa Ye malinam lenidhi thelusaa ye kapatam lenidhi thelusaa Ye bandham lenidhiraa anubandham ayinadhiraa Prathi roju vacche pacchani pandugaraa premaa Brathukantha niliche theeyani kaanukaraa premaa Gundelni pindendhi thelusaa ye swaardham lenidhi thelusaa Ye malinam lenidhi thelusaa ye kapatam lenidhi thelusaa Ye chuttam kaanidhiraa nee chuttoo cherunuraa Prathi roju vacche pacchani pandugaraa premaa Brathukantha niliche theeyani kaanukaraa premaa Okkadigaa iddharu nerche paatam raa premante Iddharini okatiga nadipe paadham raa premante Roopam leni oopiri prema o o o o o o Dheepam leni velugunu prema o o o o o o Kshana kaalam lo putti yugamantha niluchunu premaa Anuvanthe thaanundi jagamantha nindunu prema Premanu konagala siri vunte aa siri mallee premeraa Gundelni pindendhi thelusaa ye swaardham lenidhi thelusaa Ye malinam lenidhi thelusaa ye kapatam lenidhi thelusaa Hrudhayaalaki needaga niliche godugeraa premante Godugullo challaga kurise chinukeraa premante Antham kaani vaakyam premaa Sontham ayithe sowkyam premaa Neelone thaanu putti ninu thanalaa maarchunu premaa Neelone thaanundi ninnokariki panchunu premaa Premaku maargam premeraa Premaku gamyam premeraa Gundelni pindendhi thelusaa ye swaardham lenidhi thelusaa Ye malinam lenidhi thelusaa ye kapatam lenidhi thelusaa Ye bandham lenidhiraa anubandham aiynadhiraa Premaa premaa premaa premaa premaa Premaa premaa premaa premaa premaa

Idigidigo Song Lyrics – Devadasu (2006)

'Idigidigo' upbeat youth track from Devadasu (2006) movie is composed by Chakri, penned by Chandrabose, and sung by Simha and Venu.

SONG INFORMATION
Song : Idigidigo
Movie : Devadasu (2006)
Music : Chakri
Lyricist : Chandrabose
Singers : Simha, Venu

Idigidigo Song Lyrics in Telugu

ఇదిగిదిగో సాంగ్ తెలుగు లిరిక్స్

Idigidigo Song Lyrics in English (Transliteration)

Idigidigo Song English Lyrics

Mayadari Chinnodu Song Lyrics – Devadasu (2006)

'Mayadari Chinnodu' popular folk-based mass number from Devadasu (2006) movie is composed by Chakri, penned by Viswa, and sung by Vijaya Lakshmi.

SONG INFORMATION
Song : Mayadari Chinnodu
Movie : Devadasu (2006)
Music : Chakri
Lyricist : Viswa
Singers : Vijaya Lakshmi

Mayadari Chinnodu Song Lyrics in Telugu

పల్లవి: మాయదారి చిన్నోడు మనసే లాగేసిండు నా మనసే లాగేసిండు లగ్గమెప్పుడ్రా మావ అంటే మాఘమాసం వెళ్ళేదాకా మంచి రోజు లేదన్నాడే ఆగెదెట్టాగా అందాకా ఏగేదెట్టాగా ఆగెదెట్టాగా అందాకా ఏగేదెట్టాగా మడోన్నా చెప్పవే డయానా చెప్పవే షకీర చెప్పవే జెన్నిఫర్ చెప్పవే ఆగేదెట్టాగా అందాకా ఏగేదెట్టాగా మాయదారి చిన్నోడు మనసే లాగేసిండు మాఘమాసం వెళ్ళేదాకా మంచి రోజు లేదన్నాడే చరణం: 1 వరల్డ్ ట్రేడు సెంటరు కాడా సైటు కొట్టినాడే పార్టీ ఎయిట్ ఫ్లోరులోన పైట పట్టినాడే వరల్డ్ ట్రేడు సెంటరు కాడా సైటు కొట్టినాడే పార్టీ ఎయిట్ ఫ్లోరులోన పైట పట్టినాడే స్పీడింగు రీడింగు ఫీల్డింగు తూలక ముందు ఫ్రీడం ఇచ్చినాడే తూలిన తర్వాత కూలబడ్డాడే ఎప్పుడ్రా మావా అంటే బిన్‌లాడెన్ దొరికే దాక బ్రహ్మముళ్ళు పడమన్నాడే ఆగెదెట్టాగా అందాకా ఏగేదెట్టాగా కరీనా చెప్పవే కాజోల్ చెప్పవే అమీషా చెప్పవే బిపాస చెప్పవే ఆగెదెట్టాగా అందాకా ఏగేదెట్టాగా చరణం: 2 యూనివర్శల్ స్టూడియోలో వరస కలిపినాడే సినిమా కేసిన సెట్టీంగుల్లో చెంపగిల్లినాడే యూనివర్శల్ స్టూడియోలో వరస కలిపినాడే సినిమా కేసిన సెట్టీంగుల్లో చెంపగిల్లినాడే పడవల్లో ఓడల్లో నా ఒళ్ళో తన ఒళ్ళో లాగించిండే మాయల్లోనా మనసంతా ముంచేసిందే పెళ్ళెప్పుడ్రా మావ అంటే టైటానిక్ తేలేదాకా తగిన గడియ లేదన్నాడే ఆగేదెట్టాగా అందాకా ఏగేదెట్టాగా శ్రియ చెప్పవే, త్రిష చెప్పవే చార్మి చెప్పవే, జెనిలియా చెప్పవే ఆగేదెట్టాగా అందాకా ఏగేదెట్టాగా ఎరుపంటే నాకిష్టం పసుపంటే తనకిష్టం పులుపంటే నాకిష్టం తీపంటే తనకిష్టం ఒరేయ్ అంటే నాకిష్టం ఒసేయ్ అంటే తనకిష్టం నీయబ్బ అంటే నాకిష్టం నీ బాబు అంటే తనకిష్టం పో నాకిష్టం ఛీ తనకిష్టం ఒకరంటే ఒకరికి ఇష్టం తానంటే ఇష్టం ఇష్టం దేవదాసంటే నే ఇష్టం దేవదాసుకు నేనిస్టం

Mayadari Chinnodu Song Lyrics in English (Transliteration)

Pallavi: Maayadhaarri chinnodu manase laagesindu Naa manase laagesindu Laggameppudraa maava ante Maaghamaasam velledhaakaa manchi roju ledhannaade Aagedhettaagaa andhaakaa yegedhettaagaa Aagedhettaagaa andhaakaa yegedhettaagaa Madonna cheppave Diana cheppave Shakira cheppave Jennifer cheppave Aagedhettaagaa andhaakaa yegedhettaagaa Maayadhaarri chinnodu manase laagesindu Maaghamaasam velledhaakaa manchi roju ledhannaade Charanam: 1 World Trade Centeru kaadaa sightu kottinaade Forty eight floorlona paita pattinaade World Trade Centeru kaadaa sightu kottinaade Forty eight floorlona paita pattinaade Speedingu readingu fieldingu thoolaka mundhu Freedom icchinaade Thoolina tharvaatha koolabaddaade Eppudraa maavaa ante Bin Laden dhorike dhaaka Brahmamullu padamannaade Aagedhettaagaa andhaakaa yegedhettaagaa Kareena cheppave Kajol cheppave Ameesha cheppave Bipasha cheppave Aagedhettaagaa andhaakaa yegedhettaagaa Charanam: 2 Universal Studiolo varasa kalipinaade Cinema kesina settingullo chempagillinaade Universal Studiolo varasa kalipinaade Cinema kesina settingullo chempagillinaade Padavallo odallo naa ollo thana ollo laaginchinde Maayallona manasanthaa munchesindhe Pelleppudraa maava ante Titanic theledhaakaa thagina gadiya ledhannaade Aagedhettaagaa andhaakaa yegedhettaagaa Shriya cheppave, Trisha cheppave Charmi cheppave, Genelia cheppave Aagedhettaagaa andhaakaa yegedhettaagaa Erupante naakishtam pasupante thanakishtam Pulupante naakishtam theepante thanakishtam Orey ante naakishtam osey ante thanakishtam Neeyabba ante naakishtam nee baabu ante thanakishtam Po naakishtam chhee thanakishtam Okarante okariki ishtam thaanante ishtam ishtam Devadasante ne ishtam Devadasuku nenishtam

Palli Balakrishna Friday, July 14, 2017

Most Recent

Default