-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Vakada Appa Rao"


చిత్రం: అదృష్టం (2002)
సంగీతం: దిన
సాహిత్యం: సాహితి
గానం: సుజాత, ఉన్ని కృష్ణన్
నటీనటులు: తరుణ్ కుమార్, గజాల, రీమాసేన్
దర్శకత్వం: శేఖర్ సూరి
నిర్మాతలు: మాన్సూర్ అహ్మద్, పరాస్ జైన్, వాకాడ అప్పారావు
విడుదల తేది: 06.06.2002

పల్లవి:
వయసా వయసా నిను నే మరిచా
మనసే తెరచి ఇపుడే చూశా
మొదటిసారిగా కలిశా
అతని ధ్యాసలో తడిశా
తెలియకున్నదే వయసా
ప్రేమకాదు కద బహుశా

వయసా వయసా నిను నే మరిచా
మనసే తెరచి ఇపుడే చూశా

చరణం: 1
ఆకతాయి చెలి నవ్వుల మహిమలు వారెవా
తాడులేని గాలమేసి మనసును లాగవా
ఎంతహాయి మరి వెతికిన దొరకదు ఓ ప్రియా
ఓపలేని తీపి బాధ బహుమతి లేవయా
ఆశలు తీరాలి కలలే నిజమవ్వాలి
జాబిలి పంపాలి నడిజాబులునవ్వాలి
ఇదివరకింతలేదులే వయసుకి తొందర
ఈనాడే నే వింటున్నా మది చేసే గోడవ

వయసా వయసా నిను నే మరిచా
మనసే తెరచి ఇపుడే చూశా

చరణం: 2
రాక రాక వనికిన పెదవుల గతి చూడవా
మౌనరాగ మాలకించి ఎదగుడి చేరవా
ఈడులోన ప్రతి నిమిషము తికమకలే కదా
ఆడగాలి తాకినంత బడలిక తీరదా
నా జత చేరాలి ఒకటై చలరేగాలి
ఓపిక కావాలి సుముహూర్తము రావాలి
కుదురగ ఉండలేనయ ఉంటా నీ దయా
ఈనాడే నే చూస్తున్నా కనులారా నీ చొరవ

వయసా వయసా నిను నే మరిచా
మనసే తెరచి ఇపుడే చూశా
మొదటిసారిగా కలిశా
అమె ధ్యాసలో తడిశా
తెలియకున్నదే వయసా
ప్రేమకాదు కద బహుశా

వయసా వయసా నిను నే మరిచా
ఇపుడే చూశా... ఇపుడే చూశా...

Palli Balakrishna Saturday, December 16, 2017



చిత్రం: మహారధి (2007)
సంగీతం: గురు కిరణ్ 
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్: మణిశర్మ
నటీనటులు: బాలకృష్ణ , స్నేహ, మీరా జాస్మిన్, జయప్రద
దర్శకత్వం: పి.వాసు
నిర్మాత: వాకాడ అప్పారావు
విడుదల తేది: 01.02.2007



Songs List:



బాలకృష్ణ పాట సాహిత్యం

 
చిత్రం: మహారధి (2007)
సంగీతం: గురు కిరణ్ 
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: రాజేష్ కృష్ణన్ 

బాలకృష్ణ 




మంగమ్మా మంగమ్మా పాట సాహిత్యం

 
చిత్రం: మహారధి (2007)
సంగీతం: గురు కిరణ్
సాహిత్యం: అనంత శ్రీరాం
గానం: గురుకిరణ్ , చేతన్ ఆచార్య

మంగమ్మా మంగమ్మా 




మజా మజా పాట సాహిత్యం

 
చిత్రం: మహారధి (2007)
సంగీతం: గురు కిరణ్ 
సాహిత్యం: భువనచంద్ర
గానం: ఉదిత్ నారాయణ్ , మహతి 

మజా మజా 




వీచె గాలులలో పాట సాహిత్యం

 
చిత్రం: మహారధి (2007)
సంగీతం: గురు కిరణ్
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: విజయ్ యేసుదాసు

వీచె గాలులలో వినబడు రాగమూ
కదిలె ఆకులలొ కలదొక తాళమూ
జగమె పాట కచేరీ మనసానంద విహారి
జగమె పాట కచేరీ మనసానంద విహారి

గల గల గల జల జల జల
సెలయేరులలొ వింటే సంగీతమే లేదా
టప టప టప చిట పట చిట
తొలి చినుకులలొ వానే స్వర ధారలె
మడి సొరగులలొ పని సమయము లొ
మాటే పాట గా జాన పదమాయెరా
పని లొ పాట కచేరి మనసానంద విహారి

గణ గణ గణ ఝుణ ఝుణ ఝుణ
గుడి గంటలొ లేద ఒంకారమై వేదం
ఢక ఢక ఢక దక దక దక మను
గుండెలలొ లేదా ఓ నాదమే
చిరు నగవులతో పసి పాపలకై
పాడే తల్లికీ సరిగమ తెలియునా
జోజో లాలి కచేరీ మనసానంద విహారీ




ఉప్పు చేప పప్పు పాట సాహిత్యం

 
చిత్రం: మహారధి (2007)
సంగీతం: గురు కిరణ్ 
సాహిత్యం: భువనచంద్ర
గానం: శంకర్ మహదేవన్, బోంబే జయశ్రీ

ఉప్పు చేప పప్పు 



కమల కుఛ చుచుక పాట సాహిత్యం

 
చిత్రం: మహారధి (2007)
సంగీతం: గురు కిరణ్ 
సాహిత్యం: భువనచంద్ర
గానం: గురుకిరణ్, సుమతి 

కమల కుఛ చుచుక

Palli Balakrishna Wednesday, September 13, 2017

Most Recent

Default