-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Talli Kodukulu"



చిత్రం: తల్లి కొడుకులు (1973)
సంగీతం: జి.కె. వెంకటేశ్
నటీనటులు: కృష్ణ, కృష్ణంరాజు, కాంచన, అంజలీ దేవి
దర్శకత్వం: సి.చంద్రశేఖర రెడ్డి
నిర్మాతలు: గుమ్మడి వీరయ్య, రామినేని కోటేశ్వర రావు
విడుదల తేది: 31.04.1973



Songs List:



జోల పాట పాడనా పాట సాహిత్యం

 
చిత్రం:  తల్లి కొడుకులు (1973)
సంగీతం:  జి.కె. వెంకటేశ్
సాహిత్యం: 
గానం: 

జోల పాట పాడనా 



కలలెన్నో కన్నావమ్మా పాట సాహిత్యం

 
చిత్రం:  తల్లి కొడుకులు (1973)
సంగీతం:  జి.కె. వెంకటేశ్
సాహిత్యం: 
గానం: 

కలలెన్నో కన్నావమ్మా



శ్రీ గౌరి పాట సాహిత్యం

 
చిత్రం:  తల్లి కొడుకులు (1973)
సంగీతం:  జి.కె. వెంకటేశ్
సాహిత్యం: 
గానం: 

శ్రీ గౌరి 




వేయి వేయి ఇంకా కొంచం పాట సాహిత్యం

 
చిత్రం:  తల్లి కొడుకులు (1973)
సంగీతం:  జి.కె. వెంకటేశ్
సాహిత్యం: 
గానం: 

వేయి వేయి ఇంకా కొంచం 



ఇప్పుడేమంటావూ పాట సాహిత్యం

 
చిత్రం:  తల్లి కొడుకులు (1973)
సంగీతం:  జి.కె. వెంకటేశ్
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

పల్లవి:
హా హా హా....
ఇప్పుడేమంటావూ..ఎలా వుందంటావూ
ఇప్పుడే మంటావూ..ఎలా వుందంటావూ
కత్తిలాంటమ్మాయీ...మెత్తబడిపోయావూ
ఇప్పుడే మంటావూ..ఊఊఊఊ     

చరణం: 1
పచ్చగా.. ఆ... ఆ...
పచ్చగా మెరిసె పరువం.. పదే పదే చూశానూ
పచ్చగా మెరిసె పరువం.. పదే పదే చూశానూ
కైపు రేపే నీ అందం.. ఆ కైపు రేపే నీ అందం కళ్ళతో తాగేశానూ
నా చేతి చలవతో.. నీ ప్రాణం నిలిచిందీ
నా చేతి చలవతో.. నీ ప్రాణం నిలిచిందీ
నీ లేత నవ్వుతో నా ప్రాణం పోతుందీ

ఇప్పుడే మంటావూ.. ఎలా వుందంటావూ

ఇప్పుడేమంటాను.. చిక్కువడి పోయాను
పువ్వులా విరబూసీ.. మొగ్గనై పోయానూ
ఇప్పుడేమంటాను..ఊ... ఊ...

చరణం: 2
వెచ్చగా..ఆ.. ఆ..
వెచ్చగా నువు.. నిమురుతువుంటే
వేయి వీణలు... మ్రోగెనూ
వెచ్చగా నువు నిమురుతువుంటే
వేయి వీణలు మ్రోగెనూ

కొంటెగా నువు చూస్తుంటే.. కొంటెగా నువు చూస్తుంటే
కోటి ఊహలు మూగేనూ
ఈ పులకరింత...
ఈ పులకరింత.. ఏనాడూ ఎరుగను
ఈ మొదటివింత.. ఏ జన్మకూ మరువను

ఇప్పుడేమంటావూ..ఎలా వుందంటావూ
కత్తిలాంటమ్మాయీ..ఈ..మెత్తబడిపోయావూ
ఇప్పుడే మంటానూ..ఊ...ఊ..

ఇప్పుడేమంటాను.. చిక్కువడి పోయాను



నిన్ను మెచ్చాను పాట సాహిత్యం

 
చిత్రం:  తల్లి కొడుకులు (1973)
సంగీతం:  జి.కె. వెంకటేశ్
సాహిత్యం: 
గానం: 

నిన్ను మెచ్చాను 

Palli Balakrishna Friday, February 22, 2019

Most Recent

Default