Anjaana Anjaani Song Lyrics in Telugu and English – The Paradise (2026)
'Anjaana Anjaani' song from The Paradise (2026) movie is composed by Anirudh Ravichander and sung by Anirudh Ravichander and Sublashini. Lyrics are written by Kittu Vissapragada. Starring Natural Star Nani and Mohan Babu. Directed by Srikanth Odela.
నేను మళ్ళీ పుట్టానే!!
అంజానా అంజానీ లా కలిశామంట జత
నువ్వు నేను అలా
ఏం జాదూ చేశావో
నా ఊపిరి లోన నీ ఊసే చేరే ఇలా
విధ్వంసం నా దేట పూ వర్షం నీదట
బీభత్సం హాయిగా తోచిందట
విస్ఫోటనం నేనట
అదృష్టం నీవట
నా దారే మెల్లగా మారిందట
నే మళ్ళీ పుట్టానే!
రగులుతున్నది సెగల మాదిరి
పొగరులో నీకై నాలో సడి
నలుగుతున్నది పెదవులే మరి
పలకటం ఎలా నీ పేరుని
ఎడారిలా తడి ఆరిన నీ దేహమే
నా దేయని శరీరమా
శ్మశానమా అనేట్టుగా మారాలని
సముద్రమైనా సలామనేలా
నీ ఆటుపోటు ఉండాలని
నా శ్వాస ఆపే నీ పాటు లోనే
నే చిక్కుకుంటా కావాలని
ఇన్నాళ్ళు లేదిలా
ఇవ్వాళే కొత్తగా
నీ వెంటే ఊహలో బతికేస్తున్నా!
నేను మళ్ళీ పుట్టానే!!
అంజానా అంజానీ లా కలిశామంట జత
నువ్వు నేను అలా
ఏం జాదూ చేశావో
నా ఊపిరి లోన నీ ఊసే చేరే ఇలా
Anjaana Anjaani Song Lyrics in English (Transliteration)
Yeshanagula Song Lyrics in Telugu and English – The Paradise (2026)
'Yeshanagula' song from The Paradise (2026) movie is composed by Anirudh Ravichander and sung by Prabha Bangarigalla and Addula Jangireddy. Lyrics are written by Kasarla Shyam. Starring Natural Star Nani, Keerthy Suresh, and Kayadu Lohar.
Special Note :
ఈ పాట పక్కా పాలమూరు / తెలంగాణ జానపదం, (Folk Song) నుండి తీసుకున్న పాట. యాస (Dialect): తెలంగాణ గ్రామీణ మాండలికంలో "వే" అక్షరం పలికేటప్పుడు "ఏ / యే" గా మారుతుంది (ఉదాహరణకు: వేషం → ఏషం, వెలుగు → ఎలుగు, వెళ్ళిపో → ఎళ్ళిపో).
ఏష నాగులు (వేష నాగులు): జానపద కథల ప్రకారం రకరకాల రూపాలు (వేషాలు) మార్చే నాగుపాము లేదా నాగ దేవతను "వేష నాగులు / ఏష నాగులు" అంటారు.
కట్ట: ఊరి చెరువు కట్ట లేదా వాగు ఒడ్డున నాగ దేవత ప్రతిష్టించిన ప్రదేశాన్ని "ఏష నాగుల కట్ట" అంటారు. గ్రామాల్లో ప్రేమికులు లేదా జంటలు ఏకాంతంగా కలవడానికి ఇలాంటి చెరువు కట్టల వద్దకు వెళ్లడం జానపదాల్లో సాధారణంగా కనిపించే నేపథ్యం.
"వేశ్య నాగుల కట్ట" అనే ప్రచారం ఎంతవరకు నిజం?
సోషల్ మీడియాలో కొందరు ప్రచారం చేస్తున్నట్లుగా ఇది "వేశ్య" అనే పదం కానే కాదు.
తప్పుడు ప్రచారానికి కారణం: "ఏష / వేష" అనే పదాన్ని కొందరు వినేటప్పుడు పొరపాటుగా "వేశ్య" అని భావించి, సినిమా కోసం సెన్సార్ భయంతో మార్చారనే రూమర్ సృష్టించారు.
వాస్తవం: పాలమూరు ఒరిజినల్ జానపద గీతంలో కూడా ఇది "ఏష నాగుల కట్ట" (లేదా వేష నాగుల కట్ట) గానే వాడుకలో ఉంది. రచయిత కాసర్ల శ్యామ్ గారు కూడా స్థానిక పాలమూరు జానపద మూలాల ప్రకారమే 'ఏష నాగుల' (Yeshanagula) అని అధికారికంగా పేర్కొన్నారు.
జిమ్మెదరీ పటేలో జిమ్మెదరీ పటేలా..
గల్మకాడ నీకోసం ముగ్గునైతిరో..
జిమ్మెదరీ పటేలో జిమ్మెదరీ పటేలా..
నీతోవల నా సూపులు కావలున్నయో..
అర్రల గుడ్డిదీపమయ్యిందిర పాణం..
ఒర్రిన ఇంట్ల లేదు ఏందీ పాపం..
బుడ్డపరకల కూర ఒండిన నీకోసం..
బుడమట్లబువ్వతోని తిని పో కొంచెం..
ఓ బుజ్జవ్వా - ఓయ్
మరి సద్దికట్టుకొని రారాదు.. - ఎక్కడికో..
ఏష నాగుల... ఏష నాగుల... ఏష నాగుల... ఏష ఏష ఏష
ఏష నాగుల కట్ట మీద యేసిన ఉయ్యాల మనం ఊగుదమే బాల...
ఏష నాగుల కట్ట మీద యేసిన ఉయ్యాల మనం ఊగుదమే బాల...
ఏష నాగుల కట్ట మీద.. ఏష నాగుల కట్ట మీద..
ఏష నాగుల కట్ట మీద.. ఒహో ఏష నాగుల కట్ట మీద..
ఏష నాగుల కట్ట మీద యేసిన ఉయ్యాల - మనం ఊగుదమే బాల...
ఏష నాగుల కట్ట మీద యేసిన ఉయ్యాల - మనం ఊగుదమే బాల...
మొన్న నువ్వు సెమటలు తుడుసుకున్న నా వాయిల్ చీర
సింగులే సెక్కంగ చిక్కున పడెరో...
నిన్న నీ వేలను తలుసుకొని నా జబ్బల రైక
హుక్కులే ఉట్టుట్టిగ తెగిపోయినరో...
మొన్న గుస గుస ముచ్చటంత గుర్తుకొస్తెరా
చెవి సత్తుకమ్మ నొప్పి జామ్మని మొత్తుకుందిరా...
నువ్వే దొర్లిపోయిన బొంతనింక సదురలేదురా..
ఇయ్యాల రాకపోతే పక్క మీద నేను సత్తరా...
ఘుమ ఘుమ నీ వాసన మోసిన నా ఒళ్లు...
ఇనడం మర్చిపాయె ఎచ్చని నీళ్లు...
గున గున నువ్ తిరిగిన నా ఇరుకు ఇళ్లు
ఏరుకుంటాందిరా నీ ఎంగిలి పూలు
నీ రంది తీర్చనీకీ నా దగ్గర మందుందే బుజ్జవ్వా..
ఏందో అది...
దొరల్ తాగే దొరల్ తాగే దొరల్ తాగే...
దొరల్.. దొరల్.. దొరల్.. దొరల్..
దొరల్ తాగే ఇప్పసారాయి తాగుదమే బాల... - మనం ఊగుదమే బాల...
దొరల్ తాగే ఇప్పసారాయి తాగుదమే బాల... - మనం ఊగుదమే బాల...
దొరల్ తాగే ఇప్పసారాయి.. దొరల్ తాగే ఇప్పసారాయి..
దొరల్ తాగే ఇప్పసారాయి.. దొరల్ తాగే ఇప్పసారాయి
ఏష నాగుల కట్ట మీద యేసిన ఉయ్యాల - మనం ఊగుదమే బాల...
ఏష నాగుల కట్ట మీద యేసిన ఉయ్యాల - మనం ఊగుదమే బాల...
Yeshanagula Song Lyrics in English (Transliteration)
Aaya Sher Song Lyrics in Telugu and English – The Paradise (2026)
'Aaya Sher' song from The Paradise (2026) movie is composed by Anirudh Ravichander and sung by Addula Jangi Reddy, Arjun Candy. Lyrics are written by Kasarla Shyam.
చిత్రం: దసరా (2023)
సంగీతం: సంతోష్ నారాయణ్
నటీనటులు: నాని , కీర్తి సురేష్
దర్శకత్వం: శ్రీకాంత్ ఓదెల
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
విడుదల తేది: 30.03.2023
Songs List:
ధూం ధాం దోస్తాన్ పాట సాహిత్యం
చిత్రం: దసరా (2023)
సంగీతం: సంతోష్ నారాయణ్
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: రాహుల్ సిప్లిగంజ్, గొట్టే కనకవ్వ
ఉంటే వైకుంఠం లేకుంటే ఊకుంటం
అంత లావైతే గుంజుకుంటం తింటం పంటం
ఐతై ఐతై ఐతై ఐతై బద్దల్ బాషింగాలైతై
అరె ఏం కొడుతుర్ర బై ఊకోర్రి
నీ యవ్వ మా మావగాడు శెప్పుడు సరే మీరు కొట్టుడు సరే
అరె ఓ నైంటి ఈల్లకు ఇంకో నైంటి పోయ్రా
ఎట్ల కొట్టరో సూత్త నీ యవ్వ్
పవ్వగొట్టు పవ్వగొట్టు
బోటికూర దానంచుకు వెట్టు
బ్యాండు గొట్టు బ్యాండు గొట్టు
వాడకట్టు లేసూగేటట్టు
గుద్దితే సూస్కో ఓ అద్ధశేరు
గజ్జల గుర్రం ఈ సిల్కుబారు
ఇచ్చి పడేద్దాం
చల్ కుచ్చి పడేద్దాం
ఎవ్వడడ్డమొత్తడో జూద్దాం బాంచెత్
ధూం ధాం దోస్తాన్ ఇరగమరగ చేద్దాం
ధూం ధాం దోస్తాన్ ఇరగమరగ చేద్దాం
ధూం ధాం దోస్తాన్ ఇరగమరగ చేద్దాం
ధూం ధాం దోస్తాన్ ఇరగమరగ చేద్దాం
టెక్క టెకం టెక్క టెకం
టెక్క టెకం టిటక్ టిటక్
డింక టకం డింక టకం
డుర్ర డుర్ర డుర్ర
కంట్రోల్ బియ్యం కారం మెతుకుల్
సుట్టూర దోస్తుల్ గివ్వే మా ఆస్తుల్
జమ్మిని బొగ్గును బంగారమే అంటం
బంగారంలాంటి మనుషుల్లో ఉంటం
డొక్కలు నింపే ఊరే మా అవ్వ
జేబులు నింపే రైలే మా అయ్య
బర్ల మోత ఆ శెర్ల ఈత
ఇగ కోడి కూత మాకేం ఎరుక బాంచెత్
ధూం ధాం దోస్తాన్ ఇరగమరగ చేద్దాం
ధూం ధాం దోస్తాన్ ఇరగమరగ చేద్దాం
ధూం ధాం దోస్తాన్ ఇరగమరగ చేద్దాం
ధూం ధాం దోస్తాన్ ఇరగమరగ చేద్దాం
ధూం ధాం అరె ధూం ధాం
భలె భలె భలె భలె భలె
హ హు హా హే
సిత్తూ సిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ
బంగారి బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన
రాగి బిందె తీస్క రమణి నీళ్ళకు బోతే
రాములోరెరాయేనమ్మో ఈ వాడలోన
తీట లెక్కల్ జేస్తేనే జోరు
ఘాటుగా ఉండాలిరా బతుకు తీరు
నల్లీ బొక్కల్ జూత్తే ఉషారు
ఏం తింటవ్రా ఉప్పు లేని పప్పు శారు
గోశి గొంగడి మా కట్టుబొట్టు
ఎట్లైతే గట్లైతది సూస్కుందాం పట్టు
అంబలి గట్క మాది రాచ పుటక
పూట పూట మాకే దసరా బాంచెత్
ధూం ధాం దోస్తాన్ ఇరగమరగ చేద్దాం
ధూం ధాం దోస్తాన్ ఇరగమరగ చేద్దాం
ధూం ధాం దోస్తాన్ ఇరగమరగ చేద్దాం
ధూం ధాం దోస్తాన్ ఇరగమరగ చేద్దాం
ధూం ధాం అరె ధూం ధాం
భలె భలె భలె భలె భలె
హు హా హు హే
ఓరి వారి నీది గాదురా పోరి పాట సాహిత్యం
చిత్రం: దసరా (2023)
సంగీతం: సంతోష్ నారాయణ్
సాహిత్యం: శ్రీమణి
గానం: సంతోష్ నారాయణ్
ఓరి వారి నీది గాదురా పోరి
ఇడిసెయ్ రా ఇంగ ఒడిసెను దారి
ఓపారి అవ్వ ఒడిలో దూరి
మరిసెయ్ రా సిన్న మొల్లిగా మారి
బాల్యమే గొప్పది బాధ మర్షిపోతది
చందమామ రాదనే నిజము నమ్మనంటది
చిన్న పల్లీపట్టీకె ఏడుపాపి చూస్తది
కోడె ఈడు సెడ్డది నిజాన్ని కోడై కూస్తది
ఓరి వారి నీది గాదురా పోరి
బజ్జోరా సంటి బిడ్డగా మారి
హో హో హో హో హో హోహో
హో హో ఓహో హోహో హో
హో హో హో హో హో హోహో
హో హో ఓహో హోహో హో
ప్రేమ నాలో దాచిన
చిన్న బొడ్డెమ్మగానే గావురంగా
నిన్ను నేనే వద్దనీ
గిరిగీసుకున్న గింత దెల్వకుంటా
రగిలి నా వేదనే దీపమోలే వెట్టినా
పేర్చినా బతుకమ్మనే
కన్నీళ్ళలో సాగదోలిన ఇడిచేసి వదిలేశిన
రెక్కలిరిగినట్టి ఈగ
సుడిగాలిలో చిక్కినట్టు
దిక్కు మొక్కు లేని కన్ను
ఎక్కి ఎక్కి ఎడ్శినట్టు
నీకు దగ్గరవ్వలేక
దూరమయ్యే దారిలేక
చితికిపోయే నా బతుకిలా
గుండె పుండు మీద
గొడ్డు కారమద్ది గుద్దుతుంటే
గుక్కపట్టి ఏడవలేని జన్మా
ఓ ఓఓ ఓ ఓఓ ఓ
ఊ ఊ ఊ ఊ ఊ ఊ ఊ
హో హో హో హో హో హోహో
హో హో ఓహో హోహో హో
చమ్కీల అంగీలేసి పాట సాహిత్యం
చిత్రం: దసరా (2023)
సంగీతం: సంతోష్ నారాయణ్
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: ధీ, రామ్ మిరియాల
చమ్కీల అంగీలేసి ఓ వదినే
చాకు లెక్కుండేటోడే ఓ వదినే
కండ్లకు ఐనా బెట్టి
కత్తోలే కన్నెట్ల కొడ్తుండెనే
సినిగిన బనీనేసి ఓ వదినే
నట్టింట్ల కూసుంటడే ఓ వదినే
మాసిన లుంగీ ఏసి ఎప్పుడు
మంచంలనే పంటడే
హే పెండ్లైన కొత్తల అత్తర్లు పూసిన్నే
నీ సీర సింగులువట్టి ఎనకెనక తిరిగిన్నే
ముద్దులిస్తుండే పూలు తెస్తుండే
శెక్కర లెక్క నీ మాటలుంటుండే
మారే నీ తీరు పెరిగే నీ నోరు
మందుకలవాటైతినే
కడుపులో ఇంత వోసి ఓ వదినే
కొడ్తడే బండకేసి ఓ వదినే
అమాస పున్నానికో అట్లట్లా
అక్కరకు పక్కకొత్తాడే
చమ్కీల అంగీలోడే
నాకు జుమ్కీలు అన్న తేడే
వీడు వంటింట్ల నేనుంటే
సాటుంగ వత్తుండె
వంకర నడుము గిచ్చుతుండే
నేడు ఎంత సింగారించిన
వంకలు పెడుతుండే
తైతక్కలాడకంటుండే
కంట నీరన్న వెట్టకుండా
సంటి బిడ్డ లెక్క నిన్ను
అలుగుతుంటే బుదరగియ్యలేదా
నువ్వు సీటికి మాటికి
గింతదాన్ని గంత జేసి
ఇజ్జతంత బజార్లేస్తలేవా
ఏం గాలి సోకేనో ఓ ఓ
వీన్నెత్తి తిరిగెనో ఓ ఓ
పాతబడ్డనేమో శాతనైతలేదో
ఉల్టా నన్నిట్ల మందీ ముంగట్ల
బదనాం జేత్తడే
చమ్కీల అంగీలేసి ఓ వదినే
చాకు లెక్కుండేటోడే ఓ వదినే
కండ్లకు ఐనా బెట్టి
కత్తోలే కన్నెట్ల కొడ్తుండెనే
నోరిడిసి అడగదుర బామ్మర్ది
శెప్పింది చెయ్యదుర బామ్మర్ది
పక్కింట్లో కూసుంటది
నా మీద శాడీలు జెప్తుంటది
నా గొంతు కోసిర్రంటూ బామ్మర్ది
శోకాలు వెడ్తుంటది బామ్మర్ది
ముచ్చట్లు జెప్పబోతే మీ అక్క
మూతంతా తిప్పుతుంటది
శీకట్ల ఉన్నా వాకిట్ల ఉన్నా
కంటికి రెప్పోలే కాస్తడు మొగడు
ఎంత లొల్లైనా నువ్వెంట ఉంటె
ఎదురు నిలిశి వాడు గెలిశి వస్తాడు
గోసల్ని జూస్తా ఉన్నా
ఏదైనా గుండెల్ల దాస్తాడులే
నీ బొట్టు నీ గాజులే ఎంతైనా
వాని పంచ పాణాలులే