-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Non Movie Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Sirasri"
Amma Kanaka Durga Song Lyrics in Telugu – Kanaka Durga

Amma Kanaka Durga Song Lyrics in Telugu – Kanaka Durga

'Amma Kanaka Durga' is a high-octane, devotional folk number from the movie 'Kanaka Durga', composed by Thaman S, penned powerfully by Sirasri, and rendered energetically by Ananthu and Sruthi Ranjani.

MOVIE DETAILS
Movie : Kanaka Durga
Banners : Birla Studios, Applause Entertainment
Producers : Ananya Birla, Priti Shahani, Ajit Thakur, BVS Ravi
Director : Pradeep Maddali
Story & Dialogues : BVS Ravi
Screenplay : BVS Ravi, Sirasri, Pradeep Maddali, Anand Karanam
Music : Thaman S
Starring : Allari Naresh, Sivaji, Kajal Choudhary, Subbaraju, Surabhi Prabhavathi
DOP : Priyesh Gurusamy
Editor : Sai Babu Talari
Choreography : Swarna
SONG INFORMATION
Song : Amma Kanaka Durga (అమ్మ కనకదుర్గ)
Movie : Kanaka Durga
Music : Thaman S
Lyricist : Sirasri
Singers : Ananthu, Sruthi Ranjani
Additional Programming : Sruthi Ranjani
Female Harmonies : Adviteeya Prakruthi, Sahithi Chaganti, Ayshwarya Venkat, Surabhi Vimala, Daisy Yensone, Rajeevi Ganesh, Geethu Nirmala
Male Harmony : Sriharsha Duddilla, Narayanan Ravishankar, Akash Ravikumar, Shravan Narayan, Sudharshan Ram, Vignesh Narayanan, Govind Prasad, Manoj Krishna, Prasanna Adhisesha
Music Label : Zee Music Company

Amma Kanaka Durga Song Lyrics in Telugu

హుక్: లోకాలనేలేటి మాయమ్మ దుర్గమ్మా చిత్తమున నిన్ను నిలిపుంచినామమ్మా కష్టాలు నష్టాలు తొలగించి మాయమ్మ ఇంద్రకీలమున నివసించినావమ్మా //2// పల్లవి: కొండపై ఉన్నావమ్మా అమ్మా దుర్గమ్మా అండగా నీడై ఉండే సాయం నీదమ్మా ఓయమ్మో! పెద్దాపులి ఎక్కే మాయమ్మా శూలమే తిప్పుతున్న శక్తే నువ్వమ్మా నువ్వె చాల పెద్దమ్మ నువ్వె మాకు తల్లమ్మ చెంత నీకు కిట్టమ్మ మమ్ము కాస్త చూడమ్మ మా గుండెల నిండుగ నువ్వుండాలి నీకే మా ఈ దండాలమ్మా దుర్గమ్మా దుర్గమ్మా దిక్కూ మొక్కూ నువ్వమ్మా దుర్గమ్మా దుర్గమ్మా తల్లీ కనకదుర్గమ్మ దుర్గమ్మా దుర్గమ్మా దిక్కూ మొక్కూ నువ్వమ్మా దుర్గమ్మా దుర్గమ్మా తల్లీ కనకదుర్గమ్మ హుక్: లోకాలనేలేటి మాయమ్మ దుర్గమ్మా చిత్తమున నిన్ను నిలిపుంచినామమ్మా కష్టాలు నష్టాలు తొలగించి మాయమ్మ ఇంద్రకీలమున నివసించినావమ్మా //2// //కొండపై// అమ్మా కనకదుర్గా మమ్ము కాచే తల్లి కనకదుర్గ అమ్మా కనకదుర్గా మమ్ము కాచే తల్లి కనకదుర్గ చరణం1: చిచ్చుకంటి సామియగు మల్లేశుని పానం అమ్మ ; లచ్చనంగ సాకుతున్న లచ్చిందేవి రూపువమ్మ ; అచ్చమైన బుద్దినిచ్చె విద్దెలమ్మ మూలం అమ్మ ; మొక్కినట్టి వారికెల్ల దారి చూపే జ్యోతివమ్మ కొండపైకే వస్తామమ్మా గుండె గంటే కొడతామమ్మా మా గుండెల నిండుగ నువ్వుండాలి నీకే మా ఈ దండాలమ్మా

Amma Kanaka Durga Song Lyrics in English (Transliteration)

Lyrics:- HOOK Lokaalanelēṭi Maayamma Durgammaa Chittamuna Ninnu Nilipunchinaamammaa Kashtaalu Nashtaalu Tolaginchi Maayamma Indrakīlamuna Nivasinchinaavammaa //2// PALLAVI Kondapai Unnaavammaa Amma Durgammaa Andagaa Needaai Unde Saayam Needammaa Oyammō! Peddaapuli Ekke Maayammaa Shoolamē Tipputunna Shaktē Nuvvammaa Nuvvē Chaala Peddamma Nuvvē Maaku Tallamma Chenta Neeku Kittamma Mammu Kaasta Choodamma Maa Gundela Nindugaa Nuvvundaali Neekē Maa Ee Dandaalammaa Durgammaa Durgammaa Dikkū Mokkū Nuvvammaa Durgammaa Durgammaa Talli Kanakadurgaamma Durgammaa Durgammaa Dikkū Mokkū Nuvvammaa Durgammaa Durgammaa Talli Kanakadurgaamma HOOK Lokaalanelēṭi Maayamma Durgammaa Chittamuna Ninnu Nilipunchinaamammaa Kashtaalu Nashtaalu Tolaginchi Maayamma Indrakīlamuna Nivasinchinaavammaa //2// Kondapaiki Ammaa Kanakadurgaa Mammu Kaache Talli Kanakadurga Ammaa Kanakadurgaa Mammu Kaache Talli Kanakadurga CHARANAM 1 Chichchukanti Saamiyagu Mallēsuni Paanam Amma Lachchanangaa Saakutunna Lachchindēvi Roopuvamma Achchamaina Buddhinichche Viddelamma Moolam Amma Mokkinatti Vaarikella Daari Choopē Jyōtivamma Kondapaikē Vastaamammaa Gunde Gantē Kodataamammaa Maa Gundela Nindugaa Nuvvundaali Neekē Maa Ee Dandaalammaa

Palli Balakrishna Sunday, October 18, 2026
Ninne Premistha (2000) Telugu Songs Lyrics Album Cover

RX 100 (2018) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : RX 100 (2018)
Music : Chaitan Bharadwaj
Director : Ajay Bhupathi
Producer : Ashok Reddy Gummakonda
Actors : Kartikeya
Actresses : Payal Rajput
Release Date : 12 July 2018

Nippai Ragile Song Lyrics in Telugu – RX 100 (2018)

'Nippai Ragile' song from RX 100 (2018) movie is composed by Chaitan Bharadwaj and sung by Rahul Sipligunj.

SONG INFORMATION
Movie : RX 100 (2018)
Lyricist : Chaitanya Varma
Singers : Rahul Sipligunj
చిత్రం: Rx 100 (2018) సంగీతం: చైతన్య భరద్వాజ్ సాహిత్యం: చైతన్య వర్మ గానం: రాహుల్ సిప్లిగంజ్ నిప్పై రగిలే హృదయమే పొగరుతో మరిగే రగతమే గుచ్ఛే గతమై గొంతులో గరళమే నిప్పై రగిలే హృదయమే పొగరుతో మరిగే రగతమే గుచ్చే గతమై గొంతులో గరళమే... చాన్నాళ్లుగా నా గుండెలో సెగ చల్లారక చల్ రేగుతుందిగా చచ్చేలోగా సాధించుకొనగా ఉరికే పరుగై తరమదా ఏయ్... చెప్పలేని వెర్రి కోపం వేగమవ్వగా రయ్యిమంటూ రంకెలేస్తూ దూసుకెళ్ళగా మరెదురైనోడికి బెదురైనదిగా... హోరెత్తు యమహాగా రాస్తా నెత్తురు సిరనై యదకోసే చేదు కథనై చితి ఒడి చేరేలోగా కొత్త చరితరా గుర్తుకొచ్చే జ్ఞాపకాలు గుండుసూదిలా పట్టి పట్టి గుండెలోన గుచ్చుతుండగా అది నిదురే మరిచిన కనులయ్యెనుగా ఎర్రని సింధూరంలా చేస్తా విరహ యజ్ఞం కత్తి దూస్తా వలపు యుద్ధమై కథ నడిపిస్తా బలై కడవరకిలా

Reppalaninda Song Lyrics in Telugu – RX 100 (2018)

'Reppalaninda' song from RX 100 (2018) movie is composed by Chaitan Bharadwaj and sung by Haricharan.

SONG INFORMATION
Movie : RX 100 (2018)
Lyricist : Srimani
Singers : Haricharan
చిత్రం: Rx 100 (2018) సంగీతం: చైతన్య భరద్వాజ్ సాహిత్యం: శ్రీమణి గానం: హరిచరణ్ రెప్పలనిండా కలగనకుండా వెన్నెల్ల వాన అనుకోకుండా పెదవలనిండా మాటలవాన అలలు యెగసెనులె ఈ మట్టిలోన పూసె రోజ పూలె రాగాలు కురిసె వెదురులె ఇన్నాళ్ళుగ ఇన్నెళ్ళుగ నాలొ లేవి మహిమలే కొడవలినిండా కుంకుమ పూలే కడవలనిండ మందారాలే పడవలనిండ పట్టు తెరలే అడుగులనిండ ఆకశాలె వాలేనులెఏ పట్టు గుబురు దాటె సీతకోక చిలుకలా మిట్ట కలలు దాటె అందమైన నిజముల పట్టి లాగెనె పట్టు తీగ నన్నిల యెమయ్యిందో నాకేమయ్యిందో వద్దంటున్న నీ ముద్దె నన్ను రమ్మంటుందె నను చంపేసిందే రై రై రంగులువై ఎన్నాడు చూడనిదై గుండెలో బొమ్మల్లె పూసె కొడవలినిండా కుంకుమ పూలే కడవలనిండ మందారాలే పడవలనిండ పట్టు తెరలే అడుగులనిండ ఆకశాలె వాలేనులే చంటి పాపలాగ చిందులేవొ వేస్తున్న ఒంటరోన్ని ఇట్టా తుంటరోన్ని చేస్తున్న వెండి వెన్నలై యెండలోనె కాస్తు వున్న యేమయ్యిందో నాకెమయ్యిందో రోజు చూసె నా దారులు కూడ నేనె ఎవరొ మరి మరిచేసాయే ఎన్నొ ఎన్నెన్నొ వింతలు నాలోన యెన్నడు ఊహించనివేగా కొడవలినిండా కుంకుమ పూలే కడవలనిండ మందారాలే పడవలనిండ పట్టు తెరలే అడుగులనిండ ఆకశాలె వాలేనులే

Adire Hrudayam Song Lyrics in Telugu – RX 100 (2018)

'Adire Hrudayam' song from RX 100 (2018) movie is composed by Chaitan Bharadwaj and sung by Karthik.

SONG INFORMATION
Movie : RX 100 (2018)
Lyricist : Chaitanya Prasad
Singers : Karthik
చిత్రం: Rx 100 (2018) సంగీతం: చైతన్య భరద్వాజ్ సాహిత్యం: చైతన్య ప్రసాద్ గానం: కార్తీక్ అదిరే హృదయం అదిరే అదరం మధురం మధురం నీతో జత ముదిరే ప్రణయం ముసిరే ప్రణయం కరిగే పరువం నీ కౌగిట నీ వలపుల ఒడిలో తలపుల సుడిగాలిలో కడ తెరనా ప్రియ ప్రియా సఖి ప్రియా భ్రమా నిజం తెలియని వరమా ఇలా ఇలా నువ్వాగిపో కలై శిలై క్షణకాలమా అందాల ఆడ సింహమా చందనాల శిల్పమా కోడె నాగు వేగమా నన్నెచేరే నీవుగా నీతో ఆడే ఆటలే ముద్దుల సాగే వేటలే పక్కని వీడి స్వర్గాలు దాటే ఎలా మహా మహా ఆగాధమా నిన్నే నిన్నే తెలియగ తరమా ఇలా ఇలా నువ్వాగిపో కలై శిలై క్షణకాలమా చల్లరిపోతే మొహామ మంటలాగా రేగుమ కంట నీరై జారుమ నరాల్లో నినదమ నువ్వే నాతో లేనిదే నాలోన ఏకం కానిదే ఈలోకమంతా నా కంటికె సూన్యమే…. ఇదే ఇదే సుఖం ఇదే ఇహం పరం ఇపుడిక మనమే ఇలా ఇలా నువ్వాగిపో కలై శిలై క్షణకాలమా అదిరే హృదయం అదిరే అదరం మధురం మధురం నీతో జత నీ వలపుల ఒడిలో తలపుల సుడిగాలిలో కడ తెరనా ప్రియ ప్రియా సఖి ప్రియా భ్రమా నిజం తెలియని వరమా ఇలా ఇలా నువ్వాగిపో కలై శిలై క్షణకాలమా

Pillaa Raa Song Lyrics in Telugu – RX 100 (2018)

'Pillaa Raa' song from RX 100 (2018) movie is composed by Chaitan Bharadwaj and sung by Anurag Kulkarni.

SONG INFORMATION
Movie : RX 100 (2018)
Lyricist : Chaitanya Prasad
Singers : Anurag Kulkarni
చిత్రం: Rx 100 (2018) సంగీతం: చైతన్య భరద్వాజ్ సాహిత్యం: చైతన్య ప్రసాద్ గానం: అనురాగ్ కులకర్ణి పల్లవి: మబ్బుల్లోన వానవిల్లులా మట్టిలోన నీటి జల్లులా గుండెలోన ప్రేమ ముళ్లులా దాగినావుగా అందమైన ఆశతీరక కాల్చుతుంది కొంటె కోరిక ప్రేమ పిచ్చి పెంచడానికా చంపడానికా! కోరుకున్న ప్రేయసివే దూరమైన ఊర్వశివే జాలిలేని రాక్షసివే గుండెలోని నా కసివే చేపకళ్ల రూపసివే చిత్రమైన తాపసివే చీకటింట నా శశివే సరసకు చెలీ చెలీ రా ఎలా విడిచి బతకనే పిల్లా రా నువ్వే కనబడవా కళ్లారా నిన్నే తలచి తలచిలా ఉన్నాగా నువ్వే ఎద సడివే అన్నాగా ఎలా విడిచి బతకనే పిల్లా రా నువ్వే కనబడవా కళ్లారా నిన్నే తలచి తలచిలా ఉన్నాగా నువ్వే ఎద సడివే... మబ్బుల్లోన వానవిల్లులా మట్టిలోన నీటి జల్లులా గుండెలోన ప్రేమ ముళ్లులా దాగినావుగా అందమైన ఆశతీరక కాల్చుతుంది కొంటె కోరిక ప్రేమ పిచ్చి పెంచడానికా చంపడానికా! చరణం: 1 చిన్నాదాన ఓసి అందాల మైన మాయగ మనసు జారి పడిపోయెనే తపనతో నీవెంటే తిరిగెనే నీ పేరే పలికెనే నీలాగే కులికెనే నిన్ను చేరగా ఎన్నాళ్ళైన అవి ఎన్నేళ్ళు అయినా వందేళ్ళు అయినా వేచి ఉంటాను నిన్ను చూడగ గండాలైన సుడి గుండాలు అయినా ఉంటానిలా నేను నీకే తోడుగా ఓ ప్రేమ మనం కలిసి ఒకటిగ ఉందామా ఇదో ఎడతెగని హంగామా ఎలా విడిచి బతకనే పిల్లా రా నువ్వే కనబడవా.. చరణం: 2 అయ్యో రామ ఓసి వయ్యారి భామ నీవొక మరుపురాని మృదు భావమే కిల కిల నీ నవ్వు తళుకులే నీ కళ్ళ మెరుపులే కవ్విస్తూ కనపడే గుండెలోతులో ఎం చేస్తున్నా నేను ఏ చోటవున్నా చూస్తూనే ఉన్నా కోటి స్వప్నాల ప్రేమ రూపము గుండె కోసి నిన్ను అందులో దాచి పూజించన రక్త మందారాలతో కాలాన్నే మనం తిరిగి వెనకకే తోద్దామా మళ్ళీ మన కథనే రాద్దామా ఎలా విడిచి బతకనే పిల్లా రా నువ్వే కనబడవా...

Rudhiram Marigi Song Lyrics in Telugu – RX 100 (2018)

'Rudhiram Marigi' song from RX 100 (2018) movie is composed by Chaitan Bharadwaj and sung by Deepthi Parthasarathy and Sai Charan.

SONG INFORMATION
Movie : RX 100 (2018)
Lyricist : Sirasri
చిత్రం : RX-100 (2018) సంగీతం : చైతన్ భరద్వాజ్ సాహిత్యం : సిరశ్రీ గానం : దీప్తి పార్ధసారధి, సాయి చరణ్ మనసే కసిరేనా నిన్నే విసిరినా బాధే ముసిరేనా ఎందుకో కళ్ళే కరిగెనా కాలం తరిమినా పాదం ఉరికేనా ఎందుకో రుధిరం మరిగే అలలా ఎగసేలా నా యిదే పగిలి విరిగెనే హృదయం చెదిరి కలలే చెరిగేణిలా నా మది నన్నే వదిలెనే లోకం నిలిచెనా శోకం పిలిచినా శూన్యం మిగిలేనా ఎందుకో దారే మరిచినా అడుగే వెతికినా పయనం పరుగున ఎందుకో గగనం కడలై కురిసే ప్రశ్నలిలా ప్రాణమే కోరే బదులుగా గతమే కథలా కదిలి వదిలెనిలా దేహమే మండే చితి ఇక అసలేమైనదో కథా తనువే అలసిన వేగంగా అడుగు కదిపి ఉరుకుతూ సాగిపోయికా నీ ముందే ఉండేదో కబురే అడుగే బరువై సమయం కదిలెనిలా ఏమిటో గాని కలకలం గాలే నిలిచి శ్వాసే నిలిపెనిలా వేదనైపోయే క్షణక్షణం

Manasuni Patti Song Lyrics in Telugu – RX 100 (2018)

'Manasuni Patti' song from RX 100 (2018) movie is composed by Chaitan Bharadwaj and sung by Haricharan and Uma Neha.

SONG INFORMATION
Movie : RX 100 (2018)
Lyricist : Srimani
Singers : Haricharan, Uma Neha
చిత్రం : RX-100 (2018) సంగీతం : చైతన్ భరద్వాజ్ సాహిత్యం : శ్రీమణి గానం : హరిచరణ్, ఉమానేహ యే ఎవరె ఎవరె మనసుని పట్టి దారం కట్టి ఎగరేసారె గాలిపటంలా యే ఎవరె ఎవరె అడుగును పట్టి చక్రం కట్టి నడిపించారె పూల రధంలా ఎవరెవరొ కాదది నీ లోపల దాక్కుండె టక్కరి నేనేగా ఎక్కడని చూస్తావె నీ పక్కనె ఉన్నానుగా అరె ఈ మాటె మరో సారి చెప్పెయ్ అమ్రుతంల వింటానె వందల సార్లైనా నీ పాట వస్తానె లక్షల మైళ్ళైనా నీ వెంట తరకు తరకు తర తరకు తరకు తర తరకు తరకు తర విన్నావ మైన గుండెల్లోనా హైన రాగలెన్నో ఎగిరె టూన చేపల్లోన సోనా మెరుపులు ఎన్నో నీలొ రెగిన వేగం కల చెరిపె గాలుల రాగం అలజడిలొ గువ్వల గొడవె నే మరిచేస చూశావ మబ్బుల ఒల్లె రుద్దె మెరుపుల సబ్బులు ఎన్నొ ఎర్రని సూర్యుని తిలకం దిద్దె సాయంకాలం కన్ను ఎమైనా... ఇంతందం చెక్కిందెవరొ చెబుతార తమరు ఎవరెవరొ కాదది నీలోపల తన్నుకు వచ్చె సంతోషం ఉలిగా చక్కగ చెక్కెందుకు నె చెలిగా నేనున్ననుగా అరె ఈ మాటె మరో సారి చెప్పెయ్ అమ్రుతంల వింటానె వందల సార్లైనా నీ పాట వస్తానె లక్షల మైళ్ళైనా నీ వెంట తరకు తరకు తర తరకు తరకు తర తరకు తరకు తర సెలయేరుకు పల్లం వైపె మల్లె నడకలు నేర్పిందెవరు నేలకు పచ్చని రంగే అద్ది స్వచ్చత పంచిందెవరు ఎందుకు మనకా గొడవ నీ మటైనా నువు వినవా నా తియ్యని పెదవె తినవా ఓ అరనిమిషం ఈ ప్రేమకు పేరె పెట్టిందెవరు ప్రాయం పంచిందెవరు వలపుకి తలుపె తీసిందెవరు తొలి ముద్దిచ్చిందెవరు ఎమైనా... నాలొ ఈ హైరానా తగ్గించెదెవరు ఎవరెవరొ కాదది నీలొపల హద్దులు దాటిన అల్లరినె త్వరగా దారిలొ పెట్టెందుకు తోడల్లె నేన్నున్ననుగా అరె ఈ మాటె మరో సారి చెప్పెయ్ అమ్రుతంల వింటానె వందల సార్లైనా నీ పాట వస్తానె లక్షల మైళ్ళైనా నీ వెంట తరకు తరకు తర తరకు తరకు తర తరకు తరకు తర

Dhinaku Dhina Da Song Lyrics in Telugu – RX 100 (2018)

'Dhinaku Dhina Da' song from RX 100 (2018) movie is composed by Chaitan Bharadwaj and sung by Varam.

SONG INFORMATION
Movie : RX 100 (2018)
Lyricist : Chaitanya Varma
Singers : Varam
చిత్రం : RX-100 (2018) సంగీతం : చైతన్ భరద్వాజ్ సాహిత్యం : చైతన్య వర్మ గానం : వరం పేరే పరువాల జాజిమల్లి ఊరే వయ్యారాల పల్లి వయసే పదహారు చూస్కో గిల్లి కాదంటే కాస్కో చూపిస్తా ఇయ్యాలే ఆరితేరి ఆడలే తాడోపేడో తేలాలి మోతే మోగాలి సత్తా ఎంతో చెప్పాలంటే దా బెరక్కు దా దినక్కుదిన దా దరువు మోగించాలంటే మళ్ళీ మళ్ళీ దా దరికి మరి దా దమ్ముంటే దా దినక్కుదిన సరదాలెన్నో కావాలంటే సోకె గీరెక్కే కారాకిళ్ళీ కైపే ఎక్కుద్ది తాకితే దూకే కుర్రాళ్ళ కాకచూసి ఊపొచ్చిందంటే ఊగుద్ది ఉయ్యాలే ఒళ్ళో వాలాలే వల్లే మరచి పోవాలే స్వర్గం చూడాలే అంటూ అట్టా చుత్తా వేంటి దా దినక్కుదిన దా దరువు మోగించాలంటే మళ్ళీ మళ్ళీ దా దరికి మరి దా దమ్ముంటే దా దినక్కుదిన సరదాలెన్నో కావాలంటే వయ్యారి జూమ్ జూమ్ తార తయ్యారై ఊరువాడా సిద్ధంగా ఉన్నాం పిల్ల సయ్యాటకిరా తళుక్కుమన్న నోటే చురుగ్గా విసిరేవాడే కొరుక్కుతాడు తీపి నా ఈ చెరుకు గడ చెల్లించే కట్నాలన్నీ తెల్లారే తెచ్చిత్థం నమ్మలే మనిషన్నాకా మేము మంచోళ్ళమ్ ఇలాంటి మాటలన్నీ చెప్పకురా చిల్లరోడా సొమ్ముంటే మాటలాడులేకపోతే పక్కకిపోరా

Palli Balakrishna Sunday, July 15, 2018

Most Recent

Default