-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Chakri Chigurupati"


చిత్రం: ఒక్క క్షణం (2017)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: సాహితి, అనురాగ్ కులకర్ణి
నటీనటులు: అల్లు శిరీష్ , సీరత్ కపూర్, సురభి, అవసరాల శ్రీనివాస్
దర్శకత్వం: వి.ఆనంద్
నిర్మాత: చక్రి చిగురుపాటి
విడుదల తేది: 28.12.2017

సో మెనీ సో మెనీ  తలపులే మొదలాయెనే
సో మెనీ సో మెనీ మెరుపులే కనులలో కదలాడెనే

సో సో జిందగి నిన్నిలా కలిశాకనే
సో మెనీ రంగుల కళలతో వెలుగాయెనే
ఏం జరుగుతుంది చెలిమనసిది
వెలిపోతుందెటో సరిగా కలువలేదే
నిన్ను అపుడే మిస్సింగ్ ఏమిటో

ఏమిటిది కొత్త కథ ఎప్పటిలా లేనుకదా
యు అర్ మై బేబీ
యు డ్రైవ్ మీ క్రేజీ
సీ యు బేబీ  యు అర్ మై బేబీ
కాంట్ టేక్ ఇట్ ఈజీ


Wanna wanna see you baby
Wanna wanna see you

సో మెనీ సో మెనీ  తలపులే మొదలాయెనే
సో మెనీ సో మెనీ మెరుపులే కనులలో కదలాడెనే

సో సో జిందగి నిన్నిలా కలిశాకనే
సో మెనీ రంగుల కళలతో వెలుగాయెనే

స్మార్ట్ ఫోన్ స్క్రీన్ లా చెలీ నువ్వేనే నా కల
వాట్సప్ స్మైలీ లా మది మెరిసెనే మిల. మిల
ఇప్పటికిప్పుడు చూడాలని
అనిపిస్తున్నదే
రారమ్మంటు నా మౌనమే పిలిపిస్తున్నది

You’re my baby
You drive me crazy
See you baby
You’re my baby
Can’t take it easy (2)

Gonna gonna see you baby
Gonna gonna see

రోజు నాకు తెల్లవారదే నీ మెసేజ్ రానిదే
ఎంతసేపు మాటలాడినా సమయమే తెలియదే
వదిలిపోని ఈ పిచ్చికి పేరే ఏమిటో
నీకవుతున్న ఆ సంగతే నాలోను డిటో

You’re my baby
You drive me crazy
See you baby
You’re my baby
Can’t take it easy (2)

Gonna gonna see you baby (2)


Palli Balakrishna Wednesday, December 27, 2017


చిత్రం: మోసగాళ్లకు మోసగాడు (2015)
సంగీతం: కద్రి మణికాంత్
సాహిత్యం: శ్రీమణి
గానం: నకుల్ అభయంకర్, చిన్మయి శ్రీపద
నటీనటులు: సుధీర్ బాబు, నందిని రాయ్
దర్శకత్వం: నెల్లూర్ బోస్
నిర్మాత:  చక్రి చిగురుపాటి
విడుదల తేది: 2015

నావాడై ఉంటాడా నమ్మలేని ఓ మనసా
నాతోనే ఉంటున్నా ఏమిటమ్మా ఈ వరస
నన్ను మెచ్చాడని తోడు వచ్చానులే
వద్దుపొమ్మన్నా వస్తాడులే
నావాడై ఉంటాడా నమ్మలేని ఓ మనసా

అదరడు బెదరడు తికమకే చేసి పోతాడు
కుదురుగా నిలవడే వీడే
నచ్చవే అమ్మాయి నన్నింకా నమ్మేయి
వెతికినా దొరకడు వెనుకనే వస్తు ఉంటాడు
ఎదురుగా కలవడే వీడే
నాకు పోనివ్వడు ముందు మాటివ్వడు
మాయచేసేసి మార్చేసి నవ్వేస్తాడితడే

పిలిచినా పలకడు చిటికెలో ముందు ఉంటాడు
సులువుగా మెలగడే వీడే
నచ్చావే ఓసారి చెప్పాగా ఓ సారి
అలిగినా అడగడు అలకలే అందమంటాడు
నిదురలో వదలని తోడే
బుద్దిగా ఉండడు హద్దులే దాటడు
ఎంత వద్దన్నా ఏనాడు చెప్పేదే వినడు

Palli Balakrishna Friday, October 27, 2017


చిత్రం: C/o సూర్య (2017)
సంగీతం: డి.ఇమ్మాన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: వేదాల రామచంద్ర
నటీనటులు: సందీప్ కిషన్ , విక్రాంత్, మెహరీన్ కౌర్ పిర్జాదా 
దర్శకత్వం: సుసిందరన్
నిర్మాత: చక్రి చిరుగుపాటి
విడుదల తేది: 17.11.2017

యామో ఈ పడిశం తుమ్ములు వెక్కిళ్ళు,
దగ్గులు,  ఆకలి నిద్ర మంచి చెడు  మరణం జననం
పదవి పట్నం ప్రాప్తం ఇవేవీ ఆడిగిరావు అవే వస్తాయి
అవి రావటం తెలియదు మనకి
అవి పోవటం తెలియదు మనకు

యచ్చచ్చ యచ్చచ్చ గచ్చచ్చ గచ్చచ్చ

యచ్చచ్చ యచ్చచ్చ గచ్చచ్చ గచ్చచ్చ చా (2)

ఆడాళ్లతో డ్రామా అరె చెయ్యొద్దురా మామా
యచ్చచ్చ యచ్చచ్చ గచ్చచ్చ గచ్చచ్చ చా
యచ్చచ్చ యచ్చచ్చ గచ్చచ్చ గచ్చచ్చ చా
అర్ధం చేసుకుందామా ఆకాశం ఆళ్ల ప్రేమ
యచ్చచ్చ యచ్చచ్చ గచ్చచ్చ గచ్చచ్చ చా
యచ్చచ్చ యచ్చచ్చ గచ్చచ్చ గచ్చచ్చ చా
నిన్ను ఒప్పుకుంటే దేవతని దండం పెట్టేస్తావ్
నికు దక్కకుంటే దెయ్యం అంటు తిట్టిపోస్తావ్
అంద చందాలకు ఫిదా అయ్యి ఆహా అనేస్తావ్
ఆళ్ళ కలల్నేమో కాలర్ ఎత్తి తొక్కిపారేస్తావ్
రంగు రంగుల దీనిలో మనసు
ఆడమనసది అచ్చ తెలుపు

యచ్చచ్చ యచ్చచ్చ గచ్చచ్చ గచ్చచ్చ చా
యచ్చచ్చ యచ్చచ్చ గచ్చచ్చ గచ్చచ్చ చా

ఆడాళ్లతో డ్రామా అరె చెయ్యొద్దురా మామా
యచ్చచ్చ యచ్చచ్చ గచ్చచ్చ గచ్చచ్చ చా
అర్ధం చేసుకుందామా ఆకాశం ఆళ్ల ప్రేమ
యచ్చచ్చ యచ్చచ్చ గచ్చచ్చ గచ్చచ్చ చా

నిండుగున్న పరసు చూపి ప్రేమిస్తాది మగాడి గుణం
శ్వచ్చమైన మనసు చూసే ప్రేమిస్తాది ఆడ తనం
మగవాడి ప్రేమంటే తుడిచి పారేసే కాగితమే
ఆడాళ్ల ప్రేమంటే నీకోసం వచ్చే జీవితమే
ఏ ఆడ గుండెలోన పుట్టేప్రేమ ఒకే సారి - ఒకే సారి
మగాడి ప్రేమకు రోజుకు ఒక్కో దారి - దారి
నూటికో కోటికో అన్నమాట తప్పె టక్కుటమారి - టక్కుటమారి
ఆ నువ్వు కూడా ఏదో తప్పని సరి స్టోరీ

ఆడాళ్లతో డ్రామా అరె చెయ్యొద్దురా మామా
యచ్చచ్చ యచ్చచ్చ గచ్చచ్చ గచ్చచ్చ చా
యచ్చచ్చ యచ్చచ్చ గచ్చచ్చ గచ్చచ్చ చా

నీకేమో నిమిషం చాలు ఆళ్లకేమో 9 నెలలు
శీలం గీలం గీతలు వేలు ఆడళ్లకే గీశావు గుండు
ఆడమనసే తెలియాలా ఆడరకం అది చూడదురా
ఆడతనం గొప్పేంటో నీకు జన్మాన్నిచ్చిన అమ్మను అడగరా
ఏ అడదంటే నీవు అటాడుకొనే బొమ్మేమ్ కాదు - బొమ్మేమ్ కాదు
అందుకోసమే అమ్మాయ్ భూమ్మీద లేదు - లేదు
ఈ ఆడమనసున కల్లాకపటం రవ్వంత లేదు
ఆల్లప్రేమతో నీకింక స్వర్గం అక్కర్లేదు - లేదు

ఆడాళ్లతో డ్రామా అరె చెయ్యొద్దురా మామా
ఆడాళ్లతో డ్రామా అరె చెయ్యొద్దురా మామా

యచ్చచ్చ యచ్చచ్చ గచ్చచ్చ గచ్చచ్చ చా (4)

Palli Balakrishna Thursday, October 12, 2017

Most Recent

Default