-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Sameera Reddy"




చిత్రం: జై చిరంజీవ (2005)
సంగీతం: మణిశర్మ
నటీనటులు: చిరంజీవి, భూమిక, సమీరా రెడ్డి
దర్శకత్వం: కె.విజయ భాస్కర్
నిర్మాత: సి.అశ్వనీదత్
విడుదల తేది: 22.12.2005



Songs List:



జై జై గణేశా పాట సాహిత్యం

 
చిత్రం: జై చిరంజీవ (2005)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చంద్రబోస్
గానం: యస్.పి.బాలు

పల్లవి: 
గణేశ్ మహరాజ్ కి.. జై...
గణేశ్ మహరాజ్ కి.. జై...

ఓం... జై గణపతి...  జై జై జై.. గణపతి (6)

జై జై గణేశా  జై కొడతా గణేశా
జయములివ్వు బొజ్జగణేశా  - గణేశా
హాయ్ హాయ్ గణేశా  అడిగేస్తా గణేశా
అభయమివ్వు బుజ్జిగణేశా  - గణేశా

లోకం నలుమూలలా లేదయ్యా కులాసా
దేశం పలువైపులా ఏదో రభస
మోసం జనసంఖ్యలా ఉందయ్యా హమేషా
పాపం హిమగిరులుగా పెరిగెను తెలుసా
చిట్టి ఎలుకను ఎక్కి  గట్టి కుడుములు మెక్కి
చిక్కు విడిపించగ నడిపించగ చెయ్యి తమాషా

గణేశా.. గమ్ గణపతి
గణేశా.. గమ్ గణపతి
గణేశా.. గమ్ గమ్ గమ్ గమ్ గణపతి

జై జై గణేశా  జై కొడతా గణేశా
జయములివ్వు బొజ్జగణేశా  - గణేశా
హాయ్ హాయ్ గణేశా  అడిగేస్తా గణేశా
అభయమివ్వు బుజ్జిగణేశా  - గణేశా

లంబోదరా శివా సుతాయా.. లంబోదర నీదే దయ
లంబోదరా శివా సుతాయా.. లంబోదర నీదే దయ.. లంబోదర నీదే దయ 

చరణం: 1 
నందేమో నాన్నకి సింహం మీ అమ్మకి..
వాహనమై ఉండలేదా
ఎలకేమో తమరికి నెమలేమో తంబికి...
రథమల్లే మారలేదా
పలుజాతుల భిన్నత్వం కనిపిస్తున్నా...
కలిసుంటూ ఏకత్వం బోధిస్తున్నా
ఎందుకు మాకీ హింసామార్గం...
ఎదిగేటందుకు అది ఆటంకం
నేర్పర మాకు సోదరభావం...
మార్పులు మాలో కలిగేలా ఇవ్వు భరోసా

గణేశా.. గమ్ గణపతి
గణేశా.. గమ్ గణపతి
గణేశా.. గమ్ గమ్ గమ్ గమ్ గణపతి

జై జై గణేశా  జై కొడతా గణేశా
జయములివ్వు బొజ్జగణేశా  - గణేశా
హాయ్ హాయ్ గణేశా అడిగేస్తా గణేశా
అభయమివ్వు బుజ్జిగణేశా  - గణేశా

చరణం:  2 
చందాలను అడిగిన దాదాలను దండిగా
తొండంతో తొక్కవయ్యా
లంచాలను మరిగిన నాయకులను నేరుగా
దంతంతో దంచవయ్యా
ఆ చుక్కల దారుల్లో వస్తూ వస్తూ
మా సరుకుల ధరలన్నీ దించాలయ్యా
మాలో చెడునే ముంచాలయ్యా
లోలో అహమే వంచాలయ్యా
నీలో తెలివే పంచాలయ్యా
ఇంతకుమించి కోరేందుకు లేదు దురాశ

గణేశా.. గమ్ గణపతి
గణేశా.. గమ్ గణపతి
గణేశా.. గమ్ గమ్ గమ్ గమ్ గణపతి

జై జై గణేశా  జై కొడతా గణేశా
జయములివ్వు బొజ్జగణేశా  - గణేశా
హాయ్ హాయ్ గణేశా అడిగేస్తా గణేశా
అభయమివ్వు బుజ్జిగణేశా  - గణేశా

లోకం నలుమూలలా లేదయ్యా కులాసా
దేశం పలువైపులా ఏదో రభస
మోసం జనసంఖ్యలా ఉందయ్యా హమేషా
పాపం హిమగిరులుగా పెరిగెను తెలుసా

చిట్టి ఎలుకను ఎక్కి  గట్టి కుడుములు మెక్కి
చిక్కు విడిపించగ నడిపించగ చెయ్యి తమాషా

గణేశా.. గమ్ గణపతి
గణేశా.. గమ్ గణపతి
గణేశా.. గమ్ గమ్ గమ్ గమ్ గణపతి

గణపతి బప్పా మోరియా - ఆధా లడ్డు ఖాలియా (4)



కొ కొ కోడి బాగుందీ పాట సాహిత్యం

 
చిత్రం: జై చిరంజీవ (2005)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: భువనచంద్ర
గానం: ఉదిత్ నారాయణ్ చిత్ర

కొ కొ కోడి బాగుందీ కు కు కూత బాగుందీ 
కొ కొ కోడి బాగుందీ కు కు కూత బాగుందీ 
అందం ఆమెలా ఉందీ అదిరే ఆశ రేపిందీ 
కసిగా కమ్ముకోకుంటె వయసే ఊరుకోనందీ 
మూడు జాములున్న రేయి ముందరున్నదీ 

కుర్ర పుంజు బాగుందీ కూసే కూత బాగుందీ 
దొంగ చాటుగా పెట్టె ము ము ముద్దు బాగుందీ 
ముద్దు తోడుగా వచ్చే కౌగిలి ఎంత బాగుందీ 
బుగ్గ మీద దాని పైటా బిగుసుకున్నదీ 

కొత్త కోరికేదొ గుండెలోన గుప్పుమన్నదో 
మత్తు కమ్మి నిన్ను దుప్పటల్లె కప్పమన్నదో 
మధన సంద్య వేలలో మాటలెందుకమ్మడు 
ముద్దు పూజ మానితే మొరలు వినడె కాముడు 
మొదలు పెడితె ఆగలేనె రాచ గుమ్మడు 

కుర్ర పుంజు బాగుందీ కూసే కూత బాగుందీ 
దొంగ చాటుగా పెట్టె ము ము ముద్దు బాగుందీ 
ముద్దు తోడుగా వచ్చే కౌగిలి ఎంత బాగుందీ 
బుగ్గ మీద దాని పైటా బిగుసుకున్నదీ 

సీతకాలమైన నిన్ను తాకి వేసవైపోదా 
నిన్ను చూడగానే వెన్న పూస ఊయలూగెయ్ దా 
పరిమలాల తోటలో పూల పాంపు వేయనా 
పట్టులాంటి గెండెనీ దిండులాగ మార్చనా 
ఒక్కసారి చెయ్యి చాస్తే గులామవ్వనా 

కొ కొ కోడి బాగుందీ కు కు కూత బాగుందీ 
అందం ఆమెలా ఉందీ అదిరే ఆశ రేపిందీ 
కసిగా కమ్ముకోకుంటె వయసే ఊరుకోనందీ 
మూడు జాములున్న రేయి ముందరున్నదీ 



థంసప్ థండరుకైనా పాట సాహిత్యం

 
చిత్రం: జై చిరంజీవ (2005)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సిరివెన్నెల
గానం: మహాలక్ష్మీ , నిహాల్

పల్లవి:
థంసప్ థండరుకైనా దడదడ పుట్టించేలా
పిడుగై దూకే నడకే చూశా మహరాజా
ఎవరెస్ట్ మౌంటెన్ నైనా గడగడలాడించేలా
తడి సోకుల్లో తళుకే చూశా నవరోజా
                                
అడిగిందడిగినట్టు ఇస్తా ఒడిలో విడిది చెయ్యనిస్తా
జతగా ఉండిపో హమేషా
ఉసి కొట్టకలా కలహంస పసి వయసుకెందుకే హింస
మొదలెట్టానంటే ఆగదు నా ధింసా

చరణం: 1
కన్యాదానమిచ్చా కళ్యాణంలో కానుకిస్తా ఏకాంతంలో
కమ్ముకుంటే అమ్మో అంటానా
వయ్యారాలు మెచ్చే వ్యామోహంలో మత్తు పెంచే మాలోకంలో
పైకి తేలే మార్గం తెలిసేనా
తెల్లారే దాకా తేలవా అల్లాడే ఆత్రం చూడవా
కళ్లారా చూస్తూ కాలక్షేపం చేస్తావా
ఈ కనికట్టేదో మానవా నన్నిట్టే కట్టే మాయవా
నీ మెలికల్లో ముడి వదిలేశాక దేఖో నా వరసా

ఉసి కొట్టకలా కలహంస పసి వయసుకెందుకే హింస
మొదలెట్టానంటే ఆగదు నా ధింసా
థంసప్ థండరుకైనా దడదడ పుట్టించేలా
పిడుగై దూకే నడకే చూశా మహరాజా
ఎవరెస్ట్ మౌంటెన్ నైనా గడగడలాడించేలా
తడి సోకుల్లో తళుకే చూశా నవరోజా                    

చరణం: 2
కొంచెం సాయమిస్తే సావాసంగా ప్రాయమిస్తా సంతోషంగా
సోయగం నీ సొంతం చేస్తాగా
ఇట్టా సైగ చేస్తూ సమ్మోహంగా స్వాగతిస్తే సింగారంగా
స్వీకరిస్తా మహదానందంగా
ముస్తాబై వచ్చా ముద్దుగా మైమరపిస్తా మరి కొద్దిగా
నువ్ సరదాపడితే సిద్ధంగానే ఉన్నాగా
గమనిస్తున్నానే శ్రద్ధగా కవ్విస్తుంటే సరికొత్తగా
పెదవేలే పదవే ఇస్తానంటే ఇదిగో వచ్చేశా
ఉసి కొట్టకలా కలహంస పసి వయసుకెందుకే హింస
మొదలెట్టానంటే ఆగదు నా ధింసా

థంసప్ థండరుకైనా దడదడ పుట్టించేలా
పిడుగై దూకే నడకే చూశా మహరాజా
ఎవరెస్ట్ మౌంటెన్ నైనా గడగడలాడించేలా
తడి సోకుల్లో తళుకే చూశా నవరోజా             



తిల్లానా పాట సాహిత్యం

 
చిత్రం: జై చిరంజీవ (2005)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సిరివెన్నెల
గానం: శంకర్ మహదేవన్ 

తిల్లానా తిల్లానా తిల్లాన దింతనాన మోగిందిరో
ఒల్లంతా తిమ్మిరెక్కించేలా
తందాన తాన అంటు ఊగిందిరో
ఊరంత తల్లకిందై ఏలా
ఇది భూలోకమో ఇకో మాలోకమో
ఇది భాగోతమో వింత సంగీతమో

తిల్లానా తిల్లానా తిల్లాన దింతనాన మోగిందిరో
ఒల్లంతా తిమ్మిరెక్కించేలా
తందాన తాన అంటు ఊగిందిరో
ఊరంత తల్లకిందై ఏలా

కల్ల కపటం లేని పల్లెల్లో పిల్లడ్నీ
ఆట పాటె కానీ వేటంటె తెలియని వాడ్ని
చీకు చింత లేని చాల మాములోడ్ని
సత్త ఉన్న గాని ఆ సంగతి గుర్తే లేని
హనుమంతుడ్లాంటోడ్ని నేనందరికి అయినోడ్నీ
తోకంటించారంటె లంకంతా కాల్చేస్తా
తిక్కే రేగిందంటె తాటంతా వలిచేస్తా
ఎదురొచ్చె సంద్రాలన్ని ఎదురొచ్చెనే ఇట్టా

తిల్లానా తిల్లానా తిల్లాన దింతనాన మోగిందిరో
ఒల్లంతా తిమ్మిరెక్కించేలా
తందాన తాన అంటు ఊగిందిరో
ఊరంత తల్లకిందై ఏలా

ఊగే వయ్యారాల ఉయ్యాలా జంపాలా
ఏవయ్యిందో నేలా జాడె లేదియ్యాలా
మహబాగుందే బాలా మత్తెక్కించే గోలా
రవ్వల టక్కుల్లారా చిందాడె ఇందుల్లారా
రవ్వల టక్కుల్లారా ఇంద్రుడ్లా రమ్మంటారా
ఉన్న లేనట్టూందే మీ చుట్టు ఏ గుట్టు
నన్నే ఊరిస్తుందే తప్పేదొ చేసేట్టూ
ఈ చుక్కలు చిక్కులు దాటె చిక్కేదొ చూపెట్టు

తిల్లానా తిల్లానా తిల్లాన దింతనాన మోగిందిరో
ఒల్లంతా తిమ్మిరెక్కించేలా
తందాన తాన అంటు ఊగిందిరో
ఊరంత తల్లకిందై ఏలా
ఇది భూలోకమో ఇకో మాలోకమో
ఇది భాగోతమో వింత సంగీతమో

తిల్లానా తిల్లానా తిల్లాన దింతనాన మోగిందిరో
ఒల్లంతా తిమ్మిరెక్కించేలా
తందాన తాన అంటు ఊగిందిరో
ఊరంత తల్లకిందై ఏలా



హే జానా హే హే జానా పాట సాహిత్యం

 
చిత్రం: జై చిరంజీవ (2005)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చంద్రబోస్
గానం: కె.కె.

హే జానా హే హే జానా 
హే జానా హే హే జానా అందమే ఎంతున్నా 
హే జానా హే హే జానా దాచుకో కొంతైనా 
చీర కడితే శ్రుంగారం వోని చుడితే వయ్యారం 
పొట్టి బట్టలు కట్టావో పట్ట పగలే బండారం 
గుమ్ము గుమ్మెత్తె ఆకారం గోధాట్లొ కలుపకు ఆచారం 
గుమ్ము గుమ్మెత్తె ఆకారం గోధాట్లొ కలుపకు ఆచారం 
చిరు చిరెత్తె యవ్వారం చీకట్లొ చెయ్యకు సంచారం 

హే జానా హే హే జానా అందమే ఎంతున్నా 
హే జానా హే హే జానా దాచుకో కొంతైనా 

ఆ అమ్రుతం ఆ అద్భుతం ఆ అందము మేమేగా 
ఆ అమ్రుతం ఆ అద్భుతం ఆ అందము మేమేగా 
ఆ అల్లరి ఆ అలజడి అన్నిటిలో మేమేగా 
ఆ అంటె అమ్మాయీ అపురూపం మీరోయీ 
అపహాస్యంగా మారొద్దులే 
జబ్బ పైనా టాటూలూ జాము రేయి పార్టీలు 
కట్టూబాట్లకు వీడ్కోలు కన్న వాల్లకి కన్నీల్లు 

గుమ్ము గుమ్మెత్తె ఆకారం గోధాట్లొ కలుపకు ఆచారం 
గుమ్ము గుమ్మెత్తె ఆకారం గోధాట్లొ కలుపకు ఆచారం 
చిరు చిరెత్తె యవ్వారం చీకట్లొ చెయ్యకు సంచారం 

మా అశలు మా ఊహలు హై రేంజిలో ఉంటాయి 
మా అశలు మా ఊహలు హై రేంజిలో ఉంటాయి 
ఎంతెత్తుకి మీరెదిగినా ఈ నేలనే చూడాలీ 
వేగంగా పరుగెత్తే కాలంతో కదలందే త్రిల్లేముందీ టీనేజికీ 
నెట్టు లోనా చాటింగూ పార్కులోనా వెయిటింగూ 
మార్చుకో నీ తింకింగూ చేసి చూపు సంతింగు 

గుమ్ము గుమ్మెత్తె ఆకారం గోధాట్లొ కలుపకు ఆచారం 
గుమ్ము గుమ్మెత్తె ఆకారం గోధాట్లొ కలుపకు ఆచారం 
చిరు చిరెత్తె యవ్వారం చీకట్లొ చెయ్యకు సంచారం 

హే జానా హే హే జానా అందమే ఎంతున్నా 
జా జాన జ జ జాన ఊరికే జావోనా




మహ ముద్దొచ్చేస్తున్నవోయ్ పాట సాహిత్యం

 
చిత్రం: జై చిరంజీవ (2005)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సిరివెన్నెల
గానం: కార్తిక్ , శ్రేయా ఘోషల్

మహ ముద్దొచ్చేస్తున్నవోయ్ మతిపోగెట్టెస్తున్నవోయ్ 
నడుమిస్తా నీతో నడిపిస్తావా నాయకా 
మహ ముద్దొచ్చేస్తున్నవొయ్ మతిపోగెట్టెస్తున్నవొయ్ 
నడుమిస్తా నీతో నడిపిస్తావా నాయకా 

యమ హోరెత్తిస్తున్నవే తెగ మారం చేస్తున్నవే 
బరువంత నాతో మోయిస్తావా బాలికా 
కోర మీసంలో కోపం కోరుకుంటున్నా 
కూడదంటానా కొరికేసినా 
పాపమనుకోనా అయ్యో పాపమనుకోనా 
బైట పడతానా బ్రతిమాలినా 

మహ ముద్దొచ్చేస్తున్నవోయ్ మతిపోగెట్టెస్తున్నవోయ్ 
నడుమిస్తా నీతో నడిపిస్తావా నాయకా 
యమ హోరెత్తిస్తున్నవే తెగ మారం చేస్తున్నవే 
బరువంత నాతో మోయిస్తావా బాలికా 

ఈడు గుమ్మంలో నిలబడి ఈల వేస్తున్నా 
విన్నపాలేవీ వినిపించవా 
ఆడ గుండేల్లో అలజడి ఆలకిస్తున్నా 
ఏమి కావాలో వివరించవా 
నవనవ లాడె నులుపుల్లో లేత పూత పిలిచాకా 
వయసుని మించే వరదల్లో 

Palli Balakrishna Thursday, August 24, 2017
Surya S/o Krishnan (2008) Telugu Songs Lyrics Album Cover

Surya S/o Krishnan (2008) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Surya S/o Krishnan (2008)
Producer : V. Ravichandran
Actors : Suriya
Actresses : Sameera Reddy, Ramya, Simran
Release Date : 14 November 2008

Yedhane Koiyyake Song Lyrics in Telugu – Surya S/o Krishnan (2008)

'Yedhane Koiyyake' song from Surya S/o Krishnan (2008) movie is composed by Harris Jayaraj and sung by Benny Dayal, Krish and Bhargavi Pillai.

SONG INFORMATION
Movie : Surya S/o Krishnan (2008)
చిత్రం: సూర్య s/o కృష్ణన్ (2008) సంగీతం: హారీస్ జయరాజ్ సాహిత్యం: వేటూరి గానం: బెన్నీ దయాళ్, క్రిష్, భార్గవి పిళ్ళై ఎదనే కొయ్యకే సొగసే జల్లకే జగమే చిన్నదై జతలో ఒదిగెనే నీతోటి నడిచే ఒక్కొక్క క్షణము నాలోన గిలిగింతే తెల్లారే ఉదయం సందేళ ఆకాశం నీకోసం వేసారే ఎదనే కొయ్యకే సొగసే జల్లకే జగమే చిన్నదై జతలో ఒదిగెనే నీతోటి నడిచే ఒక్కొక్క క్షణము నాలోన గిలిగింతే తెల్లారే ఉదయం సందేళ ఆకాశం నీకోసం వేసారే అదరం మధురం సమ్ముగం నన్ను నీడై తరుముతూ ఉంటే మొదటే ముడివై నీవెగా తెలిసిపోయే వలపు కథ ఏదో వసంత కాలమే వచ్చే సంతోషం వచ్చెనే మది మురిసి పోయెనే ఊరించి కనులలో ఏవో మెరుపేదో ఉన్నదే నను మీటిపోయెనే మంచు వర్షాల తడిసి ఎద ఉప్పొంగి మైమరచే నిన్నే చూసి నన్నే మరిచానే ఎదనే కొయ్యకే సొగసే జల్లకే జగమే చిన్నదై జతలో ఒదిగెనే నీతోటి నడిచే ఒక్కొక్క క్షణము నాలోన గిలిగింతే తెల్లారే ఉదయం సందేళ ఆకాశం నీకోసం వేసారే అందం చందం నీదిలే కొంచెం అందుకే ఒదిగి నడిచానే చెలియా నువ్వే చెప్పవే ఈ నిమిషం నిన్ను వలచానే తియ్యని మాటే సుఖమే పించాలు విప్పిన నెమలంట నేనులే ఆకాశాలే నీలం తన రంగు మార్చదా సింధూరం అవ్వదా నా కోసమే వచ్చి నువ్వు నా నీడగా మారి నువ్వే ఓడి నన్నే గెలిచావే ఎదనే కొయ్యకే సొగసే జల్లకే జగమే చిన్నదై జతలో ఒదిగెనే నీతోటి నడిచే ఒక్కొక్క క్షణము నాలోన గిలిగింతే హే హేయ్ తెల్లారే ఉదయం సందేళ ఆకాశం నీకోసం వేసారే హే హేయ్

Monna Kanipinchavu Song Lyrics in Telugu – Surya S/o Krishnan (2008)

'Monna Kanipinchavu' song from Surya S/o Krishnan (2008) movie is composed by Harris Jayaraj and sung by Naresh Iyer and Prashanthini.

SONG INFORMATION
Movie : Surya S/o Krishnan (2008)
చిత్రం: సూర్య s/o కృష్ణన్ (2008) సంగీతం: హారీస్ జయరాజ్ సాహిత్యం: వేటూరి గానం: నరేష్ అయ్యర్, ప్రశాంతిని మొన్న కనిపించావు మయమరచి పోయాను అందాలతో నన్ను తూట్లు పొడిచేశావే ఎన్నెన్ని నాల్లైన నీ జాడ పొడలేక ఎందెందు వెతికాను కాలమే వృథా ఆయెనే పరువాల నీ వెన్నెల కనలేని నా వేదన  ఈ పొద్దే నా తోడు వచ్చే ఇలా ఊరంతా చూసేలా అవుదాం జత ఈ పొద్దే నా తోడు వచ్చే ఇలా ఊరంతా చూసేలా అవుదాం జత మొన్న కనిపించావు మయమరచి పోయాను అందాలతో నన్ను తూట్లు పొడిచేశావే ఎన్నెన్ని నాల్లైన నీ జాడ పొడలేక ఎందెందు వెతికాను కాలమే వృథా ఆయెనే చరణం: 1 త్రాసులో నిన్నే పెట్టి తూకానికి పుత్తడి పెడితే తులాభారం తూగేది ప్రేయసికే ముఖం చూసి పలికే వేళ భలే ప్రేమ చూసిన నేను హత్తుకోక పోతానా అందగాడా ఓ... నీడవోలె వెంబడి ఉంటా తోడుగా చెలీ పొగవోలె పరుగున వస్తా తాకనే చెలీ వేడుకలు కలలు నూరు వింత ఓ చెలి మొన్న కనిపించావు మయమరచి పోయాను అందాలతో నన్ను తూట్లు పొడిచేశావే ఎన్నెన్ని నాల్లైన నీ జాడ పొడలేక ఎందెందు వెతికాను కాలమే వృధా ఆయెనే చరణం: 2 కడలి నీళ్లు పొంగే అందం అలలు వచ్చి తాకే తీరం మనసు జిల్లుమంటోంది ఈ వేళలో  తల వాల్చే ఎడమిచ్చావే వేళ్ళు వేళ్ళు కలిపేశావే పెదవికి పెదవీ దూరమెందుకే పగటి కలలు కన్నా నిన్ను కునుకు లేకనే హృదయమంత నిన్నే కన్నా దరికే రాకనే నువ్వ్వు లేక నాకూలేదు లోకమన్నది మొన్న కనిపించావు మయమరచి పోయాను అందాలతో నన్ను తూట్లు పొడిచేశావే ఎన్నెన్ని నాల్లైన నీ జాడ పొడలేక ఎందెందు వెతికాను కాలమే వృధా ఆయెనే పరువాల నీ వెన్నెల కనలేని నా వేదన  ఈ పొద్దే నా తోడు వచ్చే ఇలా ఊరంతా చూసేలా అవుదాం జత ఈ పొద్దే నా తోడు వచ్చే ఇలా ఊరంతా చూసేలా అవుదాం జత వెన్నెలా... వెన్నెలా... వెన్నెలా...

Nidhare Kala Song Lyrics in Telugu – Surya S/o Krishnan (2008)

'Nidhare Kala' song from Surya S/o Krishnan (2008) movie is composed by Harris Jayaraj and sung by Sudha Raghunathan.

SONG INFORMATION
Movie : Surya S/o Krishnan (2008)
చిత్రం: సూర్య s/o కృష్ణన్ (2008) సంగీతం: హారీస్ జయరాజ్ సాహిత్యం: వేటూరి గానం: సుధా రఘునాథన్ నిదరే కల అయినది కలయే నిజమైనది బతుకే జత అయినది జతయే అతనన్నది మనసేమొ ఆగదూ క్షణమైనా తోచదూ మొదలాయే కథే ఇలా... నిదరే కల అయినది కలయే నిజమైనది బతుకే జత అయినది జతయే అతనన్నది మనసేమొ ఆగదూ క్షణమైనా తోచదూ మొదలాయే కథే ఇలా... చరణం: 1 వయసంతా వసంత గాలి మనసనుకో మమతనుకో ఎదురైనది ఎడారిదారి చిగురులతో చిలకలతో యమునకు కే సంగమమే కడలినది కలవదులే హృదయమిలా అంకితమై నిలిచినది తనకొరకే పడినముడి పడుచోడి ఎదలో చిరుమువ్వల సవ్వడి నిదరే కల అయినది కలయే నిజమైనది బతుకే జత అయినది జతయే అతనన్నది మనసేమొ ఆగదూ క్షణమైనా తోచదూ మొదలాయే కథే ఇలా... చరణం: 2 అభిమానం అనేది మౌనం పెదవులపై పలకదులే అనురాగం అనే స్వరాగం స్వరములకే దొరకదులే నిను కలిసిన ఈ క్షణమే చిగురించే మధు మురళి నిను తగిలిన ఈ తనువే పులకరించే ఎద రగిలే యెదుటపడి కుదుటపడే మమకారపు నివాళిలే ఇది నిదరే కల అయినది కలయే నిజమైనది బతుకే జత అయినది జతయే అతనన్నది మనసేమొ ఆగదూ క్షణమైనా తోచదూ మొదలాయే కథే ఇలా...

Yegasi Yegasi Song Lyrics in Telugu – Surya S/o Krishnan (2008)

'Yegasi Yegasi' song from Surya S/o Krishnan (2008) movie is composed by Harris Jayaraj and sung by Naresh Iyer, Benny Dayal and Chandran.

SONG INFORMATION
Movie : Surya S/o Krishnan (2008)
చిత్రం: సూర్య s/o కృష్ణన్ (2008) సంగీతం: హారీస్ జయరాజ్ సాహిత్యం: వేటూరి గానం: బెన్నీ దయాళ్, నరేష్ అయ్యర్, చంద్రన్ ఎగసి ఎగసి ఎగసి.. నువ్వు వెలిగించావే జ్యోతి.. మార్చి మార్చి మార్చి.. నా స్టైలే కొంచెం మార్చి.. ఎగసి ఎగసి ఎగసి.. నువ్వు వెలిగించావే జ్యోతి.. మార్చి మార్చి మార్చి.. నా స్టైలే కొంచెం మార్చి.. కీడు మేలు తెలియదు లే.. నువ్వు బంగారు రాజా.. సుబ్రమంటే తెలియదు లే.. మొహమే కడుగు కాస్తా.. రాజా నే రాజా.. నా పేటకెప్పుడు నే రాజా.. రోజా హే గోజా.. నను వదలనన్నది రోజా.. రాజా నే రాజా.. ఒళ్ళు తిమ్మిరెక్కితే రాజా.. రాజా నే రాజా.. ఒక పట్టు పట్టనా రాజా.. ఎగసి ఎగసి ఎగసి.. నువ్వు వెలిగించావే జ్యోతి.. మార్చి మార్చి మార్చి.. నా స్టైలే కొంచెం మార్చి.. క్లాసులకే టాటా చెపుతాం.. చివరాకర కుస్తీ పడతాం.. సన్‌రైజే చూడలేదు.. కళ్ళతో మేము.. మాకేమో ఎర్లీ మార్నింగ్.. పది అంటాము.. మేమిచ్చే లవ్ లెటర్.. లైట్ హౌస్ కన్నా పడవు.. ఎగ్జామ్‌లో మాస్టర్‌నే... నువ్వు ప్రశ్నలే అడుగు.. జీవితమే నిప్పు.. భయపడితే తప్పు.. ఎగసి ఎగసి ఎగసి.. నువ్వు వెలిగించావే జ్యోతి.. మార్చి మార్చి మార్చి.. నా స్టైలే కొంచెం మార్చి.. కీడు మేలు తెలియదు లే.. నువ్వు బంగారు రాజా.. సుబ్రమంటే తెలియదు లే.. మొహమే కడుగు కాస్తా.. దండిలే తీసేద్దాం.. బస్కీల పని పడదాం.. ఆర్నాల్డ్ లా ఆర్మ్స్ పెంచి.. దడ పుట్టిస్తాం.. ఏమైనా తేడాలొస్తే అబ్స్కాండ్ అవుతాం.. దమ్ముంది.. కుమ్మేయి రా.. రక్తమే వేడిగుంది.. పవర్ ఉంది.. ఎదురేది.. గువ్వలా ఎగరమంది.. హద్దేది మనకి.. పోదాం పై పైకి.. ఎగసి ఎగసి ఎగసి.. నువ్వు వెలిగించావే జ్యోతి.. మార్చి మార్చి మార్చి.. నా స్టైలే కొంచెం మార్చి.. ఎగసి ఎగసి ఎగసి.. నువ్వు వెలిగించావే జ్యోతి.. మార్చి మార్చి మార్చి.. నా స్టైలే కొంచెం మార్చి.. కీడు మేలు తెలియదు లే.. నువ్వు బంగారు రాజా.. సుబ్రమంటే తెలియదు లే.. మొహమే కడుగు కాస్తా.. రాజా నే రాజా.. నా పేటకెప్పుడు నే రాజా.. రోజా హే గోజా.. నను వదలనన్నది రోజా.. రాజా నే రాజా.. ఒళ్ళు తిమ్మిరెక్కితే రాజా.. రాజా నే రాజా.. ఒక పట్టు పట్టనా రాజా..

Oh Shanthi Shanthi Song Lyrics in Telugu – Surya S/o Krishnan (2008)

'Oh Shanthi Shanthi' song from Surya S/o Krishnan (2008) movie is composed by Harris Jayaraj and sung by S. P. Charan and Krish.

SONG INFORMATION
Movie : Surya S/o Krishnan (2008)
Singers : S. P. Charan, Krish
చిత్రం: సూర్య s/o కృష్ణన్ (2008) సంగీతం: హారీస్ జయరాజ్ సాహిత్యం: వేటూరి గానం: క్రిష్, ఎస్.పి. చరణ్ నువ్వు లేక నేనుంటానా అనురాగం పొల్లవుతుందా పాట అంతా నువ్వే ప్రేమా వేద కూడా ఎంతో సుఖమా.. అటు వాలే సంధ్య లేరుపు ఏక దూరం కరిగిపోవు కలిసొచ్చే క్షణములో నీ ఎదుట మరి నేనే.. ఏక నిన్ను విడిచిపోనే దూరాలే లేవు మనకే మొహమాటం కుదరదే నను తాకు చిరుగాలి ఓ శాంతి శాంతి ఓ శాంతి నా ఊసురే ఉంటే నీతోటి ఈ చెయ్యే చెయ్యే వేడలేవే వచ్చానే వలచి నీతోడే.. ఓ నువ్వు లేక నేనుంటానా అనురాగం పొల్లవుతుందా నిన్ను కాచే కాలం వరమే ఈ కనుల మౌనం ప్రేమే.. వేడి పొద్దు వలపు చెరిగి వెతికే నా కళ్ళు ఆరిగి అయినా పరుగాగదే నీ ఒడినే చేరంగా.. ఈటు వీచే గాలి చూడు కలిసాము కలలో నిన్న చేయి కలిపి చేరువై సాగాలి మనం ఒకటై ఓ శాంతి శాంతి ఓ శాంతి నా ఊసురే ఉంటే నీతోటి ఈ చెయ్యే చెయ్యే వేడలేవే వచ్చానే వలచి నీతోడే ఓ శాంతి శాంతి ఓ శాంతి నా ఊసురే ఉంటే నీతోటి ఈ చెయ్యే చెయ్యే వేడలేవే వచ్చానే వలచి నీతోడే

Adhey Nanne Song Lyrics in Telugu – Surya S/o Krishnan (2008)

'Adhey Nanne' song from Surya S/o Krishnan (2008) movie is composed by Harris Jayaraj and sung by Karthik and V. V. Prassanna.

SONG INFORMATION
Movie : Surya S/o Krishnan (2008)
చిత్రం: సూర్య s/o కృష్ణన్ (2008) సంగీతం: హారీస్ జయరాజ్ సాహిత్యం: వేటూరి గానం: కార్తిక్ , వి. వి. ప్రసన్న అదే నన్నే నన్నే చేరవచ్చే చంచలా ఆమె లేతపచ్చ తమలపాకు వన్నెల అబ్బ సొగసు తెలుపమాట కూడ పలకలా అరె ఇప్పుడే ఇప్పుడే తెచ్చిపెట్టు చంచలా అది లేనినాడు నిప్పుసెగలు గుండెలా అదే నన్నే నన్నే చేరవచ్చే చంచలా ఆమె లేతపచ్చ తమలపాకు వన్నెల అబ్బ సొగసు తెలుపమాట కూడ పలకలా అరె ఇప్పుడే ఇప్పుడే తెచ్చిపెట్టు చంచలా అది లేనినాడు నిప్పుసెగలు గుండెలా ఆ ఒక్కగాను ఒకతె నా గుండెల్లోన నిండే అరె కొంచం కొంచం తానే నన్ను పీల్చి పిప్పి చేసే అది ఒకే మాట అన్న భలే మిసిమి బంగరు మూట ఇప్పుడెంత మొత్తుకున్నా అది మరలి రాదురన్న ఆ ఒక్కగాను ఒకతె నా గుండెల్లోన నిండే అరె కొంచం కొంచం తానే నన్ను పీల్చి పిప్పి చేసే అడవిని గుర్రమల్లె అట్టా తిరిగిన నన్నే ఒక పువ్వులాగా పువ్వులాగా మార్చి వేసింది పడకలో తొంగుంటేనే నా కలలే చెరిగే ఆమె సోయగాలు నవ్వి పోయే ముత్యం లాగా ఏదో ఇద్దరినిట్ట ఇంతగా కలిపే చక్క హో దాగుడుమూత ఆటలెన్నో ఆడిపాడామె కళ్ళకు గంతలు కట్టి చేతులు చాచి నీకై నేనే వెతుకుతూ ఉన్న తనుగా ఏ వైపెల్లిందో తనుగా ఏ వైపెల్లిందో తనుగా ఏ వైపెల్లిందో అదే నన్నే నన్నే చేరవచ్చే చంచలా ఆమె లేతపచ్చ తమలపాకు వన్నెల అబ్బ సొగసు తెలుపమాట కూడ పలకలా అరె ఇప్పుడే ఇప్పుడే తెచ్చిపెట్టు చంచలా అది లేనినాడు నిప్పుసెగలు గుండెలా బతుకే రాట్నం లేరా తెగ తిరుగును లేరా అది పైనా కింద పైనా కింద అవుతది కదరా మొదట పైకెగిరాను నే బోర్లాపడ్డ కొరమీను మల్లెమడుగు విడిచి తన్నుకు చచ్చా ఎవరో కూడ వస్తారు ఎవరో విడిచిపోతారు అది ఎవరు ఎందుకన్నది మన చేతిలో లేదే వెలుగుల దేవత ఒకతె ఎదనే కలవర పరిచి ఏదో మాయం చేసి తానే ఏమైపోయిందో తానే ఏమైపోయిందో తానే ఏమైపోయిందో అదే నన్నే నన్నే చేరవచ్చే చంచలా ఆమె లేతపచ్చ తమలపాకు వన్నెల అబ్బ సొగసు తెలుపమాట కూడ పలకలా అరె ఇప్పుడే ఇప్పుడే తెచ్చిపెట్టు చంచలా అది లేనినాడు నిప్పుసెగలు గుండెలా ఆ ఒక్కగాను ఒకతె నా గుండెల్లోన నిండే అరె కొంచం కొంచం తానే నన్ను పీల్చి పిప్పి చేసే అది ఒకే మాట అన్న భలే మిసిమి బంగరు మూట ఇప్పుడెంత మొత్తుకున్నా అది మరలి రాదురన్న తన తన్న తన్నె తానె తన తన్న తన్నె తానె తన తన్న తన్నె తానె తన తందన తందన తానె తన తందన తందన తానె

Naalona Pongenu Song Lyrics in Telugu – Surya S/o Krishnan (2008)

'Naalona Pongenu' song from Surya S/o Krishnan (2008) movie is composed by Harris Jayaraj and sung by Harish Raghavendra, Devan Ekambaram and V. V. Prassanna.

SONG INFORMATION
Movie : Surya S/o Krishnan (2008)
చిత్రం: సూర్య s/o కృష్ణన్ (2008) సంగీతం: హారీస్ జయరాజ్ సాహిత్యం: వేటూరి గానం: హారీస్ జయరాజ్, హరీష్ రాఘవేంద్ర, వి. వి. ప్రసన్న, దేవన్ ఏకాంబరం నాలోనే పొంగెను నర్మదా నీలల్లో మురిసిన తామర అంతట్లో మారెను ఋతువులా పిల్లా నీ వల్లా... నీతో పొంగే వెల్లువా నీలల్లో ఈదిన తారకా బంగారు పూవ్వుల కానుక పేరేలే కాంచన... ఓం శాంతి శాంతి ఓ శాంతి నా ప్రాణం సర్వం నీవేలే నా శ్వాసే నీవే దోచావే చెలి నేనే నీవు అయ్యవే నాలోనే పొంగెను నర్మదా నీలల్లో మురిసిన తామర అంతట్లో మారెను ఋతువులా పిల్లా నీ వల్లా... ఏదో ఒకటి నన్ను కలచి ముక్కు చివర మర్మమొకటి కల్లా కపటం కరిగిపోయి ముసి నవ్వా బూగమెల్ల నువ్వు నిలిచిన చోటేదో వెలయంతో పలికెను నువ్వు నడిచే బాటంతా మంచల్లే అయ్యెనో నాతోటి రా ఇంటివరకు నా ఇల్లే చూసి నన్ను మెచ్చు ఈమె ఎవరో ఎవరో తెలియకనే హా వెనకే నీడై పోవద్దే ఇది కలయో నిజమో ఏ మాయో నా మనసే నీకు వశమాయె - వశమాయె నాలోనే పొంగెను నర్మదా నీలల్లో మురిసిన తామర అంతట్లో మారెను ఋతువులా పిల్లా నీ వల్లా... నీతో పొంగే వెల్లువా నీలల్లో ఈదిన తారకా బంగారు పూవ్వుల కానుక పేరేలే కాంచన... కంటి నిద్రే దోచుకెళ్లావు ఆశలన్ని చల్లి వెళ్లావు నిన్ను దాటి పోతూ ఉంటే వీచే గాలి దిశలు మారు ఆగంటు నీవంటే నా కాళ్ళే ఆగేనే నీ తలలో పూలన్ని వశివాడవు ఏ నాడు కౌగిలింతే కోరలేదు కోరితే కౌగిలి కాదు నా జీవన సర్వం నీతోనే నను తలచే నిమిషం ఇదియేనే నువ్వు లేవు లేవు అనకుంటే నా హృదయం తట్టు కోలేదే నాలోనే పొంగెను నర్మదా నీలల్లో మురిసిన తామర అంతట్లో మారెను ఋతువులా పిల్లా నీ వల్లా... నీతో పొంగే వెల్లువా నీలల్లో ఈదిన తారకా బంగారు పూవ్వుల కానుక పేరేలే కాంచన... ఓం శాంతి శాంతి ఓ శాంతి నా ప్రాణం సర్వం నీవేలే నా శ్వాసే నీవే దోచావే చెలి నేనే నీవు అయ్యవే

Palli Balakrishna Friday, July 28, 2017



చిత్రం: నరసింహుడు (2005)
సంగీతం: మణిశర్మ
నటీనటులు: జూ.యన్. టి. ఆర్, అమిషాపాటిల్, సమీరా రెడ్డి
దర్శకత్వం: బి.గోపాల్
నిర్మాత: చంగల వెంకటరావు
విడుదల తేది: 20.05.2005



Songs List:



సింగు సింగు పాట సాహిత్యం

 
చిత్రం: నరసింహుడు (2005)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్.పి.బాలు, చిత్ర 

సింగు సింగు




ఏలుకో నాయకా పాట సాహిత్యం

 
చిత్రం: నరసింహుడు (2005)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సిరివెన్నెల
గానం: మల్కికార్జున్ , గంగ

ఏలుకో నాయకా రాసి ఇచ్చా నా ఇలాక
ఏలకో బాలికా మోసుకొచ్చావే ఇలాగా
ఎన్నాళ్ళు దాస్తా ఇంకా ఎండ కన్నైనపడనీక
ధన్యోస్మి అంటాచిలకా 
అందుకున్నాక అందాల నీ కానుకా...

ఏలుకో నాయకా రాసి ఇచ్చా నా ఇలాక
ఏలకో బాలికా దూసుకొచ్చావే ఇలాగా

అర్ధం చేసుకో మగరాయా అంతా చెప్పుకున్నా
ఇంకా చాటుగా మిగిలాయా కనులు చెదిరే కాంచనా
వివరించే వీలు ఉందా వేధించే వయసులో తన
ప్రవహించే వీలు కోరిందా కసిరే కైపు కామన
నోప్పంటు భయపడతాన తీపిగాయాలు చేస్తున్నా
నిప్పంటినా సరసాన ఆపసోపాల తాపాలు చల్లార్చనా

ఏలుకో నాయకా రాసి ఇచ్చా నా ఇలాక
ఏలకో బాలికా దూసుకొచ్చావే ఇలాగా

ఇదేం కోరికే కురదాన కొంపే మునిగిపోగా
నిదానించమంటున్నాన కదిలిరావేం మన్మధ
సుకుమారం సోలిపోదా కవ్వించే కయ్యమాపగా
సఖి భారం పంచుకోరాదా చెయ్ రా చెలియ సంపద
వద్దోద్దు అంటానంటే నిదురిస్తుంటే నీ జంటా
సయ్యంటు చెయ్యందిస్తే రకరకాల సుఖాలు నీవేకదా

ఏలుకో నాయకా రాసి ఇచ్చా నా ఇలాక
ఏలకో బాలికా మోసుకొచ్చావే ఇలాగా
ఎన్నాళ్ళు దాస్తా ఇంకా ఎండ కన్నైనపడనీక
ధన్యోస్మి అంటాచిలకా 
అందుకున్నాక అందాల నీ కానుకా...





ముద్దుల గోపాల పాట సాహిత్యం

 
చిత్రం: నరసింహుడు (2005)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: వెన్నెల కంటి 
గానం: ఉదిత్ నారాయణ్ శ్రేయా ఘోషల్ 

ముద్దుల గోపాల 




ముద్దొచ్చే కోపాలు పాట సాహిత్యం

 
చిత్రం: నరసింహుడు (2005)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: వేటూరి 
గానం: కార్తీక్ , మహలక్ష్మి 

ముద్దొచ్చే కోపాలు 




రాజమండ్రికే పాట సాహిత్యం

 
చిత్రం: నరసింహుడు (2005)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: వేటూరి 
గానం: శంకర్ మహదేవన్, సుచిత్ర

రాజమండ్రికే



కృష్ణా మురారికి పాట సాహిత్యం

 
చిత్రం: నరసింహుడు (2005)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: వేటూరి 
గానం:  టిప్పు, సునీత, కౌసల్య 

కృష్ణా మురారికి 

Palli Balakrishna Friday, July 21, 2017



చిత్రం: అశోక్ (2006)
సంగీతం: మణిశర్మ
నటీనటులు: జూ.యన్. టి.ఆర్, సమీరా రెడ్డి
దర్శకత్వం: సురేంధర్ రెడ్డి
నిర్మాత: వల్లూరిపల్లి రమేష్
విడుదల తేది: 14.07.2006



Songs List:



గోల గోల రంగోల పాట సాహిత్యం

 
చిత్రం: అశోక్ (2006)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చంద్రబోస్
గానం: రవి వర్మ , సుజాతా మోహన్ 

గోల గోల రంగోల గుండెల్లోనా రాగాల గోధారేదో పొగినేల 
గోల గోల రంగోల గుండెల్లోనా రాగాల గోధారేదో పొగినేల 
ఓ పువ్వుల బాల

గోల గోల రంగోల మేళతాలా మేఘాలతేడా ఏదో వచ్చేవేళా
వేలా వేవేల విరహాల తెర దించాల
నీలా నవనీలా మువలీల జరిపించాలా

దింతనత్త దింతాసరియా తెరుకోవే చెలియా సఖియా
దింతనత్త దింతాసరియా చేరుకుంటే చలియాగిలియా
దింతనత్త దింతాసరియా చూడమంటా విధియా తధియా
దింతనత్త దింతాసరియా వెయ్యమంటా తలుపుల గడియా

గోల గోల గోల గోల
గోల గోల రంగోల గుండెల్లోనా రాగాల గోధారేదో పొగినేల 
గోల గోల రంగోల మేళతాలా మేఘాలవేళా  ఏదో వచ్చేవేళా 

తడబడుతున్నా ఓ క్షణమున స్థిరపడుతున్నా నీ సరసన చూడాలి సుందన వదన
భయపడుతున్నా ఓ క్షణమున బలపడుతున్నా నీ మనస్సున చెయ్యాలి చీకటి రచన

ఔనన్నా కాదన్నా హరినారాయణ నీ పైనా ఇకపైనా వడ్డీ వెయ్యనా
కలవమ్మా కలపమ్మా ఇక ద్వారాలిలా ప్రియమైనా నీలోనా నను పారేసుకోనా

దింతనత్త దింతాసరియా తెరుకోవే చెలియా సఖియా
దింతనత్త దింతాసరియా చేరుకుంటే చలియాగిలియా
దింతనత్త దింతాసరియా చూడమంటా విధియా తధియా
దింతనత్త దింతాసరియా వెయ్యమంటా తలుపుల గడియా

గోల గోల గోల గోల
గోల గోల రంగోల గుండెల్లోనా రాగాల గోధారేదో పొగినేల 
గోల గోల రంగోల మేళతాలా మేఘాలవేళా  ఏదో వచ్చేవేళా

అడుగెడుతున్న నీ సొగసును అడిగేస్తున్నా ఒక వరసన సాగాలి పెదవుల భజన
నసపెడుతున్నా మగతనమున వశమవుతున్నా పరవశమున నేర్పాలి నడుముకి నటన
వింటున్న ప్రియమైన  నీ ఆలాపనా వింటానే ఇకపైన కసిప్రేలాపనా
సరసాన సిగ్గన్తా శ్రీ కృష్ణార్పనా పగలైనా రాత్రైనా నిన్ను ప్రశ్నించగలదా

దింతనత్త దింతాసరియా తెరుకోవే చెలియా సఖియా
దింతనత్త దింతాసరియా చేరుకుంటే చలియాగిలియా
దింతనత్త దింతాసరియా చూడమంటా విధియా తధియా
దింతనత్త దింతాసరియా వెయ్యమంటా తలుపుల గడియా

గోల గోల గోల గోల
గోల గోల రంగోల గుండెల్లోనా రాగాల గోధారేదో పొగినేల 
గోల గోల రంగోల మేళతాలా మేఘాలవేళా  ఏదో వచ్చేవేళా





నువ్వసలు నచ్చలే పాట సాహిత్యం

 
చిత్రం: అశోక్ (2006)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: జాస్సి గిఫ్ట్ , చిత్ర 

నువేసుకున్న డ్రెస్సు నచ్చలే




ఏకాంతంగా ఉన్నా పాట సాహిత్యం

 
చిత్రం: అశోక్ (2006)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చంద్రబోస్
గానం: కారుణ్య

ఏకాంతంగా ఉన్నా ఎందరి మద్యన ఉన్నా 
నీకై నేను అలోచిస్తున్నా
ఏ పని చేస్తూ ఉన్నా ఎటు పయనిస్తూ ఉన్నా 
నిన్నే నేను ఆరాధిస్తున్నా
ఎన్నెన్నో కళ్ళు నా వైపే చూస్తూ ఉన్నా
నిలువెల్లా కళ్ళై నీకోసం చూస్తూ ఉన్నా
ఎన్నెన్నో పెదవుల పలుకులు వినిపిస్తున్నా
నీ పెదవుల పిలుపుల కోసం పడిచస్తున్నా
నా తనువంతా మనసై ఉన్నా…

ఏకాంతంగా ఉన్నా ఎందరి మద్యన ఉన్నా…

రాయని లేఖలు ఎన్నో నా అరచేతుల్లో
ఇంకా కమ్మని సంగతులెన్నో నా ఎద గుండెల్లో
కురవని చినుకులు ఎన్నో పెదవుల మేఘంలో
ఇంకా తిరగని మలుపులు ఎన్నో జతపడు మార్గంలో
మనసైన ఆకర్షణలో మునకేస్తున్నా 
ప్రియమైన సంఘర్షణలో పులకిస్తున్నా
నా వయస్సంతా వలపై ఉన్నా…

ఏకాంతంగా ఉన్నా ఎందరి మద్యన ఉన్నా…

స్పందన నేనై ఉంటా నీ హృదయంలోనా
చల్లని లాలన నేనై ఉంటా నీ అలసటలోనా
అర్చన నేనై ఉంటా నీ ఒడిగుడిలోనా
వెచ్చని రక్షణ నేనై ఉంటా ఒడిదుడుకుల్లోనా
నీ జీవననదిలో పొంగే నీరవుతున్నా 
సంతోషం ఉప్పొంగే కన్నీరవుతున్నా
శతజన్మాల ప్రేమౌతున్నా…

ఏకాంతంగా ఉన్నా ఎందరి మద్యన ఉన్నా...




ఒక చిన్ని నవ్వే నవ్వి పాట సాహిత్యం

 
చిత్రం: అశోక్ (2006)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చంద్రబోస్
గానం: KK

ఒక చిన్ని నవ్వే నవ్వి… యుధ్దాలెన్నో ఆపొచ్చూ
ఒక చిన్న నవ్వే నవ్వి… బంధాలెన్నో కలపొచ్చూ (2)
చిరునవ్వుల దీపం వెలిగించూ… నీ బాధలకీగతి తొలగించూ
చిరునవ్వుల బాణం సంధించూ… శత్రువులే ఉండరు గమనించూ

మనిషన్నోడే మనసారా… తానే నవ్వొచ్చూ
మనసున్నోడే తనవారిని… కూడా నవ్వించూ
పైనున్నోడే నీ నవ్వును… చూసి దిగి వచ్చూ
నీతో పాటే తన కష్టం మరవచ్చూ…

ఒక చిన్ని నవ్వే నవ్వి… యుధ్దాలెన్నో ఆపొచ్చూ
ఒక చిన్న నవ్వే నవ్వి… బంధాలెన్నో కలపొచ్చూ

నీ గుండెల్లోనా గాయాలెన్నున్నా… పెదవుల్లో నవ్వే వాటికి మందూ
నీ కన్నుల్లోనా కన్నీరెంతున్నా… అదరాల నవ్వే వాటికి హద్దూ
త్వరగా నిను చూసి… నవ్వేవారు నిద్దుర పోయేట్టూ
సరిగా నీ నవ్వుని నిచ్చెన చేసి… ఎక్కర పై మెట్టూ

నీ కోపం నువ్వే కరిగించు… నీ రూపం నువ్వే వెలిగించూ
ఈ పాఠం నువ్వే పాటించు… పది మందికి నువ్వే చాటించూ

ఒక చిన్ని నవ్వే నవ్వి… యుధ్దాలెన్నో ఆపొచ్చూ
ఒక చిన్న నవ్వే నవ్వి… బంధాలెన్నో కలపొచ్చూ

ఏడ్చేవాళ్ళుంటే ఇంకా ఏడ్పించీ… కసితీరా నవ్విస్తుందీ లోకం
నవ్వే వాళ్లుంటే నవ్వులు నటియించి…కడుపారా ఏడుస్తుందీ కాలం
కనుకే లోకాన్నే ఎదిరించేటి… మార్గం కనిపెట్టు
కదిలే కాలాన్నే ఎదురీదేటి… ధైర్యం చూపెట్టూ

ఈ జీవిత సత్యం గుర్తించూ… ఆనందం నీవై జీవించూ
నీ చలనం నువ్వే గమనించూ… సంచలనం నువ్వే సృష్టించు

ఒక చిన్ని నవ్వే నవ్వి… యుధ్దాలెన్నో ఆపొచ్చూ
ఒక చిన్న నవ్వే నవ్వి… బంధాలెన్నో కలపొచ్చూ (2)




జాబిలికి వెన్నెలనిస్తా పాట సాహిత్యం

 
చిత్రం: అశోక్ (2006)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చంద్రబోస్
గానం: హరిహరన్, శ్రీ వర్ధిని

జాబిలికి వెన్నెలనిస్తా



ముంతాజ్ మహల్ పాట సాహిత్యం

 
చిత్రం: అశోక్ (2006)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చంద్రబోస్
గానం: దేవన్ ఏకాంబరం, తన్విషా

ముంతాజ్ మహల్  కట్టించాడే షాజహాను 

Palli Balakrishna Wednesday, July 12, 2017

Most Recent

Default