-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Run"



చిత్రం: రన్ (2016)
సంగీతం: సాయి కార్తీక్
నటీనటులు: సందీప్ కిషన్, అనీషా ఆంబ్రోస్, బాబీ సింహా
దర్శకత్వం: అనీల్ కన్నెగంటి
నిర్మాతలు: చెరుకూరి సుధాకర్, కిశోర్ గరికపాటి, అజయ్ సుంకర 
విడుదల తేది: 23.03.2016







చిత్రం: రన్ (2016)
సంగీతం: కె. సాయి కార్తీక్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: యాజిన్ నిజార్

అమ్మాయో అమ్మాయో ఏమ్మాయో చేశావే
హై టెన్షన్ తీగల్లే దిల్లే టచ్ చేశావే
కాలి కింద భూమి బంతిలాగ మారే
చేతి వేళ్లపైన చందమామ వాలే
మబ్బంచుల్లో నడిచాలే
ప్రాణమంత వేల డైనమైట్లు పేలే
లోకమంత నాకు సొంతమైన ఫీలే
లెడ్ లైటల్లే వెలిగాలే

బుజ్జి బుజ్జి కొండ బుజ్జి బుజ్జి కొండ
గుండే లబ్ డబ్ సౌండ్ మార్చినావే
బుజ్జి బుజ్జి కొండ కంటిపాప నిండా
ప్రేమ రంగు లెన్నో దండ గుచ్చినావే

నా మనసుకు సెల్ఫీలా చెలియా జత కలిశావే
ఒక సెకనైనా జత విడిపోవే
నా కలలకు పోస్టర్ లా కన్నెదుటే నిలిచావే
మరు జన్మైనా  జతగా నీవే
వెయ్యి వోల్ట్ లవ్ షాక్ కొట్టి నట్టు
చైనా వాలు ఎక్కి చిందులేసినట్టు
ఎగరేస్తందే ని లవ్వే

హమ్ తేరే, దిల్ వాలే, మన లైఫే సినిమాలే
ఇంటర్వెల్ కే సూపర్ హిట్ లే
వెయిటింగ్ వరమేలే లైఫ్ టైమే రావాలే
వచ్చా గనుకే నిను పొందాలే
రెండు అక్షరాల కొత్త పండగల్లే
అల్లుకుంది నన్ను ప్రేమ కార్నివాలే
చిరునవ్వులతో సాల్సాలే


బుజ్జి బుజ్జి కొండ బుజ్జి బుజ్జి కొండ
గుండే లబ్ డబ్ సౌండ్ మార్చినావే
బుజ్జి బుజ్జి కొండ కంటిపాప నిండా
ప్రేమ రంగు లెన్నో దండ గుచ్చినావే



  

Palli Balakrishna Thursday, February 11, 2021



చిత్రం: రన్ (2002)
సంగీతం: విద్యాసాగర్
సాహిత్యం: ఏ.యమ్.రత్నం & శివ గణేష్ (All Songs)
నటీనటులు: ఆర్.మాధవన్, మీరా జాస్మిన్
దర్శకత్వం: యన్.లింగుస్వామి
నిర్మాత: ఏ.యమ్.రత్నం
విడుదల తేది: 05.09.2002



Songs List:



తూరుపు వీధిలో పాట సాహిత్యం

 
చిత్రం: రన్ (2002)
సంగీతం: విద్యాసాగర్
సాహిత్యం: ఏ.యమ్.రత్నం & శివ గణేష్
గానం: మాణిక్య వినాయగమ్, కార్తీక్, డిమి 

తూరుపు వీధిలో 




మౌనాలు ఏలనే ప్రేయసి పాట సాహిత్యం

 
చిత్రం: రన్ (2002)
సంగీతం: విద్యాసాగర్
సాహిత్యం: ఏ.యమ్.రత్నం & శివ గణేష్
గానం: హరిహరన్

మౌనాలు ఏలనే ప్రేయసి
నీ మౌనాలే రాగాలు ప్రేయసి
మౌనాలు ఏలనే ప్రేయసీ
నీ మౌనాలే రాగాలు ప్రేయసి
కళ్ళతో కళ్ళలో జూదమాడకే
వేళ్ళతో చేతిలో గీత మార్చకే
మాటలతో కవ్వించి చూపులతో ఊరించి
ఆశలనే కలిగించి కలలోకి అరుదించి

మౌనాలు ఏలనే ప్రేయసీ
నీ మౌనాలే రాగాలు ప్రేయసి

చరణం: 1
అల్లరి చేసే పువ్వుల మొక్కను చూశా
రహస్యముగానే మదినే తొవ్వి పదిలం చేసి వేశా
నిన్ను చూసి ఈడే కోరుకుంది తోడే
నన్ను వీడి విడిగా విడిపోయే నీడే
అరె మెరిసే మెరుపా నక్షత్రాల తలుకా
ఎగిరిరావే నా చిలకా
మాటలతో కవ్వించి చూపులతో ఊరించి
ఆశలనే కలిగించి కలలోకి అరుదించి

మౌనాలు ఏలనే ప్రేయసి
నీ మౌనాలే రాగాలు ప్రేయసి

చరణం: 2
ఆ.. వానకు అర్దం ఒక చినుకే నా చెలియా
నువ్వు ఒంటరి చినుకా నీటి వరదా
నిజమును చెప్పవే సఖియా
బుగ్గసొట్టలోనా చిక్కుకొంటి మైనా
కొప్పుముడి వలన తప్పుకొంటి లలనా
అరె చందనాల చనుకా మల్లెపూల మొలకా
సిగ్గువీడి రా వెనుకా
ఆగమంటు ఖండించి లోలోపల దండించి
చెప్పమంటూ అర్దించి చెప్పకుండ వంచించి

మౌనాలు ఏలనే ప్రేయసీ
నీ మౌనాలే రాగాలు ప్రేయసి
కళ్ళతో కళ్ళలో జూదమాడకే
వేళ్ళతో చేతిలో గీత మార్చకే
మాటలతో కవ్వించి చూపులతో ఊరించి
ఆశలనే కలిగించి కథలోకి అరుదించి

మౌనాలు ఏలనే ప్రేయసీ
నీ మౌనాలే రాగాలు ప్రేయసి
మాటలతో కవ్వించి చూపులతో ఊరించి
ఆశలనే కలిగించి కథలోకి అరుదించి




ప్రేమా పిసాచి పాట సాహిత్యం

 
చిత్రం: రన్ (2002)
సంగీతం: విద్యాసాగర్
సాహిత్యం: ఏ.యమ్.రత్నం & శివ గణేష్
గానం: ఉదిత్ నారాయణ్, సుజాతా మోహన్ 

ప్రేమా పిసాచి 




మెరుపేదో పాట సాహిత్యం

 
చిత్రం: రన్ (2002)
సంగీతం: విద్యాసాగర్
సాహిత్యం: ఏ.యమ్.రత్నం & శివ గణేష్
గానం: హరీష్ రాఘవేంద్ర, సాధనా సర్గమ్, జాక్ స్మెలి 

మెరుపేదో 



ఇచ్చుకో ఇచ్చుకో పాట సాహిత్యం

 
చిత్రం: రన్ (2002)
సంగీతం: విద్యాసాగర్
సాహిత్యం: ఏ.యమ్.రత్నం & శివ గణేష్
గానం: టిప్పు, సౌమ్యా రావు 

ఇచ్చుకో ఇచ్చుకో 



సొగసరి (Bit Song) పాట సాహిత్యం

 
చిత్రం: రన్ (2002)
సంగీతం: విద్యాసాగర్
సాహిత్యం: ఏ.యమ్.రత్నం & శివ గణేష్
గానం: 

సొగసరి (Bit Song)




పరువపు (Bit Song) పాట సాహిత్యం

 
చిత్రం: రన్ (2002)
సంగీతం: విద్యాసాగర్
సాహిత్యం: ఏ.యమ్.రత్నం & శివ గణేష్
గానం: 

పరువపు (Bit Song)


Palli Balakrishna Saturday, August 5, 2017

Most Recent

Default