Home Movie Songs Latest Updated Movies Devotional Songs Non Movie Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Pratap Vidya"



చిత్రం: గూడు పుఠాణి (2021)
సంగీతం: ప్రతాప్ విద్య
నటీనటులు: సప్తగిరి, నేహా సోలంకి, రఘు కుంచె
దర్శకత్వం: కే ఎం కుమార్
నిర్మాతలు: పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, కటారి రమేష్
విడుదల తేది: 25.12.2021



Songs List:



నీలి నింగి తాకాలనీ పాట సాహిత్యం

 
చిత్రం: గూడు పుఠాణి (2021)
సంగీతం: ప్రతాప్ విద్య
సాహిత్యం: వంశీ కమల్ 
గానం: సునీత ఉపద్రష్ట

నీలి నింగి తాకాలనీ
వాన విల్లై మెరవాలనీ
ఆడుతూ పాడుతూ సాగింది.. ఓ జంటా
పాప లాంటి పసివాళ్ళనీ
ప్రేమలోకం దరిచేరనీ
చల్లనీ వెన్నెలై.. నవ్వుల్ని నింపాలనీ
సెలయేరు నడకల్లే.. సాగేనా పరుగూ
తడబాటూ లేకుండా.. ఆగేనా అడుగూ
వెలుగు పూలను పూచే ఉదయం
రేయి ఆశల తారల తీరం
అడుగు వేయక అందదు గమ్యం
రేపు యేముందొ దాచేటి పేజీనె.. కాలం

నీలి నింగి తాకాలనీ
వాన విల్లై మెరవాలనీ
ఆడుతూ పాడుతూ సాగింది.. ఓ జంటా

చందమామ చల్ల గాలి.. వెన్నెలల్లె చల్లినా
చీకటి చాటున.. యేమి దాచెనో
రంగు రంగు రెక్కలున్న.. సీతాకోకై వాలిన
కొమ్మల్లొ దాగిన.. గుట్టు యేమిటో
ఆ చినుకులిలా.. ఓ తొలకరి కలగా
పుడమి తడిపిన.. జల్లుగా
ఈ పయనమిలా.. ఆ గగనము చూసినా
తిరిగి ఎగురుట.. సాధ్యమా
ఈ పదములకే.. ఓ బదులవుతూ
యే వెలుగును చూపి.. దారి అవ్వదే!!

నీలి నింగి తాకాలనీ
వాన విల్లై మెరవాలనీ
ఆడుతూ పాడుతూ సాగింది.. ఓ జంటా





పార్టీ హార్డ్ పాట సాహిత్యం

 
చిత్రం: గూడు పుఠాణి (2021)
సంగీతం: మామా సింగ్ 
సాహిత్యం: మామా సింగ్ 
గానం: మామా సింగ్ 

పార్టీ హార్డ్ 



వెయ్ రా వెయ్ రా పాట సాహిత్యం

 
చిత్రం: గూడు పుఠాణి (2021)
సంగీతం: ప్రతాప్ విద్య
సాహిత్యం: వంశీ కమల్ 
గానం: శ్రీ కావ్య 

వెయ్ రా  వెయ్ రా 

Palli Balakrishna Tuesday, April 28, 2026

Most Recent

Default