Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Nithiin (As a producer)"



చిత్రం: అఖిల్  (2015)
సంగీతం: అనూప్ రూబెన్స్ , ఎస్. ఎస్. థమన్
నటీనటులు: అఖిల్ , సాయేషా సైగల్
దర్శకత్వం: వి.వి.వినాయక్
నిర్మాత: నితిన్
విడుదల తేది: 11.11.2015

(హీరో నితిన్ ఈ సినిమాకు నిర్మాత )



Songs List:



నేనెక్కడుంటే పాట సాహిత్యం

 
చిత్రం: అఖిల్  (2015)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: కృష్ణ చైతన్య
గానం: రంజిత్, శరణ్య, భార్గవి పిళ్ళై

నేనెక్కడుంటే




హే అఖిల్ అందా పిల్ల పాట సాహిత్యం

 
చిత్రం: అఖిల్  (2015)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: కృష్ణ చైతన్య
గానం: రాహుల్ పాండే, అనూప్ రూబెన్స్

హే అఖిల్ అందా పిల్ల
జివ్వంటూనే లాగిందిల్లా
హే అఖిల్ ఇచ్చేయి నీ దిల్ అంటూ అడిగేసింది ఆ పిల్ల హో

నిన్ను చూసి చూసి చూసి
నన్ను నేనే నేనే నేనే
మర్చి మర్చి మర్చి మర్చి పోయానే
కల్లో కొచ్చి కొచ్చి కొచ్చి
గుండె గుచ్చి గుచ్చి గుచ్చి
నాలో ఉండి నువ్వే ఏదో చేసావే

ధక్ ధక్ ఓ ధక్ ధక్
ఓ ధక్ ధక్ దిల్ మే ఏదో తీపి ముళ్లు గుచ్చినావే
ఓ ధక్ ధక్ దిల్ మే ఏదో తీపి ముళ్లు గుచ్చినవే

ఈ పూల కన్నా అందం నువ్వేనా
నీతోనే అడుగు వేస్తూ ఆలోచిస్తున్న
థోడ నీ తోనే కొంచెం లోలోన
ఈ లైలా కోసం నేను మజ్ను నవ్వుతున్న మై బేబీ
రాసె రాసి ఉందే నీతోనే నాకు ముందే
థానే థానే ఉందే ఈ కాలి దిల్ లోన

నిన్ను చూసి చూసి చూసి
నన్ను నేనే నేనే నేనే
మర్చి మర్చి మర్చి మర్చి పోయానే
కల్లో కొచ్చి కొచ్చి కొచ్చి
గుండె గుచ్చి గుచ్చి గుచ్చి
నాలో ఉండి నువ్వే ఏదో చేసావే

ధక్ ధక్ ఓ ధక్ ధక్
ఓ ధక్ ధక్ దిల్ మే  ఏదో తీపి ముళ్ళు గుచ్చినావే
ఓ ధక్ ధక్ దిల్ మే ఏదో తీపి ముళ్ళు గుచ్చినావే

వేసే విజిలైనా పాడే గజలైనా
ఓ షాయరీల నీతో అల్లుకుపోతున్న
గ్రామఫోన్ గాన ఐఫోన్లో విన్న
ప్రేమైతే మారదుగా జనరేషన్ ఏదయినా మై బేబీ
హోలా హోలా హోలా ఇప్పట్లో ఆగదు గోల
లీల లీల లీల అంత ఇది నీ లీల

నిన్ను చూసి చూసి చూసి
నన్ను నేనే నేనే నేనే
మర్చి మర్చి మర్చి మర్చి పోయానే
కల్లో కొచ్చి కొచ్చి కొచ్చి
గుండె గుచ్చి గుచ్చి గుచ్చి
నాలో ఉండి నువ్వే ఏదో చేసావే

ధక్ ధక్ ఓ ధక్ ధక్
ఓ ధక్ ధక్ దిల్ మే ఏదో తీపి ముళ్ళు గుచ్చినావే
ఓ ధక్ ధక్ దిల్ మే ఏదో తీపి ముళ్ళు గుచ్చినావే




జర జరా నవ్వరాదే పాట సాహిత్యం

 
చిత్రం: అఖిల్  (2015)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: భాస్కరభట్ల రవికుమార్
గానం: మోహిత్ చౌహన్, శ్రీకర్

జర జరా నవ్వరాదే
పిల్లా జరా నవ్వరాదే
జర జరా నవ్వరాదే
నువ్ కోపంగున్నా బ్యూటిఫుల్
ఛి పో అన్నా బ్యూటిఫుల్
నువ్ తిడుతూ ఉన్నా బ్యూటిఫుల్
యు ఆర్ సో బ్యూటిఫుల్

అలిగినా యువర్ సో బ్యూటిఫుల్
కసిరినా యువర్ సో బ్యూటిఫుల్
చిలిపిగా యువర్ సో బ్యూటిఫుల్
ఏం చేసినా బ్యూటిఫుల్

నిన్ను చూసిన నిమిషాన నాకేదో అయ్యిందే
నిన్ను చూడకపోతే ప్రాణం పోతుందే
కల కాలం నీతోనే ఉండాలనిపిస్తుందే
చెలి నా మనసేమో నీ వెనకొస్తుందే

నీ చెయ్యందిస్తే బ్యూటిఫుల్
నీ ప్రేమందిస్తే బ్యూటిఫుల్
నువ్వుంటే లైఫే బ్యూటిఫుల్
నువ్వు తిప్పుకుంటు వెళ్ళిపోతే
రెండుకళ్ళు స్విమ్మింగ్ ఫూల్

జర జరా నవ్వరాదే
జర జరా నవ్వరాదే
జర జరా నవ్వరాదే
జర జరా నవ్వరాదే
పిల్లా జరా నవ్వరాదే
జర జరా నవ్వరాదే

తరప్ప తరప్ప అరిస్తే కరుస్తా
కాళిదాసులగా పెద్ద కవితే రాస్తా
రామదాసులగా నీకు సేవలే చేస్తా
వద్దు అంటే దేవదాసులాగ మారిపోతా
ముక్కుమీద కోపం నీకు చాలా అందం
మూతి ముడుచుకుంటే అదికూడా నీకు చాలా అందం
అరె కోపమంటు లేకపోతే మూతి ముడుచుకోక పోతే ఇంకా ఇంకా బ్యూటిఫుల్

ఓయ్ ఓయ్ ఓయ్ ఓయ్
జర జరా జర జరా జర జరా

జర జరా నవ్వరాదే
జర జరా నవ్వరాదే
జర జరా నవ్వరాదే
జర జరా నవ్వరాదే
పిల్లా జరా నవ్వరాదే
జర జరా నవ్వరాదే

నీ వెంటే నడుస్తా మనస్సే గెలుస్తా
నివ్వు తప్ప నాకు వేరే దిక్కే లేదే
ఇంతలాగ దేవుడిని మొక్కలేదే
చూస్తూ కూడా చూడనట్టు అట్టా  వెళ్లిపోకే
ఇంత ప్రేమిస్తుంటే అంత దూరంగుంటే
తట్టుకోవడం ఎంతో కష్టంగా అనిపిస్తుందే
నా బాధ నీకు అర్ధం అయితే నువ్వు నాకు దగ్గరైతే
జిందగి మొత్తం వండర్ఫుల్ ఓయ్ ఓయ్ ఓయ్

జర జరా నవ్వరాదే
జర జరా నవ్వరాదే
జర జరా నవ్వరాదే
జర జరా నవ్వరాదే
పిల్లా జరా నవ్వరాదే
జర జరా నవ్వరాదే





అక్కినేని అక్కినేని పాట సాహిత్యం

 
చిత్రం: అఖిల్  (2015)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: కృష్ణ చైతన్య
గానం: దివ్యా కుమార్, భార్గవి పిళ్ళై, ఉమా నేహా, మోహన భోగరాజు

నువ్వు నేను ఇక మ్యాచింగ్ మ్యాచింగ్
మన ఈడు జోడు ఇక మ్యాచింగ్ మ్యాచింగ్
గోల్డ్ రింగ్ చూడు మ్యాచింగ్ మ్యాచింగ్
నా గోల్డ్ రంగు నీకు మ్యాచింగ్ మ్యాచింగ్

నువ్వు నేను ఇక మ్యాచింగ్ మ్యాచింగ్
మన ఈడు జోడు ఇక మ్యాచింగ్ మ్యాచింగ్
గోల్డ్ రింగ్ చూడు మ్యాచింగ్ మ్యాచింగ్
నా గోల్డ్ రంగు నీకు మ్యాచింగ్ మ్యాచింగ్

నీ ఫోన్ రింగ్ టోను
మ్యాచింగ్ మ్యాచింగ్
ఆ టోన్ లోని మడ్డు
మ్యాచింగ్ మ్యాచింగ్
మత్తే ఎక్కించు సెంటు
మ్యాచింగ్ మ్యాచింగ్
నా సెంటిమెంట్ కూడా
మ్యాచింగ్ మ్యాచింగ్
సెంట్ ఓ డిసెంట్ ఓ నీతోనే మ్యాచ్ అవ్వని

అక్కినేని అక్కినేని
అక్కినేని అక్కినేని
నేనేరా నీకు డైమండ్ రాణి
అక్కినేని అక్కినేని
నీతో నేను సెట్టైపోనీ
అక్కినేని అక్కినేని
నేనేరా నీకు డైమండ్ రాణి

ఓయ్ ఓయ్ ఓయ్ ఓయీ
కింగ్ నేను క్వీన్ నువ్వు మ్యాచింగ్ లే
మన కింగ్డమ్ నీకు నాకు మ్యాచింగ్ లే
మూన్ నేను లైట్ నువ్వు మ్యాచింగ్ లే
నా మూన్లైట్ స్మైల్ నీతో మ్యాచింగ్ లే
సాంగ్ నేను ట్యూన్ నువ్వు మ్యాచింగ్ లే
నాతోనే నువ్వు ట్యూన్ అయితే మ్యాచింగ్ లే
నీ చెంగు చెంగంటు నీ వెంటే రన్నింగ్ ముజహ్కో లేజారే

అక్కినేని అక్కినేని
అక్కినేని అక్కినేని
నేనేరా నీకు డైమండ్ రాణి
అక్కినేని అక్కినేని
నీతో నేను సెట్టైపోనీ

ఓయ్ ఓయ్ ఓయ్ ఓయ్
సన్ నువ్వు సైన్ నేను మ్యాచింగ్ లే
నీకు నాకు సన్ సైన్ మ్యాచింగ్ లే
స్వీట్ నేను హాట్ నువ్వు మ్యాచింగ్ లే
నా స్వీట్ హార్ట్ నువ్వు అయితే మ్యాచింగ్ లే
రోజ్ నేను మిల్క్ నువ్వు మ్యాచింగ్ లే
నీ రోజ్ మిల్క్ డాన్స్ నాతో మ్యాచింగ్ లే
రోజు కు ఒక్క స్వీట్ ఇచ్చుకుంటూ ట్రీట్ నాకు తిప్పు ఊరంతా

అక్కినేని అక్కినేని
అక్కినేని అక్కినేని
నవ్ మాసు మన్మధుడు అక్కినేని
అక్కినేని అక్కినేని
గ్రీకు వీరుడు అక్కినేని
అక్కినేని అక్కినేని
శివ తారకుడు అక్కినేని



పడేసావే పడేసావే పాట సాహిత్యం

 
చిత్రం: అఖిల్  (2015)
సంగీతం: ఎస్. ఎస్. థమన్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: కార్తిక్, యం. యం. మానసి

పడేసావే పడేసావే నీ మాయలో నన్ను పడేసావే
పడేసావే పడేసావే నీ మైకంలోన పడేసావే

తు మేర ప్యార్ దిల్ దేదో యార్
నే నీతో చేస్తున్నలే ఊహల్లో విహార్
తు మేర ప్యార్ దిల్ దేదో యార్
తేనె చప్పగున్నదే ఉప్పు తియ్యగున్నదే
నీరు భగ్గుమన్నదే నిప్పు చల్లగున్నదే
ఒళ్ళు తూలుతున్నదే ఊపిరాగుతున్నదే
చెలి ఆదమరుపులోన

పడేసావే పడేసావే నీ మాయలో నన్ను పడేసావే
పడేసావే పడేసావే నీ మైకంలోన పడేసావే
పడేసావే పడేసావే నీ మాయలో నన్ను పడేసావే
పడేసావే పడేసావే నీ మైకంలోన పడేసావే

నను కనివిని ఎరుగని అలజడితో తోసేసావు రా
నా మనసుకి మతిమరుపు ఎందుకిలా ఎంచేసావు రా
నిను కలవక ముందర లేదు ఇలా హో
ప్రేమ ఒక్కదానికే ఎన్ని మాయలున్నవి
ప్రేమ పుట్టినాకనే బాధ హాయిగుంటది
సూది మెత్తగుంటది దూది గుచ్చుకుంటది
ప్రేమ కాలు పెట్టినాకే

పడేసావే పడేసావే నీ మాయలో నన్ను పడేసావే
పడేసావే పడేసావే నీ మైకంలోన పడేసావే
పడేసావే పడేసావే నీ మాయలో నన్ను పడేసావే

నా పిడికెడు మనసుకు ఎందుకనో ఇష్టం నువ్వు రా
అర సెకండ్ ఒక పది పది రకములుగా గుర్తొస్తావురా
ఈ తికమక ఇదివరకేరగను రా హో
నింగి కింద ఉంటది నేల పైన ఉంటది
చెయ్యి జారుతుంటది గొంతు ఆరుతుంటది
రెండు అక్షరాలలో వేళ లక్షణాలివే
అరెయ్ ప్రేమ అంటే ఇంతే

పడేసావే పడేసావే నీ మాయలో నన్ను పడేసావే
పడేసావే పడేసావే నీ మైకంలోన పడేసావే
పడేసావే పడేసావే నీ మాయలో నన్ను పడేసావే
తు మేర ప్యార్ దిల్ దేదో యార్

Palli Balakrishna Thursday, September 21, 2017




చిత్రం: గుండెజారి గల్లంతయ్యిందే (2013)
సంగీతం: అనూప్ రూబెన్స్
నటీనటులు: నితిన్, నిత్యా మీనన్, ఇషా తాళ్వార్
దర్శకత్వం: విజయ్ కుమార్ కొండా
నిర్మాతలు: నిఖితా రెడ్డి , విక్రమ్ గౌడ్
విడుదల తేది: 19.04.2013



Songs List:



గుండెజారి గల్లంతయ్యిందే పాట సాహిత్యం

 
చిత్రం: గుండెజారి గల్లంతయ్యిందే (2013)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: కృష్ణ చైతన్య
గానం: అనూప్ రూబెన్స్, శ్రావణి

అరె అరె అరె అరె గుండెజారి గల్లంతయ్యిందే
నీ సొగసే చూసి గుండెజారి గల్లంతయ్యిందే
అరె అరె అరె...
అరె హో హో

ఓ కళ్ళలో కళ్ళలోన మైకం
చిన్నారి కళ్ళలోన వయ్యారి మైకం
మెరిసే మెరిసేటి లోకం ముడిపడిపో అందీ మైకం
తేనెకళ్ళ హోయలన్నీ ఓర చూపే చూసెనులే
ఎదకు అదుపే తప్పిందే ఓ పిల్లా నీవల్లేనా

అరె అరె అరె అరె గుండెజారి గల్లంతయ్యిందే
నీ సొగసే చూసి గుండెజారి గల్లంతయ్యిందే
అరె అరె అరె ఆరె
ఓ కళ్ళలో కళ్ళలోన మైకం
చిన్నారి కళ్ళలోన వయ్యారి మైకం

అరె ఓ పిల్ల చాల్లే వెయ్యమాకే వేషాలే
నీ నఖసిఖలే చాల్లే మదిని ఊపకే ఉయ్యాలే
నిన్ను కోరి వచ్చినానయా ఓ రామయా
చిట్టి గుండెనే నువ్వే చురాలియా
ముందు వెనక చూడని పియా మై దిల్ దియా
మనసు చుస్తే ఆడుతోందియా
వీడిపోనే నిన్ను విడిచిపోనే
అందకుండా ఉండిపోనే
అడుగు దూరం నువ్వున్నావా
మాట వుంటే మైకమొచ్చెలే

అరె అరె అరె అరె గుండెజారి గల్లంతయ్యిందే
నీ సొగసే చూసి గుండెజారి గల్లంతయ్యిందే
అరె అరె అరె ఆరె

ఓ కళ్ళలో కళ్ళలోన మైకం
చిన్నారి కళ్ళలోన వయ్యారి మైకం

ఓ నిను చుస్తే చాల్లే గాజుపూల వర్షాలే
ఓ నువ్వు వస్తే చాల్లే జాజిపూల జంపాలే
కోతలింక వద్దులేవయా సునో ప్రియా
ఊసుపోక ఊసులెన్నో విన్నానయా
ఆదమరచి ఆడుతున్నా నీ చెలియా
ఏరికోరి నీకు దిల్ దియా
హే నిన్ను కోరి దూరం అంతా
చేరువాయే చెలువంతా
మనసులోని అణువణువంతా
నిండిపోతే తప్పు ఏంటటా

అరె అరె అరె అరె గుండెజారి గల్లంతయ్యిందే
నీ సొగసే చూసి గుండెజారి గల్లంతయ్యిందే
అరె అరె అరె ఆరె గుండెజారి గల్లంతయ్యిందే 
అరె అరె అరె



ఓ తూహి రే పాట సాహిత్యం

 
చిత్రం: గుండెజారి గల్లంతయ్యిందే (2013)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: కృష్ణ చైతన్య
గానం: నిఖిల్ డి సౌజా, నిత్యా మీనన్

ఓ తూహి రే తూహి రే తూహి రే 
ఓ నా హసీనా నీ వెంటే రానా
నే నీవై పోనా ప్రతి అణువు లోన
ఎందాక ఐనా అందాకా రానా
కురిసే కవ్వింతల్లోన తడిసిందే నేనా
వెలిగేనా ఈ చెంత నీకోసమేన

తూహి హై మేరీ జానా ఓ...
తూహి హై మేరీ జానా ఓ...
తూహి హై మేరీ జానా
ఓ జానే జా... జానే జా...
ఓ జానే జా... జానే జా...

తూహి హై మేరీ జానా ఓ...
తూహి హై మేరీ జానా ఓ...

ఓ నీతో చెలిమే పెరిగి అది చనువుగ మారిందో
కథలో తెలియని మలుపే ఉందో ఏమో
నన్నే పిలిచావు నువ్వే కలిశావు మాయ చేశావులే
ఇదో రకం లోకం కాదా ముఖాముఖి తెలియక

తూహి హై మేరీ జానా ఓ
తూహి హై మేరీ జానా

ఓ నా హసీనా నీ వెంటే రానా
నే నీవై పోనా ప్రతి అణువు లోన
ఎందాక అయినా అందాకా రానా

ఓ తూహి రే తూహి రే తూహి రే

హా ఏదో రోజు ఎదురై కలవాలని మైకంలా
అదుపే తప్పిన మనసేమందో నీతో
వదిలేస్తే ఇంకా చీర నీ చెంత కొత్త తుళ్ళింతనే
రాసుందిలే నాతో ఇలా నువ్వేలే నా వెన్నెలా 
హో హొ

తూహి హై మేరీ జానా ఓ
తూహి హై మేరీ జానా ఓ
ఓ తూహి రే తూహి రే తూహి రే



డింగ్ డింగ్ డింగ్ పాట సాహిత్యం

 
చిత్రం: గుండెజారి గల్లంతయ్యిందే (2013)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: కృష్ణ చైతన్య
గానం: నితిన్, చైత్ర , రంజిత్, తాగుబోతు రమేశ్, దనుంజయ్

హాల్లో ఎవ్రీబడి
ఏయ్ ఎవ్వరు లేరిక్కడ నేనొక్కడినే ఉన్నా
వెల్కమ్ టు ద పార్టీ
అబ్బా... వస్తున్నా వస్తున్నా
లేడీస్ అండ్ జెంటిల్ మేన్
హే... కమాన్ టు ద డాన్స్ ఫ్లోర్
కం ఆన్, కం ఆన్, కం ఆన్  ఆహా ఆహా

హో లేడీస్ అండ్ జెంటిల్ మేన్
నేనే సింగల్ అగైన్
బ్యాక్ టు మింగిల్ అగైన్ అండ్ అగైన్
లేదింకా ఏ టెన్షన్ చేసేశా కన్ఫ్యూషన్
నా హార్ట్ లో ఎంట్రీకుంది పర్మిషన్
జో హువా సో హువా
అబ్ తో మైఁ ఫ్రీ హువా
ఆనందం ఎంతైనా ఇంకా కావాలన్నా
ఈ నైట్ కి నైటవుట్  చేసేయ్ రా...
చేసేద్దాం...

డింగ్ డింగ్ డింగ్ డింగ్ డింగ్ డాంగ్
నైటవుటే డింగ్ డాంగ్
డింగ్ డింగ్ డింగ్ డింగ్ డింగ్ డాంగ్
ఔటైతే డింగ్ డింగ్ డాంగ్

జ్వాలా, హే జ్వాలా
హీర్ కమ్ ద లేడీ జ్వాలా
షీస్ గొన్నా గొన్నా మేక్ యు హౌలా

హుఁ దోస్తీనైతే పంచుకో మస్తీనైతే పెంచుకో
సోలో గా ఉంటే చిరాకో
మనసే అటీను వయసే దాటెను టీను
దిల్ ఖోల్ కే తు జీలో...

ఐ లవ్ మై సెల్ఫ్ వెరీ వెరీ
నో హార్ట్ ఫీలింగ్స్ నహి నహి
సెట్ మి నౌ ఆన్ ఫైర్
అండ్ టేక్ మి హై, హయ్యర్

జో హువా సో హువా
అబ్ తో మైఁ ఫ్రీ హువా
ఈ నైట్ కి నైటవుట్  చేసేయ్ రా...

స్టాప్ స్టాప్ హోల్డ్ ఆన్
నైటవుట్ ఎందుకమ్మా ఎగ్జామ్స్ ఉన్నాయా

డింగ్ డింగ్ డింగ్ డింగ్ డింగ్ డాంగ్
నైటవుటే డింగ్ డాంగ్
డింగ్ డింగ్ డింగ్ డింగ్ డింగ్ డాంగ్
ఔటైతే డింగ్ డింగ్ డాంగ్

డింగ్ డింగ్ డింగ్ డింగ్ డింగ్ డాంగ్
నైటవుటే డింగ్ డాంగ్
డింగ్ డింగ్ డింగ్ డింగ్ డింగ్ డాంగ్
ఔటైతే డింగ్ డింగ్ డాంగ్

హో లేడీస్ అండ్ జెంటిల్ మేన్
నేనే సింగల్ అగైన్
బ్యాక్ టు మింగిల్ అగైన్ అండ్ అగైన్

హే కమాన్  కమాన్ కమాన్...
ఓ అన్నా ఓ అన్నా ఇక్కడ రా ఇక్కడ రా
లచ్చమ్మంటే గీమెనే కదా ?
శభాష్ బేటా మస్త్ గుర్తు పట్టినవ్ పో

అరె కోడిబాయె లచ్చమ్మది
కోడిపుంజుపాయె లచ్చమ్మది
తోటబాయె లచ్చమ్మది
కోడిగుడ్డుపాయె లచ్చమ్మది

హే ఆటల్లోనే బెస్ట్ రో అన్నింట్లోనే ఫస్ట్ రో
నాకోసం క్యూ కట్టేస్తారో...
ఈ ఊరు ఊరు మోగింది నా పేరు
నా స్టయిలే కొంచం వేరు

సో వాట్ యు సే పోరి
యు డిడ్ మై దిల్ చోరీ
ఐ స్టిల్ లైక్ యు సారీ
జస్ట్ సే మీ అవుట్ సారీ

జో హువా సో హువా
అబ్ తో మైఁ ఫ్రీ హువా
ఈ నైట్ కి నైటవుట్  చేసేయ్ రా...

డింగ్ డింగ్ డింగ్ డింగ్ డింగ్ డాంగ్
నైటవుటే డింగ్ డాంగ్
డింగ్ డింగ్ డింగ్ డింగ్ డింగ్ డాంగ్
ఔటైతే డింగ్ డింగ్ డాంగ్

డింగ్ డింగ్ డింగ్ డింగ్ డింగ్ డాంగ్
నైటవుటే డింగ్ డాంగ్
డింగ్ డింగ్ డింగ్ డింగ్ డింగ్ డాంగ్
ఔటైతే డింగ్ డింగ్ డాంగ్

కమాన్  కమాన్ కమాన్...

కమాన్ ,  అబ్బా కం ఆన్
హట్ ఇంటికి పోవలె సప్పుడు చేయకుండు



నీవే నీవే... పాట సాహిత్యం

 
చిత్రం: గుండెజారి గల్లంతయ్యిందే (2013)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: కృష్ణ చైతన్య
గానం: అద్నాన్ సామీ

నిను చూసిన ఆ నిమిషాన తెలియని కలవరం
కనుమూసిన కళ్లలోన చెరగని అనుభవం
ఒక ముల్లల్లే నన్నే గిల్లావే మల్లెపువ్వల్లే నన్నే తడిమావే
మెల్లగా మార్చేశావే ఈ ఆనందం అర్థం నువ్వే...

నీవే నీవే... నీవే, నీవే నీవే... నీవే (2)

నిను చూసిన ఆ నిమిషాన తెలియని కలవరం హో 

హో... ఎదలో ఇంకోవైపు చూశావో చూపు
ఒకసారి రా నా వైపు
హో... కన్నుల్లో కాసేపు కలిగిందో కైపు
పడిపోయా నేనే దాదాపు
కదిలేట్టుగా లేదు ఈ కాలమే కాసేపైనా నాతో రావే
క్షణం నీకు నే నచ్చినా...

నీవే నీవే... నీవే, నీవే నీవే... నీవే (2)

హో... చూసి చూడంగానే నే తేలిపోయా
ఏం మాయ నీలో ఉందే
హో... నవ్వే కొద్దీ నచ్చీ నువ్వంటే పిచ్చీ
పట్టింది ప్రేమే అంటానే
ఒడిలో నువ్వే నాలో ఒదిగుండవే
నీడైనా నీకు నేనేలే
నువు నా సొంతమవ్వాలిలే...

నీవే నీవే... నీవే, నీవే నీవే... నీవే (2)



ఏమయిందో ఏమో ఈ వేళ పాట సాహిత్యం

 
చిత్రం: గుండెజారి గల్లంతయ్యిందే (2013)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: భువనచంద్ర
గానం: రామ్కి

ఏమయిందో ఏమో ఈ వేళ
రేగింది గుండెలో కొత్త పిచ్చి
ఎంత వింతో బాడి ఈ వేళ
తూలింది గాలిలో రెక్కలొచ్చి
న్యూటన్ థియరీ తల్లకిందులై
తప్పుకున్నదా భూమికి ఆకర్షణ
తారానగరి కళ్ళవిందులై
చూపుతున్నదా ప్రేమకున్న ఆకర్షణ

చరణం: 1
వెతకాలా వైకుంఠం కోసం అంతరిక్షం వెనకాలా
హే ప్రియురాలే నీ సొంతం అయితే 
అంత కష్టం మనకేల
ప్రతి కలని చిటికెలతో గెలిచే ప్రణయాన
జత వలతో ఋతువులనే పట్టే సమయాన
ముల్లోకాలు గుప్పిట్లోనే చిక్కవా
ఒళ్లో తానే స్వర్గం వచ్చి దిగదా

చరణం: 2
జనులారా ఒట్టేసి చెబుతా నమ్ముతారా నా మాట
మనసారా ప్రేమించి చూస్తే అమృతం అందేనంట
మిస్ లైలా మిస్సైలా స్మైలే విసిరిందా
అది తగిలి కునుకొదిలి మనసే చెదిరిందా
అదే కాదా లవ్‌లో లవ్లీ లీల
అయ్యా నేనే ఇంకో మజునూలా

ఏమయిందో ఏమో ఈ వేళ
రేగింది గుండెలో కొత్త పిచ్చి
ఎంత వింతో బాడి ఈ వేళ
తూలింది గాలిలో రెక్కలొచ్చి
న్యూటన్ థియరీ తల్లకిందులై
తప్పుకున్నదా భూమికి ఆకర్షణ
తారానగరి కళ్ళవిందులై
చూపుతున్నదా ప్రేమకున్న ఆకర్షణ




Gunde Jaari Gallanthayyinde (Rubens Club Mix)

 
చిత్రం: గుండెజారి గల్లంతయ్యిందే (2013)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: కృష్ణ చైతన్య
గానం: అనూప్ రూబెన్స్

Gunde Jaari Gallanthayyinde (Rubens Club Mix)

Palli Balakrishna Thursday, July 27, 2017

Most Recent

Default