చిత్రం: ముగ్గురు ముగ్గురే (1978)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: ఎస్.పి.బాలు, వసంత
నటీనటులు: కృష్ణ , సత్యన్నారాయణ, మోహన్ బాబు, జయచిత్ర, సావిత్రి
దర్శకత్వం: యస్. డి.లాల్
నిర్మాతలు: కుదరవల్లి సీతారామ స్వామి, గుమ్మళ్ల లక్ష్మణరావు
విడుదల తేది: 27.05.1978
ఎత్తు పైకెత్తు నీ చేతులు పైకెత్తు
ఎత్తకపోతే నిన్ను హత్తుకుపోతా ఉన్నవెత్తుకుపోతా
లపాకి తుపాకీ హేయ్ లపాకి కాసుకో తుపాకీ
చేతులెత్తి చక్కబజన చేసుకుందాము
కొండమీద దేవుడ్ని కొలుచుకుందాము
దేవుడి దయవుంటే మనం ఒక్కటౌదాము
నీ దయ ఉంటే మనం ముగ్గురౌతాము
పద ముగ్గురౌతాము
ఆ చెయ్యిదింపు ఈ చెయ్యి కలుపు
ఇచ్చెయ్యి ముడుపు నీ ముద్దే ముడుపు
లపాకి తుపాకీ హేయ్ లపాకి కాసుకో తుపాకీ
నీ సోకులన్ని కొకలాగ చుట్టుకుంటాను
రైకలాగ పొంగులన్ని తట్టుకుంటాను
నువు నన్ను కాదంటే రైకల్లే జారిపోతాను
కస్సు బుస్సు మనకంటే కట్టుకుని ఏలుకుంటాను
ఔనంటే జోడి కాదంటే డి డీ వద్దంటే వేడీ
రావే కిలాడి
లపాకి తుపాకీ హేయ్ లపాకి కాసుకో తుపాకీ
1978
,
Jayachitra
,
K. Chakravarthy
,
Krishna Ghattamaneni
,
Mohan Babu
,
Mugguru Muggure
,
S. D. Lal
,
Savitri
Mugguru Muggure (1978)
Palli Balakrishna
Sunday, February 17, 2019