చిత్రం: మజ్ను (1987) సంగీతం: లక్ష్మికాంత్ - ప్యారేలాల్ నటీనటులు: నాగార్జున, రజిని, మూన్ మూన్ సేన్ దర్శకత్వం: దాసరి నారాయణ రావు నిర్మాత: దాసరి పద్మ విడుదల తేది: 14.01.1987
Songs List:
నేనే నేనే హేరో పాట సాహిత్యం
చిత్రం: మజ్ను (1987) సంగీతం: లక్ష్మికాంత్ - ప్యారేలాల్ సాహిత్యం: దాసరి నారాయణ రావు గానం: యస్.పి.బాలు హేయ్ నేనే నేనే నేనే హేరో నేనే లే నా మీరే జీరో చుక్కలన్ని నన్ను చుట్టు ముట్టి ఉన్నా అందగాదు ఒక్కడేలే నింగి నన్ను చూసి కల్లు కుట్టుకున్నా చందమామ ఇక్కడేలే నేనే నేనే హేరో నేనే లే నా మీరే జీరో నేనే నేనే హేరో నేనే లే నా మీరే జీరో చుక్కలన్ని నన్ను చుట్టు ముట్టి ఉన్నా అందగాదు ఒక్కడేలే నింగి నన్ను చూసి కల్లు కుట్టుకున్నా చందమామ ఇక్కడేలే నేనే నేనే హేరో నేనే లే నా మీరే జీరో కాలేజి కొత్త పిల్లలూ మ్యారేజి కాని పిల్లలూ కాలేజి కొత్త పిల్లలూ మ్యారేజి కాని పిల్లలూ క్రేజి క్రేజి ఆడ పిల్లలూ లేజి లేజి పిచ్చి పిల్లలూ వస్తారా......యా వస్తార ఓ పూట వింటార నా మాటా లావ్ లావ్ లవ్ టూ లవ్ లవ్ లవ్ లవ్ టూ లవ్ లవ్ లవ్ నేనే నేనే హేరో నేనే లే నా మీరే జీరో చుక్కలన్ని నన్ను చుట్టు ముట్టి ఉన్నా అందగాదు ఒక్కడేలే నింగి నన్ను చూసి కల్లు కుట్టుకున్నా చందమామ ఇక్కడేలే నేనే నేనే హేరో నేనే లే నా మీరే జీరో యవ్వనం తొలి పేరూ పారే సెల యేరూ యవ్వనం తొలి పేరూ పారే సెల యేరూ అది సాగే ప్రతి ఊరూ పేమే జత కోరూ ఆ యేరే మీ పేరు ఆ ప్రేమే నా పేరూ లావ్ లావ్ లవ్ టూ లవ్ లవ్ లవ్ లవ్ టూ లవ్ లవ్ లవ్ నేనే నేనే హేరో నేనే లే నా మీరే జీరో చుక్కలన్ని నన్ను చుట్టు ముట్టి ఉన్నా అందగాదు ఒక్కడేలే నింగి నన్ను చూసి కల్లు కుట్టుకున్నా చందమామ ఇక్కడేలే నేనే నేనే హేరో నేనే లే నా మీరే జీరో నేనే నేనే హేరో నేనే లే నా మీరే జీరో
కదలకు కన్ను కన్ను కలుపు పాట సాహిత్యం
చిత్రం: మజ్ను (1987) సంగీతం: లక్ష్మికాంత్ - ప్యారేలాల్ సాహిత్యం: దాసరి నారాయణ రావు గానం: యస్.పి.బాలు కదలకు కన్ను కన్ను కలుపు
ఇది తొలిరాత్రి పాట సాహిత్యం
చిత్రం: మజ్ను (1987) సంగీతం: లక్ష్మికాంత్ - ప్యారేలాల్ సాహిత్యం: దాసరి నారాయణ రావు గానం: యస్.పి.బాలు పల్లవి: ఇది తొలిరాత్రి... కదలని రాత్రి... ఇది తొలిరాత్రి కదలని రాత్రి నీవు నాకు నేను నీకు చెప్పుకున్న కథల రాత్రీ... ప్రేయసి రావే... ఊర్వశి రావే ప్రేయసి రావే... ఊర్వశి రావే ఇది తొలిరాత్రి కదలని రాత్రి నీవు నాకు నేను నీకు చెప్పుకున్న కథల రాత్రీ... ప్రేయసి రావే... ఊర్వశి రావే ప్రేయసి రావే... ఊర్వశి రావే చరణం: 1 వెన్నెలమ్మ దీపాన్నీ ఆర్పమన్నదీ మల్లెలమ్మ పరదాలు మూయమన్నదీ వెన్నెలమ్మ దీపాన్నీ ఆర్పమన్నదీ మల్లెలమ్మ పరదాలు మూయమన్నదీ ధూపమేమో మత్తుగా తిరుగుతున్నదీ దీపమేమో విరగబడి నవ్వుతున్నదీ నీ రాక కొరకు తలుపు నీ పిలుపు కొరకు పానుపు పిలిచి పిలిచి వేచి వేచి ఎదురు చూస్తున్నవీ ఈఈఈ ప్రేయసి రావే... ఊర్వశి రావే ప్రేయసి రావే... ఊర్వశి రావే చరణం: 2 వెన్నలంతా అడవిపాలు కానున్నదీ మల్లెమనసు నీరుకారి వాడుతున్నదీ ఆ...ఆ వెన్నలంతా అడవిపాలు కానున్నదీ మల్లెమనసు నీరుకారి వాడుతున్నది అనురాగం గాలీలో దీపమైనదీ మమకారం మనసునే కాల్చుతున్నదీ నీ చివరిపిలుపు కొరకూ ఈ చావురాని బ్రతుకూ చూసి చూసి వేచి వేచి వేగిపోతున్నదీ... ఆ ఆ ఆ ప్రేయసి రావే... ఊర్వశి రావే ప్రేయసి రావే... ఊర్వశి రావే ఇది తొలిరాత్రి కదలని రాత్రి నీవు నాకు నేను నీకు చెప్పుకున్న కథల రాత్రీ... ప్రేయసి రావే... ఊర్వశి రావే ప్రేయసి రావే... ఊర్వశి రావే ప్రేయసి రావే... ఊర్వశి రావే
పొరాబడితివో త్వరబడితివో పాట సాహిత్యం
చిత్రం: మజ్ను (1987) సంగీతం: లక్ష్మికాంత్ - ప్యారేలాల్ సాహిత్యం: దాసరి నారాయణ రావు గానం: యస్.పి.బాలు పొరాబడితివో త్వరబడితివో
I Love U పాట సాహిత్యం
చిత్రం: మజ్ను (1987) సంగీతం: లక్ష్మికాంత్ - ప్యారేలాల్ సాహిత్యం: దాసరి నారాయణ రావు గానం: యస్.పి.బాలు, సుశీల I Love U
గాలిదెబ్బ తట్టుకోన పాట సాహిత్యం
చిత్రం: మజ్ను (1987) సంగీతం: లక్ష్మికాంత్ - ప్యారేలాల్ సాహిత్యం: దాసరి నారాయణ రావు గానం: యస్.పి.బాలు, సుశీల గాలిదెబ్బ తట్టుకోన
