చిత్రం: కేడి నెం 1 (1978) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: వేటూరి, ఆచార్య ఆత్రేయ గానం: పి.సుశీల , యస్.జానకి , యస్.పి.బాలు, జి.ఆనంద్ నటీనటులు: యన్. టి. రామారావు, జయసుధ అసిస్టెంట్ డైరెక్టర్: బి. గోపాల్ దర్శకత్వం: కె.రాఘవేంద్ర రావు నిర్మాత: కె. దేవి వరప్రసాద్ విడుదల తేది: 15.12.1978
Songs List:
యస్ నేనే నెంబర్ వన్ పాట సాహిత్యం
చిత్రం: కేడి నెం 1 (1978) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: యస్.పి.బాలు యస్ నేనే నెంబర్ వన్ కేడీలను కనిపెట్టే రౌడీ నెంబర్ వన్ రౌడీలను పనిపట్టే కేడీ నెంబర్ వన్ నెంబర్ వన్... నెంబర్ వన్... నెంబర్ వన్ ॥యస్ నేనే ॥ ఇది జనతా బస్సు - జాగ్రత జాగ్రత మనిపర్సూ ఎవ్వరు ఎక్కడ దిగుతారో ఏం తలకెత్తుకుపోతారో .... ఎవడికి తెలుసు ? గోవిందా గోవిందా ముద్రలువేసే నోట్లకట్టలు ముడుపుగ వేసే పెద్దమనుషులు ముసుగులు తీస్తే రాస్కెల్సు మూట విప్పితే బాటిల్సు కేడీ నెంబర్ వన్ .... కేడ్ నెంబర్ వన్.... ॥యస్ నేనే ॥ ఈ లోకం గాంబ్లింగ్ హౌస్ ఆడేవాళ్ళు బ్లడీ ఫూల్స్ ముక్కలు మార్చేవాడెవడో లెక్కెగగొట్టేవాడెడో ....ఎవడికి తెలుసు ? రాజు రాణి జోకర్ లు కలిసొస్తేనే లాఖియర్ లు, రంగురంగుల టోపీలు రకరకాలుగా దోపిళ్ళు ॥యస్ నేనే ॥ ఇది భారతదేశం ఈ పసిపాపలదీ దేశం ఎవ్వడు గాంధీ అవుతాడో ఎవ్వడు గాడ్సే అవుతాడో ఎవరూ ఎరగం ఇస్తే చాలదు సందేశం ఇవ్వాలయ్యా సౌకర్యం ప్రతి ఒకరప్పుడు నెంబర్ వన్ చెబుతున్నాడీ నెంబర్ వన్ ॥యస్ నేనే ॥
సరిగమ పదనిస... పాట సాహిత్యం
చిత్రం: కేడి నెం 1 (1978) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి గానం: పి.సుశీల, యస్.పి.బాలు సరిగమ పదనిస... ఛ ఛ... పదనిషా అందిస్తా అమృతం కొట్లు గురూ కొట్టకుంటే చచ్చినంత ఒట్లు గురూ, గురూ గురూ పాలల్లో ఏముందిరో చల్లారే పొంగుతప్ప నీళ్ళల్లో ఏముందిరో పల్లానికి పరుగుతప్ప పాపలు తాగే పాలూ చేపలు ఈదే నీళ్లూ నీ కెందుకురా ఈ విందుకు రారా తందనానా తాగు తందనానా ఊగు తందనాలాడు తాగి తందనాలాడు గంగ తాగి నట్టుందిరో కాస్తంత చేదుతప్ప శివమెత్తి పోతోందిరా శివుడు ఎవరు నేను తప్ప బ్రాందీ తాగిన నీకూ విస్కీ తాగిన నాకు సిగ్గెందుకులే - పెగ్గందుకురా తందనానా తాగు తందనానా ఊగు తందనాలాడు తాగి తందనాలాడు ఫారిన్ బ్రాందీ వుంది అది గడ గడ తాగేస్తా కారబ్బూందీ వుంది ఇది కరకర నమిలేస్తా అది గడగడ తాగేస్తా! ఇది కరకర నమిలేస్తా కాదంటే హరహరహర శంభో అనిపిస్తా మిడి మిడి మేళం తడిపొడి తాళం చిందరవందర గందర గోళం
ఆకలుండదు దప్పికుండదు పాట సాహిత్యం
చిత్రం: కేడి నెం 1 (1978) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి గానం: యస్.పి.బాలు, పి.సుశీల ఆకలుండదు దప్పికుండదు పక్కకుదరదు నిదరపట్టదు ఏమిస్తావో ఇవ్వు మందో మాకో నాకు ఆకలుండదా దప్పికుండదా పక్కకుదరదా నిదరపట్టదా ఏమిస్తానో చూడు కాయో పండో నీకు పెదవులు వెతికే పెదవులనడుగు పెర పెర ఎందుకని పై పై కెగిరే పైటను అడుగు- రెపరెప లెందుకని గుచ్చిగుచ్చి అడుగుతువుంటే గుట్టు దాచుకోకు పిచ్చికాస్త ముదురుతువుంటే బెట్టు చేయబోకు అక్కడ నెప్పి ఇక్కడ దప్పి ఎట్టా ఎట్టా చెప్పను విప్పి ||ఆకలుండదు|| దిగులుకాని దిగులొకటుంది గుబులు, గుబులుగా పగలూ రేయీ పగపడుతుంది వగలు రగులగా వయసు రోగమై మనసు తాపమై వేధిస్తే అంతే ఏ వయసు కాముచ్చటన్నది లోపిస్తే గల్లంతే ఇప్పుడు చెప్పు ఎక్కడ నెప్పి అక్కడా ఇక్కడా ఎక్కడ ఎక్కడ కొత్త బరువులు మెత్తమెత్తగా ఆరడి పెడుతుంటే కోడెచూపులు వెచ్చవెచ్చగా - రాపిడి పెడుతుంటే దాయలేని వయసుకన్నా మోయలేని బరువేముంది దాచుకున్న మనసుకన్నా పెంచుకున్న జ్వరమేముంది వాయని వాపు తీయని తీపు-తీరే దారీతెన్నూ చూపు
మళ్ళీ మళ్ళీ పాట సాహిత్యం
చిత్రం: కేడి నెం 1 (1978) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి గానం: పి.సుశీల, యస్.పి.బాలు మళ్ళీ మళ్ళీ మళ్ళీ అందీ కోడె వయసు పెళ్ళి పెళ్ళి పెళ్ళి అందీ కన్నె మనసు ముద్దు - వద్దు ముద్దు - వద్దు ముద్దు ముద్దుకి చిలిపి వయసు వలపు పద్దు రాస్తుంటే తొలి వలపు పద్దు రాస్తుంటే పద్దు పద్దు కీ ముద్దు ముదిరి వయసు ముద్దరేస్తుంటే వేసిన ఆకలి వెచ్చని కౌగిలి - తీర్చలేక పోతుంటే ఏదో గిలి ఇంకేదో చలి - చుక్క వేళ చక్కలిగిలి పెడితే ముద్దు వద్దు ముద్దు ॥మళ్ళీ॥ ప్రేమ - పెళ్ళి ప్రేను - పెళ్ళి ప్రేమ తొందరే పెళ్ళి పందిరై రాతిరి రానేవస్తే తొలి రాతిరి రానేవస్తే మూడు ముళ్ళతో ఇద్దరొక్కటై నిద్దరకే సెలవిస్తే తీరని కోరిక తీరిన కోద్దీ - మరోసారి అంటుంటే రేగాలని చెలరేగాలని - రేయి పగలు పక్కలు జతపడితే ప్రేమ - పెళ్ళి అహా - ఊహూఁ
హత్తెరి దొరసాని నరసమ్మా పాట సాహిత్యం
చిత్రం: కేడి నెం 1 (1978) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి గానం: పి.సుశీల, యస్.పి.బాలు హత్తెరి దొరసాని నరసమ్మా ఆపమ్మా ఆప్ ఆప్ దొరబాబుల తోల్బొమ్మా తోడాదర్శన్ దేవమ్మా దేవ్ దేవ్ మెరికీది మల్లిని మద్రాసు లల్లిని బెంగుళూరు బేబిని, బొంబాయి దేవిని అదోని దొరసాని నరసమ్మని ఆలిండియాకు ఛాలెంజిని ఆలిండియాకు ఛాలెంజిని పెద్దాపురంలో నా పైట గాలికి పిచ్చెక్కి పోయారు జమిందారులు ఇనషానల్లా హాయ్, గులాములై నారు నవాబులు మెచ్చి నోళ్ళు పిచ్చివాళ్ళు - పులుపు కాస్త చచ్చినోళ్ళు గట్టివాళ్ళు తగలలేదు నీకు యిన్నాళ్ళు భాయి భాయి యిద్దరున్నాం నీ బడాయి మేము విన్నాం వెంకటస్వామి విన్నదెంతో ఉన్నదెంతో చూడబోతాము ఆ పొద్దు చాలా ఉందిలే యిద్దరము ఆసాములే ముదుగానే తెల్చుకుందాం అటో యిటో యిటో అటో నా కాలిగజ్జలు ఘల్ అంటేచాలు మెలికలే తిరిగారు మహారసికులు యిన్నాళ్ళ కొచ్చారా మొనగాళ్ళు - నాతోటి చేస్తారా సవాళ్ళు యిల్లు వెతికి వచ్చినాము నోరుతెరిచీ అడిగినాము యింతమందికి సొంతమైంది మాకు కారాదా నువ్వు పట్టేదేమిమందో యింతమైకం ఎక్కడుందో ఒక్క రాత్రి యిక్కడుండి తెలిసికోరాదా ఆ మేము నీకై వచ్చినా నీకు మేమే నచ్చినా ఖాయమేదో చేసుకుందాం ఆటో యిటో యిటో అటో
పూనిందిరోయ్ పోలేరమ్మా పాట సాహిత్యం
చిత్రం: కేడి నెం 1 (1978) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: యస్.జానకి హేయ్ పూనిందిరోయ్ పోలేరమ్మా - ఆడిందిరోయ్ అంకాలమ్మా ! దమ్ముంటే చూడు నా జాతర దుమ్ము రేగి పోతుందిరా ll హేయ్ పూనిందిll మేక పులిగా మారింది తాడు పామై లేచింది తెల్ల మబ్బు ఉరిమింది మల్లెపువ్వు ఎరువైంది ఎందుకొచ్చిందో ఈ ప్రళయం ఎవడికో మరి పోయేకాలం llపూనిందిరోయ్ll సీత గీతే దాటింది లంక భస్మం అయింది చీర లొలిచారు ద్రౌపదికి చేటు వచ్చింది నూరుగురికి ఆడదంటేనే అగ్గినిప్పురా.….ఆడుకున్నోళ్లు బూడిద కుప్పరా ll పూనిందిరోయ్ll
KD No:1 (1978)
Kathanayakuni Katha (1975)
చిత్రం: నా దేశం (1982) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి (All) గానం: యస్.పి.బాలు, పి.సుశీల, నందమూరి రాజా నటీనటులు: యన్.టి.రామారావు , జయసుద, మాస్టర్ హరీష్, బేబీ మీనా దర్శకత్వం: కె.బాపయ్య నిర్మాతలు: కె.దేవి వరప్రసాద్ , యస్.వెంకటరత్నం విడుదల తేది: 27.10.1982
Songs List:
నేనొక నెత్తురు దీపం పాట సాహిత్యం
చిత్రం: నా దేశం (1982) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు నేనొక నెత్తురు దీపం
చల్లపల్లిలో చల్లనమ్మే పాట సాహిత్యం
చిత్రం: నా దేశం (1982) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, పి.సుశీల చల్లపల్లిలో చల్లనమ్మే చక్కనైన చిన్నదానా
ఈ చెంప ముద్దందిరో పాట సాహిత్యం
చిత్రం: నా దేశం (1982) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, పి.సుశీల ఈ చెంప ముద్దందిరో గుమ్మాడి గుమ్మ
ప్రేమకు పేరంటము పాట సాహిత్యం
చిత్రం: నా దేశం (1982) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, పి.సుశీల ప్రేమకు పేరంటము
రోజులన్నీ మారే పాట సాహిత్యం
చిత్రం: నా దేశం (1982) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు రోజులన్నీ మారే
ఉన్నాడురా దేవుడు పాట సాహిత్యం
చిత్రం: నా దేశం (1982) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: నందమూరి రాజా ఉన్నాడురా దేవుడు
Naa Desam (1982)
చిత్రం: తిరుగులేని మనిషి (1981) సంగీతం: కె.వి.మహదేవన్ నటీనటులు: యన్. టి.రామారావు, రతిఅగ్నిహోత్రి, చిరంజీవి, ఫటాఫట్ జయలక్ష్మీ దర్శకత్వం: కె.రాఘవేంద్రరావు నిర్మాత: కె.దేవి వర ప్రసాద్ విడుదల తేది: 01.04.1981
Songs List:
మధురం మధురం పాట సాహిత్యం
చిత్రం: తిరుగులేని మనిషి (1981) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: యస్.పి.బాలు, పి.సుశీల మధురం మధురం
బరిలోకి దిగనా పాట సాహిత్యం
చిత్రం: తిరుగులేని మనిషి (1981) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: యస్.పి.బాలు, పి.సుశీల బరిలోకి దిగనా
రావమ్మా రావమ్మా పాట సాహిత్యం
చిత్రం: తిరుగులేని మనిషి (1981) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: యస్.పి.బాలు, పి.సుశీల రావమ్మా రావమ్మా
నిన్ను పుట్టిన్చినోడు పాట సాహిత్యం
చిత్రం: తిరుగులేని మనిషి (1981) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: యస్.పి.బాలు, పి.సుశీల నిన్ను పుట్టిన్చినోడు
ఎంతసేపు ఎంతసేపు పాట సాహిత్యం
చిత్రం: తిరుగులేని మనిషి (1981) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: యస్.పి.బాలు, పి.సుశీల ఎంతసేపు ఎంతసేపు
యవ్వనం ఒక నందనం పాట సాహిత్యం
చిత్రం: తిరుగులేని మనిషి (1981) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: యస్.పి.బాలు, పి.సుశీల యవ్వనం ఒక నందనం రోజు రోజు కొత్తపూల అనుభవం అనుభవం అనుక్షణం మారాలని కోరేదే యవ్వనం యవ్వనం ఒక నందనం రోజు రోజు కొత్తపూల అనుభవం అనుభవం అనుక్షణం మారాలని కోరేదే యవ్వనం యవ్వనం ఒక నందనం ఏ హేహే దాచుకుంటే దాగలేనిదేమితో నువ్వు చెప్పుకో ఓ హోహో చెప్పుకోని వీలులేని దేమిటో నువ్వు తెలుసుకో ఏ హే హే హే హే హే దాచుకుంటే దాగలేనిదేమితో నువ్వు చెప్పుకో ఏ హే హే చెప్పుకోని వీలులేని దేమిటో నువ్వు తెలుసుకో తెలుసు వయసొకటి మనసొకటి కలిసొకటి ఆ ఒకటి కదిలించె కరిగించే అది ఏమిటి ఏమిటి ఏమిటి ఏమిటి యవ్వనం ఒక నందనం రోజు రోజు కొత్తపూల అనుభవం అనుభవం అనుక్షణం మారాలని కోరేదే యవ్వనం యవ్వనం ఒక నందనం ఏ హేహే మట్టిలో పడివున్న మాణిక్యం రాయికాదుగా ఓ హో హో పెట్టిలోన దాచుకుంటే దాని విలువ చెప్పలేముగా ఏ హే హే మట్టిలో పడివున్న మాణిక్యం రాయికాదుగా ఓ హో హో పెట్టిలోన దాచుకుంటే దాని విలువ చెప్పలేముగా విలువ నీకోకటి నాకొకటి కాదొకటి ఆ ఒకటి ఏదైన చేదైన నీ కేమిటి ఏమిటి ఏమిటి ఏమిటి యవ్వనం ఒక నందనం రోజు రోజు కొత్తపూల అనుభవం అనుభవం అనుక్షణం మారాలని కోరేదే యవ్వనం
Tirugu Leni Manishi (1981)
చిత్రం: భలే దొంగ (1989) సంగీతం: కె.చక్రవర్తి నటీనటులు: బాలకృష్ణ , విజయశాంతి దర్శకత్వం: ఎ. కోదండరామిరెడ్డి నిర్మాత: కె. దేవి వర ప్రసాద్ విడుదల తేది: 10.02.1989
Songs List:
పెదవిని చూడు పాట సాహిత్యం
చిత్రం: భలే దొంగ (1989) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: యస్. పి.బాలు, యస్. జానకి పెదవిని చూడు
కన్నెపిల్ల కాశ్మీరం పాట సాహిత్యం
చిత్రం: భలే దొంగ (1989) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: యస్. పి.బాలు, యస్. జానకి అందాల గుమ్మడి పండు... ఓ హో హో హో ఓ హో హో హో (2) కన్నెపిల్ల కాశ్మీరం ఏం చెప్పెనమ్మా కన్నుగీటి మందారం అప్ప జెప్పెనమ్మా కన్నెపిల్ల కాశ్మీరం ఏం చెప్పెనమ్మా కన్నుగీటి మందారం అప్ప జెప్పెనమ్మా మంచుల్లో మంచాలే వెయ్యరాదా వెన్నెల్లో దీపాలే పెట్టరాదా సాగింది మురిపాల ముద్దుల పాకం రేగింది పరువాల పక్కల తాళం ఈ సాయంత్రం ఒళ్ళో సంగీతం నీ సావాసం చలిలో సంసారం కన్నెపిల్ల కాశ్మీరం ఏం చెప్పెనమ్మా కన్నుగీటి మందారం అప్ప జెప్పెనమ్మా ఓ హో హో హో ఓ హో హో హో ఓ హో హో హో ఓ హో హో హో సందెమబ్బు పైటేసి చందమామ బయటేసి వచ్చాక జంట జాతర - ఓ హో హో హో ఈడుకొద్ది ఈలేసి సిగ్గులుంటే తోలేసి తీయాలి ప్రేమ పాతర - ఓ హో హో హో పోద్దుల్ని మొద్దు నిద్ధర ఓ హో హో హో పోనివ్వు మెత్త మెత్తగా ఆ. ఆ. ఆ. ఆ కాని... చూపెందుకు నాతో ఊపందుకో నా వయ్యారం పిలిచే పేరంటం ఈ పువ్వుల్తో తెచ్చా నా అందం కన్నెపిల్ల కాశ్మీరం ఏం చెప్పెనమ్మా కన్నుగీటి మందారం అప్ప జెప్పెనమ్మా అయ్య అయ్య అయ్య అయ్ అమ్మ అమ్మ అమ్మ అమ్మ అయ్య అయ్య అయ్య అయ్ అమ్మ అమ్మ అమ్మ అమ్మ మల్లెపూల పక్కేసి మంచి గంధం ఇచ్చేసి వేసేయి చాటు వంతెన - ఓ హో హో హో చెక్కాముక్క చెల్లించి ఆకు వక్క అర్పించి పుట్టించు తీపి యాతన - ఓ హో హో హో పువ్వల్లే ఉంది నా ఎద ఓ హో హో హో నువ్వోచ్చి వాలు తుమ్మెద ఓ హో హో హో నీలో... ఏమున్నదో నాలో... శోధించుకో నీ కౌగిట్లో కరిగే కాశ్మీరం నీ నవ్వుల్లో వెలిగే కర్పూరం కన్నెపిల్ల కాశ్మీరం ఏం చెప్పెనమ్మా కన్నుగీటి మందారం అప్ప జెప్పెనమ్మా మంచుల్లో మంచాలే వెయ్యరాదా వెన్నెల్లో దీపాలే పెట్టరాదా సాగింది మురిపాల ముద్దుల పాకం రేగింది పరువాల పక్కల తాళం ఈ సాయంత్రం ఒళ్ళో సంగీతం నీ సావాసం చలిలో సంసారం కన్నెపిల్ల కాశ్మీరం ఏం చెప్పెనమ్మా... కన్నుగీటి మందారం అప్ప జెప్పెనమ్మా...
మల్లెల్లో మేచ్ మేచ్ పాట సాహిత్యం
చిత్రం: భలే దొంగ (1989) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: యస్. పి.బాలు, యస్. జానకి మల్లెల్లో మేచ్ మేచ్
ఏం ముద్దు యమా ముద్దు పాట సాహిత్యం
చిత్రం: భలే దొంగ (1989) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: యస్. పి.బాలు, యస్. జానకి ఏం ముద్దు యమా ముద్దు ఏం ముద్దు యమా ముద్దు ఒక్క దెబ్బకే కదిపేసి కుదిపేసి నలిపేసింది ఏం ముద్దు యమా ముద్దు ఏం ముద్దు యమా ముద్దు ఒక్క దెబ్బకే కరిచేసి కొరికేసి దులిపేసింది ఏమి చెప్పుకోనమ్మ ముద్దు ముచ్చట ఎంతదూరమెళ్లింది ప్రేమ మక తిక ఎంత గారడీ ముద్దు తాకిడి ఎప్పుడూ రెడీ చప్పరింతకి ఏం ముద్దు యమా ముద్దు ఏం ముద్దు యమా ముద్దు ఒక్క దెబ్బకే కదిపేసి కుదిపేసి నలిపేసింది కదిల్తే ముద్దు మెదిల్తే ముద్దు కసెక్కే ప్రేమలో శుభం సరేలే ముందుకాని వేడుకో కోరుకో పుట్టాలి లేతబుగ్గల్లో మోత పిట్టంత ముద్దు చేసుకో పలాన పండు నీదే నంజుకో పుంజుకో ఒంపుకొక్క ముద్దుపెట్టి ఒళ్ళు రుద్దనా ఎంగిలెట్టి రంగులేస్తే నీకు దక్కనా ముద్దే క్షేమము లాభము అందము చందము ఏం ముద్దు యమా ముద్దు ఏం ముద్దు యమా ముద్దు ఒక్క దెబ్బకే కదిపేసి కుదిపేసి నలిపేసింది కథల్లో ముద్దు నవల్లో ముద్దు తెరల్లో ముద్దుకే సుఖం ఖలేజా ఉంటే నీదే కాసుకో కమ్ముకో కన్నేస్తే ముద్దు కాటేస్తే ముద్దు కవ్వించే ముద్దులే శుభం తడాఖా ఉంటె ముద్దు పెట్టుకో గట్టిగా ముద్దులన్ని మూట కట్టి ముందుపెట్టనా మూటకున్న ముడ్లు విప్పి కన్నుకొట్టనా ముద్దే దాహము మోహము ప్రేమకే దేహము ఏం ముద్దు యమా ముద్దు ఏం ముద్దు యమా ముద్దు ఒక్క దెబ్బకే కరిచేసి కొరికేసి దులిపేసింది ఏమి చెప్పుకోనమ్మ ముద్దు ముచ్చట ఎంతదూరమెళ్లింది ప్రేమ మక తిక ఎంత గారడీ ముద్దు తాకిడి ఎప్పుడూ రెడీ చప్పరింతకి ఏం ముద్దు - అబ్బా, యమా ముద్దు - అమ్మా ఏం ముద్దు యమా ముద్దు ఒక్క దెబ్బకే కదిపేసి కుదిపేసి నలిపేసింది
అడిగింది ఇస్తే పాట సాహిత్యం
చిత్రం: భలే దొంగ (1989) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: యస్. పి.బాలు, యస్. జానకి అడిగింది ఇస్తే
Bhale Donga (1989)
చిత్రం: చట్టంతో పోరాటం (1985) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి (All) గానం: యస్.పి. బాలు, సుశీల (All) నటీనటులు: చిరంజీవి, మాధవి, సుమలత దర్శకత్వం: కె.బాపయ్య నిర్మాత: కె.దేవి వర ప్రసాద్ విడుదల తేది: 11.01.1985
Songs List:
చేసేది ఏముంది చక్కభజన పాట సాహిత్యం
చిత్రం: చట్టంతో పోరాటం (1985) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి. బాలు, సుశీల పల్లవి: ఇజ్జు ఇజ్జుదా దా దా దా జుజ్జు జుజ్జు దా దామ్మ దా దా దొడ్డిదారి వేపునా గడ్డివామి చాటునా చేసేది ఏముంది చక్కభజన చెప్పేది ఏముంది చేతిభజన చేసేది ఏముంది చక్కభజన చెప్పేది ఏముంది చేతిభజన ఇజ్జు ఇజ్జుదా దా దా దా జుజ్జు జుజ్జు దా దామ్మ దా దా దొడ్డిదారినొచ్చినా దొంగ గడ్డి మేసినా చెప్పేందుకేముంది చంపభజన చేసేందుకేముంది చెంగుభజన చెప్పేందుకేముంది చంపభజన చేసేందుకేముంది చెంగుభజన ఇజ్జు ఇజ్జుదా దా దా దా జుజ్జు జుజ్జు దా దామ్మ దా దా చరణం: 1 చుర్రు ఆ చుర్రు చుర్రుమన్న సూరీడు చూరుజారిపోయాక బిర్రు ఆ బిర్రు బిర్రుగున్న నీ చూపు బిట్టుదారిపోయాక చీకటమ్మ నీడలో చింతలేని వాడలో కవ్వింతే కాస్తమొలిపించు రవ్వంతా ముద్దు తినిపించు కౌగిలింతలివ్వమంట గాలిలాగ కెవ్వుమంటా వస్తే ఈడొస్తే నీలోనే ఇల్లు కట్టనా అందాక నేనింక ఆగగలనా అందాక నేన్నింక ఓపగలనా అందాక నినింక ఆగగలనా అందాక నిన్నింక ఓపగలనా ఇజ్జు ఇజ్జుదా దా దా దా జుజ్జు జుజ్జు దా దామ్మ దా దా చరణం: 2 జివ్వు ఆ జివ్వు జివ్వుమన్న నా ఈడు తోడు కోరుకున్నాక నవ్వు ఆ నవ్వు నవ్వులన్నీ గూడల్లే నేను కట్టుకున్నాక మల్లెపూలతోటలో మంచె కింద ఆటలో వయసంతా అగ్గిపెట్టించు ఒళ్లంతా వేడిపుట్టించు తేనెలన్నీ పిండుకుంటా తుమ్మెదల్లే వండుకుంటా వస్తే నే వేస్తా స్వర్గాల దాక నిచ్చెనా ఆ మాట నువ్వంటే ఆపగలనా ఎందాక పోతుందో పాడుభజన ఆ మాట నువ్వంటే ఆపగలనా ఎందాక పోతుందో పాడుభజన ఇజ్జు ఇజ్జుదా దా దా దా జుజ్జు జుజ్జు దా దామ్మ దా దా దొడ్డిదారి వేపునా గడ్డివామి చాటునా చెప్పేందుకేముంది చంపభజన చెప్పేది ఏముంది చేతిభజన చెప్పేందుకేముంది చంపభజన చేసేది ఏముంది చక్కభజన
పిల్లా పిల్లా పిల్లా పెళ్లికాని పిల్లా పాట సాహిత్యం
చిత్రం: చట్టంతో పోరాటం (1985) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి. బాలు, సుశీల పిల్లా పిల్లా పిల్లా పెళ్లికాని పిల్లా
కంచారే కంచారే కంచ పాట సాహిత్యం
చిత్రం: చట్టంతో పోరాటం (1985) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి. బాలు, సుశీల కంచారే కంచారే కంచ అల్లాడి పోవాలి పువ్వు
కదిలిరండి కనకదుర్గలారా పాట సాహిత్యం
చిత్రం: చట్టంతో పోరాటం (1985) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: పి. సుశీల కదిలిరండి కనకదుర్గలారా
నరుడా నరుడా పాట సాహిత్యం
చిత్రం: చట్టంతో పోరాటం (1985) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి. బాలు, సుశీల నరుడా నరుడా
నేనొక చిలకల కొలికిని చూశాను పాట సాహిత్యం
చిత్రం: చట్టంతో పోరాటం (1985) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి. బాలు నేనొక చిలకల కొలికిని చూశాను





