-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Juhi Chawla"



చిత్రం: ప్రేమ లోకం (1988)
సంగీతం: హంసలేఖ 
సాహిత్యం: రాజశ్రీ 
నటీనటులు: వి.రవిచంద్రన్, జూహి చావ్లా
దర్శకత్వం: వి.రవిచంద్రన్
నిర్మాత: పి.స్వర్ణ సుందరి 
విడుదల తేది: 13.05.1988



Songs List:



పరువం చెలరేగని పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమ లోకం (1988)
సంగీతం: హంసలేఖ 
సాహిత్యం: రాజశ్రీ 
గానం: యస్.పి.బాలు

పరువం చెలరేగని 



సాటిలేని ప్రేమలోకం పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమ లోకం (1988)
సంగీతం: హంసలేఖ 
సాహిత్యం: రాజశ్రీ 
గానం: యస్.పి.బాలు, యస్.జానకి & కోరస్ 

సాటిలేని ప్రేమలోకం 




తొలి ఆశలు పొంగీ పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమ లోకం (1988)
సంగీతం: హంసలేఖ 
సాహిత్యం: రాజశ్రీ 
గానం: యస్.పి.బాలు, యస్.జానకి

తొలి ఆశలు పొంగీ




బాయ్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమ లోకం (1988)
సంగీతం: హంసలేఖ 
సాహిత్యం: రాజశ్రీ 
గానం: యస్.జానకి

బాయ్ ఫ్రెండ్  బాయ్ ఫ్రెండ్ 




నువ్వే నేనని తలచానే పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమ లోకం (1988)
సంగీతం: హంసలేఖ 
సాహిత్యం: రాజశ్రీ 
గానం: యస్.పి.బాలు, యస్.జానకి

నువ్వే నేనని తలచానే



చిలకమ్మా చిట్టెమ్మ పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమ లోకం (1988)
సంగీతం: హంసలేఖ 
సాహిత్యం: రాజశ్రీ 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

చిలకమ్మా చిట్టెమ్మ 





ఒక ముద్దబంతి పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమ లోకం (1988)
సంగీతం: హంసలేఖ 
సాహిత్యం: రాజశ్రీ 
గానం: మైలవరపు రమేష్ 

ఒక ముద్దబంతి 




ఎవరే వీడు పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమ లోకం (1988)
సంగీతం: హంసలేఖ 
సాహిత్యం: రాజశ్రీ 
గానం: యస్.జానకి & కోరస్ 

ఎవరే వీడు 





ఏ మామ బైక్ నేర్పవా పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమ లోకం (1988)
సంగీతం: హంసలేఖ 
సాహిత్యం: రాజశ్రీ 
గానం: యస్.పి.బాలు, యస్.జానకి

ఏ మామ బైక్ నేర్పవా 



మోసగాడినా పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమ లోకం (1988)
సంగీతం: హంసలేఖ 
సాహిత్యం: రాజశ్రీ 
గానం: యస్.పి.బాలు

మోసగాడినా 




లేవండి ప్రేమికులు పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమ లోకం (1988)
సంగీతం: హంసలేఖ 
సాహిత్యం: రాజశ్రీ 
గానం: పి.సుశీల

లేవండి ప్రేమికులు 

Palli Balakrishna Wednesday, July 27, 2022



చిత్రం: కలియుగ కర్ణుడు (1988)
సంగీతం: కె. చక్రవర్తి
నటీనటులు: కృష్ణ , జయప్రద, జూహిచావ్లా, రమేష్ బాబు, మహేష్ బాబు, మోహన్ బాబు
దర్శకత్వం: కృష్ణ ఘట్టమనేని
నిర్మాత: డి. కాశీ విశ్వనాథరావు
విడుదల తేది: 14.08.1988



Songs List:

Palli Balakrishna Tuesday, August 24, 2021




చిత్రం: శాంతి క్రాంతి (1991)
సంగీతం: హంసలేఖ 
నటీనటులు: నాగార్జున, వి.రవిచంద్రన్, రజినీకాంత్, జాహిచావ్లా, కుష్బూ
దర్శకత్వం: వి.రవిచంద్రన్
నిర్మాత: వి.రవిచంద్రన్
విడుదల తేది: 19.09.1991



Songs List:



స్వతంత్ర భరతమా పాట సాహిత్యం

 
చిత్రం: శాంతి క్రాంతి (1991)
సంగీతం: హంసలేఖ 
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, జానకి

స్వతంత్ర భరతమా ఇదే నీ మూవన్నెల జండా
అశోకచక్రమిదే సదా నీ తలలో పూదండా
జననీ జన్మభూమి తల్లి తండ్రి మాకు నీవే భరతమాతా
హిందు క్రీస్తు ముస్లిం బౌద్ధ జైన మతములన్ని నీవె మాతా
జై భారతామ్మా ప్రియ భారతమా
నవ భారతమ్మ జయజయ జననీ
లా లా లా ల లా ల లా ల ల లా లా

హల్లో శివా మామ లగావో రంగుల నీ సినిమా
మిటాయి తింపించు పరాయివల్లము కాదు సుమా
జరిగే స్రుష్టి మీదా ద్రుష్టి కల్లు సోకకుండా కాచుకోవా
శుక్లాం భరదరావో విఘ్నరాజ ఆదుకోరా శుభము దాకా
థ్యాంక్ యు  బాలలు థ్యాంక్ యు తారలూ
మీ బాల వక్కులు బ్రహ్మయ్య దీవెనలే
కథేమిటొ చెప్పు శాంతి క్రాంతి కథ చెప్పు
తాతమ్మ కథలొద్దు మాలంటి పిల్లల కథ చెప్పూ

బొమ్మను నేనమ్మ బొమ్మకు సూత్రము పైనమా
పాత్రను నేనమ్మ రాసె కథకుడు వేరమ్మా

అభము శుభము రెండు తెలియకున్నా పాపలారా కథ ఇదండీ
తల్లీ తండ్రి ప్రేమె నోచుకోని సాటి పాప మొర వినండీ
ఆ పాప యెవరో అది ఏమి మొరనో
ఆ పాప యెవరో అది ఏమి మొరనో
అది దేశ మాతకు అందని ఒక పిలుపూ
ఈ శంతి పదమున క్రాంతికి కడ మలపూ



అర్దరాత్రిలో పాట సాహిత్యం

 
చిత్రం: శాంతి క్రాంతి (1991)
సంగీతం: హంసలేఖ 
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, జానకి

అర్దరాత్రిలో హైవెరస్తలో నిలిచింది వాన
నడిచి వచ్చింది జాన
నడిచి వచ్చింది జాన
కాలి దారుల్లో నీటి మడుగుల్లో
చందమామ్మల్లే కన్నె బామ మెరిసింది
కన్నె బామ మెరిసింది
ముత్యలనవే మా బిచ్చం వేస్తవా
నువ్వె మా ముద్దు ముష్టన్నలే వద్దు
దొంగలు మేమమ్మ మా సొమ్మువు నీవమ్మ
చెల్లించు వడ్డి గప్ చుప్ సాంబార్ బుడ్డి
రాత్రి వేల జాలి పడ్డ జాజుల తునకమ్మ
జాబిలి మొలకమ్మ గాజుల చిలకమ్మ

కవిరాయ ఓ కపిరాయా కవిరాయ ఓ కపిరాయా
మెచ్చుకోకు నీ మచ్చ మాయ
ఊరు కొత్త దారి కొత్త దారి చూపించూ
గోడు మాని తోడు వచ్చి గూడు చూపించూ
నా జన్మ వివరం తెలుసునా
నా వంస చరితం తెలపనా
క్రిష్ణమ్మ వడికే వెలుగునీ
శ్రీశైల గిరిపై వెన్నెలనీ
యుద్ద భూమి నాకు పుట్టిల్లూ
గంధి నేల నాకు మెట్టిల్లు

బుద్ధుడొచ్చినా బుద్ది చెప్పినా
రాత మారదే గుండె కోత తీరదే
సీత జన్మకి లంక బాద తప్పదే
గాంధి వచ్చిన బోద చేసినా
గదా మారదే ఈడు బాద మానదే
ఈడు బాపకే బాపు వీడి పోయనే
పిల్ల గాలికే ఓ హింస పుట్టెనే
వాలు చూపుకుకే ఓ మంట రేగెనె
చూడడనికా ఈ శిల్పమున్నదీ
తాగడానికే నీ రూపమున్నదీ
ముల్ల రోజ ముట్టుకుంటె గిల్లక తప్పదులే
నీ అల్లరి చెల్లదులే మా కోరిక ఆగదులే

నటరాజ రక్షించరావ
నటరాజ రక్షించరావ
విటులంతా బక్షించె వేలా
ఆడపిల్ల కొంగులాగె కోడె గాల్లకీ
మూడొకన్ను తెరిచావంటె మూడుతుందిలే
నటరాజు గిరిజా సకుడెలే
యెవడైన వనితా బతుడెలే
నీ తల్లి హ్రుదం తెలుసునా
ఈ చెల్లి వివరం తెలుపనా
కన్నె పిల్ల నీడ మేములే
నాకు నీడ మీరు కాదులే

అర్దరాత్రిలో హైవెరస్తలో
ఆదపిల్లవీ నీ సంగతేమిటి
అర్దరాతితి ఇంత ఊరిలో
ఆదపిల్లకి ఇంకెక్కడా గతీ
కేకలెందుకే నీ కేసు చెప్పకా
లాటి తిప్పుతు సయ్యటలాడకా
ఆపవే లయా ఇది స్ట్రిక్టు ఏరియా
ఏమి ఏరియా పోలి మలేరియా
కన్నె సీల కాయలేని క్యార్లిఫోర్నియా
ఈ గొప్పె చాలయ్యా నీ డప్పె ఆపయ్య

నడి రేయి స్వాతంత్రమియ్యగా
నడివీధి భగోతమాయెనా
అర్దరాత్రి తందనాల స్వేచ్చ వద్దు రా
అమ్రుతాన్ని నేల పాలు చేసుకోకు రా
వేదాంత గోషా ఒక వంకా
ఈ కాంత గోష ఒక వనకా
మనధర్మ శాస్త్రం మరచారా
మధర్మమిపుడూ విడిచారా
యుద్ద భూమి మాకు పుట్టిల్లూ
గంధి నేల మాకు మెట్టిల్లు
పావురాయి చేజారిపోయిందీ
సద్దన్నం చల్లరిపోయిందీ
కాల్ల అరచి కాకుల్ల గొంతెండిపోయిందీ
లోకుల్లా లోకం మాటుండి పోయిందీ
ఏ ఏటిలోదీ ఆ నీరే
ఏ ప్రాప్తమైనా ఈ తీరే
కటికేటి మెతుకే నీదైతే
విధి చెక్కుతుందీ నీ పేరే
వచ్చయండి బుద్ది గ్ననాలు
మన్నించండి మీకే టటాలూ



గాలిగో పాట సాహిత్యం

 
చిత్రం: శాంతి క్రాంతి (1991)
సంగీతం: హంసలేఖ 
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, జానకి

గాలిగో గాలిగో ఓహో పిల్లగాలిగో 
ఈలగా గోలగా నన్ను గిల్లి మేలుకో
ఓ ప్రియురాలా నా ఊపిరందుకో 
పరువముతో పరిచయమే పరిమళమై
వేసవిగాలుల్లో వెన్ను కాచుకో 
ముసురుకునే విరహములే ఉసురుసురై

గాలిగో గాలిగో ఓహో పిల్లగాలిగో
ఈలగా గోలగా నన్ను గిల్లి మేలుకో

చిలిపిగా జతలనే కలుపు కౌగిలికి నువ్వే వరం 
వలపులో జతులనే పలుకు కీర్తనకు నువ్వే స్వరం 
తపనలు గని రెప రెపమనే నీ పైటలో నీ పాటలో 
జల్లుగో జల్లుగో స్వాతివాన జల్లుగో 
ఒంటికీ వానకీ వంతెనేయి చల్లగో 
శ్రావణ సంధ్యల్లో సంధి చేసుకో 
సరసమనే సమరములో వర్షములో 

ఓ ప్రియురాల నీ వెల్లువిచ్చుకో 
ఉరవడులే కలబడిన చలి ఒడిలో 
జల్లుగో జల్లుగో స్వాతివాన జల్లుగో 
ఒంటికీ వానకీ వంతెనేయి చల్లగో

మనసనే మడుగులో సుడులు రేగినది నా జీవితం 
తడుపులో మెరుపులా తరలు ప్రేయసికి నా స్వాగతం
ఉరుముల సడి నడుమున పడే 
నీ వేటలో సయ్యాటలో
మంచుగో మంచుగో మంచె తోడు ఉంచుకో 
మాఘమో మోహమో మాయచేసి పెంచుకో 

ఓ ప్రియురాల నా దుప్పటందుకో 
వణుకులలో తొణికిన ఈ తళుకులలో

ఈ చలిమంటలలో చలికాచుకో 
సలసలతో కిల కిలలే కలబడగా 
మంచుగో మంచుగో మంచె తోడు ఉంచుకో 
మాఘమో మోహమో మాయచేసి పెంచుకో
హిమములా మహిమలో శ్రమను వీడినది నా జవ్వనం 
సుమములా చెలిమిలో సుఖము కోరినది నా జాతకం 
మిల మిల మనే మిణుగురులతో 
సాగిందిలే సాయంకాలమూ 
మంచుగో మంచుగో మంచె తోడు ఉంచుకో 
మాఘమో మోహమో మాయచేసి పంచుకో 



పుట్టింది నిజం పాట సాహిత్యం

 
చిత్రం: శాంతి క్రాంతి (1991)
సంగీతం: హంసలేఖ 
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, జానకి

పుట్టింది నిజం 



ఎవరు నీసరి పాట సాహిత్యం

 
చిత్రం: శాంతి క్రాంతి (1991)
సంగీతం: హంసలేఖ 
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, జానకి

ఎవరు నీసరి



వన్ టు త్రి పాట సాహిత్యం

 
చిత్రం: శాంతి క్రాంతి (1991)
సంగీతం: హంసలేఖ 
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, చిత్ర 

వన్ టు త్రి



ఏనుగొచ్చే ఏ ఊరొచ్చే పాట సాహిత్యం

 
చిత్రం: శాంతి క్రాంతి (1991)
సంగీతం: హంసలేఖ 
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, జానకి

ఏనుగొచ్చే ఏ ఊరొచ్చే



అనాధ బంధువే పాట సాహిత్యం

 
చిత్రం: శాంతి క్రాంతి (1991)
సంగీతం: హంసలేఖ 
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, జానకి

అనాధ బంధువే




వచ్చాడు యమరాజ పాట సాహిత్యం

 
చిత్రం: శాంతి క్రాంతి (1991)
సంగీతం: హంసలేఖ 
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు

వచ్చాడు యమరాజ

Palli Balakrishna Thursday, November 16, 2017


చిత్రం: విక్కీ దాదా (1989)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: వేటూరి
గానం: మనో, జానకి
నటీనటులు: నాగార్జున , జాహిచావ్లా, రాధ
దర్శకత్వం: ఎ. కోదండరామిరెడ్డి
నిర్మాత: డి.శివప్రసాద్ రెడ్డి
విడుదల తేది: 09.03.1989

పల్లవి:
ఓ బేబీ.. నీ మీద బెంగ పడ్డా
ఒళ్ళోకి రానీవ్వు ఎంత చెడ్డా
మొగ్గేసేలే అందానికే.. సిగ్గేసెలే పగ్గానికే
బీటే కొట్టేసి నా లైన్ లో పెట్టనా
ఓ బాబూ.. నీ మీదే మోజు పడ్డా
నీతోనే నే కాలు జారి పడ్డా
ముద్దాడితే ముందుండనా.. ముప్పూటలా తోడవ్వనా
లైటే తీసేసి నీ లైన్ లో పెట్టుకో

ఓ బేబీ.. నీ మీద బెంగ పడ్డా
ఓ బాబూ.. నీ మీదే మోజు పడ్డా

చరణం: 1
నాకేమో పిచ్చాకలి... తీరేదే ఎట్టామరి
ఒల్లంతా ఒకటే చలి... తీరేనా ఈ రాతిరి
మెరుపు విరుపు రెండింతలై...
ఉడుకు దుడుకు రెట్టింపులై...
అది వేసిందమ్మ నీ తోడు
వల వేసిందయ్యో నా ఈడు...
పచ్చా పచ్చాగ కౌగిళ్లు కోరెదా

ఓ బేబీ.. నీ మీద బెంగ పడ్డా
ఓ బాబూ.. నీ మీదే మోజు పడ్డా

చరణం: 2
పైపైనే మోమాటమూ.. లోలోనా ఆరాటము
అంతేలే పోరాటము.. ఆడేలే కోలాటము
కలిసి కలిసి కవ్వింతగా...
వయసుసొగసు తుళ్ళింతగా
దులిపేసిందయ్యో నీ జోరు..
తొలి రోజుల్లోనే బేజారు...
నచ్చేదిచ్చేస్తే ఏ గొడవా లేదుగా

ఓ బాబూ.. నీ మీదే మోజు పడ్డా
ఓ బేబీ.. నీ మీద బెంగ పడ్డా
ముద్దాడితే ముందుండనా.. ముప్పూటలా తోడవ్వనా
బీటే కొట్టేసి నా లైన్ లో పెట్టనా
ఓ బాబూ.. నీ మీదే మోజు పడ్డా
ఓ బేబీ.. నీ మీద బెంగ పడ్డా


******  *******  *******


చిత్రం: విక్కీ దాదా (1989)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, యస్.జానకి

గంట గంటకీ మోత గుంటదీ
రోజు రోజుకీ మోజుగుంటదీ
ఏ కొమ్మ వంచాలి అమ్మా
ఏ రెమ్మ తుంచాలి అమ్మా
ఆకలుండదూ నిద్దరుండదూ
తుంటరీడు హద్దులన్ని తుంగలోకి తొక్కినాక

గంట గంటకీ మోత గుంటదీ
పూట పూటకీ పులకరిస్తదీ
నాకేదొ కవాలి అమ్మా
నేనెట్ట చెప్పలి అమ్మా
కొంగు నిలవదూ కోరికాగదూ
కుర్రవాడు బుగ్గ పండు గంటి పెట్టి యెల్లినాక

ఆవురావురంటు నీ అందమంటుకుంటూ
నిలెసి కలేసి వరించా
ఆపు ఆపు అంటు నీ ఆశనందుకుంటు
మజాలో నిజాలే గ్రహించా
మంచి చేసుకో మచ్చ మాయా
గిల్లి చూసుకో కజ్జి కాయా
అందమిచ్చుకో అస్మదీయ
తప్పు కాదులే తస్మదీయ
బుగ్గలోన చలాకి గిలాబి
ముద్దులోన జిలేబి షరాబి
వెన్నెలెందుకూ వన్నెలెందుకూ
మత్తులోన పడ్డదంట హత్తుకున్న వత్తిడింక

గంట గంటకీ మోత గుంటదీ
పూట పూటకీ పులకరిస్తదీ

సైగ చేసుకుంటు సరాగమాడుకుంటూ
షరాలే మరోలా విదించా
ఒల్లు ముట్టుకుంటు వసంత మాడుకుంటూ
చలేస్తే ఇలాగే వదించా
సొమ్ము చేసుకో సోకువాడ
కౌగిలింతలో కాకినాడ
సంధి చేసుకో సందకాడ
పొందు దాటిపో పొద్దు కాడ
మల్లె పూల మసాల నిషాలా
అల్లుకోవె ఇలాగె కుషీగా
ముందు చూడదూ వెనక చూడదూ
వయసు గంట కొట్టినాక వలచుకున్న ప్రేమ జంట

గంట గంటకీ మోత గుంటదీ
పూట పూటకీ పులకరిస్తదీ
ఏ కొమ్మ వంచాలి అమ్మా
నేనెట్ట చెప్పలి అమ్మా
ఆకలుండదూ నిద్దరుండదూ
కుర్రవాడు బుగ్గ పండు గంటి పెట్టి యెల్లినాక


******  *******  *******


చిత్రం: విక్కీ దాదా (1989)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, యస్.జానకి

బ్యూటి బ్యూటి నాదె నాదె
స్వీటి స్వీటి నీకె నీకె
గొప్పగా లాలిపాప్పుగా
సండె సంద్య వేల సరిహద్దులు దాటి పోరా
మల్లి మాఘ వేలా మన మద్యన పంతమేలా

బ్యూటి బ్యూటి నాదె నాదె
స్వీటి స్వీటి నీకె నీకె

అల్లుకున్న సోకు అజంత
అందగాడి తోనె బజంతా
కౌగిలింతలోనె కథంతా
కల్లుమూసుకుంటె అదెంతా
సిగ్గు పడ్డ కన్నె బుగ్గ జీడి పప్పు
ఒప్పుకుంటె తప్పుకన్న లేదు ఒప్పు
సిగ్గు పడ్డ కన్నె బుగ్గ జీడి పప్పు
ఒప్పుకుంటె తప్పుకన్న లేదు ఒప్పు
ఆడుకో నేడె వేడి వేడి ఈడు జోడు లిమ్మనిక్కు
వండే వచ్చి చూడు వలపంచులు దాటి పోతా
హాఫ్ డే చాలు నాకు నీ అంతే తేల్చుకుంటా

బ్యూటి బ్యూటి నాదె నాదె
స్వీటి స్వీటి నీకె నీకె

అందుకొప్పుకుంటె చాలు అవస్తా
అందముంటె చాలు శ్రమిస్తా
చాటు కొంచమైతె క్షమిస్తా
ఏటె ఈటె లాగ తెగిస్తా
చంప మీద చెయ్యి తీసి తగ్గు తగ్గూ
ఈవిటీస్ చేసుకుంట ఈవినింగూ
చంప మీద చెయ్యి తీసి తగ్గు తగ్గూ
ఈవిటీస్ చేసుకుంట ఈవినింగూ
ఆడుకో నేడె టింగు టంగు గింగిరాల పింగు పాంగు
ఫిఫ్టీ అయ్యి చూడు అహ మఫ్తీ మన్మధుడ్నీ
సేఫ్టీ ముందు చూడూ అహ సెక్సీ కుర్ర దాన్నీ

బ్యూటి బ్యూటి నాదె నాదె
స్వీటి స్వీటి నీకె నీకె
గొప్పగా లాలిపాప్పుగా
సండె సంద్య వేల సరిహద్దులు దాటి పోరా
మల్లి మాఘ వేలా మన మద్యన పంతమేలా

విక్కి దాద ఓకె ఓకె
విక్కి దాద ఓకె ఓకె


******  *******  *******


చిత్రం: విక్కీ దాదా (1989)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, యస్.జానకి

జారిందమ్మో జారిందమ్మో పైట కొంగు జారీందమ్మో
మారిందయ్యో మారిందయ్యో చూపు రంగు మారిందయ్యో
చేమంతి పూలతో చెలగాటమా
పూబంది ముద్దులే జమకట్టనా
ఇట్ట తిట్టబడి తిరగబడి చెల్లుబడి

జారిందమ్మో జారిందమ్మో పైట కొంగు జారీందమ్మో
మారిందయ్యో మారిందయ్యో చూపు రంగు మారిందయ్యో

నీ తలుకులే బెలుకులై కొత్తగా
నీ పలుపులె వలపులై వెచ్చగా
పువ్వో నీ అందమతా పందిల్ల దాక రావలమ్మో
రంగో నీ ఆశలన్ని ఈనాడు దోస్తిగా మారలయ్యో
అరవిరి సొగసులు కావలమ్మో
అడిగిన వరసలు నేనెనయ్యో
మూడె ముల్లు పడి జంట పడి ప్రేమ గుడి

జారిందమ్మో జారిందమ్మో పైట కొంగు జారీందమ్మో
మారిందయ్యో మారిందయ్యో చూపు రంగు మారిందయ్యో

ఏ వరములో చక చకా అందగా
ఆ వరములే వయసులే దిద్దగా
లైఫ్ యే ఈ నాడు ముచ్చట్లు జతగా చేసిందయ్యో
లవ్ ఏ నీ పాట నవ్వె నీ తోట కళగా మారిందమ్మో
కలిసిన మనసుల సంకిల్లలో
ముడిపడు మమతల సందిల్లలో
నీకే కంటబడి కట్టబడి కొంగుముడి

జారిందమ్మో జారిందమ్మో పైట కొంగు జారీందమ్మో
మారిందయ్యో మారిందయ్యో చూపు రంగు మారిందయ్యో
చేమంతి పూలతో చెలగాటమా
పూబంది ముద్దులే జమకట్టనా
ఇట్ట తిట్టబడి తిరగబడి చెల్లుబడి

జారిందమ్మో జారిందమ్మో పైట కొంగు జారీందమ్మో
మారిందయ్యో మారిందయ్యో చూపు రంగు మారిందయ్యో

Palli Balakrishna Friday, September 1, 2017

Most Recent

Default