Home Movie Songs Latest Updated Movies Devotional Songs Non Movie Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "G. Babu"



చిత్రం: తులాభారం (1974)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
నటీనటులు: శారద, చలం 
దర్శకత్వం: పెండ్యాల నాగాంజనేయులు
నిర్మాత: జి.బాబు
విడుదల తేదీ: 1974



Songs List:



ఈ ఊరే నా ఇల్లు పాట సాహిత్యం

 
చిత్రం: తులాభారం (1974)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: ఆత్రేయ 
గానం: పి. సుశీల

ఈ ఊరే నా ఇల్లు 



ఏ ఊరు ఏ పేరు పాట సాహిత్యం

 
చిత్రం: తులాభారం (1974)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: రాజశ్రీ
గానం: పి. సుశీల, యస్.పి. బాలు 


ఏ ఊరు ఏ పేరు 




చేరువలోనే దూరము లేలా పాట సాహిత్యం

 
చిత్రం: తులాభారం (1974)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: రాజశ్రీ
గానం: పి. సుశీల, యస్.పి. బాలు 

పల్లవి:
చేరువలోనే దూరము లేలా 
రాధమ్మా నాచెంత రావేలనే 
రాధమ్మా ఈ చింత నీకోసమే 
దురములోనే చేరువఉంది
ఓ రాజా ఉన్నాను నీ నీడగా
ఒరాజా ఉంటాను నీ నీడగా  

చరణం: 1
విరహాలు నన్ను దహియించు వేళా
కురిపించవేలా అనురాగ ధారా 
కులుకుల చినుకులే పన్నీటి జల్లు 
రాధమ్మా నాచెంత రావేలనే 
రాధమ్మా ఈ చింత నీకోసమే 
దురములోనే చేరువఉంది
ఓ రాజా ఉన్నాను నీ నీడగా
ఒరాజా ఉంటాను నీ నీడగా  

చరణం: 2
ఆనాటి నుంచి నీదాననేగా 
ఈనాడు నీలో ఈతొందరేలా 
మనసునమమతలు నీ పూజకేలే
ఓ రాజా ఉన్నాను నీ నీడగా
ఒరాజా ఉంటాను నీ నీడగా  
చేరువలోనే దూరము లేలా 
రాధమ్మా నాచెంత రావేలనే 
రాధమ్మా ఈ చింత నీకోసమే




రాధకు నీవేర ప్రాణం.. పాట సాహిత్యం

 
చిత్రం: తులాభారం (1974)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: రాజశ్రీ
గానం: పి. సుశీల

పల్లవి:
రాధకు నీవేర ప్రాణం..ఈ రాధకు నీవేర ప్రాణం
రాధా హృదయం మాధవ నిలయం
రాధా హృదయం మాధవ నిలయం
ప్రేమకు దేవాలయం.......
ఈ రాధకు నీవేర ప్రాణంఈ రాధకు నీవేర ప్రాణం

చరణం: 1
నీ ప్రియ వదనం వికసిత జలజం
నీ దరహాసం జాబిలి కిరణం
నీ ప్రియ వదనం వికసిత జలజం
నీ దరహాసం జాబిలి కిరణం
నీ శుభ చరణం.....
నీ శుభ చరణం ఈ రాధకు శరణం
రాధకు నీవేర ప్రాణం..ఈ రాధకు నీవేర ప్రాణం

చరణం: 2
బృందావనికి అందము నీవే
రాసక్రీడకు సారధి నీవే
బృందావనికి అందము నీవే
రాసక్రీడకు సారధి నీవే
యమునా తీరం........
యమునా తీరం రాగాల సారం
రాధకు నీవేర ప్రాణం..ఈ రాధకు నీవేర ప్రాణం



నిద్దుర పో బాబు పాట సాహిత్యం

 
చిత్రం: తులాభారం (1974)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: ఆరుద్ర 
గానం: పి. సుశీల

నిద్దుర పో బాబు




మూగ రాగాలలో పాట సాహిత్యం

 
చిత్రం: తులాభారం (1974)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: సి. నారాయణ రెడ్డి
గానం: పి. సుశీల

మూగ రాగాలలో 





వాణీ ప్రేమ రాణి పాట సాహిత్యం

 
చిత్రం: తులాభారం (1974)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: రాజశ్రీ 
గానం: పద్మనాభం, పిఠాపురం నాగేశ్వరరావు, ఎల్. ఆర్. అంజలి, బి.వసంత 

వాణీ ప్రేమ రాణి 


Palli Balakrishna Wednesday, June 15, 2022



చిత్రం:  ఇల్లాలు (1981)
సంగీతం: కె చక్రవర్తి
నటీనటులు: శోభన్ బాబు, జయసుధ, శ్రీదేవి 
దర్శకత్వం: టి. రామారావు 
నిర్మాత: జి. బాబు 
విడుదల తేది: 09.04.1981



Songs List:



గుండెల్లో సవ్వడి ఏమిటో అలజడి పాట సాహిత్యం

 
చిత్రం:  ఇల్లాలు (1981)
సంగీతం: కె చక్రవర్తి
సాహిత్యం: ఆత్రేయ 
గానం: యస్. పి. బాలు, పి. సుశీల

గుండెల్లో సవ్వడి ఏమిటో అలజడి 




ఓ బాటసారి...పాట సాహిత్యం

 
చిత్రం:  ఇల్లాలు (1981)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: ఆత్రేయ
గానం: కె.జె.యేసుదాసు, యస్.పి.శైలజ

ఓ బాటసారి...ఇది జీవిత రహదారి
ఓ బాటసారి...ఇది జీవిత రహదారి 

ఎంత దూరమో... ఏది అంతమో
ఎవరు ఎరుగని దారి ఇది
ఒకరికె సొంతం కాదు ఇది 

ఓ బాటసారి... ఇది జీవిత రహదారి..

ఎవరు ఎవరికి తోడౌతారో.... ఎప్పుడెందుకు విడిపోతారో
మమతను కాదని వెళతారో... మనసే చాలని ఉంటారు
ఎవ్వరి పయనం ఎందాకో...
అడగదు ఎవ్వరిని... బదులే దొరకదని
అడగదు ఎవ్వరిని... బదులే దొరకదని

కడుపుతీపికి రుజువేముందీ... అంతకు మించిన నిజమేముందీ...
కాయే చెట్టుకు బరువైతే.... చెట్టును భూమి మోస్తుందా..
ఇప్పుడు తప్పులు తెలుసుకొనీ... జరిగేదేమిటనీ..క్షమించదెవ్వరినీ

తెంచుకుంటివి అనుబంధాన్ని... పెంచుకున్నదొక హృదయం దాన్ని..
అమ్మలిద్దరు వుంటారని అనుకోలేని పసివాడ్ని
బలవంతాన తెచ్చుకొని... తల్లివి కాగలవా? ... తనయుడు కాగలడా?

అడ్డ దారిలో వచ్చావమ్మా... అనుకోకుండా కలిసావమ్మ
నెత్తురు పంచి ఇచ్చావూ... నిప్పును నీవే మింగావూ
ఆడదాని ఐశ్వర్యమేమిటో...ఇప్పుడు తెలిసింది..కథ ముగిసేపొయింది
ఇప్పుడు తెలిసింది..కథ ముగిసేపొయింది 

ఓ..బాటసారీ..ఇది జీవిత రహదారీ




నీరెండ దీపాలు నీ కళ్ళలో పాట సాహిత్యం

 
చిత్రం:  ఇల్లాలు (1981)
సంగీతం: కె చక్రవర్తి
సాహిత్యం: వేటూరి 
గానం: యస్. పి. బాలు, పి. సుశీల

నీరెండ దీపాలు నీ కళ్ళలో 




మురిపాల మా బాబు పాట సాహిత్యం

 
చిత్రం:  ఇల్లాలు (1981)
సంగీతం: కె చక్రవర్తి
సాహిత్యం: వేటూరి 
గానం:  పి. సుశీల

మురిపాల మా బాబు 




అల్లరి కృష్ణుడు అందరి కృష్ణుడు పాట సాహిత్యం

 
చిత్రం:  ఇల్లాలు (1981)
సంగీతం: కె చక్రవర్తి
సాహిత్యం: వేటూరి 
గానం:  పి. సుశీల, యస్. పి. శైలజ

అల్లరి కృష్ణుడు అందరి కృష్ణుడు 




శబరి గిరీశ అయ్యప్ప పాట సాహిత్యం

 
చిత్రం:  ఇల్లాలు (1981)
సంగీతం: కె చక్రవర్తి
సాహిత్యం: వేటూరి 
గానం:  యస్. పి. బాలు

శబరి గిరీశ అయ్యప్ప 

Palli Balakrishna


 

చిత్రం: ఇల్లాలు ప్రియురాలు (1984)
సంగీతం: చక్రవర్తి
నటీనటులు: శోభన్ బాబు, సుహాసిని, ప్రీతి (నూతన పరిచయం)
దర్శకత్వం: ఎ. కోదండ రామిరెడ్డి
నిర్మాత: జి. బాబు
విడుదల తేది: 02.08.1984







చిత్రం: ఇల్లాలు ప్రియురాలు (1984)
సంగీతం: చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు

పల్లవి:
ఏమని తెలిపేది నేనెవరని చెప్పేది
ఏమని తెలిపేది నేనెవరని చెప్పేది
ఈ బాలచంద్రుడికి ఈ చిన్ని కృష్ణుడికి
ఎలా ఏమని ఏమని

ఏమని తెలిపేది నేనెవరని చెప్పేది

చరణం: 1
నా బాధ ఇంక తీరేనా ఆ గాధ నీకు తెలిసేనా
నీ కంటి లేత కన్నీళ్ళు నా చేతులార తుడిచేనా
మమతే మరచి ఇక నాలోన నే దాగనా
మూగవీ ఆశలు గుడ్డివీ ప్రేమలు
జాలిగా చూడకు
అలా చూడకు చూడకు

ఏమని తెలిపేది నేనెవరని చెప్పేది
ఈ బాలచంద్రుడికి ఈ చిన్ని కృష్ణుడికి
ఎలా ఏమని ఏమని
ఏమని తెలిపేది నేనెవరని చెప్పేది

చరణం: 2
అనుకోని ఘటన ఆనాడు
అందించె నిన్ను ఈనాడు
మా దీపమై నీవు వస్తే ఈ కోవెలే తలుపుమూసే
బ్రతుకే అలిగే ఈ బంధాల తో భారమై
సాగనీ జాతకం ఆడనీ నాటకం జాలిగా చూడకు
అలా చూడకు చూడకు

ఏమని తెలిపేది నేనెవరని చెప్పేది
ఈ బాలచంద్రుడికి ఈ చిన్ని కృష్ణుడికి
ఎలా ఏమని ఏమని





Palli Balakrishna Sunday, February 21, 2021

Most Recent

Default