-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "G Nageswara Reddy"



చిత్రం: తెనాలి రామకృష్ణ BA, BL (2019)
సంగీతం: సాయి కార్తీక్
నటీనటులు: సందీప్ కిషన్, హన్సిక, వరలక్ష్మి శరత్ కుమార్
దర్శకత్వం: జి. నాగేశ్వర రెడ్డి
నిర్మాతలు: అగ్రహారం నాగి రెడ్డి, సంజీవ్ రెడ్డి, రూప జగదీష్
విడుదల తేది: 15.11.2019



Songs List:



రామకృష్ణ తెనాలి పాట సాహిత్యం

 
చిత్రం: తెనాలి రామకృష్ణ BA, BL (2019)
సంగీతం: సాయి కార్తీక్
సాహిత్యం: భాస్కరభట్ల రవికుమార్
గానం: సాయి మాధవ్

రామకృష్ణ తెనాలి 



కర్నూల్ కత్తివా పాట సాహిత్యం

 
చిత్రం: తెనాలి రామకృష్ణ BA, BL (2019)
సంగీతం: సాయి కార్తీక్
సాహిత్యం: చిలక రెక్క గణేష్
గానం: ధనుంజయ్

కర్నూల్ కత్తివా




పీచుమిఠ్ఠాయి పిల్లరో పాట సాహిత్యం

 
చిత్రం: తెనాలి రామకృష్ణ BA, BL (2019)
సంగీతం: సాయి కార్తీక్
సాహిత్యం: భాస్కరభట్ల రవికుమార్
గానం: దత్తు, విష్ణు ప్రియ

పీచుమిఠ్ఠాయి పిల్లరో

Palli Balakrishna Thursday, February 11, 2021


చిత్రం: ఆటాడుకుందాం రా (2016)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: శ్రీజో
గానం: నరేష్ అయ్యర్ , ఆనంద్ జోషి
నటీనటులు: సుశాంత్ , సోనమ్ బజ్వా, మురళీ శర్మ, పోసాని కృష్ణమురళి, (నాగచైతన్య, అఖిల్ స్పెషల్ అప్పిరియన్స్)
దర్శకత్వం: జి.నాగేశ్వర రెడ్డి
నిర్మాత: ఎ. నాగసుశీల
విడుదల తేది: 19.08.2016

తేరి కాళీ కాళీ అంకేన్
చూసి ఫాలింగ్ ఇన్ లవ్
నిన్న మొన్న లేని లోకం
నన్నే కాలింగ్ ఇన్ లవ్
కల్లోకొచ్చి  చేసేశావే
నన్ను క్రేజీ ఇన్ లవ్

మాటల్లోన చెప్పలేని మాటే
ఫీలింగ్ ఇన్ లవ్
దూకావే మనసా నింగిదాక
ఎందుకే ఆరాటం
జానే జానా నీ వల్లే వింటున్నా
ఎద సడి సరికొత్తగా

జూమేగా దిల్ మేరా
మనసు గిరా గిరా తిరుగుతున్నది
దూరేశావే పిల్లా గుండెల్లోకి ఇల్లా
తు హి జిందగి
నీతో ఐ యామ్ ఇన్ లవ్
ఐ యామ్ ఇన్ లవ్, ఐ యామ్ ఇన్ లవ్

ఓ ఒకటే వేగంతోనే సాగింది కాలం
ఈ మాయ నీ వల్లే
ఓ ఓ వింత వేడుకేదో ఈ వేళ నాలో
చూసింది చెలిమేలే
హర్ పల్ ఇలాగే నన్ను
గడిపే క్షణాలెన్నో
ఈ నిమిషంలో నే విడిపోతున్నా
నన్ను నేను అపగలనా

జూమేగా దిల్ మేరా
మనసు గిరా గిరా తిరుగుతున్నది
దూరేశావే పిల్లా గుండెల్లోకి ఇల్లా
తు హి జిందగి

ఓ ఈ చిన్ని గుండెలోని ఆకాశమంత
నిండేంత వీలుందా
ఓ నీ ప్రేమ చెరగని
నా శ్వాసకన్నా
చూపింక దొరికేనా దునియా దీవాన అంటూ
నన్నే పిలుస్తున్నా
జానే జానా నే పడిపోతున్నా
ఇది తొలి ప్రేమ అనన

జూమే... జూమే...

జూమేగా దిల్ మేరా
మనసు గిరా గిరా తిరుగుతున్నది
దూరేశావే పిల్లా గుండెల్లోకి ఇల్లా
తు హి జిందగి

నీతో ఐ యామ్ ఇన్ లవ్
ఐ యామ్ ఇన్ లవ్, ఐ యామ్ ఇన్ లవ్

Palli Balakrishna Thursday, December 21, 2017

చిత్రం: గర్ల్ ఫ్రెండ్ (2002)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: ఉదిత్ నారాయణ్
నటీనటులు: రోహిత్, సంతోష్ పవన్, బబ్లూ, అనిత పాటిల్ , రుతిక
దర్శకత్వం: జి. నాగేశ్వరరెడ్డి
నిర్మాత: యమ్.కుమారస్వామి
విడుదల తేది: 06.07.2002

నువ్వు యాడికెల్తె ఆడికొస్తా సువర్ణా
నీ ఇంటిపేరు మారుస్తా సువర్ణా
బంగారం మారు పేరు సువర్ణా
నా బంగారం నువ్వమ్మా సువర్ణా
నా వాలు చూపుల రోజా చేస్తాను ప్రేమ పూజ..
ఓ తీపి పెదవులమ్మ తిడుతున్న బాగుందమ్మ
మర్యాద కాదు ఇంక నన్ను ఏడిపించకే వినవే
కసిరే అమ్మాయి..నడుమే సన్నాయి
నడిచే శిల్పమోయి నువ్వు సొంతమైతే హాయి

యంగ్ గల్ కి బుల్లి బుగ్గలు
ఉన్నవెందుకో నీకు తెలుసునా
హాయ్ హాయి గా బొయ్ ఫ్రెండ్ తో
ముద్దు కోసమే తెలుసుకోవే
లిప్స్టిక్ పెదవులకు రాసేది ఎందుకో
చెబుతా రీసనింగ్ ఓ భామా తెలుసుకో
కుర్రాడి చూపు పడేందుంకేలే
ఇలాంటి సోకు..అవునా మైనా
తిడుతూ తిడుతూనే నను చూస్తున్నావే
నీ మనసు నాకు చెప్పే ఐ లవ్ యు
ఆ బ్రహ్మ నిన్ను పంపినాడు నాకు గిఫ్ట్ గా నిజమే
నువ్వే నా పవర్.. నువ్వే నా ఫిగర్
నువ్వె లా లివర్.. నువ్వె నా లవర్
నువు కరుణిస్తే దాసుణవుత సువర్ణ
నువు కాదంటె చచ్చిపోతా సువర్ణ

నా అనుమతి తీసుకోకనే
గుండెలోకి దూసుకొస్తివే
హే ఎన్ని గుండెలే నీకు అమ్మడూ
మనసు మొత్తము దోచుకెల్తివే
కిల కిల నీ నవ్వు గుర్తొస్తూ ఉన్నదే
నే నిదరపోతున్నా డిస్టర్బ్ చేస్తున్నదే
నరాల లోన కరెంట్ నింపే
మిరకిల్ ఏదో నీలో ఉన్నదే
సీ ఎం పదవైనా బిల్ గేట్స్ ధనమైనా
ఇట్టే వదిలేస్తా నీ కోసం
ఆ బ్రహ్మ నన్ను పుట్టించెను నీకు హాఫ్ గా..ప్రామిస్
ఇట్తు రావే పిట్టా..నా జిలేబీ బుట్టా
నిను చూస్తుంటే అట్టా నా ప్రాణమాగ దెట్టా

Palli Balakrishna Saturday, September 23, 2017



చిత్రం: కరంట్ తీగ (2014)
సంగీతం: అచ్చు
నటీనటులు: మంచు మనోజ్ , జగపతిబాబు, రకూల్ ప్రీత్ సింగ్, సన్నీలియోన్
దర్శకత్వం: జి.నాగేశ్వర రెడ్డి
నిర్మాత: మంచు విష్ణు
విడుదల తేది: 31.10.2014



Songs List:



అమ్మాయి నడుము పాట సాహిత్యం

 
చిత్రం: కరంట్ తీగ (2014)
సంగీతం: అచ్చు
సాహిత్యం: రామ జోగయ్య శాస్త్రి 
గానం: అచ్చు, యం.యం. మానసి 

అమ్మాయి నడుము




కళ్ళల్లో ఉంది ప్రేమ పాట సాహిత్యం

 
చిత్రం: కరంట్ తీగ (2014)
సంగీతం: అచ్చు
సాహిత్యం: వరికుప్పల యాదగిరి గౌడ్
గానం: కార్తిక్

కళ్ళల్లో ఉంది ప్రేమ
గుండెల్లో ఉంది ప్రేమ
మాటలే పెదవులు దాటవు
ఎందుకమ్మా బాపు బొమ్మ

సొగసులా రోజా కొమ్మ 
ముల్లులా గుచ్చోద్దమ్మా
మనసుకే గాయం చేసే
మౌనం ఇంకా ఎన్నాళ్ళమ్మా

భూమ్మీదిలా నేనుండాలి
నీ ప్రేమను పొందేందుకే
నా ప్రేణమే చూస్తున్నది
నీ శ్వాసలో కలిసేందుకే
ఊరికే ఊరూరికే చెలియా
నా ప్రేమతో అటాడకే

కళ్ళల్లో ఉంది ప్రేమ
గుండెల్లో ఉంది ప్రేమ
మాటలే పెదవులు దాటవు
ఎందుకమ్మా బాపు బొమ్మ




నేనే కరెంట్ తీగ పాట సాహిత్యం

 
చిత్రం: కరంట్ తీగ (2014)
సంగీతం: అచ్చు
సాహిత్యం: రామ జోగయ్య శాస్త్రి 
గానం: రంజిత్ 

నేనే కరెంట్ తీగ 




పదహారేళ్లైనా పసి పాపై ఉన్న పాట సాహిత్యం

 
చిత్రం: కరంట్ తీగ (2014)
సంగీతం: అచ్చు
సాహిత్యం: అనంత్ శ్రీరాం 
గానం: చిన్మయి 

పదహారేళ్లైనా పసి పాపై ఉన్న
నీ వెచ్చని చూపే తగిలేదాకా
పరువం లో ఉన్న పరవాలేదన్న
నీ కల నా వైపే కదిలే దాకా
అరేయ్ ఏమైందో ఏమైందో సరిగ్గా
ఏమైందో నే మొదట నిన్ను కలిసినక
నాలో ఏం జరిగిందో
హయ్యో హయ్యో ఇది ఏం మాయో
అంటూ అంత మారిందయ్యో
హయ్యో హయ్యో ఇది ఏం మాయో
నన్నే నీల మార్చిందయ్యో

తెలుగు ఏ కాకుండా చాలా బాషల్లోనా
వెతికా ఈ జబ్బుని ఏమంటారో
తెలిపే వాళ్లెవరు లేరే ఈ లోకాన
నువ్వే చెప్పాలది అది నీవల్లే రో
ఎన్నో చేసి చేసి ఎంతో సన్న బడిన
బరువే తగ్గదు ఈ గుండెల్లోనా
హయ్యో హయ్యో ఇది ఏం మాయో
అంటూ అంత మారిందయ్యో
హయ్యో హయ్యో ఇది ఏం మాయో
నన్నే నీల మార్చిందయ్యో

చదువేం అవుతుందని గుబులైన రాదేంటో
నిన్నే చదవాలని ఆరాటంలో
రేపేమవుతుందని దిగులైన రాదేంటో
నిన్నని మరిపించే ఆనందంలో
చుట్టూ ఉన్న వాళ్ళు తిట్టే కన్నా వాళ్ళు
ఎవరు గుర్తు రారు ని తలపుల్లో
హయ్యో హయ్యో ఇది ఏం మాయో
అంటూ అంత మారిందయ్యో
హయ్యో హయ్యో ఇది ఏం మాయో
నన్నే నీల మార్చిందయ్యో




పిల్ల ఓ పిల్ల పాట సాహిత్యం

 
చిత్రం: కరంట్ తీగ (2014)
సంగీతం: అచ్చు
సాహిత్యం: వరికుప్పల యాదగిరి గౌడ్
గానం: కార్తిక్

అదిరెను అదిరెను ఎద సడి అదిరెను
కలిగెను కలిగెను అలజడి కలిగెను
గిరా గిరా తిరిగెడి భూమి నిలిచెను
గల గల కదిలేటి గాలి నిలిచెను
మనసులో తొలకరి మొక్క మొలిచెను
వయసున్న మగసిరి పొద్దు పొడిచెను
నర నర నరములు సల సల మరిగెను
నిన్న లేని నిప్పు లాంటి తుఫాను

గుండెల్లోనా వెయ్యి వేళా పిడుగులు పగిలెను
కోటి కోట్ల మెరుపులా కత్తి దాడి జరిగెను
నా పై నా పై నా పై
కాళీ కింది నెల కూడా
నన్ను వీడి కదిలెను
ప్రాణమంతా పిండుతున్న
తీపి బాధ రగిలెను
ఏమైందో ఏమైందో రెప్ప మూసి తీసేలోగా
ఏమైందో చూసేలోగా
నాలో నేను లేనే లేను
పిల్ల ఓ పిల్ల
నా చూపుల్లోనే మెరిసావే
పిల్ల ఓ పిల్ల
నా ఊపిరి లోన కలిసేవే
పిల్ల ఓ పిల్ల
నా దేవత నువ్వై నిలిచావే
అయ్యో ఓ ఓఓఓ
పాద రసమునే పోత పోసి
నీ మెరుపు దేహమే మలిచారు
పూల పరిమళం ఊపిరి ఊదిన
పైకి నిన్నిలా వదిలారు
అద్భుతాలు అన్ని ఒక చోటే
వెతికి నిన్ను చేరినాయేమో
పోలికలు సోలిపోయే రూపం నిధే
పిల్ల ఓ పిల్ల
నా గుండె తలుపు తట్టావే
పిల్ల ఓ పిల్ల
నా ప్రేమ దారి పట్టవే
పిల్ల ఓ పిల్ల
నా కల్లో దీపం పెట్టావే
అయ్యో ఓ ఓ

హోరు గాలిలో నెమలి కన్నుల
తేలుతోంది మది నీవల్లే
జోరు వానలో ఆడుతున్న
నా అంతరంగం ఒక హరివిల్లే
పసిడి పరువాల పసి పాప
మరువదె నిన్ను కను పాప
జన్మకే జ్ఞాపకం గ చూసా నిన్నే
పిల్ల ఓ పిల్ల
నా లోకం లో అడుగెట్టావే
పిల్ల ఓ పిల్ల
నీ అందం తో పడగొట్టావే
పిల్ల ఓ పిల్ల
నా కోసమే నువ్వు పుట్టవే
అయ్యో ఓ ఓ
పిల్ల ఓ పిల్ల
నీ అందం దెబ్బ తిన్నానే
పిల్ల ఓ పిల్ల
నే తేరుకోలేకున్నానే
పిల్ల ఓ పిల్ల
నీ ప్రేమలో పడుతున్నానే
అయ్యో ఓ ఓ ఓ




పొతే పోనీ పోరా పాట సాహిత్యం

 
చిత్రం: కరంట్ తీగ (2014)
సంగీతం: అచ్చు
సాహిత్యం: వరికుప్పల యాదగిరి గౌడ్
గానం: మంచు మనోజ్ 

పొతే పోనీ పోరా




ఓ యెర్ర యెర్ర చీర పాట సాహిత్యం

 
చిత్రం: కరంట్ తీగ (2014)
సంగీతం: అచ్చు
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: జస్సి గిఫ్ట్ ,కమలజ 

ఓ యెర్ర యెర్ర చీర ఓ రెండే రెండు జల్లు
ఓ తెల్ల మల్లె పూలు
ఓ గుండె కోసి చూడు సిలకా
ఓ బొమ్మ వేసి వుందే రామశిలకా సిలకా
ఓ గుండె కోసి చూడు సిలకా
నీ బొమ్మ వేసి వుందే రామ సిలకా సిలకా
పచ్చ పూల చొక్కా సన్న గళ్ళ లుంగీ
నల్ల కళ్ళజోడు కిర్రు కిర్రు చెప్పు
సొట్ట బుగ్గల సచ్చినోడా
నా ఏంటా ఏంటా పడమాకు ఆడ ఈడ

ఇట్టాగే నిను చుసిన సంధి
నా మనసు న మాటినకుందే
చీరలిస్త రైకళిస్తా లైఫ్ లాంగ్ ముద్దులిస్తా
ఒక్కసారి ఎస్ చెప్పవే
బాగుందయ్యో నీ జబ్బర్దస్థ్య్
నా కొద్దు నీ కిరి కిరి దోస్తీ
ఎలిసేస్తే కాలికేసి కాలికేస్తే ఎలికేసి లొల్లి లొల్లి చేయమాకురా
కీలు గుర్రం ఎక్కినట్టుగా
లోకమంతా చుట్టినట్టుగా అవుతున్నదే
ఏందే ఇది పిచ్చి నాకు ఎక్కినాథే నీది
తాటి ముంజులాంటి పిల్ల నువ్వు
తిప్పుకుంటూ వెళ్ళిపోతే ఏళ్ళ ఇళ్ల
తాటి ముంజులాంటి పిల్ల
నువ్వు తిప్పుకుంటూ వెళ్ళిపోతే ఏళ్ళ ఇళ్ల

ఏ మూన్నాళ్ళ కేరళ కుట్టి మోసేస్తివే గుండెను పట్టి
రాణిలాగా చూసుకుంటా రాజ్యమంతా ఇచ్చుకుంటా
బెట్టు చేసి నన్ను సంపకే
నా ఎనకాల చాల మంది
పడ్డారులే దందేముంది
ఆడపిల్లను చుడగ్గానే కోడిపిల్ల దొరికినట్టు పండగేదో చేసుకుంటారే
ఓ చిచ్చుబుడ్డి పేలినట్టుగా రెక్కలొచ్చి
ఎగిరినట్టుగా వుందే పిల్ల
కాంగోత్తగా కొంగుకేసి కట్టుకోవే గట్టిగా
చీప్ కన్నులున్న పిల్ల నువ్వు చేపలాగా జారిపోతే ఏళ్ళ ఇళ్ల


Palli Balakrishna Thursday, September 21, 2017


చిత్రం: 6 టీన్స్ (2001)
సంగీతం: ఘంటాడి కృష్ణ
సాహిత్యం: సుద్దాల ఆశోక్‌తేజ
గానం: కుమార్‌సాను
నటీనటులు: రోహిత్, రుతిక
దర్శకత్వం: జి. నాగేశ్వర రెడ్డి
నిర్మాత:
విడుదల తేది: 08.06.2001

దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటాలే
ఆ... నిద్దురలోనూ నిన్నే నీ నీడై చేరుకుంటాలే
ఓ... దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటాలే
నిద్దురలోనూ నిన్నే నీ నీడై చేరుకుంటాలే
ఓ... కాశ్మీరులో కనబడుతుందా నీ నడకల్లోని అందం
తాజ్‌మహల్‌కైనా ఉందా నీ నగవుల్లోని చందం
నా ఊపిరి చిరునామా నువ్వే...

ఆ... దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటాలే
నిద్దురలోనూ నిన్నే నీ నీడై చేరుకుంటాలే

ఏలేలో ఏలో ఏలో ఏలేలే ఏలో ఏలో
ఏలేలో ఏలో ఏలో ఏలో ఏలో ఏలేలో
ఏలేలో ఏలో ఏలో ఏలేలే ఏలో ఏలో
ఏలేలో ఏలో ఏలో ఏలో ఏలో ఏలేలో

చరణం: 1
మనసు నిన్ను చూస్తూనే నన్ను మరచిపోయిందే
మాటైనా వినకుండా నిన్ను చేరమంటుందే
నా... మనసు నిన్ను చూస్తూనే నన్ను మరచిపోయిందే
మాటైనా వినకుండా నిన్ను చేరమంటుందే
నిను మేఘాన ఒక బొమ్మ గావించగా
నే మలిచాను హరివిల్లునే కుంచెగా
ఈ చిరుగాలితో చెప్పనా
నీ మదినిండనేనుండగా...

దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటాలే
నిద్దురలోనూ నిన్నే నీ నీడై చేరుకుంటాలే

చరణం: 2
ఏడడుగులు నడవాలంటూ నా అడుగులు పరుగిడినా
కొంగుముడిని వేయాలంటూనిన్ను వేడుకుంటున్నా
ఆ... ఏడడుగులు నడవాలంటూ నా అడుగులు పరుగిడినా
కొంగుముడిని వేయాలంటూ నిన్ను వేడుకుంటున్నా
నా కలలన్నీ నీ కనులు చూడాలని
బతిమాలాను నీ కంటిలో పాపని
మన్నించేసి నా మనసునీ
ప్రసాదించు నీ ప్రేమనీ

దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటాలే
నిద్దురలోనూ నిన్నే నీ నీడై చేరుకుంటాలే

ఓ... కాశ్మీరులో కనబడుతుందా నీ నడకల్లోని అందం
తాజ్‌మహల్‌కైనా ఉందా నీ నగవుల్లోని చందం
నా ఊపిరి చిరునామా నువ్వే...
ఓ... దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటాలే
దేవుడు వరమందిస్తే... నే నిన్నే కోరుకుంటాలే...


Palli Balakrishna Wednesday, July 26, 2017

Most Recent

Default