చిత్రం: ధర్మాత్ముడు (1983) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం నటీనటులు: కృష్ణంరాజు, జయసుధ, రాజేష్ , విజయశాంతి దర్శకత్వం: బైరిశెట్టి భాస్కరరావు నిర్మాత: కె.కేశవరావు విడుదల తేది: 1983
Songs List:
అవునంటావా పాట సాహిత్యం
చిత్రం: ధర్మాత్ముడు (1983) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: మైలవరపు గోపి గానం: అవునంటావా
దేవతలందరు పాట సాహిత్యం
చిత్రం: ధర్మాత్ముడు (1983) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: మైలవరపు గోపి గానం: యస్.పి.బాలు, సుశీల దేవతలందరు
# పాట సాహిత్యం
చిత్రం: ధర్మాత్ముడు (1983) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: మైలవరపు గోపి గానం: యస్.పి.బాలు, సుశీల ఓ గోపెమ్మో.. ఇటు రావమ్మో ఈ దాసుని తప్పు దండంతో సరి మన్నించవమ్మో ఓ కిష్టయ్యో రాను పోవయ్యో నీ గడసరి మాటలు గారడి చేష్టలు చాలించవయ్యో... ఓ గోపెమ్మో.. ఇటు రావమ్మో సొగసే నీ అలకలు కూడా సొగసే ఓ ముద్దుల గుమ్మా ఈ ఒకసారికి చిరాకు పరాకు పడబోకే... తెలుసే ఇది రోజూ ఉండే వరసే చిరు చీకటి పడితే.. కౌగిట చేరగ తపించి తపించి పోతావే? న్యాయము కాదిది.. సమయము కాదిది.. న్యాయము కాదిది.. సమయము కాదిది.. గోపెమ్మో ఇటు రావమ్మో ఈ దాసుని తప్పు దండంతో సరి మన్నించవమ్మో నీ గడసరి మాటలు గారడి చేష్టలు చాలించవయ్యో... ఓ కిష్టయ్యో రాను పోవయ్యో మదిలో తొలిరాతిరి తలపే మెదిలే నిను చూస్తూ ఉంటే ఎదలో కోరిక కలుక్కు కలుక్కు మంటుంటే... ఇపుడే ఈ సరసాలన్నీ ఇపుడే ఈ ముచ్చటలన్నీ మురిపము తీరగ హుళక్కి హుళక్కి అవుతాయే నమ్మవే నా చెలి.. నమ్మకమేమిటి? నమ్మవే నా చెలి.. నమ్మకమేమిటి? గోపెమ్మో.. ఊ.. ఇటు రావమ్మో..ఊ.. ఈ దాసుని తప్పు దండంతో సరి మన్నించవమ్మో ఈ దాసుని తప్పు దండంతో సరి మన్నించవమ్మో ఓ కిష్టయ్యో రాను పోవయ్యో నీ గడసరి మాటలు గారడి చేష్టలు చాలించవయ్యో... ఈ గడసరి మాటలు గారడి చేష్టలు చాలించవయ్యో... ఓ గోపెమ్మో.. రాను పోవయ్యో ఓ గోపెమ్మో.. రాను పో...వయ్యో...
తకదిమి పాట సాహిత్యం
చిత్రం: ధర్మాత్ముడు (1983) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: మైలవరపు గోపి గానం: యస్.పి.బాలు తకదిమి
చిలకపచ్చ పాట సాహిత్యం
చిత్రం: ధర్మాత్ముడు (1983) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: మైలవరపు గోపి గానం: యస్.పి.బాలు, సుశీల చిలకపచ్చ
దమ్ముంటే కాసుకోండి పాట సాహిత్యం
చిత్రం: ధర్మాత్ముడు (1983) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: మైలవరపు గోపి గానం: దమ్ముంటే కాసుకోండి
Dharmaatmudu (1983)
Palli Balakrishna
Wednesday, February 20, 2019
